Тёмный

ప్రళయదినాన మొహమ్మద్ వారి విశ్వరూపం  

Pastor Shaik Makhbul Rjy
Подписаться 6 тыс.
Просмотров 7 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 242   
@sivareddy8285
@sivareddy8285 3 часа назад
ఎంత అద్భుతమైన వివరణ దేవుడు మీ పరిచర్యను నిందారులుగా ధీవించును గాక ఆమేన్
@YendluriYacobu-os5fg
@YendluriYacobu-os5fg Час назад
Amen hallelujah
@ravidaniel1763
@ravidaniel1763 2 часа назад
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
@agolluswapna1591
@agolluswapna1591 8 часов назад
బ్రదర్ మీకు వందనాలు🎉 మీరు తెలుగు వారు అవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా భాషలో మీరు మాట్లాడి మాకు చాలా అర్థమయ్యే విధంగా చెబుతున్నారు ప్రతి గ్రంథంలోని కూడా ఏసుప్రభు వారి గురించిన సత్యం ఉంది సత్యాన్ని ఎవరూ మరుగు చేయలేదు మన ముస్లిం సహోదరులు చాలామంది మొహమ్మద్ గారిని వెంబడిస్తున్న సంచి పోతారు ఏమో అని ఇప్పుడు భయంగా ఉంది ఇంత చాలా వివరంగా మీరు చెప్పిన తర్వాత వారు ఖురాన్ గ్రంథాన్ని చదువుకునే వారు ఫాలో అవుతున్నారని కూడా చాలా బాగా తెలుస్తుంది కానీ మన సత్య వేద గ్రంథాన్ని చదివే వాళ్ళు ఆచరించి ప్రభువు గురించి తెలుసుకుని స్వర్గానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మాకు ఎంత చక్కగా వివరించి చెప్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు❤ Jesus is coming soon🙏
@jashuagundla4054
@jashuagundla4054 Час назад
Ayya. Vandanaalu..🙏
@emoshemoshei1346
@emoshemoshei1346 7 часов назад
Praise The Lord 🎉🎉🎉
@VENKATESHHBanishetty
@VENKATESHHBanishetty 23 часа назад
అన్న ప్రైస్ ది లార్డ్ చాలా అద్భుతంగా వివరణ ఇస్తున్నారు సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు మీరు ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము ....బనిశెట్టి వెంకటేష్ తెలంగాణ వరంగల్
@KambampatiBabu
@KambampatiBabu День назад
ఫ్రైస్ ధ లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@InnocentChateau-bj3wv
@InnocentChateau-bj3wv 5 часов назад
Veri nise matalu
@devarapallisamson2673
@devarapallisamson2673 4 часа назад
Praise the Lord pastor garu. Prabhu meku Manchi arogyam estaru aem
@peturumande2968
@peturumande2968 7 часов назад
Good mesege ayya garu naaku chala nijam telisindi
@NikhilTHEMONSTER1234
@NikhilTHEMONSTER1234 11 часов назад
Vandanalandi brother chela manchi visayalu teliyajesaru👍
@POTNURUBALAMURALIxWF
@POTNURUBALAMURALIxWF 4 часа назад
Praise the Lord Jesus ayyagaru,,Chala manchi vivarana
@varaprasad858
@varaprasad858 23 часа назад
సార్ మీరు చెప్పిన మాటలు నా మనసాక్షి ఒపిచబడినది, ఈ మాటల్లో నిజం సత్యము ధర్మము ఉన్నది, దేవుడు నీ నోటికి తోడై యుండును గాక❤ ఏసుక్రీస్తు పరిశుద్ధ ప్రభువుఆమెన్
@Roshan_ahmed
@Roshan_ahmed 20 часов назад
మీరు అబద్దాలను తొందరగా విశ్వసిస్తారని తెలిసిపోయింది
@PramodKumar-js8nw
@PramodKumar-js8nw 16 часов назад
​@@Roshan_ahmedAllah create Adam how
@dvrao4554
@dvrao4554 8 часов назад
🎉🎉🎉❤
@sheebarani3411
@sheebarani3411 3 часа назад
Don't tell brothers speach lies jesus is real god
@devadanammedari1628
@devadanammedari1628 Час назад
@donkakamalarao9596
@donkakamalarao9596 7 часов назад
Praise the lord pastor garu🙏🙏🙏 Ee massage valana Naku kallu teripincharu...devuni ki mahima kalugunu gaka! Amen
@kittyratna8214
@kittyratna8214 6 часов назад
True true true history
@ykvedioskyk9170
@ykvedioskyk9170 23 часа назад
Praise the lord brother bagachepparu
@TheBestFinancialServices
@TheBestFinancialServices День назад
Praise the lord pashter garu
@bnarayana4305
@bnarayana4305 День назад
Good message Glory to jesus
@abrahammadhanu1625
@abrahammadhanu1625 18 часов назад
sir you are good preacher you are grate person praise the LORD
@sujanasujana7463
@sujanasujana7463 10 часов назад
Praise God brother. Mana Nija Devudu YESU PRABHU PRABHU MIMMU DEEVINCHUGAKA 👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 EE OKKA MSG THO ,MUSLIMS GURUNCHI VARI AVIVEKANNNI ARDHAMAYYELA CHESARU
@somaso5401
@somaso5401 2 часа назад
🙏🙏🙏
@radhikapatnala9264
@radhikapatnala9264 День назад
Praise the lord
@bnarayana4305
@bnarayana4305 День назад
Glory to jesus
@krishnag2231
@krishnag2231 3 часа назад
Praise the lord ayyagaru
@Benarji-sv6ps
@Benarji-sv6ps День назад
S. S. S. S. S. S. S. Sir Praise The Lord 🙏 Sir Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏
@rojaroja4256
@rojaroja4256 4 часа назад
❤❤❤❤❤❤❤❤❤❤
@MAAshwaqAshwaq
@MAAshwaqAshwaq Час назад
🎉Satan pattindu makbul yekkadina chupin chandi
@chandrampothulaaelc8552
@chandrampothulaaelc8552 19 часов назад
God is great, good message sir.
@appalaraju...6937
@appalaraju...6937 18 часов назад
Praise the lord pastor gaaru 🙏🙏❤️❤️ me dwaraa devuneke mahema kalugutundeee.... God bless you sir....
@vijayamohanrao-s6l
@vijayamohanrao-s6l 19 часов назад
Good message., it is very clear.
@steventhatipelly2739
@steventhatipelly2739 3 часа назад
మీరు బాగా చెప్పి చున్నారు .
@karumanchiraju9464
@karumanchiraju9464 7 часов назад
Good message 🙏🙏
@JohnsonYadlapalli
@JohnsonYadlapalli 18 часов назад
Praise the lord sir 🙏you are great sir. God bless you sir.
@MasthanMarupuri
@MasthanMarupuri 4 часа назад
मै एक मुस्लिम परिवार से हू मेरा नाम मस्तान वलि है सच्चा परमेश्वर केवल येशु मसीहा हि है
@jashuagundla4054
@jashuagundla4054 Час назад
Praise. The lord..dear. Brother 🙏
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
आप बहुत बदकिस्मत आदमी है खुदा आपको एक मुसलमान बनकर पैदा किया लेकिन आप खुद एक इंसान की पूजा कर कर रहे हो. मैं भी एक मुसलमान हूं मुझे आप सीधा रास्ता दिखाइए बहुत शुक्रिया
@Apache7
@Apache7 4 часа назад
10 అగ్నాలు సర్వ మానవల్లి కి ఇచ్చాడు మన సృష్టికర్త
@saidavali-v6o
@saidavali-v6o 6 часов назад
Mattai 8.21:22
@YaladandiRavikumar
@YaladandiRavikumar 4 часа назад
Good explanation brother god bless you brother
@B.SUNNYBOSS
@B.SUNNYBOSS 20 часов назад
You are absolutely correct ❤❤❤❤❤❤❤❤❤❤
@mosheguntuupdates6160
@mosheguntuupdates6160 19 часов назад
Praise the lord brother ❤
@ShilpaShetty-f2s
@ShilpaShetty-f2s 15 часов назад
Nijam nijanga cheparu sir
@shiva.shivaji1373
@shiva.shivaji1373 5 часов назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@B.SUNNYBOSS
@B.SUNNYBOSS 20 часов назад
Good explain
@SURYASURYA-r6l
@SURYASURYA-r6l 18 часов назад
Great pastor garu,
@jdworld9804
@jdworld9804 20 часов назад
Praise the Lord brother
@saveworld_fromvirus
@saveworld_fromvirus 10 часов назад
Super sir😂😂😂😂
@trv2146
@trv2146 7 минут назад
.
@GCRK375
@GCRK375 День назад
Good MSG
@pratapdoddigarla3363
@pratapdoddigarla3363 17 часов назад
Correct Brother 👌🏼🙏🏼
@shaikismail7058
@shaikismail7058 18 часов назад
స్వర్గాని తీసుకెళ్లమని కాదు ,వారు ఫిఫారసుకోసం కాదు తీర్పు త్వరగా చేయాలని అడుగుతారు.
@SreenivasreddySreddy
@SreenivasreddySreddy 20 часов назад
Prayss the lard god is grat
@Muddadadavidcary
@Muddadadavidcary 5 часов назад
బైబిల్ కు ఖురాన్. చాలా తేడ యేసు దేవుడు సృష్టి కర్త తెలుసుకోండి
@Apache7
@Apache7 5 часов назад
అసలు ఈయన బైబిల్ చెప్తున్నాడా ఖురాన్ చెప్తున్నాడా, వల్ల లెక్క కి బైబిల్ ని రాదు చేసాడు కదా వల్ల అల్లా
@Apache7
@Apache7 5 часов назад
అసలు ఈయన బైబిల్ చెప్తున్నాడా ఖురాన్ చెప్తున్నాడా, వీళ్ల లెక్క ప్రకారం బైబిల్ రద్దు అయింది కదా
@Ookkadine
@Ookkadine 10 часов назад
అజ్ఞానంతో కాదు జ్ఞానం చదవండి ఖురాన్ యొక్క విలువ తెలుస్తుంది మొహమ్మద్ వారి గొప్పతనం తెలుస్తుంది యేసు వారి మాటలను ఆచరిస్తాం కానీ ఏసు వారిని పూజించము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలను ఆచరిస్తాను కానీ పూజించును దేవుడు ఒక్కడే అని బలంగా నమ్ముతాం
@KALKISWORD-p2l
@KALKISWORD-p2l 9 часов назад
ఆయన చేసిన యుద్ధములు, మారణ ఖండ చూసి కూడా ఆయనను ప్రవక్త అని ఎలా నమ్ముతారు
@ShaikkarimullaKarimulla-m6e
@ShaikkarimullaKarimulla-m6e 6 часов назад
​@@KALKISWORD-p2lబ్రదర్ ప్రవక్త యుద్ధం చేయకూడదని ఎక్కడ అయినా వ్రాసి ఉన్నదా దేవుడు మోషే ద్వారా యుద్ధం చేయించాడు యెహోషువ ద్వారా యుద్ధం చేయించాడు దావీదు ద్వారా యుద్ధం చేయించాడు ప్రవక్త కావటానికి యుద్దానికి సంబంధం లేదు
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 6 часов назад
యేసుక్రీస్తు నా తర్వాత ఒక ప్రవక్త వస్తాడు అతడిని నమ్మండి అని చెప్పలేదు. అయితే ఎలా మీ ప్రవక్తను నమ్మవచ్చు?
@ShaikkarimullaKarimulla-m6e
@ShaikkarimullaKarimulla-m6e 6 часов назад
@@yghswgdeleklftrssgd7524 యోహాను 16:7 ద్వితియెపదేశకాండం 18:18చూడండి బ్రదర్
@Apache7
@Apache7 5 часов назад
నిర్దోషమయిన రక్తం ఇచ్చాడు మన గురించి, మరి ముహమ్మదు నిర్దోషులైన జనాన్ని చంపాడు, యషువా కి మహమ్మద్ కి పోలిక లేదు, సాటి లేరు
@rajeshmanda6721
@rajeshmanda6721 День назад
వందనాలు అయ్యగారు ముస్లిం సోదరులకు ప్రపంచానికి చక్కగా అర్థమయ్యేలాగా విశ్లేషించారు
@Roshan_ahmed
@Roshan_ahmed 20 часов назад
పచ్చి బూటకాల మాయలోడు 😂😂😂😂
@ashokdurgam91
@ashokdurgam91 19 часов назад
​@@Roshan_ahmedఆయన ఖురాన్ చూపిస్తూ మాట్లాడారు భాయ్ నిజాలు చెప్పారు..
@yaseenshaik4202
@yaseenshaik4202 16 часов назад
@@ashokdurgam91 ఈయన ఖురాన్ చూపిస్తూ మాట్లాడినారు అంటున్నావ్. బైబిల్ చూపిస్తూ కూడా యేసు దేవుడు కాదు అని చెప్తున్న బైబిల్ లో లేకున్న నువ్వు నీలాంటోళ్ళు ఒప్పుకుంటున్నారా? స్టార్టింగ్ లోనే మూహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలు వింటే నవ్వుకుంటారు అంటున్నాడు. హదీస్ లో మాంసం తింటే చూస్తూ అంటూ చెప్పినాడే అది. నేను అందరికి నాయకుడిగా ఉంటాను ప్రళయ దినమున అంటే జోక్ అంటున్నాడు. మరి యేసు దేవుడు అని బైబిల్ లో లేకపోయినా మీరు మొక్కుతున్నారే దాని కన్నా పెద్ద జోక్ ఉందా అని నేను అంటున్నా. నాయకుడిగా ఎవరైనా ఉండగలరు. దేవుడిగా దేవుడు మాత్రమే ఉంటాడు. దీనితో ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో తెలుస్తుందా?
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
​​@@Roshan_ahmedniku antha nijam teliste ayana chepindhi tappu Ani nirupimchu reference petti ante kani sollu chepaku😂😂😂?
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
​@@jstarfreeoneathanu Qur'an nunchi e video lo em matlada ledu brother aayana. Nenu ee video lo Qur'an vakyaalato reference lato maatlaadinaanu ani aayana pramanam chesthe nenu Christian aipotha brother
@ReshmaShaik-wr3ir
@ReshmaShaik-wr3ir 6 часов назад
Nenu muslim ...but jesus ni believe chesta..namaz cheyocha
@YaladandiRavikumar
@YaladandiRavikumar 5 часов назад
Ok good bro mundu meeru telusukunte aayana mimmulani swatantrunigaa cheyunu ade devuni vaakyamulo goppatanam meeke ardamavutundi god bless you brother
@jashuagundla4054
@jashuagundla4054 Час назад
Avunu. Brother
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
Jesus oka manishi.... Manam mana srishti kartha aina devuduni viswasimchaali
@Abdu-s3e
@Abdu-s3e 6 часов назад
Muhammad s.w.a.a gaaru cheppina dantlo sandharbam sariga artham chesukovali andaru.
@pandushyam5756
@pandushyam5756 22 часа назад
అయ్య గారూ చాలా వందనాలు సూపర్
@mikesog
@mikesog День назад
Sir, upload more new videos !
@satyavedamt8145
@satyavedamt8145 19 часов назад
Dear brother Shaik, your 1hr. analysis is enough of open the minds of different faiths, especially muslim brothers. How the goodwill is so patient to explain the religious script whichever no common man cannot do that. I mostly felt happy hour long your patience and stamina, the truth frofessing skill and patience. But, one clarification is haunting me, why God did not make another man, when first Adam died of disobedience ! The same way ,when the holy scriptures, such as "Tevreth,Zebur and Injil" were recorded without anyone's involvement as divine order that came over their minds. That make the Holy Bible, as world renowned book, true to it's fact. After six thousand years, how that be possible to cancel by divine promises by itself in the first book!Dear Brother, when God commanded Adam, you will die , and Adam died permanently, without resurrection. If Adam materialised in resurrection, what would be the value of God's command! That means that the Adam never be found in resurrection. Dear brother, bye for now.
@badenaveed8583
@badenaveed8583 17 часов назад
Eesaly Salam 4o yers paripalana taruvata pralayam vastadi 🌎 world only islam
@babubhai565
@babubhai565 17 часов назад
😂😂😂😂😅😅😅😅how foolishness islam is😅😅😅
@babubhai565
@babubhai565 17 часов назад
How foolish islam is😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅🤣🤣🤣🤣🤣🤣
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
​@@babubhai565islam is correct
@donkakamalarao9596
@donkakamalarao9596 7 часов назад
Good question for Muslim brothers ki......pl. given answer?
@sivareddy8285
@sivareddy8285 3 часа назад
మొహమోద్ గాడికి ఖురాన్ సైతాన్ ఇచ్చాడు మొహమ్మద్ గాడికి దెయ్యం పట్టి మాట్లాడుతున్నాడు😂😂
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
బ్రదర్ మీకు క్రైస్తవ్యం ఇదే నేర్పించింది కాబట్టి అలా మాట్లాడుతున్నారు ఇది మీకు తగదు
@mnazeer5678
@mnazeer5678 17 часов назад
సురా పతిహ మంత్రం కాదు సర్ ... ప్రతి నమాజ్ లో ప్రతి రకత్ ఇ దువా సుర చదువు తారు అది చదవ కుంటే నమాజ్ కాదు
@SyedSyedshareef-e1r
@SyedSyedshareef-e1r 16 часов назад
Hi
@babushaik5441
@babushaik5441 10 часов назад
నీకు మరల ముస్లీమ్ గా మారాలి అని దువ చేస్తున్నాను అమీన్
@Brokbhaskarevangelist879
@Brokbhaskarevangelist879 7 часов назад
H😂😂😂😂
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
😂😂😂😂😂😂
@jashuagundla4054
@jashuagundla4054 Час назад
Jeevan Gala. Devunni. Vidichi pettadam. Asadyam
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
ఆమీన్ 🎉🎉🎉
@saidavali-v6o
@saidavali-v6o 6 часов назад
Chadura gorre
@yaseenshaik4202
@yaseenshaik4202 18 часов назад
ముహమ్మద్ ప్రవక్త గారు అందరికి నాయకుడిగా ఉంటారు అని చెప్పినారు కాని మీరు యేసు దేవుడు అని చెప్పుకు తిరిగి నట్టు ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పలేదుగా. దీనికి నవ్వాలా.🤔😂 నువ్వు వంకరగా మాట్లాడుతున్నందుకు నవ్వాలా?😁
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
Vankara evaru matladutunnaru basu Niku anta matter unte iyana chepindhi tappu Ani cheppu reference chupinchi anthe kani vankara ginkara Ani matladaku mi safi kinda alage matladatama ayana chepina video kinda ayana chepindhi tappu Ani reference pedatam niku kuda tappu anipoiste reference pettu😅
@yaseenshaik4202
@yaseenshaik4202 Час назад
@@jstarfreeone e peddha manishi cheppedi Muhammad pravaktha gaari jeveetha charithra. Kani e book rasindi yevaru? Muhammad pravaktha gaara? Leda appudu unna vari shishyula? Leda tharuvatha generation valla? Edi cheppinada . Edi cheppadu. Eppudu e musalaina cheppina matalu correcta kada ante sahi Muslim, sahi al bhukhari lo contridictions unnaya ani cheak cheyali. Dani tharuvatha Quran lo cheppina vaakhyaalatho compare cheyali. Edi kakunda vankara ga matlade musali vadini vankara ane antaru. 👍🏻
@Roshan_ahmed
@Roshan_ahmed Час назад
​@@yaseenshaik4202yes correct brother క్రైస్తవులందరూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు
@yaseenshaik4202
@yaseenshaik4202 Час назад
@@Roshan_ahmed క్రైస్తవులందరూ కాదు భయ్యా. యేసు ని క్రీస్తు అని కాకుండా బైబిల్ లోని యేసు దేవుడు అని చెప్పే వారంతా అర కోర జ్ఞానం వారే. వీరు అర్థం పర్థం లేని వారు. యెహోవాని ఆరాధించే వారు కూడా ఉన్నారు. యేసు ని క్రీస్తు గా నమ్మే వారు కూడా ఉన్నారు. వీరు జ్ఞానం ఉన్న వారు.
@jstarfreeone
@jstarfreeone 56 минут назад
@@yaseenshaik4202 avunu kraistavulu ante yesu nammevaru annav dinni nuvvu telusukunnanduku ni chela medhavi i Ante mi safi gadu kallu sarigga kanabadavu Anna Mata usalodu ayyadu ga andhuku bible.otham kanabadatha adiki nachina vachan tisukuntadu gani Dani kinda chepabadina vusalu vadiki kanabadavu🙌
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 22 часа назад
ఖురాన్ 33:40 మానవులారా! మహమ్మద్ మీలోని ఏ పురుషునికి తండ్రి కారు. కానీ ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు.
@ShaikKareem-h9j
@ShaikKareem-h9j 16 часов назад
Nagoorvali gaaru mi no. Cheppandi nenu miku call chesthanu iddaram kalisi ei pastor ni wrong ani chepdham
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
Ni valla kadhu miku antha saptha vuntey nikosam Praveen pagadala garu ennalanuncho kachukuni kurchunaru eppati nunchi debate Kalu duvvithunaru dammuntey safi ni tisukuvachi kurcho bettandi
@benjaminwaltermedari7602
@benjaminwaltermedari7602 День назад
Bible khadhu babu HOLY BIBLE.
@kgnelectronics7304
@kgnelectronics7304 2 часа назад
Satan ante ఎవరు కొంచెం వివరించండి ఇక్కడ పెద్ద పెద్ద క్రిస్టియన్ మెదవులు ఉన్నారు కదా pls reply
@shaikjakirhussain3388
@shaikjakirhussain3388 20 часов назад
పోస్టర్ షేక్ మగ్బుల్ గారు మీకు తెలియకుండానే మీరు ఇస్లాం యెక్క ప్రాముఖ్యత గురించి మొహమ్మద్ ప్రవక్త యెక్క ప్రాముఖ్యత గురించి తెలియ పరుస్తున్నారు ఇది కూడా ఇస్లాంప్రాముక్యతలలో ఉన్న ఒక గొప్పతనం
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 22 часа назад
ఖురాన్ 33:21 వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది.
@Lsrao-v7s
@Lsrao-v7s 10 часов назад
యేసు దైవత్వం యేసు భోదలు నూతన నిబంధన క్రిస్తత్వం గూర్చి గొస్పెల్ ప్రజలకు అవసరం. వాటిలో ఏముంది ఏమి లేదు ఖురాన్ ముస్లిం పద్ధతులు వొద్దు అవసరమా Living God ను చేత పట్టుకొన్నారు అయన విషయం చెప్పటం 100% పరిచర్య 👍
@shaikismail7058
@shaikismail7058 19 часов назад
మీరు చెబుతున్న విషయాలు చాలా వంకరగా ఉన్నాయి.
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 22 часа назад
ఇస్లాం కొత్త ధర్మము కాదు. మానవులు భూమి మీద జీవిస్తున్న ప్పటి నుండి అల్లాహ్ వారి కొరకు ఇష్టపడిన ధర్మం.
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 6 часов назад
ఇస్లాం ఎప్పుడు మొదలైంది. మొదట ఏ బుక్ లో రాయబడింది?
@Apache7
@Apache7 5 часов назад
బాబు షేక్, యేసు క్రీస్తు నేర్పింది పగ వాడిని కూడా ప్రేమించమని, ముహమ్మద్ లగా దండ యాత్రలు చేయలేదు, నిర్దోషులయిన వారిని చంపి వారిని ఆడవారిని చెడగొట్టలేదు, కొల్లసొమ్ము దోచుకోలేదు,కోడలయిన సఫియను లైంగికంగా కోరాడు నే మొహమ్మద్
@babushaik5441
@babushaik5441 10 часов назад
అరె నువ్వు మా ప్రవక్త గారిని ఎటకారంగా చేసి మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు జాగ్రత్త
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 6 часов назад
నీకు కోపమెందుకు. అతడు చెప్పింది తప్పు అని నిరూపించు.
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
Rey miru devuni takkuva chesi chuste miku kuda mamuluga vundadhu
@Lsrao-v7s
@Lsrao-v7s 10 часов назад
సోదరా మీరు థంబ్న్సిల్ లో మహమ్మడ్ అనే పేరు తప్పుగా జనాలకు చూపిస్తున్నారు వాక్యం లో భోదలో చెప్పండి యేసు కొరకు చెప్పండి సర్
@shabbirshaik-t3f
@shabbirshaik-t3f 13 часов назад
in old testmant lo moosa garu em antaru antae. massi mariyu na laga maroo pravakta vachenu. pravakata ishameel vamsham lo vachenu. tanu ani prashnalaku samdam ichenu.new testament lo kuda same ajanakartha vachenu atanu mecca prantum nundi vachenu ani cheptaru.
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 22 часа назад
ఖురాన్ 21:107 ఓ ప్రవక్తామేము నిన్ను యావత్తు సృష్టితాల కోసం కారుణ్యము గా పంపాము.
@PramodKumar-js8nw
@PramodKumar-js8nw 16 часов назад
Allah create Adam how
@sivareddy8285
@sivareddy8285 3 часа назад
మేము అంటే ఎవరు? ఎంతమంది? అల్లా నేను అనాలి కదా మెనూ అంటున్నాడు ఏంటి?
@sivareddy8285
@sivareddy8285 3 часа назад
50 ఇయర్స్ వాడు 6 ఇయర్స్ పాపని పెళ్లి చేసుకున్న వ్యక్తిని అల్లా ఎన్నుకున్నాడ? మనవరాలు వయస్సు వున్న పాప.. సిగ్గులేదు మొహమద్ధ్ గాడికి
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 2 часа назад
​@@sivareddy8285మిస్టర్ శివ రెడ్డి మీరు అడిగిన దానికి సమాధానం చెబుతాను ఇంతకు నువ్వు హిందువా లేక క్రైస్తవుడివా.
@pandushyam5756
@pandushyam5756 22 часа назад
అయ్య గారూ అసలు ఖురాన్ లో ఉన్న అల్లాహ్ బైబిల్ లో ఉన్న యెహోవా ఒక్కరేనా ప్లీజ్ వ్వీడియో చేయండి అయ్య గారూ ప్లీజ్
@enjoy5428
@enjoy5428 20 часов назад
Kadu
@sravan967
@sravan967 11 часов назад
అల్లా అనే వాడు డమ్మీ నిజాదేవుడు... యేసుక్రీస్తు మాత్రమే
@ashokdurgam91
@ashokdurgam91 10 часов назад
చదువు బ్రదర్ బైబిల్
@ShaikkarimullaKarimulla-m6e
@ShaikkarimullaKarimulla-m6e 6 часов назад
ఇద్దరు ఒక్కటే యెహోవా అన్నా అల్లాహ్ అన్నా ఇద్దరు ఒక్కటే భాషలు మాత్రమే వేరు
@ashokdurgam91
@ashokdurgam91 6 часов назад
కాదు వేరు వేరు
@saidavali-v6o
@saidavali-v6o 6 часов назад
Gorre matalu aapu
@babushaik5441
@babushaik5441 10 часов назад
నువ్వు ముస్లీమ్ కనప్పుడు నీకు ముస్లీమ్ పేరు ఎందుకు ముందు నువ్వు పేరు మార్చుకో
@YaladandiRavikumar
@YaladandiRavikumar 5 часов назад
Matam kaadu maaramani cheppedi bible raaboye narakaani elatappinchikovaalo teliyaparustundi bro please understand me sir
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
Sir idi matham kadhu manasu marchukune margam margani ante nityajivaniki Peru jathi avasaram ledhu
@Vijayanu140
@Vijayanu140 День назад
క్రైస్తవుడుగా మారినా మీరు మరల ఖురాను తో ఏమి పని క్రీస్తును ప్రకటించoడి
@-oo7ue
@-oo7ue День назад
Satyam prajalaku teliyali kada brother
@TRB578
@TRB578 День назад
​@@-oo7ue💯 % correct
@ProfAbraham4741
@ProfAbraham4741 23 часа назад
100% TRUTH.
@Vijayanu140
@Vijayanu140 11 часов назад
@@-oo7ue సత్యం బైబిల్ లో ఉంది గాని వేరే దాంట్లో లేదు సోదరా
@ashokdurgam91
@ashokdurgam91 10 часов назад
తన జాతికి నిజం చెప్తూ న్నాడు..very good pastor Glory to god మనం చెప్పవలెను అలా
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 22 часа назад
సర్వ మానవాళి కొరకు అల్లాహ్ ఇష్టపడిన ధర్మం ఇస్లాం.
@ashokdurgam91
@ashokdurgam91 19 часов назад
proof dekho bhai from Islam jesus is god
@yaseenshaik4202
@yaseenshaik4202 16 часов назад
@@ashokdurgam91 esa khudha ani ledu Quran lo esa massih ani undi. Massih ante yesu kristhu ani. Yesu Devudu ani unte bible lo Quran lo nuvvu reference pettu. Yesu ela chesadu.ala chesadu. Ala unnadu. Ela vacchadu anduke devudu ante e kathalu church lo cheppuko. Crystal clear ga yesu kristhu moola Rai ani guruvu ani rakshakudu ani kristhu ani pravaktha ani bible lo Quran lo cheppabadindi. Devuduvani yekkada ledu.
@ashokdurgam91
@ashokdurgam91 10 часов назад
@@yaseenshaik4202 యేసు దేవుడు ఆధారాలు రోమా పత్రిక 9:5 చదువు బ్రదర్.ఇందులో నీకు ప్రశ్న ? ఈయన అంటే ఎవరు? Reply.. 2) తీతుకు 2:13 అనగా మహా దేవుడు... ఇంకా చదువు...
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
​​​@@yaseenshaik4202😂😂😂 Em manusulayya babu miru 😂😂 Monna reference ni mundu pettanu chupinchanu malli emi teliyanattu adugutunnav Endhukayya evarini mosam cheyalani miru entha kakabattina Buble telisina varini miru mosam cheyalaeru kavathe ipudaina sare yesu devudu Ani nirupista challange. Chestava ni allah mida vottu veyy ni Jesus mida vottu vesta nenu vodipothe nuvvu edi chepithe adi chestanu Da challange chey
@shaiknagoorvali1032
@shaiknagoorvali1032 Час назад
​@@ashokdurgam91 మీరే బాయ్! జీసస్ గాడ్ నహీ హై. ఓ అల్లాహ్ కా బందా హై, ఔర్ అల్లాహ్ ఇజ్రాయిల్ కే లోగోంకి తరఫ్ భెజెహువే ఏక్ పైగంబర హై.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 20 часов назад
😂
@prasadveernapu8601
@prasadveernapu8601 20 часов назад
బైబిల్ కాఫీలాగ ఉన్నది సార్
@enjoy5428
@enjoy5428 20 часов назад
ముందు రాసిన దానిని కాపీ అంటారా లేక తర్వాత రాసిన దానిని కాపీ అంటారా
@yaseenshaik4202
@yaseenshaik4202 16 часов назад
@@enjoy5428 అతను యుదుల గ్రంధం గురించి చెప్తున్నారు. తల్మూద్ గురించి.😁
@jstarfreeone
@jstarfreeone 2 часа назад
​​@@yaseenshaik4202matladithe tapmmoidh antav injeel antav Ekada vunnai chepinchara babu no answer 😂😂😂 Copy paste grandham nuvvu pettukuni maku cheputunnav Mundhu ni Quran ento telusuko Dani charitra telusuko Ni Quran charitra ento Praveen pagadala proofs tho Saha cheppadu ni safi gadiki counter mida counter lu ichadu mi dammuntey safi ni tisuku vachi debate kurchobettandi edi daiva grandhamontelisipothundi kani kaka bettakandi
@VrajMuppidi
@VrajMuppidi 17 часов назад
Eeyan cristhu virodhi , eeyana matalu cristhavulu yevvaru chudavaddhu follow cheyyakandi
@naseeruddinsk346
@naseeruddinsk346 День назад
సొంత కూతురు అయితే మాత్రం స్వర్గం ఇచ్చేస్తా అంటారా?? కూతురు అయినా నువ్వు విశ్వసిగా ఉండాల్సిందే.. ఇంకోటి Very good క్రైస్తవులకు ఇస్లాం బోదించండి.. 0% knowledge కన్నా ఎంతో కొంత జ్ఞానం వస్తుంది క్రైస్తవులకు... మీరు బహుదైవరాధన చేసే అవిశ్వసులు అయినా కూడా మీ వళ్ళ క్రైస్తవులు ఇస్లాం స్వికరిస్తారు...మీకే backfire అవుతుంది 😅 ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లిమ్) నిజమైన ప్రవక్త కాబట్టే వున్నది ఉన్నట్టు చెప్పారు.... అబద్దపు ప్రవక్త అయితే గొప్పలు చెప్పుకుంటారు.. యేసుక్రీస్తు కు కూడా ప్రళయం ఎప్పుడో తెలియదు.. అని యేసే చెప్పుకున్నాడు.. అది అల్లాహ్ కు మాత్రమే తెలుసు ప్రవక్తలైన యేసుక్రీస్తు కు కానీ ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లిమ్) వారికి కానీ తెలియదు
@vamsijaladi009
@vamsijaladi009 23 часа назад
Abhadha pravaktha nu nammi mosaporhunaru miru mohammed purthiga tana avasaram batti devunni marchesukunnadu
@TRB578
@TRB578 23 часа назад
Mee muslim vyakti kooda nammi unnadi unnartu cheptunnadu ..idi vinte evvaniki khuran nammali Ani anipinchadu ..dwesistaaru...meeru matram khuran premikulu kada satyam Ela grahistaaru..😅
@naseeruddinsk346
@naseeruddinsk346 22 часа назад
@@vamsijaladi009 ముస్లింలు మీ లాగా బహుదైవరాధన చేయరు.. ముగ్గురుని పెట్టుకోలేదు మేము దేవుడిగా.. 360 విగరహాలను పూజించే వాళ్లకు, అలాగే ముగ్గురిని దేవుడిగా చేసుకున్నవాళ్లకు ఒక్కడే దేవుడు ఉంటాడు అని పరిచయం చేసారు ముహమ్మద్ ప్రవక్త.. యుద మాతస్థులను మీలాగా ముగ్గురు లేరు... వాళ్లకు వాళ్ళు ఎదురు చూసే మెసయ్య దేవుడు కాదు పరిశుద్ధత్మ కూడా దేవుడు కాదు..యూదులకు.. Clear ga అర్ధం అవుతుంది క్రైస్తవులు బహుదైవరాధన అనే పాపం లో పడి వున్నారు..
@vamsijaladi009
@vamsijaladi009 22 часа назад
@@naseeruddinsk346 thandri kumara parishuddatma viru muguru devuni sthanam lo unnaru devudu ante oka Peru kadu oka vyakthi kadu ayana athma swaroopudu tandriki yedu athmallu unnayi avi prakatana grandham lo undi adhi oka position aa position lo varu unnaru yehova mundhu tana pillallanu poguchesukunnaru aa tarvata tappipoyina varini vethaki rakshishukunnadu ala save chese adhikaram yehova namam kaligina yesu kristhu ki undhi aa mahima kumarudiki tandre ichadu so ippudu mohammed ki ye adhikaram undhi tana pravachinchadaniki Mohammad yudhudu kuda kadu yakobu nunde ravali dhaveedu chiguru Aina yesu prabhuve kadapati aadamu
@gospeltrumpetwordofgod7464
@gospeltrumpetwordofgod7464 22 часа назад
Naseeruddin ఇంత అర్థమైన మీరు, యూదులు ఎందుకు సఖ్యతగా ఉండలేకపోతున్నారు ? మీరు, యేసు ప్రభువును ప్రవక్త గా నైనా గుర్తిస్తున్నారు. యూదులు అలా కూడా నమ్మడంలేదు ఎందుకు.? మిగిలిన ప్రవక్తలంతా మనుషులైతే, యేసుప్రభువు మాత్రమే పరలోకం నుండి రావడం జరిగింది . ఎందుకు ?
@IbrahimIbrahimAnsari-u6o
@IbrahimIbrahimAnsari-u6o 9 часов назад
ఈ బూమి మీద వచ్చిన ప్రతి ప్రవక్తకి దేవుడు ఒక ప్రత్యేక ప్రార్థన ఇచ్చాడు ప్రతి ప్రవక్త వారికి కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రార్థనా ఉపయోగించుకున్నారు కానీ ముహమ్మద్ ప్రవక్త ఆ ప్రార్థనా ఇప్పుడు వరకు ఉపయోగించలేదు ప్రళయం రోజు ప్రజల సిఫారసు కోసం ఎత్తిపెట్టాడు ఆ ప్రార్థనాతో ఎంతో ఆగ్రహంగా ఉండే దేవుడు ఆ రోజు శాంతిమయుడు అయి ప్రజలకు తీర్పు చేస్తాడు
@IbrahimIbrahimAnsari-u6o
@IbrahimIbrahimAnsari-u6o 9 часов назад
సిఫారసు చేసి అరహత ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మాత్రమే ఉంది అని ప్రతి ప్రవక్త శాక్షిం ఇచ్చారు ఎందుకు అంటే ఆయన తరువాత మరో ప్రవక్త లేడు
@IbrahimIbrahimAnsari-u6o
@IbrahimIbrahimAnsari-u6o 9 часов назад
ఏసు క్రీస్తు ఏ తప్పు చేయలేదు కానీ ఆయన ఆకాశాలపైకి వెల్లిన తరువాత నిజ దేవుని వదిలేసి ఏసుని ఏసు తల్లిని పరిశుద్దాత్మని దేవుళ్ళుగా చేసుకుని దేవుడుతో సమానం చేసారు ప్రజలు కనుక ఆ కోపంతో ఏసు వారు సిపారసు చేయరు
@kunamneniMaheshchand64
@kunamneniMaheshchand64 13 часов назад
Ornee Jaffa stories nuvvu
@IbrahimIbrahimAnsari-u6o
@IbrahimIbrahimAnsari-u6o 10 часов назад
బూమికి సూర్యుడు దగ్గరగా వచ్చాడు అంటే బూమికి చాలా ధగ్గరలో అని కాదు అర్థం సర్వమానవులకు ఉక్క పోసి చెమట కారుతుంది ఆ వేడికి అంత భయంకరంగా ఉంటుంది ఆరోజు పరిస్థితి మీరు అర్థం చేసుకోవటం రాంగ్
@IbrahimIbrahimAnsari-u6o
@IbrahimIbrahimAnsari-u6o 10 часов назад
హలో సార్ సురా పాతిహ అది మంత్రము కాదు పస్ట్ మీరు గ్రహించాలి నమాజు లో మొదటి ప్రార్దన అది అది చదవకుండ నమాజు నెరవేరదు
@IbrahimIbrahimAnsari-u6o
@IbrahimIbrahimAnsari-u6o 9 часов назад
మీరు దేవుని వాక్యములను ఎటకారంగా మాట్లాడంకండి మాంసం తింటున్నప్పుడు చెబితే ఏంది ఎప్పుడు చెబితే ఏంది మీలాగ ముగ్గురు దేవుళ్ళు త్రిత్వము తొక్క తోలు ఇవి లేవుగా ముహమ్మద్ ప్రవక్త ఏకేశ్వరోపాసన గురించి తాకీదు చేసారు ఇస్లాం లో ఒక్కడే దేవుడు ప్రవక్త ఏసు కూడ దేవుడె అని చెప్పిన కూడ డైరెక్ట్ నరకానికే ఎందుకు దేవుడు ప్రవక్తలను పంపిందే ఆయన ఒక్కడే అని చెప్పటానికి మీలాగ ముగ్గురు దేవుళ్ళు అని ఇస్లాం లో లేదు
@gedelasrinubabugedelasrinu4570
@gedelasrinubabugedelasrinu4570 8 часов назад
Praise the Lord of Jesus
@PaidiRaju-og4kr
@PaidiRaju-og4kr 20 часов назад
Praise the lord 🙏
@ameenabeebee49
@ameenabeebee49 День назад
Praise the lord dear pastor garu
@uppalapatisalman9092
@uppalapatisalman9092 18 часов назад
Praise the lord
@saidavali-v6o
@saidavali-v6o 6 часов назад
Mattai 15.24:25
@B.SUNNYBOSS
@B.SUNNYBOSS 20 часов назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
Далее