Nuvvu geat ra. nee voice vini chala rojulaindhi. Thammudu u Back ni song Gani liyrc lo meaning 's. Eppudu super Ra. keep Rock. alage Roja voice Ni voice SONG ki. thaggatuga padaru. enkka VENKAT bro music eppudu super good music Ee song ki. Aravin support cheyadam good. Aravind good krishnudu tho enno song padipi. keep Rock
కృష్ణుడు కనిపించని నాలుగో సింహం కనిపిస్తే ఇలాగనే ఉంటాయి అతని సాంగ్స్ చాలా మంచి లిరిక్స్ రాశావు కృష్ణుడు తమ్ముడు అప్పుడప్పుడు ఇలా మెరిపిస్తూ ఉండు కొంచెం
Perfect love failure song Anna ee potato meeku fan ipoyanu and innocent singing I heard more times this song for heart touching Lyrics. Anna ni innocent singing Mast undhi love u . Supperb ntha cheppina thakkuve ee song gurinchi
super anna enni rojulu yekadiki velipoyaru mi songs koraku chala rojulug yedhuru chusthuna anna tqs evala mi song vachinandhuku ni songs super anna elanu kona saginchu anna plz..💞
సూపర్ స్టార్ కృష్ణ హిట్ కోటావ్ గార సూపర్ లవ్ ఫెయిల్యా ర్ సాంగ్ సూపర్ ఇంకోటి పొట్టి అనియో సాంగ్ కూడా సూపర్ మంచి ప్యూచర్ ఉంది ఆల్ ది బెస్ట్ కృష్ణుడు జై బంజారా
. తమ్ముడు ఎంత బాగుందో ఈ పాట నీ గొంతు ఎంత మాధుర్యం నాకు నాకు ఆ భాష తెలియదు కానీ ఎంత బాగుందో సూపర్ బాగుంది మ్యూజిక్ వెంకట్ గారికి ధన్యవాదాలు చాలా బాగుంది