Тёмный

బంగాళాదుంప సాగు తీరు, ఖర్చు & దిగుబడి? | Potato Farming | రైతు బడి 

Просмотров 40 тыс.
% 660

ఆలుగడ్డ (బంగాళాదుంప) సాగు గురించి జహీరాబాద్ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్ గారు ఈ వీడియోలో వివరించారు. పంట కాలం, ఆలుగడ్డ పండించే సీజన్, పెట్టుబడి ఖర్చు, దిగుబడి అంచనా, మార్కెట్ ధరల వంటి వివరాలన్నీ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బంగాళాదుంప సాగు తీరు, ఖర్చు & దిగుబడి? | Potato Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #potatofarming

Опубликовано:

 

18 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@sridhanyacreations
@sridhanyacreations 25 дней назад
Wow chalabaga vivarincaru thank you
@FARMING446
@FARMING446 Год назад
Super Anna I am zaheerabad
@venkatasrinivas24
@venkatasrinivas24 2 месяца назад
very good information
@Thecomper
@Thecomper Год назад
Nice intro bagundi.
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 7 месяцев назад
Very good supper👍👍
@ManasaPodeti25-mf4fy
@ManasaPodeti25-mf4fy 10 месяцев назад
Anna allugadda llu polalalo pettacha sir endhukante madi nillu Ekkuga parutundi sir mari gaddalu perugutaya cheppandi
@U.G.Y100
@U.G.Y100 6 месяцев назад
Nice bro
@nithinnk3346
@nithinnk3346 Месяц назад
ఇసుకలో వేస్తే పంట వస్తుందా అన్న
@malleshteku
@malleshteku Год назад
Super anna
@tamatamt
@tamatamt Год назад
aalu gadda saga chaluley brother
@prunithreddyyerra
@prunithreddyyerra Год назад
Rooju aalugaddana
@tamatamt
@tamatamt Год назад
nadhi ade feeling
@arunvangari822
@arunvangari822 Год назад
Anna potato farmers number kavali