మరల ఈ విధంగా మిమ్మల్ని ఆరోగ్యంగా చూసినందుకు చాలా సంతోషపడుతున్నా సద్గురు . సద్గురు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్పూర్తిగా ఆ దేవుడికి నమస్కరిస్తున్నా . నమస్కారం సద్గురు 🙏. Thankyou so much Sadhguru for return back.
రామ్ మిర్యల గారు... మిమ్మల్ని నేను మొదటి సారి ఒక బార్ లో చూసాను. అక్కడ తాగుబోతుల ముందు మీరు పాడటం విన్నాను. కానీ ఇప్పుడు సద్గురు సమక్షంలో పాడటం చాలా గొప్పగా అనిపిస్తోంది.
రమణ మహర్షి కి జీవం విలువ తెలుసు కనకే అయన ప్రాణం లెక్కచేయలేదు... ఓషో బుద్ధ కృష్ణ రామ సద్గురు వాళ్లకు తెలిసిన దాంట్లో మీకు 0.000000000000000000000000000000....1% కూడా తెలీదు 😅
ప్రాణలను తృణ పాయం గా భావించటం గొప్ప విషయం కాదు ప్రాణం వదలటం అంటే భగవంతుని దరి కి చేరటమే కానీ...భగవంతుడు అప్పగించిన భాధ్యత సారిగా నిర్వర్టించామా లేదా అన్నదే ముఖ్యం ...