Тёмный
No video :(

ప్రేమ యేసుని ప్రేమ అద్భుతమైన పాట jk. క్రిస్టాఫర్ & లిలియన్ షారోన్ 

GPFM prabhukumar
Подписаться 4,5 тыс.
Просмотров 3,5 тыс.
50% 1

Опубликовано:

 

15 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@BlessySamuelpilli
@BlessySamuelpilli 11 месяцев назад
@gpfmprabhukumar683
@gpfmprabhukumar683 11 месяцев назад
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు|
Далее
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20
Todays Promise 16.08.2024
16:22
Просмотров 10 тыс.
pranama song by by Bro.Aseervadam juthuka
7:28
Просмотров 94 тыс.
Insane Coffee trick EXPOSED 😱☕️ #shorts
00:20