దేవునికి స్తోత్రములు శాలెం అన్నకు వందనములు అన్నా మా కుటుంబం కోసం ప్రార్థన చేయగలరు మా పెద్ద అల్లుడు కుమార్తె విడిపోయి ఉన్నారు వారు కలిసి ఉండాలని ప్రార్థన చేయగలరు మా చిన్నల్లుడు కి వ్యాపారాలు ఉండాలని ప్రార్థన చేయగలరు నేను జ్యోతి అనే అమ్మాయి కి డబ్బులు ఇప్పించి ఉన్నాను తీసుకున్న ఆమె తిరిగి ఇవ్వాలని ప్రార్థన చేయ గలరు ఆమె ఫోన్ కూడా తీయడం లేదు మాట్లాడటం లేదు దేవుని కృప ద్వారా ఆమె తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేయగలరు నాకు గొంతు టాయిలెట్ ఉందన్నారు నా గొంతు దగ్గర ఉన్న గడ్డ తగ్గి పోవాలని ప్రార్థన చేయగలరు నాకు సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని నా భర్త గారు చేసే పని దేవుని కృప తోడుగా ఉండాలని ప్రార్థన చేయగలరు మా పెద్ద మనవరాలు 10వ తరగతి చదువుతున్నది ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రార్థన చేయగలరు ఆమెన్ ఆమెన్ ఆమెన్❤❤❤❤
అన్నయ్య గారు కి నా వదనాలు మా కుటుంబం మారుమనసు పొందాలని బిడ్డలు చదువులని అప్పులు తీరాలని నేను.దేవుని వాక్యంతో బలపడులని ఇల్లు కుటుంబం నా భర్తకి అరచేతులు గాయాలు తాగాలని మా గురించి పేయర్ చేయండి 🙏
Anna vadhanalu 🙏🙏🙏🙏 anna na jivetha bagaledhu 😭😭😭😭😭😭 na bartha murali marali thaguthu apulu chestunadu anna 😭😭😭😭 na kudubamu marali pardhana chei 🙏🙏🙏🙏🙏🙏🙏 anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Please prirsthe lord dadi Swetha ki jab kosam prayar chiyandi dadi mammi please Marge kavalani kuda prayar chiyandi dadi mammi please priyar chiyandi dadi mammi 🙏😭🙏😭🙏🙏🙏😭🙏😭🙏🙏🙏
Praise the Lord brother please pray for my sister sarala family for the salvation Prasad Rao, Seth Kumar, Sunita and Hanna please remember them in your prayers brother 🙏🙏🙏
🙏 వందనాలు అన్న నా పేరు లక్ష్మీ తులసీ నాభర్త వి విడకులు ఇస్తాను అన్నారు. కాని నాకు ఇష్టం లేదు కోర్టు తీర్పు 6-3-20 25 నా భర్త మనస్సు మరలి మారు మనస్సు ఇవ్వలి అని ప్రార్థన చేయ 0 డి
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please
Venkateswarlu ayyagaru na peru rani మా కుటుంబం గురించి కూడా prardinchandi ayyagaru memu చాలా అప్పులలో వున్నాము దయచేసి మా గురించి కూడా prardinchandi ayyagaru amen
Praise the lord 🙏🙏🙏 brother 🙏🙏🙏 from Dubai Subbalakshmi plz pray for my family plz brother 🙏🙏🙏 Stalla garbhapalam kosam prayer cheyandi please brother 🙏🙏🙏
Prayer request:Please pray job visayam anna commisner దగ్గర ఫైల్ ఉంది కానీ వాళ్ళు సైన్ చేసి ఫైల్ మూవ్ అవ్వటం లేదు అన్న prayer chey anna🙏🙏🛐🛐🛐✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🙏
Praise the Lord brother thank you Jesus's for financial blessing to my family brother please pray for my son benneil we have dedicated him to serve the Lord he is 13 years old brother please remember him in your prayers brother 🙏🙏🙏
Annaya Garu miku vamdhanalu na Jyothi naku koka Babu unnadu malli pranet ni kani 2manth bebiki emka het bit apradaledu amtunnaru pradana cheyyadi annaya Garu vamdhanalu
వందనాలు అన్నయ్య నా పేరు అమూల్య నా భర్త పేరు శ్రీకాంత్ అన్నయ్య మేము వీడిఫొయి 14 మంత్స్ అవుతుంది మా మధ్య ఎటువంటి సమస్యలు ఉన్న అన్ని తిలిగి ఫొయి మేము కలిసేలా ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏r