మూడు సంవత్సరాల క్రితం రెండు పేటెంట్స్ వేసాను అందులోంచి ఒకటి మార్చ్ 24 లో గ్రాంట్ అయింది.. ప్రస్తుతం ప్రోటోటైప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం ఆర్ధిక కారణాల వలన ఆలస్యం ఔతోంది.. ప్రోటోటైప్ సక్సెస్ ఔతే మాత్రం ఎలక్ట్రికల్ వాహనాలు కంప్లీట్ సెల్ఫ్ ఛార్జింగ్ తో ఉపయోగంలో ఉంటాయి... ఆపై నా ప్రయోగానికి ప్లుటో అని నామకారణం చేయాలని అనిపిస్తోంది..
Avnu already usa, uk, japan valu india visa teeskuntunaru quee lo nilabadi mari, endhukante babu garu antha development chesinadu, inka chesthadu kabatti
1977 to 1983 I studied in social subject now I have seen in this vedios its makes interesting at that time we 9 planets now it 8 planets because of our science and latest technology Hat's off to great ASTRONÒMERS and our SCIENCETIST from INDIA from T.VENKAT
Sir video is super and meeru oka video lo alience vunnayi scientist vallaki memu bhumiki tvaralo vastayi Ani message gurinchi chpparu kadha adhi Mari nijangane alience eppudu vastayi please video cheyyara asalu alience message real are not najamaithe ganaka avi eppudu rabothunnayi please dhayachesi video cheyyandi
కైపర్ బెల్ట్ లో ఉంది ద్రవ్యరాశి లేదు గురుత్వాకర్షణ లేదు కానీ అక్కడ ప్లూటో ఎందుకుంది అక్కడ ఉండి దాని కర్తవ్యాలను ఆ గ్రహం నిర్వించాల్సినవి ఉన్నాయేమో మనం గుర్తించాలి paరిశోధించాలి
Clyde Tombaugh January 30 లో నక్షత్రాల్లో ఏదైనా కదులుతూందా అని చూసినప్పుడు ఫ్లూటో నక్షత్రాల్లో కదులుతూ వెళ్తుంది అని చెప్పావ్, మరి ఫ్లూటో చీకటి గా ఎలాంటి కాంతి పడదు అంటున్నావ్, చీకటి గలది గ్రహం అన్నప్పుడు కదుళ్తునపుడు ఎలా కనిపిస్తుంది
Bro oka doubt ipudu Pluto medaki sun light asala padadhu anaru kada then how aa photo lu tiyagaligaru i mean light vuntene kada reflect ayi kanipisthundi adaina manaki
Mari black holes light ni absorb chesukuntadhi ga mari dhaani photos ela vacchai? Pluto medha konchem light padadam valla anna anukovvachu mana chudagalam mari black holes ni ela chudagaluguthunnam