SONG LYRICS ARE UNDER THE DISCRIPTION
ఇంపేక్ట్ పరిచర్యలు ద్వారా మేము పరిచయం చేస్తున్న నూతన గాయనీ గాయకులను ఆదరిస్తున్న...మా యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ కి...మరియు subscriberz కి ధన్యవాదాలు...
దేవుడు ఈ విధంగా మా మదిలో ఆలోచన పుట్టించి...దానిని ఆచరణలోకి తీసుకువచ్చి...ఆయన పరిచర్యలో కొనసాగిస్తున్న దేవునికే వందనాలు చెల్లిస్తూ.....
ఇంకా అనేక మందికి మా ఇంపేక్ట్.. ఒక ప్లాట్ ఫామ్ గా ఉండాలని...ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ....మరొక నూతన గాయకుని పరిచయం చేస్తున్నాం...ఆశీర్వదించండి....ప్రోత్సహించండి.....వీలైతే మీరుకూడా మా పరిచర్యలో పాలి భాగస్తులు కండి....మమ్ములను ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ...ప్రేమిస్తున్న.. మీ అందరికీ దేవుని నిండైన దీవెనలు మెండుగా ఉండాలని....ప్రార్థిస్తూ
మీ సహోదరుడు
డేనియల్ రాజ్ యార్లగడ్డ
9849415733
LYRICS, TUNE & : PASTOR JUTTHUKA ASHEERWADAM GARU
VOCALS : SISTER RATNA KUMARI GARU FROM TUNI
KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU DANIEL CHEEKATLA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : VIJAY SAVARAPU
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
CAMERA : RAVI KAKADA & NANI TELU
RECORDED @ IMPACT STUDIO, KAKINADA
CONTACT US ON 9849415733
ఈ పరిచర్యలు మీకు నచ్చి... దేవుడు మిమ్ములను ప్రేరేపించి మాకు సహాయం చేయాలి అనిపిస్తే...మేము మీ సహకారాన్ని అంగీకరిస్తున్నాము...ధన్యవాదములు...
If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
ప్రాణమా ఎందుకే తొందర
దిగులు పడకు వేదన చెందకు ప్రభువు తోడుండగా
ప్రాణమా ప్రాణమా ప్రాణమా....
నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా
దిగులేల ప్రాణమా
కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి
ఆదరించొను ఏసు డే
ఆదరించును ప్రాణమా
నమ్మకమైన నీ దేవుడు
నెమ్మది నిచ్చును ప్రాణమా
నమ్మినయెడల రక్షణ కలుగును
నమ్మికయుంచుము ప్రాణమా
నమ్మికయుంచుము యేసులో
9 окт 2024