Тёмный

ప్రవీణ్ ప్రకాష్ కి బిగ్ షాక్ | Praveen Prakash | CM Chandrababu | Shiva Explained | Maro Netram |TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 77 тыс.
50% 1

ప్రవీణ్ ప్రకాష్ అరెస్ట్.!? | Praveen Prakash | CM Chandrababu | Shiva Explained | Maro Netram | TV5
#maronetram #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@naraganiadityapaul6439
@naraganiadityapaul6439 28 дней назад
ఈ ప్రవీణ్ గాడి వల్ల చాల మంది ఉద్యోగులు suspend అయ్యారు , మళ్ళీ వీడిని క్షమించ వద్దు , అలా మళ్ళీ వీడిని తీసుకొంటే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు శతృవే
@raghavaraok4348
@raghavaraok4348 28 дней назад
శివగారు ఈ దుర్మార్గుడికి పోస్టింగ్ ఇవ్వొద్దు.
@NRG_2024
@NRG_2024 28 дней назад
తాలిబన్లలో కూడా మార్పు చూస్తున్నాం. కానీ, ఈ ఎదవల్లో మాత్రం మార్పు రాదు.
@chalumuriappalasatyam9825
@chalumuriappalasatyam9825 28 дней назад
యిలాంటి వాల్లకి అవకాసం యివ్యకూడదు
@mohammedgouse4998
@mohammedgouse4998 28 дней назад
శివా...గారూ...నేను ఓటు...అమ్ముకోలేదు...JANASENA+TDP+BJP. కోసం పనిచేశా...ప్రవీణ్ ప్రకాష్ ను దగ్గర నుండి చూశా..ప్రభుత్వం అతన్ని అవకాశం ఇవ్వకూడదు...నా మన్నవి. మాజీ సైనికుడు మహమ్మద్ గౌస్... పొన్నూరు
@Syamnandam757
@Syamnandam757 28 дней назад
ఇలాంటి వారిని తీసుకోకూడదు
@medigangaiah3529
@medigangaiah3529 28 дней назад
సార్ జగన్ గారు 100 కోట్లు యిచ్చి ఉంటాడు ఉద్యోగం లేకపోయినా పరవాలేదు
@dharanicreations1659
@dharanicreations1659 28 дней назад
శివ అన్న 100% వాస్తవాలు చెప్పావు
@shivasairam8925
@shivasairam8925 28 дней назад
😃☺😚😙😀😃😄😁😅🤣🤣🙂😛😋😜🤪😝🤑దుష్ట ,దుర్నీచ , దుర్మార్గ , అప్రాచ్య , నీచ , నికృష్టులు పదవులకు అర్హులా .🤔🤭🤨
@venkataadinarayananimmagad1002
@venkataadinarayananimmagad1002 28 дней назад
వీడు IAS కాదు ఇండియన్ కంత్రి ఆఫీసర్ వీడిని నమ్మకండి.
@ramabhadrarao2667
@ramabhadrarao2667 28 дней назад
ఈ ప్రవీణ్ ప్రకాష్ రాజశేఖర రెడ్డికి వీర వీర వీర విధేయుడు ఆ అభిమానంతోటే జగన్మోహన్ రెడ్డి ఈయనని ఢిల్లీ నుంచి తెచ్చి ముఖ్యమైన పదవిలో నియమించారు. ఇదే పద్ధతిలో శ్రీలక్ష్మి కూడా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో సబితా ఇంద్రారెడ్డి తో చేతులు కలిపి గాలి బ్రదర్స్ కి అనుకూలంగా జి. ఒ. ఇచ్చి జగన్మోహన్ రెడ్డితో పాటు జైలులో శిక్ష అనుభవించింది. ఐనా సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరీ ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. పోనీ ఇప్పుడైనా జాగ్రత్తగా ఉన్నారా అంటే అబ్బే కుక్క తోక వంకర అన్నట్లు సిఆర్డిఎ పరిధిలో R5 జోన్ అని ఒకటి సృష్టించి పేదలకు ఇళ్ళ స్థలాలు అంటూ మరో వివాదానికి తెర తీసారు.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 28 дней назад
నమ్మకూడదు
@harikrishna2721
@harikrishna2721 28 дней назад
ప్రస్తుత ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేయాలి అంటే ఇటువంటి అధికారిని మళ్లీ విధులలోనికి తీసుకోకుండా ఉండడమే ఉత్తమం
@bhaskariahbellamkonda9344
@bhaskariahbellamkonda9344 28 дней назад
ఇతనికి పోస్ట్ ఇవ్వకూడదు,ఎవడి కోసం పనిచేశాడు.మైండ్ బాగోలేదు అన్నవాడు మెంటలోడ్ కదా,మరి మెంటలోడికి పదవెంటి
@sekharmc4553
@sekharmc4553 28 дней назад
వీరు ఉద్యోగం లోకి వచ్చిన విధానం, అర్హతా పత్రాల నిజ నిరూపణ అవసరం.
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 28 дней назад
ఎన్ని కేసులు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టలేదు ఇలా చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది వీళ్లే కాదు మంత్రులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా తిడుతున్నారు వాళ్ల తప్పులన్నీ అందరి ప్రజలకే తెలుసు బాగా ప్రభుత్వం ఎందుకు ఉందా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది కేసులు పెట్టి లోపల వేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు
@mallikaarava3951
@mallikaarava3951 28 дней назад
టీడీపీ గ్వేరెంట్ వచ్చిందని ఫ్రస్టేషన్
@sankarraomaarisetty8244
@sankarraomaarisetty8244 28 дней назад
ఇలాంటి ఊరికే తిరిగి రారు తీసుకోకూడదు. ఒక వేళ వస్తే కూటమి ప్రభుత్వాని చేటు చేయటానికే అని జనం అంటున్నారు.
@jeripitireddeppa9317
@jeripitireddeppa9317 28 дней назад
సంపాయిం చుకొన్నది చాలదా గూట్లే.....
@ultronplayers1416
@ultronplayers1416 28 дней назад
YCP covert
@ravellasrinivasulu5917
@ravellasrinivasulu5917 28 дней назад
భూద్ధి వస్తే పోస్ట్ ఇస్తారా ఇప్పుడు
@mv_lakshmi692
@mv_lakshmi692 28 дней назад
అస్సలు తీసుకో కూడదు....ఆమ్మో ఎంత మంది...భయం తో వణికి పోయారు...ఐఏఎస్...స్ ప్రెస్టీజియస్ పోస్ట్...బట్ వేధించుకుని ...తిన మని కాదు...వారు కూడా ప్రజా క్షేత్రం లో ఒక ఉన్నత అధికారి....అది మర్చిపోయి..... ఉద్యోగులే.. స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలి అనుకున్నారు..అంటే ఏమిటి అర్థం.......కాలచక్రం గిర్రున తిరిగింది......
@RajuRavipati-f8v
@RajuRavipati-f8v 28 дней назад
బయటపడితే పీకేది ఏమైనా ఉందా వీళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బయటపడితే పీకేది ఏమైనా ఉందా
@venkataswamynaidupasupulet6173
@venkataswamynaidupasupulet6173 28 дней назад
ప్రవీణ్ ప్రకాష్ లాంటి నియంత కు గాని అవకాశమిస్తే రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూటమికి దూరం కావటం కాయం అలాంటి వారిని సాగనంపడం ఉత్తమం కలియుగ హిట్లర్ గా ప్రవర్తించిన ప్రవీణ్ ప్రకాష్ లాంటి దుర్మార్గున్ని కచ్చితంగా శిక్షించాల్సిందే
@anandtatavarty5087
@anandtatavarty5087 28 дней назад
Yee Bihaaree babu ni assalu namma koodadu, chance isthe... Jalaganna ki Covert gaa panichesthaadu...😮😮
@babunbk7051
@babunbk7051 28 дней назад
Super duper sir
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 28 дней назад
Correct
@D.s.vali3
@D.s.vali3 28 дней назад
ఇక్కడ మీరు ఒక విషయం మరచిపోతున్నారు. సి ఎం ఓ ఆఫీసు నుండి ఒక ఆర్డర్ సెక్రటరి ఇస్తే అది సి ఎం ఇచ్చినట్లే. కాకపొతే ఈన అన్నిట్లో తల దూర్చిఆడించాడు. అందుకే ఎవరైనా ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 28 дней назад
STILL YCP AGENTS ARE THERE IN PRESENT GOVERNMENT
@subaravammakarumanchi7651
@subaravammakarumanchi7651 28 дней назад
CBN Great Select Honest Officers
@prasadpappu4591
@prasadpappu4591 28 дней назад
ఇప్పుడు క్రొత్తగా బుద్ధి రావడమేమిటి. ఇన్నేళ్ళు పీపీ కి బుద్ధి లేనట్లేనా మరి I A S ki yela select అయ్యాడు. ఈ కెడర్ నీ కొనుక్కున్నాడా. అనుమానమే.
@lakshmisukavasi569
@lakshmisukavasi569 28 дней назад
Vaddu baboi vaddu
@VenuDondapati
@VenuDondapati 28 дней назад
Not accept.his come back
@rammohanrao7207
@rammohanrao7207 26 дней назад
విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నపుడు వీరికి మంచి పేరే ఉంది. ఆతర్వాత కలుషితం ఐ పోయారు.
@RavindranathVeluru
@RavindranathVeluru 28 дней назад
Don't excuse any one
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 28 дней назад
బుద్ది వొచ్చిందా అప్రొవర్ మారి మీరి చేసి నవి సీబీఐ చెప్పండి.
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 28 дней назад
Babu garu meeru maripoyi vadini venakki theesukuvravadhu
@chenchalarangarao9500
@chenchalarangarao9500 28 дней назад
Super బ్రో 100% correct
@ratnavindula2703
@ratnavindula2703 28 дней назад
Asalu service lo ki teesukovaddu.plzz
@Gans4JSP
@Gans4JSP 28 дней назад
Maro netram nundi mimalnni follow a utunnaa Sir, You are Ultimate
@HanumantharaoJaladi
@HanumantharaoJaladi 28 дней назад
ధర్మో ధర్మ రక్షితహ: ను మరువద్దు. దుర్మార్గులను తప్పక శిక్షించక పోతే పాముకు పాలుపోసినట్లే! మరువద్దు.
@vijayalakshmich6979
@vijayalakshmich6979 28 дней назад
I know very well Mr. Praveen Prakash very well. Previously he worked as a commissioner of Gunter. That time he was very strict and if any individual complaint about any matter he will act within in half hour. illegal constructions he use to remove without caring anybody. After that with political. Influence he has been transferred to Vijayawada. He acted same like Hunter. That time we use to appreciate a lot. It is very surprising how come he has become like this. I never expected that he will become so corrupted.
@kiasovajulia
@kiasovajulia 28 дней назад
One of the most Venomous person. Need to be very careful with this fellow. CBN knows how to tackle this fellow. Jai TDP ,JSP and CBN 🙏
@mallikarjuntenali7749
@mallikarjuntenali7749 28 дней назад
Veedi veeshalu yevaduu veyyaledu
@sankarruma7478
@sankarruma7478 28 дней назад
నమ్మే రా నాశనం అయిపోతుంది బాబు
@ramalimmala6911
@ramalimmala6911 28 дней назад
Not accept his come back very dangerous man
@RadhaKrishna-cs8um
@RadhaKrishna-cs8um 28 дней назад
Such rogues should not be given chance to be in position. Thorough investigation to be ordered for the frauds took place during his tenure and appropriate action to be initiated. He took the power to his hands and harassed the teachers very badly. During summer vacation to schools, he went to the houses of students for verification of note books, with unknown motto.
@Lalsaheb1969
@Lalsaheb1969 28 дней назад
Veeni malli service loki teesukunte T DP govt tanagoyyi tanu tavvukunnatte.100% Babu garu tasmat jagratta.
@mandavaramesh6365
@mandavaramesh6365 28 дней назад
Donot take him back
@ratnavindula2703
@ratnavindula2703 28 дней назад
Ground level lo teachers chala ibbandulu paddaru Praveen prakash valana one day school lo time table ki anugunamga work cheyamanandi. A roju evaro okaru visit cheyamanandi appudu telusthundi.
@krajaiah9095
@krajaiah9095 28 дней назад
thiskind of ias offisars not good for soiety
@karnatisrinivasarao8578
@karnatisrinivasarao8578 28 дней назад
no chance to his
@chandrasekharpalamaner6445
@chandrasekharpalamaner6445 28 дней назад
He is man of arogent. Government should not reback to job . He misused the education grants.Goverment should give seviour punishment. Detailed enquiry should take against him due to misused of education grants
@muralikrisha838
@muralikrisha838 28 дней назад
Vadini khamisthe teachers motham government ki against avutharu
@srimannarayanayakkala2083
@srimannarayanayakkala2083 28 дней назад
Pla reduce the video duration
@ramaprasad4679
@ramaprasad4679 28 дней назад
Praveen Prakash reddy
@nageswararaokalavagunta1441
@nageswararaokalavagunta1441 28 дней назад
Still the time is ripe for praveen prakesh ,once the tender is announced for ( printing) ap school text books then all the scam will come out .
@nageswararaokalavagunta1441
@nageswararaokalavagunta1441 28 дней назад
Previous tender( 2024/25) to print govt text books was awarded to the other state printer from utter pradesh , pitambara printer ,this printer was endosed to print 68% of the total work .god knows how much bribe was given the concern officers. And how much did jagan reveived .
@subbaraopolavarapu2903
@subbaraopolavarapu2903 28 дней назад
వీడికి జాబ్ ఇవ్వకూడదు. మానసికంగా బాగోనోడు మళ్ళీ వస్తే చంద్ర బాబు గారిని సస్పెండ్ chestadu
@naveen7736
@naveen7736 28 дней назад
Good 😂😅😅😅
@umasankarpilla5821
@umasankarpilla5821 27 дней назад
ఇతడు మహా అరాచకవాది. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన అప్పటి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర, ముడుకుల మీద కూర్చున్న ఈ ఆఫీసర్, ఎలక్షన్స్ టైములో వైసీపీ గెలుపు కోసం ఎన్నో అరాచకాలు చేసిన ఈ ఆఫీసర్, ఇప్పటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి అక్కరలేదు.
@RajuRavipati-f8v
@RajuRavipati-f8v 28 дней назад
దేవుడు దయచేసి రావిపాటి రాజు అనే తోడు గాని రాజకీయాల్లోకి వస్తే అప్పుడు ఉంటది రా మీకు ఐబీఎస్ లో ఐఏఎస్ లో ఎలా మారతారు అన్న గవర్నమెంట్ మారుతినే కదా మారుతారు వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఏమి చేయకుండా ఉంటానేమో సస్పెండ్ చూద్దామన్న రాజుగాడు ఏదో ఒక రోజు రాజకీయానికి వస్తాడు వచ్చిన తర్వాత చూద్దాంలే అన్న
@prabhakarraokallepalli1228
@prabhakarraokallepalli1228 28 дней назад
Law enforce perfect ga cheuyakapote entha chadiivi emi labham alanti vallanu intiki pampi chethulu kadukkovatam machidi
@sunnyhoney5152
@sunnyhoney5152 28 дней назад
Ippudu vaaadidhi pettukomanu kodduki
@satyanarayanapaluru4457
@satyanarayanapaluru4457 28 дней назад
Let him wait for 5 yrs. After that his exboss will appoint him as super CS and will continue as such for 30 yrs.
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 28 дней назад
ఊసరవెల్లులని ఎలా నమ్మడం...???
@srinivasnambaru7028
@srinivasnambaru7028 24 дня назад
आज फिर जीने की तमन्ना है,पर लोग जीने नहीं देंगे।
@jayalakshmikidsartssadguru9492
@jayalakshmikidsartssadguru9492 28 дней назад
Brataka.nerchina.varu.dhaya.vadhu..anna.❤❤❤❤❤
@dharanicreations1659
@dharanicreations1659 28 дней назад
ఈ మహానుభావుడి వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి.....ఈ ఊసరవెల్లిగారిని మీరు చేరదీసి మళ్లీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల, జీవితాలతో చెలగాటం ఆడవద్దు.....మీకే వెన్నుపోటు పొడిచి మీ ప్రభుత్వ సమాచారం YCP వాళ్లకు పెడతాడు
@kalagutlasidduhussain6652
@kalagutlasidduhussain6652 28 дней назад
CBN still not talking proper action
@venkatrayudupodile3021
@venkatrayudupodile3021 28 дней назад
Paamuki visham korllo vuntadhi covertki vallantha vundhi
@gangadharao4756
@gangadharao4756 28 дней назад
అతను ప్లాన్ ప్రకారం మీ రిజైన్ చేసి ఇప్పుడు బాబుగారి మంచి తనని ఉపయోగించు కోవాలి అని చూస్తున్నాడు ఉద్యోగుల పట్టాల బాబు ది జాలి గుండె కదా
@Kadambari_innovations
@Kadambari_innovations 27 дней назад
ఈయనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటే, ఇదే విధంగా భవిష్యత్ లో చాలామంది ఉన్నతాధికారులు సాధించుకునే అంశానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టీ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ తీసుకోకూడదు
@shasanthvallepu692
@shasanthvallepu692 27 дней назад
ప్రవీణ్ కుమార్ కి బుద్ధి వచ్చినట్టుంది
@vrdasari3299
@vrdasari3299 28 дней назад
Never believe a snake that too from area near Hasthinapuram.
@ankaraovemula3634
@ankaraovemula3634 28 дней назад
No
@mumamaheswar2674
@mumamaheswar2674 27 дней назад
Don't loose him
@ravipativijayalakshmi2350
@ravipativijayalakshmi2350 28 дней назад
Okappudu.praveen.prakash. 2:20 hala baga.checharu
@chinni774
@chinni774 28 дней назад
Chandrababu APCM garu meeru maajee CBI director JDLakshmi Narayana gariki jagan money laundering cases reposting ivvavalenu Cases further ga speed ga high court lo proceeding jargu thai. Retd judges new cases lo govt. Salahadaaruluga appointment chesukonte YCP new money laundering cases speedup ga court lo argument avuthaaye
@munirajabollipalli6316
@munirajabollipalli6316 28 дней назад
Not accept
@surampudimadhava218
@surampudimadhava218 28 дней назад
Elanti vaadu malli service lo ki rakudadhu
@nrcraju5998
@nrcraju5998 21 день назад
ఈ నీచున్ని.వెనక్కి. నెట్టేయాలే.తప్ప. వీడిని మళ్ళీ.ఉపేక్షించ కూడదు వీడిని సమర్డిస్తే ఇంతకన్నా నీచులు అవుతారు ఆ సమర్ధించే.వారు
@RameshGunjapalli
@RameshGunjapalli 28 дней назад
Shirts order but jeens pants is delivered
@AdirajuAmarnadh
@AdirajuAmarnadh 28 дней назад
Aa ahamakari ki thirigi post evvavaddu.
@PALLAMRAJSEEH
@PALLAMRAJSEEH 28 дней назад
Don't Trust
@prasanthkumar691
@prasanthkumar691 26 дней назад
అయన గురించి వీడియో చేసే అర్హత నీకు లేదు, అయన లాంటి సిన్సియర IAS అధికారి గురించి ఏమి మాటాడుతున్నావ్
@ramukl2462
@ramukl2462 28 дней назад
AP Govt should institute inquiry agaist him for all his misdeeds and abuse of position....
@syamasuryadevara7899
@syamasuryadevara7899 26 дней назад
Pravin Prakash should not give post in th AP Govt
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 27 дней назад
Mr siva garu daily i hear to your show for past few months Oh mr siva said it is going to happen Chichubudi Pus poyindi Okkanna true na jariginda TRP ratings bagsne unnayi e news ki
@Raghava-wx7yk
@Raghava-wx7yk 28 дней назад
Jai jagan❤❤❤❤❤❤
@PawaniGanta
@PawaniGanta 28 дней назад
Jagan.ki.sakarinchi.anduku.a.matarana.jaragali.subramAnayam.gariki
@KaruturiMurthy
@KaruturiMurthy 26 дней назад
Cykos fan.
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 27 дней назад
Power రాగానే vallu balavagudadu
@luckypeddinti
@luckypeddinti 28 дней назад
Ilanti nara rupa rakshasulani etti paristitullonu kshaminchakudadu
@dryedlapalli
@dryedlapalli 25 дней назад
T1his guy started his career as deputy collector for the khammam district in 90's. PK Rastogi was Khammam district collector 1in 80's and became top burocrat in Delhi. Change of times and entry of corrupt politicians like YS Jagan.
@sureshk885
@sureshk885 28 дней назад
No more chance
@AdirajuAmarnadh
@AdirajuAmarnadh 28 дней назад
Oka vedhavtho sneham chesina ee vedhavini genteyandi
@SpiritArt173
@SpiritArt173 28 дней назад
Polical ias lu maaku vaddu, administration ias lu kaavaali.
@SeshagiriRao-p3g
@SeshagiriRao-p3g 28 дней назад
❤😢😮🎉
@Raghava-wx7yk
@Raghava-wx7yk 28 дней назад
Mundu meeru buddhi thecchukondira rey.meeru mee langa matalu.😢😢😢😢😢
Далее
Prank Orchestra
00:10
Просмотров 1,6 млн
КОСПЛЕЙ НА СЭНДИ ИЗ СПАНЧБОБА
00:57
Prank Orchestra
00:10
Просмотров 1,6 млн