Thank u jesus for everything 😭😭😭🙏🏻👏🙏🏻 s my lord father 🙏🏻🙏🏻🙏🏻👏👏 hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻👏🙏🏻👏 Amen amen amen amen amen 😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏🙏🏻🙏🏻👏
Amen thandrii yesayya hallelujah 🙇దేవునిమహిమగల ప్రశస్తమైన సర్వ శక్తి కృప గల పరిశుద్ధ నామమునకు stuthi stotramu మహిమ ఘనత prabhavamu కలుగునుగాక ఆమేన్ 🙇thankyou somuch thandrii yesayya for every thing prabhuva hallelujah praise the Lord 🙇💒💐
Praise the lord Anna 🙏🙏🙏, nice message Anna super 🙏🙏🙏, chakkanaina maatalu chepparu super Anna 🙏🙏,vinta vuntay vinali ani vundhi Anna meeru great,chala baga chepparu TQ Anna 🙏🙏🙏.
VANDANALU ANNA NA PERU LATHA NAKU GARBA FALAM KOSAM NA BARTHA SREENU MARU MANASU KOSAM NA KUTUMBAM SAMASTHA BANDAKAMULANUCHI VEDIPINCHALANI PREYAR CHIYANDI PLEASE ANNA 🙏
యేసుని నమ్మిన వారిని విశ్వాసి అని అంటున్నారు వారు. క్రిస్టియానిటీలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. యేసుని నమ్మిన వారు అంటే ఏసు భక్తులు, పోప్, పాస్టర్లు, బిషప్ మొదలగువారు అనుకుందాం. కొత్తగా ఏసుని నమ్ముకోవాలి అని అనుకుంటున్న వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, యేసు గురించి చెప్తున్న వారు, మీరు ఎవరి బోధ విని క్రిస్టియానిటీకి ఆకర్షించబడ్డారో ఆ బోధ చెప్పేవారు, యేసుని నమ్ముకోమని చెప్తున్నా వారు నిజంగా యేసుని నమ్మారా అని తెలుసుకోవాలి కదా, ఎందుకు అంటే యేసు లోకి నిజముగా నమ్మిన వారి ద్వారా వెళ్తే మంచిది కదా? మరి మీకు బోధ చేస్తున్న వారు నిజంగా యేసుని నమ్మారా లేదా ఎలా తెలుసుకోవడం? దానికి ఏసుప్రభువు అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. అందుకోసం కొన్ని పరీక్షలని సూచించాడు. ఆ పరీక్షల ద్వారా మిమ్మల్ని నమ్ముకోమని చెప్తున్నా వారు, ఇప్పుడు చర్చిలలో ఉన్న పాస్టర్లు, మేము యేసుని నమ్ముకున్నాం అని చెప్తున్నా వారు నిజముగా నమ్మారా లేదా అని తెలుసుకోవచ్చు. ఆ పరీక్షలు ఏమిటి అంటే: 1. వారు దయ్యాలను వదిలించగలుగుతారు 2. వారు తాకినంత మాత్రముననే రోగములు నయం అవుతాయి (ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, జస్ట్ తాకితే చాలు) 3. కొత్త భాషలు మాట్లాడుతారు (నేర్చుకోకుండానే) 4. పాములను ఎత్తి పట్టుకుంటారు (విషపు పాములని అర్థం చేసుకోవాలి) 5. ప్రాణాంతకమైన దేది తాగినను వారికి ఏమీ కాదు (అంటే విషం, అది తాగిన జస్ట్ మంచినీళ్లు తాగినట్లు ఉండాలన్నమాట) నమ్మిన వారిలో ఈ పై సూచక క్రియలు కనిపిస్తాయి అని స్వయంగా ఏసుప్రభువే చెప్పినాడు.. (మార్క్ 16/16 నుంచి చదవండి) నాకు తెలిసి మనదేశంలో యేసుని ఖచ్చితంగా నిజముగా నమ్మిన విశ్వాసి ఒక్కడు కూడా ఉంటాడని నేను అనుకోను.. (దశమ భాగం మింగే పాస్టర్లూ..... పై టెస్టులు బహిరంగంగా చేసుకుని మీ నమ్మికని తెలియజేయండి.. ఈ టెస్టుల్లో పాస్ అయితే మిమ్మల్ని అడ్డుకునే వాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. ఇది యేసే మీకు కల్పించిన అద్భుతమైన అవకాశం. మీ చర్చికి బోధలు వింటానికి వచ్చే విశ్వాసకులని విషపు బాటిల్స్ తో రమ్మని చెప్పి మీ మీద ప్రయోగించుకుని వారి ముందు మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిరూపించుకోండి.) "ఇవి యేసే స్వయంగా చెప్పిన పరీక్షలు"