కాంగ్రెస్ చైనా నుండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి నిధులు తీసుకుంది. దీనికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ కి మరో పేరు స్కాం అని డిస్ట్నరీ/ నిఘంటు లో చేర్చాలి.
@@Jaihind36manamu phone lu konatamu valla vadu bhathukuthunnadu, Cong,s asamardha palana valla mananu kukkalla CHUSARU, ippudu BHARATH ku jai koduthunnaru Sarena 🤔🤔🤔 .
1965 లాల్ బహదూర్ శాస్త్రి 1971 ఇందిరా గాంధీ యుద్ధాలు తెలుసా బే నీకు, 10 ఏళ్ళు అవుతున్న ప్రగల్భాలు పలుకుతున్నాడు గాని pak చైనా లతో యుద్ధం చేయలేకపోతున్నాడు మోడీ, వాళ్ళు కవ్విస్తున్నా
Manam adhoo mana weapons ni Phillipines ki sale cheysam anni annandunchavalasina avasaram leedu Edhi prapancha raajakiyaalu adhi china ooka aalochana i kuuda vundaachu konni deesalu manatho meethrathvam vaahisthuu mana Shatru desaalaku sahayam chesthaaru.. Mana bhramos weapon ni vaalu study chesee avakasma kuuda vundhi adhey jaarigithey vaalu mana brahmos ni minchinaa weapons ni taayaruchesukuntaaru
COVID situations Uno negligence neglecting.... COVID situations through China or not... USA Gulf countries also not against china...at China how many people were died all nations release bulletin but China not gave clarity??
Phone ఒకటే కాదు బ్రో ప్రతిదీ చైనా నే. ఎందుకంటే మొన్నటి వరకు Apple iPhones కూడా చైనా లోనే తయారయ్యాయి. ఇప్పుడు మనం వాడుతున్న Laptops 💻 కూడా ప్రతి ఒక్కటి చైనా లోనే తయారయ్యాయి. ఇంకా మనం వడుతునన్న ప్రతి చిన్న వస్తువు ఇంట్లో Clock, బొమ్మలు,ఆట వస్తువులు, చాకులు,Bottle లు,రిబ్బన్ లు,క్లిప్లు, హెయిర్ dryers,Earphones, Bluetooth,Machine లు,మోటార్ లు,Pump లు,Spare parts ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇంట్లోనే 60% చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి. కాని మన ముర్కులకి మాత్రం చైనా Piece అంటే చెత్త piece Guarantee ఉండదు అంటారు కాని 60% వాడేయి మాత్రం చైనాయే. విలాన్ని అమయుకులు అనల్నో😂 పిచ్చోలు అనాల్నో😂😂 అర్తమవాట్లే🤣🤣🤣😂😂😂
Mam mana Modi ji pm ayyaka annitilo india number 1 but nearly 90 crores white card beggers mathram zero kavatam ledhu adhi mana Modi ji chesthay baguntundhi but mana white card beggers day by day ekkuva avuthunnaru Modi ji China, Pakistan pyna concentrate chesay badhulu white card beggers ni zero cheyataniki concentrate chesthay baguntundhi mam Modi ji make in India antaru but make in India mobiles, tv's.... Modi ji vadaru Modi ji favorites kuda vadaru hmtv lo panichesay employees Modi intha antha antaru meeru kuda vadaru . Mana politicians antha chore atlanay all TV channels kuda anthay okkaka news channel okkaka party ki support this is real make in India of Modi ji
🤣🤣🤣🤣 Except US and Russia no one can compete with China. Stop doing this type of nonsense videos. May be it may compete to a small extent. But not easy to face China it is the ground reaity