Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for hearing and answering all my and my family prayers according to your will i ask believe and shall receive in the mighty name of Lord Jesus Christ i pray Amen thank you Lord Jesus Christ for helping me and my family to live faithfully and righteously according to your will thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for hearing and answering all my and my prayers according to your will i ask believe and shall receive in the mighty name of Lord Jesus Christ i pray Amen
నా కుటుంబం లో నెమ్మది లేదు సమాధానం లేదు నేను నేను నిన్ను నమ్ముకున్నాను. నా భర్త కూతురు దేవుడ్ని ఒప్పుకోరు విగ్రహం ఆరాధన చేస్తున్నారు. మా అమ్మాయి వయసు 25ఇయర్స్ తను కిడ్నీ వాపు నడుము నొప్పి తో బాధ పడుతుంది దేవుడు కృప ని బట్టి నా కుటుంబం లో నెమ్మది.. నాకు లివర్ ప్రాబ్లెమ్ ఉంది 2ఇయర్స్ నువుంచి బాధ పడ్తున్నాను నా ప్రార్ధన ఆలకించిన దేవుడు నా కుటుంబం లో శాంతిని స్వస్థత కలిగించాలి అని దేవుడు ని వేడు కుంటున్నాను 👏👏
విశ్వాసం తో ప్రార్థించండి కచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు .మనం సేవిస్తున్న దేవుడు చాలా గొప్పవాడు మనల్ని నిత్యం గమనిస్తువుండేవాడు మనం చేసే ప్రతి ప్రార్థనలు వినేవాడు . దేవునికి మహిమ కలుగును గాక అమెన్.🙌
అన్న వందనాలు మీరు చెప్పు వాక్యము నన్ను ఎంతగానో బలపరుస్తుంది. నా భాధలు మర్చిపోయేలా చేస్తుంది. నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలని నా కొరకు ప్రార్థన చెయ్యగలరు మాది మచిలీపట్నం.యేసయ్య మీ మిమ్మును మీ పరిచర్యను ఇంకా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆమెన్
Praise the Lord. Pastor garu maa papa m manasuki marriage meedha manchi abiprayam kalinchandi. Papani pranapradam ga istapade manchi vyakthitho vivaham jaragalani prayer cheyandi brother, ammagaru.
Praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Nehami Amen 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
Babu I am Mrs.Sulochana aunty a senior citizen.Since few days I am suffering from gangrene.Everybody is saying that it leads to Sepsis and causes death by spreading very fast .I am getting very scared.Kindly pray for me for speedy recovery.
Prise the Lord annayya naa family financial problam lo vundhi prayer chayyandi annayya maa ammai marriage kosamu money samakudali ani prayer chaya annayya
దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు నా పరిస్థితి ఆర్థిక పరిస్థితిలో ఉన్నాను నా భర్తకు పని లేదు ఏమి లేదు నేనొక్కడినే విదేశాల్లో ఉన్నాను నా కొరకు ప్రార్థన చేయండి నేనొక్కదాన్నే పాటలు పడుతున్నాను భర్త కూడా నాకు సహాయం చేసే లాగా దేవుడు పని చూపించే లాగా ప్రార్థన చేయండి అన్నా ప్రార్థన నుండి లాగా ప్రార్థన చేసుకునేలాగా దేవుడు నాకు జవాబు ఇచ్చే లాగా ప్రార్థన చేయండి అన్నా ఆమెన్ 🙏🙏😭😭😭😭❤️