Father, my name is bhavana nenu 2019 lo b.tech complete chesanu father. After that one year nenu coaching teesukunnanu tharuvatha exams rasthu vunnanu father but naku edi raledu kani naku em bhayam ledu na jesus eppudu naku thoduga vuntaru. Kani intlo family problems father daddy okkare kashapaduthunnaru aayanaki help cheyyali father .memu 3 siblings father anduke nakosam prayer chesathara father? Please father nenu job chesthu daddy ki help cheyyalanukuntunnanu edo oka job tvaraga vachela nakosam prayer cheyandi father please please 🙏🙏.
No worries ma..just be patient..and wait for god's presence..meeru eppudu job chesthu entha sampadistharoo anthaki double paying job manaki estharu..be in spiritual and obey his laws.. Nenu kuda same me lane..same year passed out no job .my dad was passed .only my family lives on my earnings but..no job..u could understand now..wait..on certain time God will help us.. Month end edho okala god money arrenge chesthune vunnaru...❤️😍 Prayer cheyandi ma roju... balam ga vuntaru .no more negative thoughts .one day u got good job..indeed..present suffer avutham..but God will help you..
Annaya na vivaaha vishayamlo prayer cheyyandhi devuni chittam jaragali ani na vivaaham kosam prayer chesinappudu ma amma gariki naku devudu dharsanam chupincharu a sambhandam kosam chustunnam kani chala sambhandaalu vastunnai family andaru chala ebbandhi peduthunnaru marriage chesuko ani kani adi devuni chittam kadhu devuni chittam lo unna vyakhthithone na marriage jaragali 🙏🙇♀️
Devadi Deva sthotramulu rajula raja vandanalu.nenu kuda ila decision tesukovadam lo naku sahayam dayacheyandi. Ma anna ku manchi future ivvandi.na husband marali premaga vundali.ma amma,nanna ku arogyam bagundali.na pillalaku manchi future ivvandi deva.sthotram.sthotram.sthotram.
నేను గత 4days నుండి దేవుని నాకు స్పష్టత ఇవ్వాలి, నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను . అది ఎలా పొందుకోవలో మీ ద్వార నాకు తెలియజేశారు. దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻
@@mohammedafsar7965 Your Prophet is already in HELL FIRE 🔥 Please you need to know who is real and living God... Not by people But From the all Universe
@@mohammedafsar7965 సహోదరా బ్రతికుండగా మనిషి అర్థం చేసుకోడానికి ఇష్టపడని చాలా నిజాలు చచ్చాక మనిషిని ఒప్పింపజేస్తాయి అప్పుడు జీవితాన్ని సరియైన మార్గానికి నడిపించుకుంటాను అంటే దేవుడు మరో అవకాశం ఇవ్వరు బ్రతికుండగా సత్యాన్ని తెలుసుకోవడం, తెలుసుకున్న సత్యాన్ని అంగీకరించడం, అంగీకరించిన సత్యాన్ని అనుసరించడం, అనుసరిస్తున్న సత్యంలో నుండి ఆత్మ ప్రపంచాన్ని చూడగలగాలి, చూసిన ఆత్మ ప్రపంచంలోనికి మనం కదులుతూ అనుదినం దైవ శక్తిని అనుభవించాలి - అదే భక్తి జీవితంలో దైవ ఉద్దేశం.... మనం భక్తి చేస్తుంది దేవుడు ఉన్నందుకు కాకూడదు మన భక్తి మనలను దేవుని వద్దకు మనలను తీసుకువెళ్ళాలి ఇతరులను మన భక్తి జీవితం ఆకర్షించాలి అంటే భక్తి చేసినందుకు, మానవ జీవితంలో మానవ శక్తితో సాదించలేనివి, దేవుని సహాయంతో పొందుకోవడమే - ఇతరులను ఆకర్షించే భక్తి!!! ఇలా తప్ప ఎవరూ ఎవరినీ బలవంతం చెయ్యకూడదు
@@searching.....47 correct quran lo kuda ade undi Meeru prophet Muhammad saw narakam lo poindu annaru Meeku teliyani vishayam anti ante hell anedi daiwa pravakthala kosam neeshedinchabadindi. ...
Praise the lord annaya Naku ma daddy estam leni marriage cheyali anukuntundu Thanu already okkasari Love chesi amaeto veli poe mali amaeni oduleshindu mennabava ani chesukovali ani antundu ma daddy.naku vere bava estam Thanu nenu Cristian marriage chesukovali life long devudilone undali ani asha padtuna.ma daddy mari ma Pelli ki oppukovali ani prayer cheyandi pls pls pls pls annaya🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏😭😭
Mi msg dwara manaki deude samastam ani ayane swastam ani cheppinanduku miru cheppina matala valla ayanaku daggara kavadaniki Naku inka asha kaligindhi miku ayana ichhina apara gnanaki deuniki lekkalenanni vandanalu paster garu
Praise the Lord, nenu groups lo manchi job cheyalani na aasha thandri, na life ni santhoaham ga undela cheyagaligedi mire ani nammi na adugulu mi vypu nadustunnanu deva, nannu krungiponivakandi na bartha manasu marchandi mammalni premaga chusukunela marchandi yesayya
Really ankul nenu kuda adi chylanna devunni adigi pondukunna ala chasaru na vivhavisyam lo tappincharu adyna devunne adigali good msg ankul god bless your ministry 🙏🙏
సూచన ఒకసారి దేవునిని అడిగితే అడుగడుగునా సూచనలు బయలుపరుస్తూనే ఉంటారు అయితే ఆ సూచనలను - ఇది దేవుడు నాకు భౌతికంగా నేను గుర్తించునట్లు బయలుపరచుచున్న దేవుని చిత్తం అని గ్రహించగల వివేచన ఆత్మ అవసరం So MUST ANOINTED 🔥 కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేనివాడికి ఇదొక వెర్రితనం
@@saradhichukka4107 అంటే పొందుకున్నారనా లేదా ఎవరూ పొందలేదనా మీ ఉద్దేశం అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు లేదా పొందుకున్నవారి జాబితా బైబిల్ నుండి చెప్పమనా??? మీరు అడిగిన విధానం నాకు అర్థం కాలేదు అయితే అడిగిన సూచనలకు పొందుకున్న జవాబులకు నా జీవితమే సజీవ సాక్ష్యం ఎందుకంటే నేను ప్రభువు ఆత్మ వలన అభిషేకించబడిన వ్యక్తిని కావున దేవుని శబ్దం ఒక వ్యక్తి మాటలాడుచున్నట్టుగా నా వినికిడిలో వినగలను ఆయన తన చిత్తాన్ని బయలుపరచే అన్ని విధానాలను గుర్తించగలను కావున నేను నమ్ముచున్న యేసుక్రీస్తు కేవలం మన నమ్మికను బట్టి మాత్రం ఏవేవో అప్పుడప్పుడు పొందుకుంటాం అనేది కాదు నా జీవితం నిరంతరం ఆయన చిత్తాన్ని అన్ని విషయాలలో తెలుసుకుని అడుగులు వేయడం వలన నేను ఇప్పటి వరకు ఆయన మహా కృపను బట్టి ఓటమి ఎరుగను కాబట్టి ఎవరినో సూచనలకు జవాబులకు ఆధారం చెయ్యడం కంటే అవి అనుభవిస్తున్న నేనే అందుకు ఉదాహరణ నేను ఆరాధించుచున్న దేవుడు సజీవుడై మాట్లాడగల యేసుక్రీస్తు చనిపోయిన యేసుక్రీస్తు కాదు ఈయన తిరిగిలేచిన యేసుక్రీస్తు అందుకే ఆ అనుభవం లోనికి నా సంఘాన్ని నేను నడిపిస్తున్నాను క్రైస్తవ్యం అనేది కేవలం గుడ్డి నమ్మకం కాదు అనుభవపూర్వక వాస్తవ జీవితం అలా ఉండాలనే దేవుడూ కోరుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చెయ్యకరలేదు ఆయనే పరిచయం చేసుకుంటారు అది నా దేవుని గొప్పదనం ❤️
Praise the Lord brother. Please pray for my daughter for job and marriage. Thank you my Lord. Thank you my Father. God bless you and everyone. Amen. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Na Peru ch.rathna meghana.nainu neet exam rasanu nainu doctor kavalani asapaduthunnannu.please devuni chitthamma kosam prayer chayandi pastor garu.na neet result thavrallo vasthundhi.please nainu god medhnai full hope paitukoni vunnanu.please pray that God will help me to get medical seat 🙏🙏🙏🙏🙏🙏🙏.