Тёмный

బర్మా దేశంలో మన తెలుగు వాళ్ళను కలిసాను | TELUGU COMMUNITY IN MYANMAR 🇲🇲 

Telugu Yatri
Подписаться 60 тыс.
Просмотров 52 тыс.
50% 1

Follow me
RU-vid
/ @teluguyatri1
Instagram
/ @teluguyatri1
Face book
www.facebook.c...
#teluguyatri #myanmar #telugucommunity #telugupeople #burma

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 278   
@narasimharao1204
@narasimharao1204 5 дней назад
అమ్మ తెలుగు యాత్రి అక్కడి మన తెలుగు వాళ్ళని వీడియో ద్వారా పరిచయం చేస్తున్నప్పుడు మన ఆత్మీయులు తన భావన కలిగింది. అదేపనిగా అంత దూరం వెళ్లి మన తెలుగు వాళ్ళని చూపినందుకు అభినందనలు
@surisettyvenkataramana9108
@surisettyvenkataramana9108 5 дней назад
Naa భారతీయులు,తెలుగువాళ్ళు కష్టాలు చూస్తుంటే,వారి జీవన ప్రమాణాలు చూస్తుంటే నాకు ఏడుపువస్తుంది.మనదేశం అటువంటి మన భారతీయులను మన ఇండియా కి తీసుకొస్తే బాగుణ్ణు.
@avann_7
@avann_7 5 дней назад
@@surisettyvenkataramana9108 hello surisetty varu ,meeru correct ga chepparu.
@HINDUSTANI86
@HINDUSTANI86 4 дня назад
CAA , NPR petti Endukosame Brother
@prakashnalimela8464
@prakashnalimela8464 4 дня назад
ఇప్పుడు ఇండియా లో ఉన్నోళ్ళకే బతుకుదెరువు లేక బిక్కు బిక్కు మంటున్నారు. ఇంకా వీళ్ల ను తీసుకొచ్చి ఏం చేస్తారు 😮
@kasularaju2110
@kasularaju2110 13 часов назад
ఇండియా కు తీసుక రవచ
@kasiramainavenkateshkasira2234
ఆహా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు మాట్లాడే తెలుగు వింటుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం❤
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 4 дня назад
ఒక ఆడపిల్ల ఎంతో కష్టపడి ఎంతో మంచి వీడియోలు చేస్తున్నావ్ తల్లి నీ ధైర్యానికి వందనాలు సిస్టర్ నీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆ భగవంతునుకి కోరుకుంటున్న happy journey sister
@sureshsharma7887
@sureshsharma7887 2 дня назад
దేశం కాని దేశంలో వెళ్లి ధైర్యంగా మన తెలుగు వారి కష్టాలను దీనస్థితి చూపినందుకు నా సెల్యూట్... వారి బాగోగులు కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలని నా విజ్ఞప్తి
@RVSBHANUPRASAD
@RVSBHANUPRASAD 4 дня назад
వీడియో సూపరుoది. కూలి కోసరం ఎన్నడో బర్మకు పోయిన తెలుగోల్ల బతుకులు అంతగనం అద్వాన్నoగున్నయని తెలిసి కండ్లల్లకెల్లి నీళ్లు ఎల్లినయంటే నమ్మవు . ఆడ తెలుగోళ్లు ఎక్కువమంది లేకపోయిరి. అందుకే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నరు. ఎవరి బతుకులు ఎట్లున్నా పట్టించుకునే నాథుడు ఒక్కడుగూడ ఉండడు. అందర్నీ కాపాడే దేవుడే వాండ్లను కాపాడాలె. వాళ్ల దీనస్థితి చూసి ఆ అమ్మమ్మలకు కొంచెం పైసలిచ్చినవ్ చూడు అదే గ్రేట్. అందరు మెచ్చే విధంగ మంచి vlog జేసినందుకు అభినందనలు. 💐💐💐
@garimellakameswararao5689
@garimellakameswararao5689 4 дня назад
బర్మా లో ఉన్న తెలుగు వారిని చూపించి నందుకు మీకు ధన్యవాదాలు వారిని అలా చూసినందుకు కొంచెం ఆనందం గాను కొంచెం భాదగాను ఉంది.
@truedesi3839
@truedesi3839 4 дня назад
ఆది మన తెలుగువారి అప్యాయత అంటే, చాయ్ తాగుతావా అని అమ్మమా అడిగారు. (21.45)
@balu7852i
@balu7852i 2 дня назад
అరె అక్క మీకు ఇండియా రావాలని ఉందా అని అడిగితే బాగుండు...... మిస్ యూ ఇండియన్స్ మనమోడీ నల్ల ధనాన్ని తేలేక పోయాడు కనీసం మన ఈలాంటి మన ఇండియాన్స్ అయ్యిన తీసుకు వస్తే బాగుండు😢😢
@shortfilmwritter6987
@shortfilmwritter6987 13 часов назад
లక్కీ నువ్వు ఒక్క అమ్మాయి అయ్యి ఉంది చాల ధైర్యం గా ప్రపంచ యాత్ర చేస్తున్నావు నాకు తెలిసి నీ మొదటి అడుగు చాల భయం గా వేసి ఉంటావు కానీ రెండో అడుగు ఆ భయాన్ని పోయేలాగా చేసి ఉంటుంది నువ్వు ఇలాగె ఈ ధైర్యం తో ప్రపంచం మొత్తం తిరిగి రావాలి అని కోరుకుంటుంటున్న యూట్యూబ్ లో వన్ మిలియన్ సబ్స్క్రయిబ్s కూడా రీచ్ అవ్వాలి
@injetisamuelraju9375
@injetisamuelraju9375 2 дня назад
అక్కడ మహా అయితే 100 తెలుగు కుటుంబాలు ఉంటాయి వారిని స్వదేశం తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలు ప్రభుత్వాలు
@mvvchowdary4769
@mvvchowdary4769 5 дней назад
మన ప్రభుత్వాలు సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఒక కాన్స్ లెంట్‌ ఎర్పాటు చేచి అక్కడ పెదరికం అను బవిస్తున్న వారికి సంక్షేమ పదకాలు అమలుచేయాలి
@roommateshyd164
@roommateshyd164 3 дня назад
Woww .good joke .... first mana country lo vunna em chestunnaru ...
@rajadhanireal-estate3833
@rajadhanireal-estate3833 День назад
Yes bro 🙏
@venkatanarsaiahsajjanapu7925
@venkatanarsaiahsajjanapu7925 5 дней назад
అఆఇఈఉఊఋౠ అంటూ బర్మా తెలుగు వారు చెబుతుంటే చాలా బాధేసింది మూలాలను మర్చిపోలేక అక్కడ జీవంచలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారి కి సహాయపడి వారి మాటల్లో నిర్లిప్తత నిస్సహా యత చుట్టూ ఉన్న అంధకారం చెప్పి నట్టుగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి తెలియజే సారు ఇంకా చాలా మంది ని కలుసుకోవాలి వారి గోసలు తెలుసు కోవాలి లక్కీ గారు
@bajrangj.bajrang574
@bajrangj.bajrang574 14 часов назад
Great 🎉 telugu ❤
@Sobanbabu-b8m
@Sobanbabu-b8m 4 дня назад
Hi i am one of the top fans to you i like so much your adventure journey .
@praveenrajmicro
@praveenrajmicro 3 дня назад
Barmanu కూడా బ్రిటిష్ వాళ్ళు paalincharu ani చెప్పకూడదు, india nundi barma ni వేరు చేసి, separate desham ga paalincharu ani cheppali
@Teluguyatri1
@Teluguyatri1 День назад
Ok 👍
@ramess_s
@ramess_s День назад
అమ్మా యాత్రి... నువ్ మాట్లాడే మాటల్లో దయచేసి కొంచెం తెలుగు పదాల వాడకం పెంచమ్మా... ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి కొన్ని సందర్భాల్లో నీకంటే ఆ పెద్ద వాళ్లే తెలుగు బాగా మాట్లాడారు ఆంగ్ల పదాలు వాడకుండా ఒక్కోసారి బాధగా ఉంటుంది సగం తెలుగు సగం ఆంగ్లం కలగలిపి మాట్లాడేవాళ్లని చూస్తుంటే...
@sivakumarveduru3880
@sivakumarveduru3880 4 дня назад
సూపర్ sister..తెలుగు వారి ని కలిసి..వారి గురించి chupetti..అందరికీ నచ్చే వీడియో చేశా వు.. god bless you..take కేర్ ..from శివకుమార్. V విశాఖ సిటీ
@mohammedakberhussain
@mohammedakberhussain 5 дней назад
పద్మక్క ❤ నేను మీకు లాస్ట్ వీడియో లోఇండియన్ గూర్చి వారి బాధలను వీడియో లో చూయించ లని చెప్పాను ❤ Thanks ఈ వీడియో చేయడం ఆనందం ❤❤❤
@Teluguyatri1
@Teluguyatri1 5 дней назад
Thank you 😊
@prakashnalimela8464
@prakashnalimela8464 4 дня назад
రోమియో రోమియో అనుకంటనే 5 చిల్డ్రన్స్ ని కన్నడు. 48 ఇయర్స్ లో 3 బాయ్స్, 2 గర్ల్స్, మనోడు అదే పనిజెస్తున్నట్టున్నడు.,,😊😊😊
@sanjaykondur2800
@sanjaykondur2800 4 дня назад
అక్కడి భారతియ్ ల ను చుస్తే బాధేస్తుంది. ఇక్కడే అక్రమంగా ఎంతో మంది బతుకుతున్నారు. వీళ్ళ కు CAA గురించి చెప్పి భారత్ కు రమ్మని చెప్పవా చెల్లమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@singhgitam64
@singhgitam64 12 часов назад
మీ కష్టాలు లాగే ఇప్పుడు హైదరాబాద్ లోని ఉన్నాయి
@JohnSukumarYeddula
@JohnSukumarYeddula 4 дня назад
ఆ యా దేశాల ప్రభుత్వాలు తమ దేశంలో స్థిరపడిన ఇతర దేశాల ప్రజలను కూడా తమ ప్రజాలాగే ఆదరించాలి. వాళ్ళేమి అక్రమంగా వలస వచ్చినవాళ్లు కాదుకదా.అంగ్లేయులు పరిపాలించే సమయంలో రకరకాల పనులను చేయించుకోడానికి తరలింపబడ్డ ప్రజలు కదా.
@avann_7
@avann_7 5 дней назад
Lucky nookalamma temple vundhi antey vallu anakapalle nundi vellina varey anukonta .nice video 👍
@MohammedZaheeruddin-nr5sp
@MohammedZaheeruddin-nr5sp 5 дней назад
Nice. Mana Telugu Yatri , Mana Bangaaram ,Mana Kodi koora Mana Bagaara Annam. ❤❤❤😂😂😂
@vedasributtabomma
@vedasributtabomma 5 дней назад
Anakapalle Nookalamma ante vallu kondharu from Vizag emo sis. Very very nice video. Very happy for you 😊
@d.kiranpandu9774
@d.kiranpandu9774 5 дней назад
80" years back : మా రక్తసాంబందీకులు కూడా రంగూన్ వెళ్లివచ్చారు. ఆ రోజుల్లో రంగూన్ వెళ్లివచ్చిన వాళ్ళు బంగారం తెచ్చేవారు . మా తాత గారిని బంగారం పేరయ్య అనేవారు కొన్ని రోజుల తర్వాత మట్టి పేరయ్య అన్నారు.. కారణం తెచ్చిన బంగారం పాడుచేసుకున్నాడు యాత్రి
@Srao-s5t
@Srao-s5t 4 дня назад
@@d.kiranpandu9774 బంగారం peraiah gari ki dhisti పెట్టి వుంటారు. Aa time lo kooda kullu boathu naa కొడుకులు vunnaaru.
@sujipapas8195
@sujipapas8195 4 дня назад
em paducheskole ... peramma kichhindu😅
@Srao-s5t
@Srao-s5t 4 дня назад
@@sujipapas8195 motthaaniki peramma మనసు dhochaadu. Gold poathe poayindhi.
@rajadhanireal-estate3833
@rajadhanireal-estate3833 День назад
Super sister God bless you 🎉🎉🎉❤
@ramesht4571
@ramesht4571 5 дней назад
ఈ వీడియో నిజంగా నాకు కూడా ఒక మెమరీ గుడ్ వీడియో
@vijaysuryam7226
@vijaysuryam7226 4 дня назад
Mana india ki family vacheste bagunu sister.
@prabhakararaoravuri1440
@prabhakararaoravuri1440 5 дней назад
ఇటీవికాలంలో మన గవర్నమెంట్ C A A యాక్ట్ క్రింద చాలామందిని బర్మా, పాక్, ఆఫ్ఘన్, బంగ్లా దేశ్ లో ఉండే other than muslims (Indian origin) ని ఇండియా కి తీసుకువచ్చింది. ఇంకా future lo తీసుకు వస్తాను. అక్కడి indian embasy ku వెళ్లి కనుక్కుంటే వాళ్ళకి details చెప్తారు. India ki రావాలి అనుకునే వాళ్ళకి ఈ message ఇవ్వండి useful అవుతుంది.
@KUNCHAMSAILOKESH-hp6xm
@KUNCHAMSAILOKESH-hp6xm 4 дня назад
Well said bro❤
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 3 дня назад
వీళ్ళను ఆంధ్రప్రదేశ్ కి తీసుకువచ్చి షెల్టర్ కల్పించాలని ప్రార్థన
@naveee572
@naveee572 3 дня назад
Yes, they should be bought back to our country
@naveee572
@naveee572 3 дня назад
Yes... They should be brought back to India... Thats why we need CAA😢😢
@Shashi-x5f
@Shashi-x5f 4 дня назад
మీరు హెయిర్ కట్ వీడియో అప్లోడ్ చేయండి న్యూ సెలూన్
@chilukurimahenderreddy1595
@chilukurimahenderreddy1595 4 дня назад
చాలా దారుణంగా ఉంది... తెలుగు వారి పరిస్థితి...
@kadithampalliebhaskar5795
@kadithampalliebhaskar5795 5 дней назад
Sridevi RU-vid channel madam sister la unnaru Miru😮😮😮
@rajusiveri
@rajusiveri 4 дня назад
ఇండియా గురించి, అడిగినప్పుడు.... ఇక్కడ, పరిస్థితులు, జీవన విధానం, ప్రభుత్వ, పాలనా, పథకాకలు గురించి, చెప్పి ఉంటే బాగుండేది
@Teluguyatri1
@Teluguyatri1 4 дня назад
Enduku Bayya Vallu Manam india lo lemu Unte Bagundu ani Inka Badha padadanika
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 5 дней назад
🎉🎉 🌹. Hii 👋 Sister. Telugu. Yatri. Good morning 🌞. 🙏🙏🙏. 🇮🇳🇮🇳🇮🇳
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz 4 дня назад
సూపర్ చెల్లమ్మ లేడీ గువ్వా నువ్వు మన తెలంగాణ తేజానివి 💯🌹🌻🥀🌻🌷💐🌹
@laxmanaswamy3029
@laxmanaswamy3029 21 час назад
Greate Madam thanks
@Teluguyatri1
@Teluguyatri1 20 часов назад
Most welcome 😊
@HINDUSTANI86
@HINDUSTANI86 4 дня назад
CAA , NPR ne use Chesukoni Hindustan ki Ravadame Correct
@Prasad-q5x
@Prasad-q5x 5 дней назад
పళ్ళు ఓడిపోయినై తెలుగు నేర్చుకోలేదు, నీ యవ్వ..... 🤣🤣😂
@Teluguyatri1
@Teluguyatri1 5 дней назад
🤣🤣🤣
@hinayanabuddhism-ig4fs
@hinayanabuddhism-ig4fs 29 минут назад
Please come in srilanka 🇱🇰 We "Ahikuntaka" people Telugu language speaking people, Ashok son venerable Mahendra along we come srilanka 🌹🐍☸️👏
@iloveindia4743
@iloveindia4743 4 дня назад
ఇ వీడియో చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢😢😢
@rajarajeshwarijewellers
@rajarajeshwarijewellers 4 дня назад
వాళ్ళను చూస్తే బాధ వేస్తోంది.. కానీ నీ మాటలతో ఆ బాధని మరిచిపోయి ఏదో తెలియని ఆనందం వేసింది చిన్ని. ది బెస్ట్ వీడియో ఇన్ మ్యాన్మార్ ట్రిప్
@pkraopkaro529
@pkraopkaro529 2 дня назад
తెలుగు వాళ్ళని ఇండియా తీసుకువస్తే బాగుండు. భాదగా వున్నది.😂
@MANJULA-pu2hb
@MANJULA-pu2hb 5 дней назад
మీరు చాలా గ్రేట్ అండి. మన దేశం నుండి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను పలకరించి ఒక్కతే వీడియో చేస్తున్నావు చాలా కృతజ్ఞత.
@ZAMEERSPYYT
@ZAMEERSPYYT 5 дней назад
Akka chair 💺 chusi 😂😂😂 wacchindi kani Wallu matladina matalu vintunte chala badaga undhi 😢
@baburaomalla6927
@baburaomalla6927 3 дня назад
Palasa, తెలుగు యాత్రి medam, మీరు తెలుగు వారేనా , నీ పేరు ఏమిటి?
@RaniRani-vh1ho
@RaniRani-vh1ho 4 дня назад
జాగ్రత్త బంగారు తల్లి 🥰😘
@kiranreddem4877
@kiranreddem4877 2 дня назад
తెలుగు వాళ్లను వెతుకుతూ అంత దూరం వెళ్లిన తెలుగు యాత్రి కి నా హృదయ పూర్వక అభినందనలు
@punyalokam519
@punyalokam519 5 дней назад
Ferdi stand దగ్గర వెనకాల Bajaj show room ఉందా అండి? బోర్డ్ కనిపిస్తుంది.
@likithkirankumsrudayakumar3752
Ne youtube channel name ki e video tho Mana Indians andhuru support cheyyali.. Amma neku... Good bless you sister...
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 4 дня назад
చాలా గొప్ప విషయం 🙏 వాళ్ళ దురదృష్టం చూస్తే చాలా బాధాకరం 😫😵😩 వాళ్ళు యిప్పటికీ మన దేశం వస్తె! బ్రతికే అవకాశం ఉంది 💐👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
@ShashiMyakala
@ShashiMyakala 5 дней назад
Your haircut video upload barbershop
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
india familys Chala kastpaduthunaru😢
@mdazeemali786
@mdazeemali786 4 дня назад
77 అయినా మస్తున్నావ్ కదా😂😂😂
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 День назад
Durbhara sthithilo videsallo bathukuthunna telugu vallanu mana desaniki thevali. Telugu CM lu talachukunte yidi pedda kashtam kadu.
@narendarreddythoomu8162
@narendarreddythoomu8162 3 дня назад
Present konni countries lo situation baga ledhu chusukoni velluu papa please
@sairammaka4056
@sairammaka4056 4 дня назад
😢😢😢😢 vallanu chusthuntey chala badhaga undhi varini mana telugu raastra brabuthvalu adhaina chesi vallaku manchi vidhya vadhyam soukaryalu kalpinchali😏😒
@jakkurajaram827
@jakkurajaram827 День назад
చాల బాగుంది అమ్మ శుభ ప్రయాణం కలగు గాక ❤
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz 4 дня назад
వాళ్ళు ఇండియా కి వస్తారేమో అడుగురా చెల్లమ్మ
@satyaprasad234
@satyaprasad234 5 дней назад
హాయ్ ఫ్రెండ్! ఎలా పట్టుకున్నారు మన తెలుగు వాళ్ళని! చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. బాధపడటం తప్ప, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాం. ఈ వీడియో చూసి ప్రభుత్వం వాళ్ళకు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఈ వీడియో నన్ను చాలా ఆలోచింపజేసింది.🙏👍🤞
@jkmurthy2421
@jkmurthy2421 День назад
Super exploration of age old Telugus in Myanmar.
@SURI6
@SURI6 День назад
Nice Great Video...Keep Going.... Telugu Yatri...
@readbetweenthelines8484
@readbetweenthelines8484 2 дня назад
konchem help chesunte bagundedhi
@natashayanamadala9834
@natashayanamadala9834 4 дня назад
Mayanmar nundi entho mandi Muslims India ku vachi un authorised ga vachi untinnaru Modi garu ituvsnti vallanu enduku India ku shift cheyaru
@atchyuthkonepu5780
@atchyuthkonepu5780 4 дня назад
E video chala chala bagundi sistar and akkada mana telugu valla paristithi ami bagoledu naku chala bhadesindi , ninnumatram chalabagu susaru valla abhimanam 👌👌👌 sistar
@chiruguda71
@chiruguda71 5 дней назад
Nice, telugu vaallanu kalavadam santhosamga vundhi
@mynampatiprakaasam3024
@mynampatiprakaasam3024 4 дня назад
8.53 daggara mee joke mast undi
@prasannaAkunuri
@prasannaAkunuri 2 дня назад
Sis - Do you like Garima ( Wandering with Paint )?
@kondrapuumamahesh271
@kondrapuumamahesh271 3 дня назад
Molmein ki vellandi please akkada inka ekkuva Telugu community unnaru ...
@Ibraahimsworld
@Ibraahimsworld 2 дня назад
Amaindi Videos pettadam ledu???
@satyanagendrasrinivaschilu1880
I feel very much sad
@Rtghjfj
@Rtghjfj 3 дня назад
Valaki india govt help cheyali
@tpn1979
@tpn1979 2 дня назад
Old women heart and look very nice God give good future them 🙏
@mspraorao3926
@mspraorao3926 4 дня назад
Bidda ware your seatbelt
@Sobanbabu-b8m
@Sobanbabu-b8m 4 дня назад
You are talking in rayalaseema telugu language i think you are from Andhra Pradesh state
@janagamasrinivasfarmlands2827
@janagamasrinivasfarmlands2827 3 дня назад
Nice to see our people.pls help our people.our govt should support these people
@ramakalimireddi9083
@ramakalimireddi9083 2 дня назад
Very nice video Madam, I am also feeling sorry for those families, you did a good thing by paying as per your capacity plus keeping BHARAT tradition and formalities I appreciate you this the first time I am watching you video Thank you.
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
Super 👍sister 🥰 Congratulations 🎉 Good morning 🌅🌄
@nagarajun-g2f
@nagarajun-g2f 4 дня назад
Myanmar lo Telugu wari paristitilu choosi chaala baadesindi, vaalla poorvikalu chesina poropatuvallu ippadu unna vaallu kastam anubavistunnaru, devudu vaallanu kastalunuchi baita padeyalani koarukuntunnanu
@jhny95
@jhny95 4 дня назад
Endi malla ferry lo vallani bediristunnav kda !
@Teluguyatri1
@Teluguyatri1 4 дня назад
🤣🤣🤣🤣
@Survival796
@Survival796 2 дня назад
Vlog kese banati hn app ? Konse mobile use krty hn video k leay?
@vaddikamaraju
@vaddikamaraju 3 дня назад
Amma Chala shantoshanga undi
@swatmarambingi2980
@swatmarambingi2980 4 дня назад
Very good Our Indians meet in Burma.
@CHANDRASEKHARDrR-ce6ql
@CHANDRASEKHARDrR-ce6ql 5 дней назад
Very dare work being girl greater model to all girls and also boys
@UniversalLearnLagoon
@UniversalLearnLagoon 5 дней назад
Watching your video brought a surge of emotions. Seeing the conditions our Telugu people are living in, with so few opportunities and limited access to education, truly touched my heart. Yet, your act of kindness, offering them financial support, brought tears to my eyes. The joy on their faces, mixed with sadness over their circumstances, was so moving. I can’t express how grateful I am that you took the time and effort to reach out to our Telugu community and assist them in such a meaningful way. Your generosity, even within your means, shows your beautiful heart. When they blessed you, wishing for your happiness forever, I felt the same. You’ve done something so profound, and for that, I can’t help but admire and respect you even more. Thank you from the bottom of my heart for your selflessness and for uplifting those in need. Much love and respect to you, @Telugu Yatri
@Teluguyatri1
@Teluguyatri1 5 дней назад
Thank you 😊
@tinshwe56
@tinshwe56 4 дня назад
It looks, the house you visited has good enough economic situation but, I think, below average level education and knowledge. There are a lot of telugu with better education and knowledge.
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 4 дня назад
చాలా సంతోషం గా వుంది ❤️
@bhaskarreddy6350
@bhaskarreddy6350 4 дня назад
Claimax lo Heart touching
@TgSunny-i8u
@TgSunny-i8u 3 дня назад
Very sad on their faces they're willing to come to our country if we provide better facilities we waste so much if we do something for them it's a noble cause.
@kandukuriprakash9320
@kandukuriprakash9320 41 минуту назад
😢😢😢😢😢
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 3 дня назад
వారికి డబ్బులన్న ఇవ్వక్క
@seenugoud9532
@seenugoud9532 4 дня назад
హాయ్ పిల్ల గుడ్ 👍👍👍🙏🙏🙏
@manasasvlogsrajamahendrava404
@manasasvlogsrajamahendrava404 4 дня назад
Chala bagudhi video sister ❤
@nallapatichakradhar9391
@nallapatichakradhar9391 5 дней назад
First view and like, comment
@nagireddypeddareddanna772
@nagireddypeddareddanna772 5 дней назад
బర్మా దేశంలో నివసిస్తున్న మన తెలుగు వాళ్ళ స్థితిగతులను గురించి వివరంగా వివరంగా తెలియజేసినందుకు తెలుగు యాత్రి గారికి ధన్యవాదాలు
@svenketrao6531
@svenketrao6531 День назад
Veella kanna manam bharatha prajalamaina yentha adrustavanthulamu
@prasadudatha7147
@prasadudatha7147 5 дней назад
Hi ❤గుడ్ మార్నింగ్
@anilkumar___0396
@anilkumar___0396 5 дней назад
Chai is always an emotion for us❤
@anudeepadani4731
@anudeepadani4731 5 дней назад
Gd morning bro🎉.. hv a gd day.
Далее
Лиса🦊 УЖЕ НА ВСЕХ ПЛОЩАДКАХ!
00:24