So What sister, after completing 18 years, agency will be given, your approach should be professional, first మీరు ladies పాలసీలు canvas చేయండీ. ఇంకా problem వస్తే 9440107644 కు whatsapp వాయిస్ మెసేజ్ పెట్టండి, please no calls, i will help u sister.
మిమ్మల్ని ఏజెంట్ గా పెట్టిన అతని వద్ద ట్రైనింగ్ తీసుకోండి. Clia అంటే కొంత మంది ఏజెంట్లకు CHIEF LIFE INSURANCE ADVISORS గా పెట్టి కొత్త ఏజెంట్స్ ని పెట్టె అవకాశము ఇస్తుంది.