Hi bro nenu kadapa ey vundedhi tvs xl ma dad 32 years use chesadu 👌👌👌👌 Mimalni meet avali bro numbers yela share chesukovali Mitho kodiga mantena gari grunchi kodiga matladali
అన్నా తెలిసి అన్నవో తెలియక అన్నావో కానీ కరెక్ట్ గా అన్నావ్ అన్నా TVS XL అంటే చాల మందికి చిన్న చూపే కానీ TVS XL మీద కనీసం రెండు గడ్డి మోపులు మరియు వాళ్ల ఆడవాళ్ళని ముందు కూర్చోపెట్టుకుని ఒకసారి వస్తారు అంటే మళ్ళీ మళ్ళీ తిరగకుండా అదే పని హై సీసీ బైక్ మీద చెయ్యలైమ్, రైతులు బండి అది అంటే మన పొట్ట నింపే వాళ్లది అని, నైస్ వీడియో అన్నా, మిమ్మల్ని తప్పుగా అనాల మళ్ళీ అలా అర్దం అవుతుంది ఏమో
Hello bro nenu na channel lo jonno videos upload cheesa meeku na videos naachitea na videos ne kontha promote cheestava bro please(this is my first comment to your channel)