Тёмный

బండి దగ్గర తినే ముంతమసాలా అదే రుచితో పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేయండి/muntha masala 

Spice Food
Подписаться 499 тыс.
Просмотров 2,2 млн
50% 1

బండి దగ్గర తినే ముంతమసాలా అదే రుచి వచ్చేలా పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఇంట్లోనే చేసేయండి/muntha masala/‪@SpiceFoodKitchen‬
muntha masala | pidata kinda pappu | evening snacks | evening snacks recipes in Telugu | easy snacks recipes | simple snacks recipes | 18 pages muntha masala | easy snacks recipes in Telugu | street food recipes | puffed rice mixture | puffed rice snacks | murmura mixture | murmura bhel | street food India | andhra street food | snacks recipes by spice food
#munthamasala #pidatakindapappu #eveningsnacks #spicefood #simplesnacks #snacksrecipesintelugu #easysnacks #eveningsnacksrecipes #snacksrecipes #puffedricemixture #mixture #mixturerecipe #murmuramixture #murmurabhel #streetfood #streetfoodindia #kidssnacksrecipe

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 369   
@tejashinde6531
@tejashinde6531 Год назад
18 pages lo muntha masala chesinatu oka vedio upload cheyandi please... 🥰 I will be always grateful for you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
సాధారణంగా ముంత మసాలా ఇలానే చేస్తారు అండి! కానీ 18 pages ముంత మసాలా స్పెషల్ ఏంటో నాకు తెలీదు.. సారీ 😬! Thanks for watching 🙏
@MallaChary-pt6jk
@MallaChary-pt6jk 4 месяца назад
Peppermint is the spl ingredient in that movie 😂
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Год назад
హాయ్ అండీ 😍 ముంత మసాలా బాగుంది.. మా రాజమండ్రి లో పిడత కింద పప్పు అంటారు.. ఇంచుమించు ఇలాగే ఉంటుంది.. Tq🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
హాయ్.. అవునండీ.. నేను కూడా తిన్నాను రాజమండ్రిలో ☺️! కొద్దిపాటి తేడాలతో అది కూడా ఇలానే ఉంటుంది 👍! Thank u 🙏
@ganeshsai7840
@ganeshsai7840 Год назад
Very Yummy😋👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot ☺️
@samyu3392
@samyu3392 Год назад
18 pages movie anupama secret recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄😄 Thank you so much 🥰
@random_uploader258
@random_uploader258 Год назад
18 pages movie lo anupama Muntha masala lo kalipe secret telusa meeku???
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Sorry andi.. నేను ఆ సినిమా చూడలేదు!
@BSANJEEVKUMAR-
@BSANJEEVKUMAR- Год назад
Who are after 18 pages?
@sriharijetti593
@sriharijetti593 Год назад
చివరన పొట్లం super madam.. పిల్లలకు పొట్లం తప్పనిసరి.. 😂🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
You're right andi 👍 పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పొట్లంలో తింటే అదో మజా & సరదా 😄! Thank u 🙏
@srikanthdwarapudi
@srikanthdwarapudi Год назад
కొన్ని కొన్ని రోజూ చూస్తాం కానీ తినడం కుదరదు బయట, కానీ మీరు అప్పుడప్పుడు చేసే కొన్ని వంటలు నోట్లో లాలజలం రప్పిస్తాయి........సూపర్ మాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
హాయ్ అండి.. ఎలా ఉన్నారు!! చాలా రోజుల తర్వాత మీ కామెంట్ ☺️ Thank u soo much andi 🙏
@srikanthdwarapudi
@srikanthdwarapudi Год назад
@@SpiceFoodKitchen బాగున్నా మాం
@seethalamradhika2314
@seethalamradhika2314 9 месяцев назад
Amma video bagundhi kani lost twist super paper lo colours avuthai ante stun ayyanu hygienic ga aku vesanu ani cheputhinnaru new way for health great andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much 🤗 అవునండీ! న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం కోసం వాడే ఇంక్ మనం తినే ఫుడ్ లో కలిసే అవకాశం ఉంటుంది... బయట ఇలా న్యూస్ పేపర్ లో వేసి ఇచ్చేస్తారు కానీ ఆకులో అయితే మంచిది..
@swamyA8884
@swamyA8884 Год назад
Yummy spicy😋👌 అక్కా మ బందర్ ముంత మసాలా గుర్తుకు వచ్చింది ఇది చూసాక
@madhavim124
@madhavim124 Год назад
Maadhi kuda 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Somany likes..🤩 అంటే ఇక్కడ బందర్ వాసులు చాలామందే ఉన్నారన్నమాట! Thanks dear 🥰
@adityasnm
@adityasnm Год назад
@@SpiceFoodKitchen medi kuda bandaraa?
@andhavarpudileepkumar1882
@andhavarpudileepkumar1882 Год назад
Daniyallu powder jeer powder avasram ledhu only chat masala main kavali aakada ghee vesaru mustard oil veyalli taste vastadhi
@lakshmip5199
@lakshmip5199 Год назад
Madi bandar😊
@mamatha8937
@mamatha8937 11 месяцев назад
ఈ రెసిపీ ఎలా ఉంటాదో తినలేదు కానీ ఎప్పుడు మీ మాటలు వింటుంటే తినేంత ఫీలింగ్ వస్తుంది అమ్మ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗🙏 ఇది బండ్ల మీద ఎక్కువగా చేస్తారు, వీలైనప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది 😊
@sreelekhareddy7256
@sreelekhareddy7256 Год назад
1 thing :eEntabba sister news paper use chesindi anukunna Antha lopu answer vachesindi lopala leaf pettarani 2thing : very hygienic 3 thing : The way of ur cooking and explanation is soo cool and nice Anni cheppukuntu pothe page saripodu so fainal gaa adurs y because intha easy ga choopincharu recipe bye sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అబ్జర్వేషన్ కి మరియు మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! వీడియో పూర్తిగా మరియు ఎంతో శ్రద్ధగా చూస్తేనే అవన్నీ తెలుస్తాయి ☺️ Thanks for ur compliments too 🙏
@durgabhavani5622
@durgabhavani5622 11 месяцев назад
Hi, Nenu first time eroju chesa, Bagha spicy gha vachindi Thank you mam😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 స్పైసీ ఎక్కువ ఇష్టం లేకపోతే ఈసారి చేసినప్పుడు కారం తగ్గించి వేసుకోండి..
@krishna91771
@krishna91771 Год назад
18 pages movie lo yedo anukunna ipudu telisindi thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thanks a lot 🙏
@Priyankasedimbi
@Priyankasedimbi Год назад
Avunu ma uru bandar masala gurtochindi naku kuda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Ok అండి 👍 Thanks for sharing ur feedback 😊
@CherryCherry-gn2hy
@CherryCherry-gn2hy Год назад
U have so much patience sis to replaying to everyone 👌👌👌 And u r recipe also so nice 🥰🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Very glad to hear your sweet words andi ☺️ Thank you so much for liking my recipes 🙏🥰
@Jyotsnagidijala
@Jyotsnagidijala Год назад
​@@SpiceFoodKitchen❤❤❤❤❤❤❤
@paavanilalitha
@paavanilalitha Год назад
18 pages special masala veyaledaaa madam 😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అదేంటో నాకు కూడా తెలీదు అండి 😬😄
@sarithaskitchen6191
@sarithaskitchen6191 Год назад
👌 చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.And your sweet voice.very nice video andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@swathidurga2019
@swathidurga2019 Год назад
I tried this today Chala baga vochindi Thanks for the recipe 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure andi ☺️ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@rightleft-ty7pw
@rightleft-ty7pw Год назад
మా ఊరిలో వంకాయ బజ్జి, Mirichi బజ్జి, ఎగ్ బజ్జి ముంత మసలా. State బ్యాంకు రోడ్ దగ్గర. ❤️❤️❤️👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అయితే ఎంచక్కా సాయంత్రం పూట వెళ్లి లాగించేయడమే ☺️
@HN-mw7hc
@HN-mw7hc Год назад
Idi nijamga spice channel ye .. neeku spice istam kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank you so much ☺️🙏
@sunilmarineengineer8362
@sunilmarineengineer8362 Год назад
అక్క 🌹🌹🌹 మీ తమ్ముడు వచ్చేశాడు ఓ ఓ ఓ చ్ 🌹 {[ 🙏 ముందుగా వీక్షకులు అందరికీ మన దేశ భరత పధాతి దళ సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🙏 ]} వాహ్ మంచి చిరు రెసిపీ తో మళ్లీ మా అక్క ను చాలా రోజుల తరువాత పలకరిస్తున్నాడు మీ తమ్ముడు 😍 అదీ విస్తరిలో 🌹 చాలా బాగుంది అక్క 🌹🌹🌹 చాలా రోజలయ్యింది ఒక మాట చెప్పి 🌹 . . . . . . . . మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవును తమ్ముడూ.. చాలారోజులు అయింది ఆ పలకరింపు విని.. 🥰 మన మరియు మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ బర్త్ డేలు మాత్రమే కాకుండా ఇలా పోరాటయోధులను కూడా గుర్తు చేసుకోవడం గొప్ప విషయం 👏 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు తమ్ముడు 🙏
@sais6184
@sais6184 Год назад
Super andi......aratikaya Chepala pulusu cheyandi...pls mam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 🙏 తప్పకుండా చేస్తాను అండి..
@anandnandhu3962
@anandnandhu3962 15 дней назад
Super chalabagunde❤ tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 15 дней назад
Most welcome 🤗💕
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Год назад
Akka super recipe akka akka the way of ur explanation the way of ur cooking is excellent beautiful short time lo andariki ardham ayela chepputaru akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Soo sweet of the dear 🥰 Thanks for the compliment ☺️
@sameerasrinivas9577
@sameerasrinivas9577 6 месяцев назад
Chinnappudu cheskunevalsm intlo😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
Hmm.. Thank you 😊
@melodybeats3020
@melodybeats3020 Год назад
How many of you came here after watching 18 pages movie
@shilpasvlog1721
@shilpasvlog1721 15 дней назад
Kuch nhi smjh aya bt ak bar try jrur krungi i am from delhi i can't understand kannada language..😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 15 дней назад
@@shilpasvlog1721 This is not kannada, it's Telugu.. Please follow the ingredients while watching the video.. You can easily understand.. Thank you 😊
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Год назад
Eppduy anukutunannu meru Inka video post cheyledu Ani super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అందుకే లేట్ చేయకుండా పోస్ట్ చేసేసాను ☺️! Thanks for ur compliment & interest in my videos 🙏
@ravikanth639
@ravikanth639 Год назад
😋 18pages movie
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u 😊
@lavetimangamanga9231
@lavetimangamanga9231 8 месяцев назад
ma voorilo dinne muri micture antaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 месяцев назад
అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..
@lavetimangamanga9231
@lavetimangamanga9231 8 месяцев назад
@@SpiceFoodKitchen yes
@simpletastyrecipes8052
@simpletastyrecipes8052 Год назад
Miru really great akka prathi video lo every msg ki reply istaru, me way of cooking, way of explanation Chala neat ga untay akka, I really like u Soo much sister, u deserve for 1 million + subscribrs sister, I hope u will get soon
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much my dear 😊 నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰 Thanks for your love & wishes too 🙏
@lakshmisravanthi4251
@lakshmisravanthi4251 Год назад
My favorite one.. chustumteyney mouth lo water vastunayi...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi ☺️
@akhilachirunomula8859
@akhilachirunomula8859 Год назад
Baga chesinlu kani nandini akka secret matram mik raledu ,(18 pages)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునండీ! అందుకే అది సీక్రెట్ 😄
@LasyaBoga-uk9tu
@LasyaBoga-uk9tu 9 месяцев назад
Thank you... 18 pages movie gurthocchindi, Eee idea....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
My pleasure andi 🤗 Thanks for liking 🙏
@marutihari1804
@marutihari1804 Год назад
Chala bagundi nenu kuda chesanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఈ స్నాక్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@swapnamadhuri4859
@swapnamadhuri4859 Год назад
Aakaasavaani......eeroju vantala karyakramamlo......munthamasaaaala.....yela cheyyalo.... nerchukundam.... super thalli, chakkaga kallu musukunte chinnappudu radio lo vinnatte undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😀😀 మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗💕 ధన్యవాదాలు 🙏
@sushmaavija
@sushmaavija Год назад
Super andi..naa cravings Anni Mee intiki vachi teerchesuntaanu 😅..anni tempt chestunnay
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄 You're always welcome 🤗 Thank u soo much andi for the compliment 🙏
@vamshikrishna7945
@vamshikrishna7945 Год назад
Wow so yummy 😍😋 recipe thanks for doing ,very simple 😋 recipe I will prepare this
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Most welcome 😊 Try it andi.. definitely you'll enjoy it's taste! Thank u 🙏
@nemaniganesh9386
@nemaniganesh9386 Год назад
🙏🙏🙏medam me recipes ki ma family tharupuna me ku vandhanalu 🙏🙏🙏 roju roju ki sari kottha recipes chesi chuputhunanduku e dhe 🙏🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊 ఇంతగా అభిమానిస్తున్న మీ ఫ్యామిలీ అందరికీ నా నమస్కారాలు తెలియజేయండి 🙏🙏🙏
@bhavani9764
@bhavani9764 Год назад
వేరుశనగ గుళ్ళలో పాడైపోయినవి లేకుండా చూసుకోండి😁.. ఆనియన్స్ కడిగి కట్ చేసుకోండి😁.. క్వాలిటీ ఉన్న నెయ్యి వాడండి😁 those small detailings.. ur like me🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 🙏 ఒక పాడైపోయిన వేరుశనగ పప్పు నోటికి తగిలితే టేస్ట్ అంతా పాడైపోతుంది! చిన్న టిప్స్ కూడా జాగ్రత్తగా ఫాలో అయితే బెస్ట్ ఫుడ్ ఎంజాయ్ చెయ్యొచ్చు ☺️
@rknaidulucky6654
@rknaidulucky6654 Год назад
ఆ పొడి లు అన్ని రెఢీ చేసే బదులు ..బైట కొనుక్కుంటే బాగుంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిప్రాయనికి ధన్యవాదాలు 🙏
@syamalavuyyuru8978
@syamalavuyyuru8978 Год назад
Vivaranga suthilaykunda neat ga present chasaru.good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
@sivagadamsetti1277
@sivagadamsetti1277 Год назад
Can I use garam masala instead of chat masala
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Chaat masala enhances the taste of this recipe, if you don't have it you can use garam masala very little quantity...
@chiranjeevich7884
@chiranjeevich7884 Год назад
Paper ని కెమికల్ అన్నారు వెరీ గుడ్. మరి చట్ మసాలా?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
చాట్ మసాలాలో రకరకాల spices ఉంటాయి to enhance the taste of food 😊
@rajaitsmee4407
@rajaitsmee4407 11 месяцев назад
Mari pipparment ??
@yesudasuthota4542
@yesudasuthota4542 Год назад
TQ so much for making this vedio 👏👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure ☺️ Thank you very much 🙏
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 Год назад
మే ము తరచుగా చేసుకుంటాము. దీని ని మా కోనసీమ లో పిడత కింద ప పు అంటారు. శ్రీమతి సూర్య
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ☺️ ధన్యవాదాలు 🙏
@renupriya6400
@renupriya6400 Год назад
Who is here after seeing 18pages movie.......
@eswaritejapusapati1870
@eswaritejapusapati1870 Год назад
akka 18 pages lo chepinattu 2 chukkalu matrame nimmarasam inka masooda muggu pindi(secret powder)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄😄 నిమ్మచుక్కలు OK డియర్! కానీ మసూద ముగ్గుపిండి అంటేనే.. 😨🥶🥵🤒
@chengalrayuluballari
@chengalrayuluballari Год назад
anni kalipina taruvata borugulu mettabadipotunnai, karakaraladalante emicheyali sister?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
బొరుగులు చాలా త్వరగా తేమని పీల్చేసుకుంటాయి అండి! అన్నీ మిక్స్ చేసిన తర్వాత చివర్లో బోరుగులు వేసి గట్టిగా కాకుండా పైపైన కలిపితే క్రిస్పీగా ఉంటాయి.. లేదంటే బోరుగులకి బదులు అటుకులు వేయించి వేసుకుంటే కూడా బావుంటాయి.. ఈ మధ్యే ఈ వీడియో చేశాను! వీలైనప్పుడు చెక్ చేయండి 😊 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KOjrZ0wBobk.html
@shylajak5997
@shylajak5997 Год назад
Great sister your serving style. Very healthy way.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot my dear sis 🥰
@AkbarAli-dj3jc
@AkbarAli-dj3jc Месяц назад
Tired nd came out perfect spicyyyy😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Месяц назад
Awesome andi 👍🏻 Thanks for sharing your feedback 🤗
@Bhargavi_K
@Bhargavi_K Год назад
Meeru urgent ga channel name change cheseyali from spicy foods to healthy foods
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much for ur compliment 🙏
@AkbarAli-dj3jc
@AkbarAli-dj3jc Месяц назад
Tired nd came out perfect
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Месяц назад
Thank u so much for sharing ur feedback 🙏
@madasurajani8
@madasurajani8 Год назад
Hi frnd How r u Simple and super snack item Thank u andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi andi 🙋‍♀️ I'm good 😊 Thanks for the compliment & concern 🙏
@SrinuSrinu-lp4lw
@SrinuSrinu-lp4lw Год назад
చాలా బాగా చేశారు . from Rajahmundry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u soo much andi for ur compliment from Rajahmundry ☺️
@chandrakirankondrapally8626
In Nalgonda this recipe is Chooduva🔥
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Chdva, munta masala, pidatha kinda pappu... It has many names in different regions 😊
@shinymony7351
@shinymony7351 Год назад
1st view and 1st comment...tq for the recipe akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
You're welcome ☺️ Thank you so much for being 1st 🥇
@MsGrandhi
@MsGrandhi 23 дня назад
Very nice as like u😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 дня назад
Thanks a lot andi 🤗💕
@muppavarapurajasekhar9456
@muppavarapurajasekhar9456 Год назад
Hi akka na name amulya, akka mi videos anni chustanu. Akka nenu house wife ni akka intilo undi yedo okkati cheyalani undi. Ma ayanadi okkadi jeethan valla intilo jaragatam ledhu plz akka yemi cheyalo chepthara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi Amulya 🙋‍♀️ మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం! మీ అభిమానానికి ధన్యవాదాలు🙏 మీరు ఇంట్లో ఉండి చేయగలిగేవి అంటే అది మీ ఎడ్యుకేషన్ మీద ఆధారపడి వుంటుంది.. ఇంటి దగ్గర ఉండి చేసే జాబ్స్ చాలా ఉంటాయి! ఏదోకటి చేద్దాం అని కాకుండా మీకు బాగా తెలిసిన, అనుభవం ఉన్న పని మీద దృష్టి పెట్టండి..(అది ఇంటి దగ్గర చేసేది అయినా బయటికి వెళ్లి చేసేది అయినా) అప్పుడు త్వరగా సక్సెస్ అవుతారు! ఇంటి దగ్గర ఉండి చేసే జాబ్స్ కోసం youtube లో చాలా వీడియోస్ ఉంటాయి.. ఒకసారి చెక్ చేయండి All the best 😊
@BalancedThinker31
@BalancedThinker31 Год назад
Sorry andi, ullipaya kadagalani teliyaka tharigi vesesanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
OK అండి.. Thank u 🙏
@rajeshmareboina6716
@rajeshmareboina6716 Год назад
Bagundhi Akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you dear ☺️
@manikantag1132
@manikantag1132 Год назад
Excellent madam👏👏👏😊😊 so yummy yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much andi ☺️
@badarinarayanakaruturi1061
@badarinarayanakaruturi1061 11 месяцев назад
Soan paapidi recipe pedatara please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
ఇది చేయాలంటే హెల్ప్ చేయడానికి ఇంకొకరు కావాలి అండి! వీడియోస్ నేను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటాను, ఎప్పుడైనా కుదిరినప్పుడు షేర్ చేస్తాను 😊 Thank you 🙏
@vradha1728
@vradha1728 Год назад
సూపర్ అండి గానీ కారం కొంచెం తగ్గించాలి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
థాంక్యూ సో మచ్ అండి 🙏 మా ఇంట్లో కారం కాస్త ఎక్కువే తింటారు.. మీకు నచ్చినట్లు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోగలరు 😊
@Josh-pn5yq
@Josh-pn5yq Год назад
Chala chakkaga chupincharu really superb ma👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
@priyadeepu2595
@priyadeepu2595 Год назад
Hi Akka.. recently started watching your videos.. me explain chese vidhanam chala baundhi.. nd also pls let us know manam denni storage cheyocha.., and yenni rojulu varku store cheyochu.. kindly reply nd advise
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi dear.. Thank you very much for your interest on my recipes ☺️ మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰 ఇది ప్రిపేర్ చేసిన వెంటనే తింటేనే బావుంటుంది! కాసేపటికి అయితే మెత్తబడిపోతుంది, దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మంచిది..
@priyadeepu2595
@priyadeepu2595 Год назад
@@SpiceFoodKitchen thank you for your response sis.. surely will prepare it
@danalakshmi8182
@danalakshmi8182 Год назад
Mee recepe super Andi me videos miss avvanu mysorepak cheyandi sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను.. Thank you 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
సూపర్ మేడం గారు 🙏💐మేడం గారు మీకు కాల జామున్ స్వీట్ &సొన్ పట్టీ స్వీట్స్ రెసిపిలు వస్తే అవి చేసి పెట్టగలరా నాకు ఇష్టమైన స్వీట్స్ మన వ్యూవర్స్ కూడా ఇష్టపడతారు కదా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you very much andi 🙏 వీలు చూసుకొని మీరడిగిన స్వీట్స్ షేర్ చేస్తాను అండి 😊
@arjun77nani33
@arjun77nani33 2 месяца назад
My favourite this
@anjalitmBlr
@anjalitmBlr 9 месяцев назад
Very nice😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you 😊
@shivani2189
@shivani2189 Год назад
Super. Nenu today chestanu😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Ok అండి.. Hope u tried it today ☺️ Thank u soo much 🙏
@PadmavathiPallapu
@PadmavathiPallapu 4 месяца назад
346😊😊😊😊
@kollanamasvi8578
@kollanamasvi8578 Год назад
Mam my favorite recipe 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot andi ☺️ వీలైనప్పుడు ట్రై చేయండి..
@umaramolu9519
@umaramolu9519 Год назад
Nenu try chesanu chala baga vachindhi👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@ashokr5579
@ashokr5579 Год назад
Nice maaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you dear ☺️
@ragavaraosarma5266
@ragavaraosarma5266 6 месяцев назад
నాకు పపంపండి చెల్లీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 месяцев назад
తప్పకుండా అండి 🤗
@praveenji9954
@praveenji9954 Год назад
చాలా బాగుందండీ.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much andi ☺️
@yateeshwar
@yateeshwar Год назад
bellpuri la vundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
OK అండి.. Thank u 😊
@kodalisireesha53
@kodalisireesha53 2 месяца назад
I’m also
@naakuneekunokia
@naakuneekunokia Год назад
బయట తిన్నట్లు వుండాలంటే...చేసిన పొట్లం చేతిలో పెట్టి ఓ యాబై యో వందో చదివించుకో మంటే పోలా...🙃😜😎
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄 గుడ్ ఐడియా 💡అండి 🤩 Thank u 😊🙏
@tanajihere706
@tanajihere706 Год назад
నాకు చాలా ఇష్టం 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నాకు కూడా.. ☺️
@AvinashKumar-xs3hk
@AvinashKumar-xs3hk 8 месяцев назад
Chala bagundi okasari try cheyali 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 месяцев назад
తప్పకుండా అండి! Thanks for liking 🙏
@MANAM66RaamS
@MANAM66RaamS Год назад
Wow.... Super snack 😋😋food 👍👍👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 😊
@srinivasvas4166
@srinivasvas4166 Год назад
I love munta masala very much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
OK andi.. Thanks for watching 😊
@kavyad434
@kavyad434 Год назад
Tried it just now it came out so tasty.. thank you for the easy recipe..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure andi 😊 Thanks for liking 🙏
@Parmi791
@Parmi791 Год назад
Wow chala baga chesaru. Thank for sharing mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
You're welcome ☺️ Thank u soo much andi for the compliment 🙏
@paviparitala1906
@paviparitala1906 Год назад
Adi kadu kani 18 pages movie lo Anupama muntha masalalo m kalipindoo konchem chypandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Sorry andi నేను ఆ మూవీ చూడలేదు..
@machirajuhimaja1170
@machirajuhimaja1170 Год назад
Peppermint. Movie vallu reveal chesaru
@PadmavathiAdhurthi
@PadmavathiAdhurthi 3 месяца назад
Super ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 месяца назад
Thank you 😊 💕
@Reddylion
@Reddylion Год назад
Yummy....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you 😊
@Subhashiniburri7322
@Subhashiniburri7322 Год назад
I tried it today it was simply awesome. ...😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
That's great.. Thank you so much for sharing ur feedback 🤗
@kameswariakella1875
@kameswariakella1875 Год назад
Very tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot ☺️
@chsrivanifriends6273
@chsrivanifriends6273 Год назад
Akka conflakes laka phoyena paravaladha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Corn flakes లేకపోతే అటుకులు నూనెలో డీప్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు డియర్..
@varalaxmi5877
@varalaxmi5877 Год назад
Great andi very healthy recipe 👍👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot andi ☺️🙏
@Siddu6715
@Siddu6715 Год назад
Chala ante chala chala bagundi sis so tempting sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
@yougandherreddy8371
@yougandherreddy8371 Год назад
Nenu epude chusanu maa wife ku cheputanu cheyamani chustuntee noru Urutundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
తప్పకుండా ట్రై చేయండి.. చాలా సింపుల్! street style snacks ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది! Thank u 😊
@yougandherreddy8371
@yougandherreddy8371 Год назад
Thank you ur replay frd
@hanumantharaonakka9701
@hanumantharaonakka9701 Год назад
Chustuntene elano undhi. Inka thintunte untadhi na saamiranga😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😀😀 ఇంకేముంటుంది అండి! పొట్లం ఖాళీ..
@hanumantharaonakka9701
@hanumantharaonakka9701 Год назад
@@SpiceFoodKitchen anthega mari
@vishnuvardhanmaddili7650
@vishnuvardhanmaddili7650 Год назад
18 pages
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
☺️
@amruthavalli9753
@amruthavalli9753 3 месяца назад
Baji mixture chastaru kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 месяца назад
అవునండీ!!
Далее
Трудности СГОРЕВШЕЙ BMW M4!
49:41
Просмотров 1,7 млн
Редакция. News: 136-я неделя
45:09
Просмотров 1,4 млн
Traffic | Stand Up Comedy By Rajasekhar Mamidanna
17:00