మీ వంటలు ఎప్పుడైనా చూస్తా, కానీ మిమ్మల్ని మీ పేరెంట్స్ పెంచిన విధానం అత్తగారిని చూసే విధానం ప్రేమగా గౌరవం ఇస్తూ చాల చాల బావుంది god bless u all u r family with good health and wealth, so nice to see u r video s u r very inspiring person
Ma chinnapudu ma intlo ilana vundadi adi gurtuku vastondi chala happy ga vundi mi video chustta appati pramalu ipudu lavu kani village lo inchu minchu ga ilana vuntundi kani meru real housewife all the best sis
హాయ్ అండి నేను మీ కొత్త సబ్స్క్రైబర్ని మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయండి మా పుట్టినిల్లు నంద్యాల దగ్గర ఉన్న కోవెలకుంట్ల మా అమ్మమ్మ గారి ఊరు నంద్యాల నన్ను విజయవాడకి ఇచ్చారండి మన ఊరి వంటలు చాలా బాగుంటాయి పొంగనాలు అంటే మా బాబుకి చాలా ఇష్టం పొంగనాలల్లో గుడ్లు వేయడం మాకు తెలుసండి, మీరు చెప్పింది నిజమే. ఇప్పటి కాలంలో ప్రేమాభిమానాలు చాలా తగ్గిపోయాయి చిన్నప్పుడు స్కూల్ కి సెలవులు వస్తే మా అమ్మమ్మ గారింటికి వెళ్లే వాళ్ళం మా అమ్మమ్మ గారికి ఐదుగురు కొడుకులు ఒక్క ఆడపిల్ల మా అమ్మ చాలా ప్రేమగా ఉండేవాళ్లం హాలిడేస్ వస్తే అందరం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి సంతోషంగా ఉండేవాళ్లం ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరులా తయారయ్యారు కష్టం వస్తే చెప్పుకోవడానికి కూడా వారికి మనసు అంగీకరించట్లేదు ఎందుకలా అయ్యారు అర్థం కావట్లేదు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మమ్మ గారు చనిపోయారు ఎవరి దారి వాళ్ళది నేను మన ఊరికి పండక్కి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది నా పెండ్లి 16 సంవత్సరాలు అవుతుంది అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది
Hii Anty garu naa pairu santhoshi naku oneandhalf year pappa undi intlo panni ayaka mee video chustanu. Me videos meru chepa manchi matalu naku chal a inspiration ne istayi 😃😃.
Babooooy mi Pani chusthunte kallu thiruguthinni what a patiencey supper emaina adavallaki entha opika vundalo mi video chusthunte ardhamavthundhi.alage panullo enni melakuvalu theliyachesthunnaro supper 👌👌👍👍🙏🙏🙏
Meru chala frank ga correct ga cheptaru, oka sister vedio to matladutu unatlu friendly vedio and helpfull vedios chestaru, iam fan of your vedios, you are great.
Wow Meru really super andi fully adopted for your daily routine vlogs Asalu boar kotavu way of explanation super useful tips chala vuntaye videos lo Way of work kani chala ante chala baguntaye ❤ simply loved 😍 your videos
Hi Vijaysgaru memu store biyyam asalu vadamu. Maa pillalaki nachadu. Jonnallo venkappa shopelo untaye tablets avi better andi purugu pattadu. Powder kante tablets better anukunta. Good night sister.
Hai Nenu me subscriber vijaya akka memu nandyal lo kesava reddy school lo10year's unnamu madi guntur gov job etu vachamu me videos chustanu nadyal ramalayam mahanandi jagajanani Temple regular ga velatamu inka local chala templs unnae gadha unni chusamu baga clarity GA chetaru 👌👌nice akka me family ki munduga happy sankranthi 😁
హాయ్ విజయ గారు...మీ వీడియోలు సూపర్ అండీ.....నాది ఒక చిన్న కోరిక....ఇప్పుడూ అన్నీ పచ్చని బుడ్డలు వస్తూన్నఈ కదా వాటిని ఎలా వాడుకోవాలి. ఎలా చాలా రోజులు నిల్వలు ఉన్నట్లు చూసుకోవాలి చెప్పారూ
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఎక్కువ శాతం రుద్దకుండా జస్ట్ అలాగా నీట్ గా మనము కడిగేసుకుని కొంచెం ఆయిల్ పట్టించి టిష్యూ పేపర్ తో అంత స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుందండి మళ్ళీ వాడుకున్నప్పుడు నీళ్లు పోసి కడిగేసి మనం వాడుకుంటే సరిపోతుంది అంతేనండి