Тёмный
No video :(

ప్రతి తెలుగోడికి గూస్ బంప్స్ స్పీచ్ MED Tech Founder Jitendra Sharma Superb Speech About Chandrababu 

The Leo News
Подписаться 884 тыс.
Просмотров 248 тыс.
50% 1

ప్రతి తెలుగోడికి గూస్ బంప్స్ స్పీచ్ MED Tech Founder Jitendra Sharma Superb Speech About Chandrababu
#chandrababu #cmchandrababu #medtechfounder #medtechfounderjitendrasharma #andhrapradesh #ycp #appolitics #theleonews
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews...
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on RU-vid
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 500   
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 Месяц назад
Dimond ఎప్పటికీ దాని విలువ దానిదే. చంద్రన్నా మీరు మా రాష్ట్రానికి దొరికిన కోహినూర్ వజ్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@garikipatipushpavathi
@garikipatipushpavathi Месяц назад
100 parsent
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Месяц назад
ఇటువంటి వ్యక్తిని జైల్లో పెట్టి హింసించారు ఈయన మనకు చాలా అవసరం
@aravindakomaragiri9687
@aravindakomaragiri9687 Месяц назад
Sairam jitendra sir
@arunapatamsetti1415
@arunapatamsetti1415 Месяц назад
100/ Persent Andra adrushtam
@nlakshmikantham7249
@nlakshmikantham7249 Месяц назад
1000nejam
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 Месяц назад
ఇంకా కొంత మంది మూర్ఖులు చంద్రబాబు గొప్ప తనాని గుర్తించకపోవడం తలుగువాళ దురదృష్టకరం
@sarojaravva9072
@sarojaravva9072 Месяц назад
Avi paytm Batch
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Месяц назад
కరెక్ట్ గా చెప్పారు
@gangadharrokkam
@gangadharrokkam Месяц назад
Yes
@MuraliRachapudi
@MuraliRachapudi Месяц назад
అవి కచర బ్యాచ్లు
@MahilaTelugu
@MahilaTelugu Месяц назад
Because ysr kamma meda visham kakkadu..ade nijam anukoni Cbn meda negative opinion tho unnaru chala mandi
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Месяц назад
మా రాష్ట్రాన్ని బాగు చెయ్యడానికి దేవుడు మీకు గొప్ప ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@nlakshmikantham7249
@nlakshmikantham7249 Месяц назад
1000nejam
@nagarajacharapalli521
@nagarajacharapalli521 Месяц назад
సర్ చంద్రబాబు గారు మా ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం. ప్రపంచం మెచ్చిన నాయకుడు. గత 5 సంవత్సరాలలో ఒక్క కంపెనీ తెచ్చారా, మనము గత 5 సంవత్సరాల్లో ఎంత న‌‌ష్టపోయామో ఇప్పుడు అర్థం కావాలి ప్రజలకు
@rajanigummadi9339
@rajanigummadi9339 Месяц назад
కదా మరి
@kottusakunthala6282
@kottusakunthala6282 Месяц назад
ఇప్పుడు తెలుస్తుంది ఈ తరం వాళ్ళకి చంద్ర బాబు నాయుడు గారి విలువ
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Месяц назад
విజన్ ఉన్న నాయకుడు బాబు గారి కిఅభివందనాలు 🎉🎉🎉
@Y_SHU
@Y_SHU Месяц назад
gpodbabusir
@Vijay_Tummapala
@Vijay_Tummapala Месяц назад
Tears in my eyes. CBN is living for this.. To make us proud in many ways
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Месяц назад
Yes sir you told correct
@sidsid8814
@sidsid8814 14 дней назад
Yes but he is becoming old by age. We already lost valuable time of his era , let him have peaceful time with his family after this term. We can’t expect him to come every time and save our state in difficult times . People should change
@kvbkrishnamohan1055
@kvbkrishnamohan1055 Месяц назад
Excellent speech by Jeetendra sharma garu .
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 Месяц назад
నాడు నా తెలంగాణని బాగుచేసింది నేడు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటం లో పెట్టేది చంద్రబాబు గారే. చంద్రబాబు గారు తెలుగు ప్రజల తరగని ఆస్తి.🙏🙏
@LaskamanraoChina
@LaskamanraoChina Месяц назад
చేతులు జోడించి నమస్కారం రెస్పెక్ట్ దట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు మన ఏపీకి ఫీచర్ విజన్ 🎉
@bhargava.g
@bhargava.g 29 дней назад
ఏమీ స్పీచ్ శర్మ జి... ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఇలాంటి స్పీచ్ విని కొన్ని words దగ్గర goosebumps వచ్చాయి .i Love this video
@duvvurisubrahmanyam1847
@duvvurisubrahmanyam1847 Месяц назад
Excellent visionary Babu ji
@jaggarao2312
@jaggarao2312 Месяц назад
Great Presentation & Speech by Dr Jitendra Sharma..!! 👌👌👍👍
@shree0299
@shree0299 Месяц назад
Excellent....CBN will make it possible
@rasagna6126
@rasagna6126 Месяц назад
మా ఆంధ్ర ఆణిముత్యం మా. CBN సార్.జగన్ పాలన తర్వాత ఆయన గొప్పతనం మనకు తెలిసింది
@nlakshmikantham7249
@nlakshmikantham7249 Месяц назад
Makumundhunudethelusu❤🎉😅😊😊
@saibaba6068
@saibaba6068 Месяц назад
మాకు ముందే తెలుసు.
@kattaswarna5303
@kattaswarna5303 Месяц назад
We are proud of cbn sir
@aravindsingrajput4325
@aravindsingrajput4325 Месяц назад
దేవుడు మిమ్మల్ని ఆంద్రప్రదేశ్ లో పుట్టిoచడం మేము చేసుకున్న అదృష్టం సర్ ❤
@Creativebrahma
@Creativebrahma Месяц назад
బటన్లు నొక్కకుండా ఏంటిది? మా వాడు అలుగుతాడు, బుంగమూతి పెట్టుకుంటాడు..ఆ!
@srinivasaraobanki9846
@srinivasaraobanki9846 Месяц назад
😂😂😂
@kiranchowdarypaladugu7621
@kiranchowdarypaladugu7621 Месяц назад
😂
@karnatijhansi7731
@karnatijhansi7731 Месяц назад
Nijam jaggu ki kopam
@kiranchowdarypaladugu7621
@kiranchowdarypaladugu7621 Месяц назад
@@karnatijhansi7731 yes bro
@mandalapueswar
@mandalapueswar Месяц назад
ఈ సారి cbn పైన చేత బడికి కూడా వెనుకాడాడు జగ్గు గాడు....and paytm బ్యాచ్ gallu
@RamBabu-yb3ui
@RamBabu-yb3ui Месяц назад
" కేవలం స్వార్ధ రాజకీయాలకోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాళ్ళు చాలా మంది ఉన్నారు.... కానీ వాళ్లకీ తెలుసు ఆయన ఎంత గొప్ప వారో ! దయచేసి ఆయన చేసే ప్రతీ పనిలో అందరూ సహకరించండి.... రాష్ట్రం బాగుపడుతుంది.... ప్రజలూ సుఖ సంతోషాలతో ఉంటారు !"
@srinivasag6164
@srinivasag6164 Месяц назад
వాళ్ళకి తెలుగు లో ట్రాన్సలేట్ చెప్పండి ex సలాదారులు, ex మినిస్టర్స్ కి కోడి గుడ్డు కి పాపం వాళ్లకు అర్ధం కాదు వాళ్ళ ఫ్యాక్షన్ నాయకుడు కి తెలియదు అభివృద్ధి అంటే ఏమిటో
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Месяц назад
DOES NOT KNOW, EXCEPT MAKING OF PALACES WITH GOVT EXPENDITURE
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Месяц назад
OK. SAR
@hanumamylife6510
@hanumamylife6510 Месяц назад
వాళ్ళ Ex CM కే అర్థం కాదు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా
@venkatamohan3056
@venkatamohan3056 Месяц назад
Amanda sodi dabba kottudu
@user-gd8xc4sd6l
@user-gd8xc4sd6l Месяц назад
ఏంటి బ్రో, మా గుడ్డు మినిస్టర్ ఆల్రెడీ బొబ్బట్లు, పచ్చళ్ళు, పూత రేకులు, జింజర్ paste, అప్పడాలు కంపెనీస్ తో MOU చేసుకున్నాడ్, 1 లక్ష ఉద్యోగాలు వస్తాయి.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb Месяц назад
మావాడు నికూడా చర్లపల్లి జైలులో ఉన్న ఖైదీ లు ఇంకా రాలేదా అని ఎదురు చూస్తున్నారు.
@radheshyalamanchili2885
@radheshyalamanchili2885 Месяц назад
బాబు గారు భారత జాతికి మార్గదర్శి తెలుగు జాతి భవిష్యత్ కోసం మీరు చేస్తున్న కృషికి శత కోటి వందనాలు
@MallickArigapudi
@MallickArigapudi Месяц назад
The guy's speech gave me goosebumps .. man, CBN is something!
@nikhilslayz7652
@nikhilslayz7652 Месяц назад
Now Andhra Pradesh will shine in leadership of Sri Chandra Babu Naidu garu
@durgak9122
@durgak9122 Месяц назад
పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు ఇవన్నీ ఎలా తెలుస్తాయి కొంతమందికి CBN అంటే CBN
@GaneshMamidishetty
@GaneshMamidishetty Месяц назад
మిమ్మల్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా మా బలహీనతాలను గ్రహించి మా మీద కక్ష కట్టక రాష్ట్రము కోసం పరితపిస్తున్న మహానాయకుడా మీకు వందనం.. దుర్మార్గులు కులం మతం అధికారఆకాంక్ష తో రాష్టం ను సర్వ నాశనం చేశారు అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతీ క్షణం రాష్టం అభివృద్ధికోసం ప్రజల కోసం. పరితపించే ఓ మహానేత ఇవే మా కృతజ్ఞతలు ❤❤❤❤❤cbn. Sir ❤️❤️❤️❤️❤️దుబాయ్ నుంచి
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep Месяц назад
మన పనిలో మనం వున్నాం,మన ప్రత్యర్థులు ఇవన్నీ చూడలేక ఏమన్నా దుర్మార్గాలు చేస్తారేమో అని భయం గా వుంది.
@narendrareddy7092
@narendrareddy7092 Месяц назад
Anduke zplus 24 category security iccharu babu gariki
@Arjun-yp3vl
@Arjun-yp3vl Месяц назад
This is what we expected in AP development.
@dantulurisrinivasaraju7233
@dantulurisrinivasaraju7233 Месяц назад
Vision వున్న leader comes AP will go best 🎉
@pbkvprasad1163
@pbkvprasad1163 Месяц назад
As jitendra rightly said CBN is one of the greatest leader ever born in India. Simply a leader who can bring grand vision to reality. jitendra sharma is an admirable man who gets things done fabulously. We all should take inspiration from these two.
@rayavarapupadmavathi2398
@rayavarapupadmavathi2398 Месяц назад
Jai jaiCBN❤❤❤
@vasudevanchinamuthevi9697
@vasudevanchinamuthevi9697 Месяц назад
Jai Ho CBN....CBN..
@Srinivasulu9326
@Srinivasulu9326 Месяц назад
Long live CBN...
@prastraveldiaries4278
@prastraveldiaries4278 Месяц назад
Great CBN sir
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs Месяц назад
That's CBN ❤
@sarmakgk
@sarmakgk Месяц назад
గత అయిదు సంవత్సరాల్లో బూతులు తప్ప ఇలాంటి ఆశాజనకమైన సంఘటనలు చూసామా?
@rambabuk5558
@rambabuk5558 Месяц назад
కోహినూర్ వజ్రం ఇంగ్లండ్‌లో ఉందని ఎవరు చెప్పారు.... కాదు ......అది CBN
@sivaramakrishnayadavally6673
@sivaramakrishnayadavally6673 Месяц назад
😅
@saikirangolla5400
@saikirangolla5400 Месяц назад
Pora waste ga ​@@sivaramakrishnayadavally6673
@user-dw2ef6qm5s
@user-dw2ef6qm5s Месяц назад
Leader...... Jai CBN..... Jai TDP.....
@karritirumalavinay3903
@karritirumalavinay3903 Месяц назад
Babu garu very big lagender poletion in andhra pradesh we are very happy
@rankersadda9
@rankersadda9 Месяц назад
ASSET OF INDIA.....WAHHHH WHAT A WORD....❤❤❤
@varakanthammallareddy6513
@varakanthammallareddy6513 Месяц назад
నేను తెలంగాణ నుండి CBN గారి పాలన కోల్పోయినందుకు బాధపడ్డాను కానీ CBN గారి ఆలోచనలు పునికి పుచ్చుకున్న రేవంత్ గారి పాలన వచ్చినందుకు సంతోషంగా వుంది
@krishnak7
@krishnak7 Месяц назад
Same here bro. Revanth vasthe chala mandhi happy feel ayyaru. చంద్రబాబు మీద అనవసరంగా విషంచిమ్మారు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ కి అతి ఎక్కువ సంపాదన చేకూర్చిన ముఖ్యమంత్రుల లో చంద్రబాబు ముందు వరస లో ఉంటాడు. తెలంగాణ కోసం లెటర్ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్ పాలన లో చేసినవి చూస్తే తెలంగాణ లో ఒక సామాజిక విప్లవమే అనుకోవచ్చు. చంద్రబాబు టైమ్ లో హైదరాబాద్ చుట్టూ జరిగిన కొన్ని డెవలప్మెంట్ వర్క్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. (అన్నీ అనుమతులు, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్,కన్స్స్ట్రక్షన్ బిడ్డింగ్, ప్లానింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి) గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్... పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ.. ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం.. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ.. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్.. మైక్రోసాఫ్ట్.. ఇన్ఫోసిస్.. విప్రో.. ఫ్రాంక్లిన్ Templeton... infotech..CANBAY (Cap gemini) CA.. ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్.. రహేజా మైండ్స్పేస్.. VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE.. సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా).. శిల్పారామం... హైటెక్స్... మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ.. నల్సార్ యూనివర్సిటీ.. గాంధీ హాస్పిటల్ new premises.. ఎంఎంటీఎస్ (మెట్రో 2 ఫేజ్ లు క్లియరెన్స్ వచ్చి ఫస్ట్ ఫేజ్ 2 ఏళ్లలో కంప్లీట్ అయితే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వలు సెకండ్ ఫేజ్ డెవలప్ చేయడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది) ప్రసాద్ ఐమాక్స్.. నెక్లెస్ రోడ్.. NTR గార్డెన్స్.. జలగం వెంగళరావు పార్క్.. KBR పార్క్.. కృష్ణకాంత్ పార్క్.. సంజీవయ్య పార్క్.. జలవిహర్.. కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం.. సరూర్ నగర్ స్టేడియం.. చర్లపల్లి జైలు.. 19 ఫ్లైఓవర్ లు.. కృష్ణ వాటర్ స్కీమ్.. మలేషియన్ టౌన్ షిప్...సింగపూర్ టౌన్ షిప్... పోచారం ఐటి జోన్.. జీనోమ్ valley...Aleap.. ఇంటర్మీడియేట్ బైపాస్..ORR.. ఈ_సేవా కేంద్రాలు.. రైతు బజార్ లు... సింగరేణి బొగ్గు కంపెనీ SCCL 1996-99 మధ్యలో 32 వేల కోట్లు రుణమాఫీ చేసాడు. SCCL 2002-03లో 27 ఏళ్లలో తొలిసారి నష్టాల నుండి లాభాల వైపు నడిపించి, కొత్త ఊపిరి పోశారు
@sravanbodha4590
@sravanbodha4590 Месяц назад
Chandra Babu great but Revanth not at all a comparison to CBN
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Месяц назад
చాలా బాగా వివరించి చెప్పారు
@vickr8081
@vickr8081 Месяц назад
@@krishnak7excellent
@srbcons1
@srbcons1 Месяц назад
సూర్యుడు ప్రకాశం వల్ల అందరూ ప్రకాశించే అవకాశం వుంటుంది కానీ చీకట్లో చంద్రుడి ప్రకాశంలో ఇటువంటి ప్రతిభావంతులు ప్రకాశించి ప్రజల జీవితాలలో కుడా వెలుగులు చూస్తారు ఇవి ఇటువంటివి కేవలం చంద్రుడు వల్లే సాధ్యం. చీకట్లను చీల్చకుంటూ వొచ్చే విజనరీ చంద్రుడు మన చంద్రబాబు నాయుడు గారు. చీకట్లను పెడార్ధాలు తీసే వైసిపి కుక్కలకు జీవితాలలో చీకట్లు అని అర్ధం.
@suryak9582
@suryak9582 25 дней назад
Tears rolled when I read ur comment
@jneelima2318
@jneelima2318 Месяц назад
Very good speach శర్మ గారు... 👌 చంద్రబాబు గారి పట్ల మీకు ఉన్న రెస్పెక్ట్ కి and అపారమైన నమ్మకం కి థాంక్స్ 2018 లో జరిగిన సెమినార్ ని వీడియో ద్వారా అనేకమంది కి చూపించారు Hats off శర్మ గారు.... 🙏చంద్రబాబు కళ్ల లో ఆనందం మల్లి చూడకలిగేము... 👍🏽 Ap youth అందరికి All the best మీకు మంచి రోజులు వచ్చేసాయి..😍
@ysnreddy8349
@ysnreddy8349 Месяц назад
This has to spread and explained to common man... the value of visionary leader
@garapatiharibabu3890
@garapatiharibabu3890 Месяц назад
This is called development This called CBN
@pushpeswararao9894
@pushpeswararao9894 Месяц назад
ఇంత కన్నా ఇంకా ఏమీ కావాలి పని వాడు అని చెప్పడానికి
@sikhakolluvenkatasubbarao9733
@sikhakolluvenkatasubbarao9733 Месяц назад
Manyasri Nara Chandra Babu Naidu gari ki maa Hrudhayapurvakamuga Vandhanamulu.maa lucky vaaru chief minister of AP ga ravadam.All people are very good happy in his Government.goppa legend person in the whole world wide politics maa CBN garu.jsi TDP.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Месяц назад
చంద్రుడు ఉంటేనే కలువలు వికసిస్తాయి.
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 Месяц назад
The greatest asset of our country CBN garu
@durgak9122
@durgak9122 Месяц назад
ఇది చూశాక కూడా వైసిపి నీ సపోర్ట్ చేస్తా ఎం చెప్పాలి
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl Месяц назад
వాళ్లంతా ఎదవలు లేరని అంటారు
@kjayakvishu
@kjayakvishu Месяц назад
CBN sir good ✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻
@luckychinni7818
@luckychinni7818 Месяц назад
CBN - INFINITY VALUED ASSET TO INDIA.
@Satyasingupurapu
@Satyasingupurapu Месяц назад
Salute to Legendary person 🎉
@rajakumarimovva2562
@rajakumarimovva2562 Месяц назад
Happy tears in my eyes.We are fortunate to have such a legendary and visionary leader with us 👏👏
@pitchaiahv7064
@pitchaiahv7064 Месяц назад
Chandra Babu garu antene abhivrudhi, abhivrudhi antene Chandra Babu garu.that is Chandra Babu garu.
@koteswararao726
@koteswararao726 Месяц назад
This is the difference between visionary, people leader and decoit, disaster,looty,mafia leadership.
@CM2024-A
@CM2024-A Месяц назад
This proves CBN is a great Leader..... truly inspiring for any educated person.... Hope for the best and many more projects has to come with his vision and future plans. Undoubtedly CBN is the Torchbearer for development of AP... May god bless you with good health and wealth... All our wishes and hopes are there for you all the times...
@pitchaiahv7064
@pitchaiahv7064 Месяц назад
Telugu rastala development pai poorthi avagahana una visanary leader Chandra Babu garu.
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Месяц назад
The visionary not only for India CBN Anna is world leader MED Tick is one of the example 👌 👏
@Jil_Indian
@Jil_Indian Месяц назад
Thats why we call him CEO of AP. I am lucky enough to have you sir. I will teach my kids what a wonderful and hardworking CM did to our state. With lots of love 💐
@chalamg5642
@chalamg5642 Месяц назад
బాబు గారు అరుదైన నాయకుడు.. ❤
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Месяц назад
That's chandra Babu Naidu. He is a great 👍 visionary leader.That's why Everybody wants CBN. As a Chief Minister Especially Educated people.N AP people R very luckiest. He is My favorite Visionary Leader. In his tenure AP will be In Top position. CBN will Attain as per his Aspirations n Thoughts to Develop the AP to Utmost Satisfaction of AP people .jai CBN
@kjayakvishu
@kjayakvishu Месяц назад
CBN sir good
@rampthemover2275
@rampthemover2275 Месяц назад
Proud of CBN n medtech zone vizag🎉
@vvdevkumar
@vvdevkumar Месяц назад
Let’s hope that AP is brought on par with Tamil Nadu and Karnataka in the shortest possible time!
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Месяц назад
Super. Jai. NO. 1LAIDER. Jai. CBN. SAR
@tejosajja1542
@tejosajja1542 Месяц назад
That "Welcome Back" is very personal. It shows how Sharma Ji missed CBN for the last 5 years. Good to hear this.
@pokiriaragorn
@pokiriaragorn 26 дней назад
❤🎉Welcome back to the visionary leader
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Месяц назад
That's the CBN Anna 💛 ✨️ 😍 ✌️
@sunkikishore1
@sunkikishore1 Месяц назад
Goosebump words 👌👌
@hariprasad1433
@hariprasad1433 Месяц назад
❤ visionary leader cm sri CBN ❤
@vijayakironchittamuri1810
@vijayakironchittamuri1810 Месяц назад
Very nice speech hope everything goes well
@vn915
@vn915 Месяц назад
We proud of you CBN Sir.. you are inspiring leader...
@manoharkundrapu2
@manoharkundrapu2 Месяц назад
Amtz ప్రాజెక్ట్ లో నేను కూడా వర్క్స్ చేయటం గొప్పగా ఫీల్ అవుతున్న
@venkatachary5509
@venkatachary5509 Месяц назад
Great vision leader
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Месяц назад
I have seen this video nearly 10 times. I will see this every day for motivation.
@kumarmunigoti
@kumarmunigoti Месяц назад
Babu garu is a visionary leader. It is well known to the world. He is an "ideal" person to upcoming politicians, industrialists and public servants. One "idle" person spooled the future of modern AP.
@vrcbabu29
@vrcbabu29 28 дней назад
Wonderful Jitender Sharma, electrifying words from ❤
@arunarameshguduru7923
@arunarameshguduru7923 21 день назад
This is the real Statesmanship.That is Mr CBN the deserved Chief Minister of the sunrising and sun shining state of Andhra Pradesh
@anjaneyulu.tsvsrtsvsr9343
@anjaneyulu.tsvsrtsvsr9343 Месяц назад
U r tooo great sir
@MallikarjunaPenukonda
@MallikarjunaPenukonda Месяц назад
Great leader for ap india
@user-zr7ge9cx2u
@user-zr7ge9cx2u Месяц назад
What a speech.. people have regards for CBN.people are fond of CBN 's vision..thus called visionary..
@laxmibnvs5632
@laxmibnvs5632 Месяц назад
Cbn sir is God all telugu people. Nindu Noorellu challga vardillali sir meeru... You are our inspiration sir. 🙏🙏🙏🙏🙏🙌🎉
@ghantabalaraju6928
@ghantabalaraju6928 Месяц назад
Long live cbn garu May God bless you with good health and strengthen you in developing AP
@karnatijhansi7731
@karnatijhansi7731 Месяц назад
Vijanari leader Chandra Babu garu
@nandakara9579
@nandakara9579 Месяц назад
Boss is back with a bang. CBN Garu is an valuable asset of the country. Govt and People shld know how to utilize his capacity.
@user-wq3ys4tp1f
@user-wq3ys4tp1f Месяц назад
Great👏👏👏
@vijaykrishna1417
@vijaykrishna1417 Месяц назад
CBN garu is legend... Next CM is lokesh garu... King of Andhra
@prasadseerasaley6126
@prasadseerasaley6126 Месяц назад
Great Sharmaji. Great visionary leader CB garu.
@seshubkl
@seshubkl Месяц назад
VISSIONARY 💪💪💪💪LEADER 💪💪💪
@chiranjeevic5493
@chiranjeevic5493 Месяц назад
CBN IS GREAT
@vrvchowdary6753
@vrvchowdary6753 Месяц назад
What a commitment this leader has
@DurgaPrasad-jx4ym
@DurgaPrasad-jx4ym Месяц назад
🙏❤️Jai CBN Sir ❤️🙏
@devatrimurthulu9097
@devatrimurthulu9097 Месяц назад
Great speech sir Thank u
@shaikshanwaz945
@shaikshanwaz945 28 дней назад
Visionary
@malyadrich7318
@malyadrich7318 Месяц назад
exelent❤
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 Месяц назад
Great leaders great thoughts beautiful memories energies Andhra Pradesh..
@kiasovajulia
@kiasovajulia Месяц назад
That is CBN🙏 What will KCR and Jagan say about this person who is a workholic and still working like a young person. That is CBN. People criticise as they cannot do like him and lot of jealousy. Jai TDP and CBN🙏🙏🙏🙏
@sivakumar-jh7rf
@sivakumar-jh7rf Месяц назад
మావోడు ఉంటే వెరీ lanthy స్పీచ్ అని వెళ్లి పోయె వాడు
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Месяц назад
Super. Jai. AP. Jai. A. M. R. V. T Jai. CBN. SAR
Далее
Bangladesh Crisis || Dr. Jayaprakash Narayan
23:56
Просмотров 129 тыс.