భలే ఉంది. చెప్పాలంటే చాపలు ఎంత ఇష్టమున్న వాటి నీసు వాసనకి విసుక్కుంటూ ఉంటాము. కానీ ఈ వంట భలేగా ఉంది. ఎంత వాసనా అయినా పరవాలేదు ముందు చేసుకుని తినాలి అనేలా ఉంది. చాపలని చూసి దూరం పారి పోయేవాళ్లు కూడా first ఇది ఎలాగో try చేసి తినాలబ్బా అనిపించేలా undi. చాలా డిఫెరెంట్ గా ఉంది. చాపలని ఇలా కూడా వేపుడు చెయచ్చా అని ఆశ్చర్యంగా undi. Tq, diferent వంటని పరిచయం చేసినందుకు. ఇంకో మాట madam. మీ language భలే ఉంది. Keep itup nd స్నేహం గురించి మీరు చాలా కరెక్టుగా చెప్పారు. Gud luck mam. God bless you.
Fish was my all time favourite but this recipe was amazing. I prepared this recipe of yours and heaven gate to my mouth was very close. As soon i tasted this recipe i have subscribed your channel love you loads from sneha
ఇందాక పులస చేప వీడియో చూశా కొంచం నచ్చి మీ వీడియోస్ ఇంకా ఏమన్నా ఉన్నాయి ఏమో అని వెతుకుతుంటే మీ గార్డెన్ వీడియో చాలా బాగా నచ్చింది, పాయ,ఈ వీడియో చూసా మీ విధానం బాగుంది ... 👍
Mee channel ee madhya ne chusthunna, mee recipes chala baguntay and kitchen kuda. Meeru ante chala chala ishtam, manchiga matladtharu. Ma husband ki kuda chepthu untanu and vere vallaki kuda cheppanu follow avvamani.😊
శైలుగారు వహ్వా వహ్వా స్నేహంగురించి మనసు గురించి ఎంతబాగ చెబుతున్నారు 😘😘😘😘చేప ఫ్రైకొత్తగా చేశారుచాలా బాగుంది. నేనుకూడ చేస్తాను. GOD BLESS YOU 🙌🏻🙌🏻🙌🏻🙌🏻ఐలవ్యూ శైలు❤️❤️❤️❤️❤️💕💕💕💕😍😍😍😍
Hello andi..how are you...hmm yes andi...okari gurinchi manam change avalsina avasaram ledu..but ela una andharitho kalsipoi happy ga enough...avnaa....great andi miru
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-NKTkWHY5k_E.html చికెన్ పకోడి. వింటేనే నోట్లో నీళ్ళురిపోయే వంటకం. ఫంక్షన్స్, బండ్ల మీద తిని అబ్బా ఇది ఇంట్లో చేసుకుంటే ఇలానే కుదిరితే బావుండు అనుకుంటాం కదా...అందుకే మాస్టర్ సహాయంతో చికెన్ పకోడి రెసిపీ నీ సింపుల్ గా మి ముందుకు తెచ్చా. ఇక మీదే ఆలస్యం. చూసేయండి. చేసేయండి. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి
Shila garu all ur recipes are awesome I watched many videos of yours and tried they came well. I want a recipe street style chat ( chaat bandar) pls plz good in monsoon weather I will be waiting for your video😋😀😋
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-NKTkWHY5k_E.html చికెన్ పకోడి. వింటేనే నోట్లో నీళ్ళురిపోయే వంటకం. ఫంక్షన్స్, బండ్ల మీద తిని అబ్బా ఇది ఇంట్లో చేసుకుంటే ఇలానే కుదిరితే బావుండు అనుకుంటాం కదా...అందుకే మాస్టర్ సహాయంతో చికెన్ పకోడి రెసిపీ నీ సింపుల్ గా మి ముందుకు తెచ్చా. ఇక మీదే ఆలస్యం. చూసేయండి. చేసేయండి. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి
❤️👍 I love your fish curry and it is so amazing I tried fish curry it is awesome thank you your food is delicious thank you thank you said you Akka thank you very much so delicious thank you sailu akka
Hai Sailaja garu I love your smile very much ,today only I watched this vedio ,it's my first vedio that I watched and I tried this curry today its really awesome andi and my daughter didn't like fish but today she her self took the plate n enjoyed eating the fish and the credit goes to you andi,thank a lot with lots of love😍😍😍😍😘😘😘And immediately I subscribed you r channel
Very nice Thank you 😊 Subscribe to new Sailaws channel .... Food Express (అదిరేటి రుచులు) ఇందులో అన్ని రెసిపిస్ కేవలం నాలుగైదు నిమిషాల్లో ఖతం. బిజీ బిజీగా ఉండే వర్కింగ్ మెన్ / ఉమెన్ , హోమ్ మేకర్స్ కి ఈ ఛానల్ అంకితం. ru-vid.com/show-UCOcp_MTvNiaiNAbF1_wul4w వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి దీనిలో మొదటి వీడియో లో నేను Fridge and Freezer storage and organising గురించి సంపూర్ణంగా explain చేసాను .
Hi akka miru chesina fish fry nenu chesanu super super super super super 👏 👏👏👏 akka nenu happy my family members happy thank you so much akka mi vantalaki na kruthagnathalu
Maam mi videos chala baguntai maam chala useful videos maam .maam miru friendly ga entha baga cheputunte na own family members la feel autuntanu .miku chustunte shakshat durga ammavaru la anipinchtubtaru 💕💕
Hi andi ela vunaru , me recepis ani chala baguntai andi, mari inka chepalante me friendly explanation chala baguntundi ma grandma ki kuda me recepis entay istam , I wish u good luck madam 😊😊😄😄
NICE TEST CHILDRENS KI MEE CHETHI VANTAA PETTALA ANUKUNNARU CHUDANDI AUDHI CHAALA BAAGA NACHINDHANDI OUT SIDE FOOD THINAKUNDA MEERU CHESIPEDUTHUNNARU CHUDANDI AA PRESIONS MIND NACCHINDHANDI YOUR SO GOOD SILAJA GARU