అయ్యగారికి వందనాలు మాకు పెళ్లి చాలా సంవత్సరాలు అయింది మాకు పిల్లలేరయ్య గారు అలాగే ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నాం అప్పుల పాలయ్యాము త్వరగా పిల్లలు పుట్టి అప్పులు తీరాలని ప్రార్థన చేయండి అయ్యగారు
Praise the lord 🙏🙏🙏🙏🙏 annayya na bartha marumanasu podhali Anni prayer 🙏🙏🙏🙏 cheyandii annayya meerabhi marumanasu podhali Anni prayer 🙏🙏🙏🙏🙏 cheyandii annayya plze
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻
ఆత్మీయ సహోదరులకు వందనాలు దేవుని మహా కృప లో అందరూ పిల్లాపాపలతో చల్లగా ఉండాలి తండ్రి దేవా నీ చిత్తమైతే స్వంత గృహాలు పెట్టుకోవడానికి కృప చూపు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏠🏠🏠🏠🏠🏠🏠
🙏🏻🙏🏻🙏🏻అయ్యా ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నీ కుమారుడు విజ్ఞపనములు ఆలకించు ప్రేమ గల మా యేసయ్య, ఎన్నో అవసరతలు, నీ మాట విన్నావారును, నీ ఎదుట పెట్టారు నీ మాట వినని వారిని కూడా నీ ఎదుట పెట్టి ప్రార్ధన చేస్తున్నారు, వారితో ఏ విధంగా మాటలాడతావో నీ దాసుడు మానవులు వలన, నీ పరిచారుకులుగా, నీ పనిలో సాధనముగా వాడుకో దేవా 🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🛐🛐🛐నాయన మా కుటుంబం లో సాతాను గాడు ఎన్నో సమస్య లు గలీబిలి ఎన్నోనో శోధన లు తీసుకొస్తున్నాడు, మా కుటుంబం కోసం ప్రార్ధన చెయ్యండి అన్నయ్య గారు,,, 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🤲🏻🤲🏻🤲🏻🤲🏻🛐🛐🛐😢😢😢😢😢😭😭😭😭😭ఎంతో దుఃఖం ముతో ఉన్నాను అయ్యా, నెమ్మది లేదు శాంతి లేదు, జీవితమంత భారం గా ఉన్నది అయ్యా ఏమి చెయ్యాలో తెలియటం లేదు, ఏ దారి వెళ్లాలో అర్ధం కానీ పరిస్థితి లో ఉన్నాను నాకు దేవుడు మంచి మార్గం చూపించు లాగున ప్రార్ధన చెయ్యండి అయ్యా 😢😢😢😢🙇🏻♀️😢🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🛐🛐🛐🛐నా పేరు, రమ్య 🤲🏻🤲🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వందనాలయ్య మాబాబు పేరు అఖిల్ అయ్య మామాట విని మంచిగా కాలేజీకి వెళ్ళాలని ప్రార్థన చేయండి అయ్య మిసేవలో నాకుమారుడు వడబడలయ్య చెడు సావాసాలు నుంచి నాకుమారుని వేరు చేయండి అయ్య 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
యేసయ్య నీకు వందనాలు తండ్రి ఈ అప్పులు వడ్డీలు వల్ల ఎవ్వరికి నేను మనిషి లాగా కనపడటం లేదు నా భర్త కి కూడా, నాకు బ్రతకాలి అని అస్సలు అనిపించడం లేదు తండ్రి 😭😭😭😭plz నా అప్పులు భాదలు నీ నామం లో తొలగించు నాకు నువ్ తప్ప ఎవ్వరు లేరు nanna
🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ హాల్లేలూయ బ్రదర్ గారు నా కుటుంబం గురించి నా బిడ్డల గురించి నా భర్త గురించి ప్రార్థన చేయండి ఆమేన్ హాల్లేలూయ దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమేన్ మాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రార్థన చేయండి ఆమేన్
Praise the Lord deva yesayya. Na jeevithamlo goppakaryam cheyyandhi deva please Nanna gana parachandhi deva e roju Naku antha manche Jara Gali nive kapadali deva yesayya nive Nanna kapadali amen amen .. amen amen .. please e roju antha baga Jaragali amen.
Preis the lord 🙏 pastorgaru naa Peru Jyothi maa family members gurinchi meeru preyar cheyandi please velson Babu Jyothi Apurva Akhil Jyothi Naku kindye problam vundi meeru preyar cheyandi please
SHALEM RAJU గారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం 🙏 ఆమెన్ హల్లెలూయ స్తోత్రము నాయనా యేసయ్య 🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴🪴🚼🚼🚼🚼🚼💐💐💐💐💐💆💆💆💆💆🌺🌺🌺🌺🌺🤷🤷🤷🤷🤷🌹🌹🌹🌹🌹🙋🙋🙋🙋🙋🌷🌷🌷🌷🌷🛐🛐🛐🛐🛐🌼🌼🌼🌼🌼✝️✝️✝️✝️✝️🍀🍀🍀🍀🍀👏👏👏👏👏🥀🥀🥀🥀🥀🖐️🖐️🖐️🖐️🖐️🌿🌿🌿🌿🌿⛪⛪⛪⛪⛪🤰🤰🤰🤰🤰 గర్భం ఫలం కలిగెల ప్రార్థన చేయండి పాస్టర్ గారు మెము మిమ్మల్ని నముకొని వున్నాము మా చెలొ బొరు వెపిచుకుటునాము ప్రభువా యేసయ్యా వాటర్ పడాలనీ ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా పేర్లు రాచకొండ పుల్లారావు భార్య కాశీ రత్నం మా ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం అగ్రహారం గ్రామం మాకు పెళ్లి అయి ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాలకి ఒక బాబు పుట్టి చనిపోయాడు ఆరు సంవత్సరాల నుంచి బాదపడుతున్నము గర్భంలో రెండు టుబులు ప్రార్థన చేయండి పాస్టర్ గారు మెము ఎక్కడ ఎక్కడొ తిరిగాము యేసయ్య ఎన్నొ డబ్బులు ఖర్చు చేసాము హాస్పిటల్ లో గర్భంఫలం కొసం పాస్టర్ గారు మిరు మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
వందనాలు అన్న నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నేను కొడకా అలా బ్రతకాలని ఆశగా ఉన్నాం కానీ విద్య లేదు జ్ఞానము అంతకంటే లేదు కుంభం కొరకు దేవునిలో వాడబడే భాగ్యం మాకు దయచేసి భాగ్యం మాకు కొడకా కలుగజేయుము షాలోమ్ అన్న నా నిండు వందనాలు అన్న ఏమైనా తప్పులుంటే క్షమించు అన్న ఆమెన్ ఆమెన్ ఆమెన్
Naku job ravalani na rakapokalandu kapudala na health bagundalani English language Baga matldalani Naku nemadi kalagalani Naku bayanni tholaginchandi na pilalu rakapokalandu kapudala English language Baga matldalani Naku nemadi kalagalani prayer cheyandi annaya please