కర్మ శాశ్వితంగా ఉంటుంది. ప్రారబ్ధ కర్మ పూర్తిగా అనుభవించక ముందే పోతాం అందుకే సంచితం అంతం కాదు. ఆగామి ఎప్పటికీ ఉంటుంది. ఒక చిన్న లాజిక్ దేవుడు సృష్టి కర్మ ఆధారంగా చేస్తే అందరికీ ఇటువంటి కర్మ ఎందుకు ఉంటుంది కర్మ అనుసరంగా దేహాలు అంటే వరాహం శునకం ఇతర క్రింది స్థాయి జంతు జాతి సృష్టి కి ముందు ఎటువంటి కర్మ చెయ్యలేదు కదా 😂😂😂😂😂😂 కర్మ ఎక్కడిది.కర్మ ఫలితం ఎక్కడిది. నాకు అర్థం అయ్యింది. ఒక్కటే దైవం తానాకు ఎన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయో అన్ని రకాల జీవాన్ని సృష్టి చేశాడు అంటే ప్రతి ఒక్క విషయం అనుభవం లోకి రావలసిందే. కానీ మానవులు ఒక సైడ్ ఐడియా కనుకున్నరు అదే దేహం విడిచిపెట్టే ముందు కోరికా కాని దీనితో సోర్స్ నీ చేరుకోవాలి అని చూడడు ఇదే విచిత్రం. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂