షాప్ ని బాగా చూపించారు స్వప్న గారు చాలా అర్థమయ్యేటట్లుగా ఉన్నాయి ముందు కాటును తర్వాత పట్టు చీరలు చాలా బాగుంది షాపు మేము వచ్చి విసిట్ చేస్తాము రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి స్వప్న గారు
Best video among all of your videos, pls show the stock in a way that each model 1 piece so that u can show all models and designs , colours anyhow we know that we get more colors in the same design.