ధర్మాన్ని ఆచరిస్తే ఇంత ఆనందం అని గురుదేవులు తెలియచేస్తున్నారు,తినడానికి లేక పోయినా గంజి పోసుకుని తిన్నా ధర్మాన్ని విడిచి పెట్ట కూడదు ఇదే మన భారతదేశం యొక్క ప్రత్యేకత,మోక్షం హైందవులకే నట అష్టాంగ యోగ సాధన మన హైందవము లోనే ఉందట వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవులు చెప్తారు ధర్మము శక్తి శాక్తములైన ఈ ఆది దంపతులకు వీరి శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰🥰🥰🥰🥰🥰🥰💐💐💐💐💐💐🌸🌸🌸🌸🌸🌸🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌻🍇🍇🍇🍇🍍🍍🍍🥭🥭🥭🥭🥭🍒🍒🍒🍒🍒🦜🦜🌺🌺🌺🍏🍏🍏🍏🍏🍏🥥🥥🥥🍌🍌🍌🍯🍯🍯🧆🧆🧆🧆🧆🧆🥰🥰