రమాగారు. ....మనిషికి Badakam పోవాలంటే ఇంకో విషయం కూడా ఉంది అండీ. ....రేపుచేసే పనులకు ఈ రోజే TIME. ...TABLE వేసుకుంటే పనులు త్వరితగతిన పూర్తి అవుతాయి. ....మరియు సమయానికి కూడా పనులు అవుతాయి......మనకు ఉన్న BADAKAM కూడా పోతుంది. మీరు కూడా బాగా చెప్పారు. ...అభినందనలు.
అమ్మ నిజంగా బలే చేప్పారు అమ్మ.. నిజం గా అస్సులు మిల ఇంత చిన్న విషయం అర్ధం అయ్యాలచెప్పింది లే దు అమ్మ నిజం మన బ్రెయిన్ కి key ఇస్తూ ఉంటే నిజం గా మనం పరిగెత్తలేం కదా అమ్మ అలారం పెట్టినట్టు మీరు చెప్పిన విధంగా 🙏🏻