Тёмный

ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి కావాలా? Everyone Should Be A Brahmachari | Sadhguru | Telugu 

Sadhguru Telugu
Подписаться 878 тыс.
Просмотров 82 тыс.
50% 1

బ్రహ్మచర్యం గురించి సద్గురు వివరిస్తూ అది కేవలం ఒక నిర్దిష్టమైన వస్త్రధారణకే పరిమితం కాదని, ప్రతీ ఒక్కరూ స్వభావ రీత్యా బ్రహ్మచారిగా ఉండాలని అంటున్నారు.
********************************************************************
English Video: • Everyone Should be a B...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Хобби

Опубликовано:

 

26 ноя 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@srisimha9260
@srisimha9260 4 года назад
తెలుగు లోకి అనువదించి నందు కు ధన్య వాదo లు
@sreedharsandiri
@sreedharsandiri 4 года назад
సద్గురు నేను ఇన్నిరోజులు స్త్రీ సంపర్కం లేక పోవడమే సన్యాసం అని అనుకున్నాను కానీ సన్యాసానికి ఇంత వివరణ పొందినందుకు ధన్యవాదాలు
@vaneel9476
@vaneel9476 Год назад
సన్యాసి అంటే సర్వ సంఘ పరిత్యాగి 🙏🙏🙏🚩
@shailajaborukati1554
@shailajaborukati1554 4 года назад
అవును మనం ఏ పని చేసినా ఎరుకతో చేయాలి అది చాలా ముఖ్యమైనది
@sivabondapalli8584
@sivabondapalli8584 4 года назад
Aruka ante amiti?
@ajwwe194
@ajwwe194 4 года назад
స్వామి చాలా బాగా చెప్పారు, గాని బ్రహ్మ చర్యలో ఉన్న వాళ్ళని అందరూ బాగా రకరకాలుగా వే దిస్తున్నారు, వాళ్ళ నుండి తప్పించుకునే ఉపాయం చెప్పండి
@patnamsurendrababu3129
@patnamsurendrababu3129 4 года назад
బ్రహ్మచర్యం పాటించేవారు సమాజం నుండి నపుంసకులు అని అనిపించుకో వలసినదే వాటిని పట్టించుకోవద్దు
@kk-cg6um
@kk-cg6um 4 года назад
Sadhguru speeches must be revolutionised and spread the whole country for its well being
@TIMESOFTELUGUSri
@TIMESOFTELUGUSri 3 года назад
PArt 2 2:30 బ్రహ్మచర్యం అంటే పరమొత్తమైన మార్గం లో ఉన్నాం అని...దానికి స్వతహాగా ఆనందంగా ఉన్నారని అర్ధం .......... మీరు చాలా చాలా సంతోషంగా ఉన్న రోజున మీరు ఏది లేకపోయినా ఆనందం గా ఉండగలరు అది గమనించారా. అదే ఆనందంగా లేకపోతే....అన్ని సరిగా పద్దతిగా లేకపోతే మీకు కోపం వస్తుంది..... నిజమే కదా... ఆనందం గా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ.. అదే బాధలో ఉంటే అన్ని ముఖ్యమే అనిపిస్తాయి అన్నిటికీ ఫిర్యాదులు.. బాధలో ఉండేవారికి ఎప్పుడు ఫిర్యాదు లే గా ఆనందంగా ఉండే వారితో అన్ని సులువుగా ఉంటుంది... ఆనందం గా..ఉండటం స్వేచ్ఛ.. లేదా సుఖమ్.స్వేచ్ఛ.. ఆనందంమే స్వేచ్ఛ.. కాబట్టి ఆనందంగా ఎలా ఉండాలో మీరు వెతుకుతున్నారు మీరు దాన్ని బయట ఎంత వెతికినా...కేవలం ఒక సుఖం వెతికే వ్యక్తి గా మిగిలిపోతారు
@guntibhanuprasad1061
@guntibhanuprasad1061 4 года назад
ధన్యవాదాలు సద్గురువు 🙏
@KumarKumar-eq8rz
@KumarKumar-eq8rz 4 года назад
Very good information 👍👌 GURUJI 💗💗
@chnani9995
@chnani9995 3 года назад
Om excellent information swami garu
@jayabhanu8731
@jayabhanu8731 4 года назад
Guruve saranam
@vishnuvasamsetti1262
@vishnuvasamsetti1262 3 года назад
Dhanya vadhalu
@Srivishnutejas
@Srivishnutejas 4 года назад
Thank you
@chitumallarajeshwari8925
@chitumallarajeshwari8925 Год назад
Sadhguru 🙏🙏 👍👌
@rambabuoglong9659
@rambabuoglong9659 3 года назад
Nice sir
@sreenivasareddyk5872
@sreenivasareddyk5872 Год назад
very nice explanation guru
@prakashmprakash1428
@prakashmprakash1428 2 года назад
jai sree ram gurujee
@kattubadisreenivasulu4893
@kattubadisreenivasulu4893 4 года назад
🙏🙏🙏jai sadguru
@padhmaburra7765
@padhmaburra7765 4 года назад
Om shantishivababa
@SushmaDevi-en6sk
@SushmaDevi-en6sk Год назад
Namaskaeam guruji👌
@srikrishna755
@srikrishna755 Год назад
Thanks guruji
@TIMESOFTELUGUSri
@TIMESOFTELUGUSri 3 года назад
1:00 ఆనందం.దొరకలేదు కాబట్టి సుఖం దగ్గర ఆగిపోయారు సుఖం కావాలి అని అనుకుంటే వస్తుఓ వ్యక్తో కావాలి..సో సుఖం కావాలిఅని ఎంత బలం గా అనుకుంటే వ వస్తువు తో లేదా ఆ వ్యక్తి తో బంధనం అంత గట్టిగా పడిపోతోంది.. SO then ఆ వస్తుఓ వ్యక్తో మనకి దూరం అయితే...మనసు విరిగిపోతుంది..అలాంటప్పుడు ...మీ ఉనికి మొత్తం బంధనం తో నిండిపోతుంది బంధనం అనేది ఏ వ్యక్తి కి ఆనందాన్ని ఇవ్వదు... ఈ బంధనాలన్నిటికి అతీతంగా ఉండాలి అని మనలో ఏదో శక్తి ఎప్పుడు ఎదురు చుస్తూ ఉంటుంది కానీ మనం.సుఖం దగ్గరే ఆగిపోతే మనకు మనమే దాటలేని పరిధులు తయారు చేసుకుంటారు హాయినివ్వవని పరిధులని దాటినా హాయిగా ఉండే పరిధులు దాటడం కష్టం ఎన్నోరకాల పరిధులకి బంగారు పూత పూసి అభరణలుగా వేసుకుంటున్నారు అవి మన లిMits వాటిని గొప్పగా చెప్పుకుంటున్నాం... ఒక్కసారి గొప్పగా చెప్పుకోవడం అలవాటు అయితే ...దాని నుండి ఇక స్వేచ్ఛ అనేది అసాధ్యం...😟😟
@sarthanmoulali2767
@sarthanmoulali2767 3 года назад
Super
@krismaly6300
@krismaly6300 3 года назад
Hello Do u have ಕನ್ನಡ version
@kk-cg6um
@kk-cg6um 4 года назад
Thank you very much! Please upload more and more videos in telugu
@narsimlutharrala9306
@narsimlutharrala9306 3 года назад
మనం అందరం పుట్టినపుడు పచ్చి మట్టికుండ లాంటి వాళ్ళం , పెరుగుతున్నకొద్దీ కర్మ అనే అగ్ని లో కాల్చబడి , కాల్చిన కుండలాగ మారిపోయి , జీవితంలో ఏ కొంచెం వత్తిడిని తట్టుకోలేక విరిగి పోతున్నాం
@MaruthiDurishettisOWNLYRICALS
@MaruthiDurishettisOWNLYRICALS 4 года назад
What is meant by security?.It means living together or knowing themselves and I want to know the answer for this question?
@TIMESOFTELUGUSri
@TIMESOFTELUGUSri 3 года назад
PArt3 3:48 ఎలానో ఆనందం కి మూలం మిలోపలే ఉంది.. మీకు సంతోషమ్.గా అనిపించినప్పుడు మీకు అది మీ లోపలనుండి వచ్చిందా లేదా బయట వర్షం ల..పై నుండి కురిసిందా కాబట్టి ఆనందానికి మూలం లోపలే అయినప్పుడు దాన్ని బయట వెతకడం మూర్ఖత్వమే అవుతుంది ఆనందానికి మూలం లోపల ఉంటే మీరు దాన్ని ప్రేరేపించేందుకు బయట విషయాలని వాడుకుంటున్నారు మరోలా చెప్పాలి అంటే.. పుష్ స్టార్ట్ ల ఉంది అన్నమాట...మీరు.దాన్ని సెల్ఫ్ట్ స్టార్ట్ గా మారుద్దామ..??
@raghujohn6538
@raghujohn6538 4 года назад
Guruji I want to stay brahmachari
@kadhiredeepthideepu4567
@kadhiredeepthideepu4567 4 года назад
🙏🙏🙌guruvu garu superb ga cheppary
@kantetikishore2022
@kantetikishore2022 2 года назад
🙏🙏
@sanjanayarramsetti6771
@sanjanayarramsetti6771 4 года назад
👌👌👌👌
@jagannadhg4842
@jagannadhg4842 3 года назад
🕉️🙏
@skymantech3735
@skymantech3735 4 года назад
Excellent!! How can one be a bammachari even when connected to a woman (wife) emotionally and physically.
@radhamalayala6273
@radhamalayala6273 3 года назад
🙏🙏🙏🙏🙏
@pidathalanageswari8796
@pidathalanageswari8796 Год назад
👍🤝
@ChandraShekar-ql7ij
@ChandraShekar-ql7ij 2 года назад
పెళ్ళ చేసుకొని ప్రస్తుతం ఇలా చేయడం సాధ్యం కాదు కాబట్టి బ్రహ్మచర్యం చేయడం అనేది పెళ్ళి చేసుకొని సాధ్యం కాదు
@pavanch7529
@pavanch7529 4 года назад
Evari kastaalagurinchi vaallu aalochinchadam swaartham anipinchukuntundi,,,,,,,,,,Kaani Andari kastaalanuu, thamaku istamaina panigaa maarchukoni...samasyalanu parishkarinchatam enthoo goppa pani,,,,,,,,,,inthati seva, kevalam bhramhachaarulu maatrame cheyyagalaru🐬🐬🐬🐬🐬🌿☘️🍀🌳🌲🌱🌴🌎🌍🌍
@MaruthiDurishettisOWNLYRICALS
@MaruthiDurishettisOWNLYRICALS 4 года назад
What is meant by security??
@epcservices6018
@epcservices6018 Год назад
కాషాయం ధరించిన వారందరూ సాధువులు కారు! బలవంతంగా బొట్టు పెట్టుకున్న వారందరూ భక్తులు కారు! అలాగే. ఈ విషయంలో కూడా! విధియే నిర్ణయిస్తుంది & ఎంచుకుంటుంది& నడిపిస్తుంది& గమ్యం చేరుస్తుంది! కృష్ణ భగవానుడు చెప్పెను కదా లక్షలాది మంది ఆరంభిస్తారు చివరికి ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగులుతారు(లక్ష్యం చేరుతారు) అని!
@TIMESOFTELUGUSri
@TIMESOFTELUGUSri 3 года назад
PArt 4 4:25 మిరు గనక మీ ఆనందాన్ని.సెల్ఫ్ స్టార్ట్ చేయగలిగితే మీరు బ్రహ్మచారి అవుతారు అయితే ఇక్కడ ఉన్న అందరూ అలా అయ్యారా అంటే..లేదు..వాళ్లు ప్రయాణంలో ఉన్నారు ..వాళ్ళకి సమయం మాత్రమే వాళ్ళచేతిలో ఉండాలి.. నిర్వహించడానికి వేరేవేవి ఉండకూడదు.వాళ్ళ జీవితాల్లో నిన్న మనం ఆ కొండెక్కామ్ కేవలం మీ body వెయిట్ నిమోస్తూ ఎక్కడానికి మీ బాడీ వణుకుతూ వశం తప్పాయి అవునా?? అదే 4 మెంబెర్స్ ని మోస్తూ ఎక్కాలి అంటే దాదాపుగా ఎక్కలేరు అందుకే బ్రహ్మచర్యం.. అర్ధం అయిందా.... మీరు లైఫ్ లో ఎంతో ఎక్కాలి అని అనుకుంటున్నారు.. మీకు.గనక పదిమందిని భుజాలపై మోయగల శక్తి ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది అలవాళ్ళు అరుదు..ఒంటరిగా నడవటమే మేలు... అందుకే వాళ్ళు అలానే నడుస్తూ ఉంటారు ఇప్పుడు మీ సమస్య ఏంటి అంటే??
@suribabu185
@suribabu185 3 года назад
🙏🙏🙏🙏🙏
Далее
Help Barry And Barry Woman Scan Prisoners
00:23
Просмотров 1,5 млн
гороховый СУП
0:57
Просмотров 3,2 млн
Иваново - город невест
0:20
Просмотров 6 млн