అత్యద్భుతమయిన రీతిలో సాగిన పద్యాలాపన మరియు సంగీత సహకారం చూస్తే, ఇప్పటికి పౌరాణిక నాటక రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నది అక్షరాలా నిజం. కళాకారులిద్దరు నేటి తరానికి చెందిన వారు కావడం ప్రతీ ఒక్కరు గర్వించదగిన విషయమని పేర్కొంటూ వారిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు 🌺🌺🌺 -శంకరమంచి ఉపేంద్ర శాస్త్రి, వరంగల్ (తెలంగాణ )