మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేస్తు ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నాను మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏
మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేస్తు ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నాను మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏
పతి వీడియో చూస్తాం ఈ వీడియో చాలా బాగుంటాయి నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అన్నయ్య నువ్వు ఎప్పటికీ ఇలాగే నిన్ను ఎంతమంది మోసం చేసిన నువ్వు మాత్రం నేరుగా ఉండు❤❤❤❤❤❤❤❤❤❤😊
20:31 Ilanti Cinema Meereppudu Chusundaru (2024). Idi first single shot Telugu cinema. 100 nimishalu okka cut lekunda 1500 dialogue lu single shot lo theesina cinema, by Super Raja.
7:20 మహేష్ అన్న నా చిన్న కోరిక ప్రతి స్టేట్ లో బండి నంబర్ మేసేజ్, డమి టాక్స్, డ్రైవర్ లేటర్, దారి మధ్యలో పోలీసులు వారికి ఏదో మనం డబ్బులు బాకీ ఉన్నటు అడగడం, దరిద్రం పోయింది రా అనేలోపు దారి దోపిడీ గాలు, చిల్లర గాలు లేకుండా చేయాలంటే లారీ డ్రైవర్ లు అందరూ కలిసి వీటి అన్నింటిని సమ్య చేయండి. అప్పుడు సెంట్రల్ గవ్నమెంట్ దిగి రావాలి. అప్పుడు మన సమస్యలు చేపుకోవలి. ఈ సమస్యలు ఏవి లేకుండా లారీ డ్రైవర్ అన్నలు సాఫీగా వేలాలి అనేది నా చిన్న కోరిక అన్న ఏమైనా తపుగా చేపానా 💪❤ జై డ్రైవర్ అన్న❤️💪
Anna వేసవి అయిపోయినంత వరకు ఒక్క కూలర్ లారీ లో పెట్టుకో అన్న విజయవాడ వెళ్లక....ఎండలో తిరగటం అంటే కష్టమే అన్న..... చలి కాలం, వర్షాకాలం ఎలాగైనా ఉండిపోవచ్చు కానీ... ఎండాకాలం కష్టం అన్న.... కూలర్ పెట్టించు.... 👍👍👍
మన మహేశ్ అన్న వీడియోస్ చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. అన్న నువ్ ఆ పోలీస్ వాన్ని కొట్టకపోయినవ్ అన్న నువ్వు వానికి అంత మర్యాద ఇస్స్తుందంగ కూడా వానికి అంత కవురం దేనికి అన్న మన డ్రైవర్స్ ఉంటేనే వాళ్ళకి అన్నిటికీ ఉపయోగం అన్న వాడికి ఎక్కడనో తప్పని సరిగా శిక్ష ఉంటది అన్న. ఆ దేవుడు చూస్తాడు అన్న . Jai డ్రైవర్స్ 🫶🙏🙏
హాయ్ మహేష్ అన్న బాగున్నారా మహేష్ అన్న వాళ్ళ బ్రదర్ బాబాయ్ మీ వీడియోలు మిస్ అవకుండా చూస్తానన్న ప్రపంచంలో కష్టపడి పని చేసే వాడికే కష్టాలు వాళ్లు మారరా అన్న మీరు హ్యాపీగా ఉంటాను మీ వీడియోలు కోసం ఎదురు చూస్తూ ఉంటా❤❤❤❤
నేను మీ వీడియోస్ నీ గత సంవత్సర కాలము నుండి చూస్తున్నాను.నేను మీ యొక్క స్నేహానికి ఫిదా అవుతున్నాను. మీ యొక్క స్నేహం ఇలాగే మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. ❤❤❤🎉❤
అన్న నిజం చెప్పాలి అంటే పోలీస్ కావాలి అనే కోరిక ఉండే ట్రై చేసిన లాస్ట్ లో పోయింది అన్న తరువాత డ్రైవ్ ఫీల్డ్ ఎక్కిన పోలీస్ అంటేనే విరక్తి… అన్న మొత్తం దొంగలు అన్న పేపర్ లు అన్నీ ఉన్న ఫైన్ లు కొడతారు.. అదో ఒకటి వంకలు పెడతారు మర్యాద పొగొట్టుకున్నారు.. అన్న తగ్గేదెలా అన్న జై డ్రైవర్❤❤❤
సహాయం అంటే ఆర్థిక సహాయం కాదు , కష్టం చేస్తా , నేను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశా , నాకు టెక్నికల్ తెలివి ఉంది , మొదట హార్వెస్టర్ నడిపిన , ఇప్పుడు క్యాబ్ నడుపుతున్నా , హైదరాబాద్ లో , నాకు సహాయం ఒద్దు , పని చేస్తా అన్నా నీ దగ్గర నీకు నచ్చితే నీకు నచ్చిన జీతం ఇయ్యు , నువ్ కూడా కష్టపడే ఇక్కడదాకా వచ్చావ్ , నీ వల్ల నాలోంటోళ్ళు గట్టేక్కితే ఆ పుణ్యం నీకే అన్నా ❤❤❤
Thindi nidra leka hard work chesi money sampadisthe aa money ni villu dobbi intlo pellam pillalaku manchi battalu nagalu kontaru,, ala enni rojulu chestaro entha baagupadataro chuddam,, hope god is observing everything🙏🏻🙏🏻 🚍🚍