జీవితంలో లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలీక సతమతమయ్యే వారికి గురువుగారి ఈ పవిత్ర బోధన.... ఎడారిలో దొరికే నీటివలే అమృత కలశం వంటిది. 🙏🏻 ఈ కలశాన్ని చేజిక్కించుకున్న వారు కచ్చితంగా world record సృష్టించగలరు. ఇది నా విశ్వాసం. 🙏🏻🙏🏻🙏🏻శ్రీ గురుభ్యోన్నమః🙏🏻🙏🏻🙏🏻
Guru Garu, what is your opinion on people who have no other goal than always talking about richness, properties, Gold and Diamonds and making others feel low ??????
Me video chala baguntadi sir ..but meru cheppina vidanga nenu follow ayyi na time ni valuable ga Naku nenu appudu marchukuntano... aappudu e video gurinchi coment chydam Naku chala happy ni estundi anukuntunna .say yes or no sir..tell me please