Тёмный

బర్రెలక్కని చంపేద్దామా.. ? || బర్రెలక్క గురించిన అసలు నిజాలు || Truths about Barrelakka Sirisha 

Telugu Knowledge
Подписаться 1,5 млн
Просмотров 148 тыс.
50% 1

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
barrelakka,barrelakka sirisha,barrelakka sirisha interview,barrelakka marriage,barrelakka interview,barrelakka videos,barrelakka shirisha,barrelakka emotional interview,barrelakka marriage video,barrelakka viral video,barrelakka emotional comments,barrelakka news,barrelakka husband,barrelakka latest interview,barrelakka songs,barrelakka shirisha interview,barrelakka sirisha reels,barrelakka sirisha videos,barrelakka sirisha marriage,telugu knowledge

Наука

Опубликовано:

 

21 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 749   
@user-lw9xs1pm5e
@user-lw9xs1pm5e 2 месяца назад
గెలిస్తే నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది, ఓడితే ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది, ఇది బర్రెల అక్క విషయంలో నిజమైనది
@Shaikn92110
@Shaikn92110 2 месяца назад
Gudda musukoni intlo kurchunte avariki teliyadhu nuvu ni pukulo suggestions
@V.I.P.007
@V.I.P.007 2 месяца назад
Sooper bro
@kummariramesh6755
@kummariramesh6755 2 месяца назад
Correct
@jagadeeshchinta
@jagadeeshchinta 2 месяца назад
Bro pillajamindar movie lo diolouge Baga cheppav 😂😅👏
@leninkumarvempati4000
@leninkumarvempati4000 2 месяца назад
KAANI E COMENT DHEENIKI ASSALU SUT KADHU BRO
@ramup7513
@ramup7513 2 месяца назад
ఆమె గురించి కంటే నాకు నీ గురించి comment చేయాలని వుంది Brother, నువ్వు ఎప్పుడు ఈ లాంటి వీడియోస్ చేస్తూ వుండు, ఎందుకంటే Your doing really grate job. (You earned my Respect) atleast కొంత మంది అయినా నిజాలు తెలుసుకుంటారు అవగాహన కలుగుతుంది (నాకు లాగా). I'll respect people like her and support people like her in my life.
@mahesht3691
@mahesht3691 2 месяца назад
గట్టిగా బుద్ధి చెప్పావ్ బ్రదర్ ట్రోలర్స్ కి. 👏👏👏
@nightking5262
@nightking5262 2 месяца назад
Barrelakka gurunchi pakaka pedite mee video chala inspirational ga undi.
@SSRVILLAGEVLOGS
@SSRVILLAGEVLOGS 2 месяца назад
విమర్శించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక గుణపాఠం కావాలి. ఆమె జీవితం ఒక పాఠం కావాలి.
@santoshrajithab6871
@santoshrajithab6871 2 месяца назад
yes shirisha garu nerudhyogula kosam chala poratalu chaystundi jail ki kuda velindi she is fighting sence 15years ago for the welfare of students
@narsimhavibes2561
@narsimhavibes2561 2 месяца назад
మంచిగా బుద్ది చెప్పావు బ్రదర్ ట్రోలర్స్ కి , ఒకరు బాగుపడుతుంటే చూడలేని సమాజం లో బ్రతుకుతున్నదందుకు అందరం సిగ్గుపడాలి 😢
@muskusrinivas2153
@muskusrinivas2153 2 месяца назад
బాగు పడితే ఎవరు బాధ పడరు మంది సొమ్ముతో సోకులు చేస్తే ఎట్లనే వుంటది
@yakkaluruvijaysankar787
@yakkaluruvijaysankar787 2 месяца назад
Very useful information. Please do more videos like this. Thank you.
@funnyguy5842
@funnyguy5842 2 месяца назад
నమస్తే నాన్న! ని ఛానల్ కి నేను పెద్ద అభిమానిని. నిజానికి మిమ్మల్ని ట్రోల్ చేయాలని అనుకోరు. బాగా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు. మన తెలుగు కమ్యూనిటీ మి లాంటి ఛానల్ ఉన్నందుకు. గర్విస్తున్నాను. మి ముఖం ఎవ్వరికి తెలీదు. కాని మి వాయిస్ కి పెద్ద ఫాన్.
@sureshmudavath7021
@sureshmudavath7021 2 месяца назад
Super brother.. manchi vedio thesaru..
@statusvideos4379
@statusvideos4379 2 месяца назад
The best video I seen in my life 👌👌👌💥💥
@SupriyaBonigala
@SupriyaBonigala 2 месяца назад
Mee vedios chala informative anna..enno theliyani vishayalu chala normal ga cheptaru.. hats off anna
@chakrimaidam9742
@chakrimaidam9742 2 месяца назад
I would like to thank you because only a few people would recognise her victory. It's true nature of society. I am proud of you and your team as you made an attempt to change people's thinking. Great ....!!
@AnchorKalyani
@AnchorKalyani 2 месяца назад
Nice video brother....manchiga samadanam icharu kondariki👏
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 2 месяца назад
Wonderful Motivational and encouragement message
@manjunathleo3511
@manjunathleo3511 2 месяца назад
Full this video Awareness content super ప్రజలు మారు అన్న
@venkateswarisandepogu5002
@venkateswarisandepogu5002 2 месяца назад
Last quotation superb Anna good message to give you our society
@hemadeepthib4282
@hemadeepthib4282 2 месяца назад
U r really great bro, this video information is great achievement.
@DhanaLakshmi-ym1ge
@DhanaLakshmi-ym1ge 2 месяца назад
Eme gurinchi naku peddaga theliyadu kani prathi video ni yentho ankitha bhavam tho chese mi dedication nachuthundi 🎉🎉🎉 nice content brother 👏
@The_mohann01
@The_mohann01 2 месяца назад
నేను బర్రె లక్క కి వ్యతిరేకిని కాను, అలా అని ఏ రాజకీయ పార్టీ కి మద్దతు కాదు నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమే అన్న బర్రెలక్క కి ఆత్మస్థైర్యం ఇస్తున్నావ్ చాలా బాగుంది కానీ, బర్రెలక్క పైన ఎందుకు అంత నెగెటివ్ పెరిగింది ఈ 6నెలలలో అని ఒక సారి ఆలోచించారా, MLA ga పోటీ చేశాక, నిరుద్యోగం పేరుతో ఒక ప్రభుత్వం పైన పోరాడింది సరే ఎలక్షన్స్ అయ్యాక Instagram lo రెగ్యులర్ గా videos చేసుకుంటుంది ప్రమోషన్ చేసుకుంటుంది కానీ ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగం పైన ఒక్క వీడియో కూడా చేయలేదు, పోరాడలేదు, నిరుద్యోగం ఉద్యోగ ఖాళీల గురుంచి అడిగితే అవన్నీ తెలియాలి అని రూల్ ఉందా అని పొగరు సమాధానం, ఓపిక లేకపోవడం, రాజకీయం అంటేనే వాదనలు, నిందలు, ఈ ట్రోల్స్ కే ఇంత కృంగి పోతే రేపు MLA ga gelichaka చెప్పిన పని చేయకపోతే ఇంతకంటే ఎక్కువ నిందలు, వేస్తారు అప్పుడు ఏం సమాధానం చెప్తావు, ఎందులో అయినా అవగాహన ముఖ్యం, బర్రెలక్క పైన ఆమె నాన్న పైన చెడు ప్రచారం చేసిన youtuber athanu ఎవరో తెలిసిన కూడా అతని పైన పోలీసు స్టేషన్ లో కేసు పెట్టకుండా అతనితో అదే స్టూడియో లో ఇంటర్వ్యూ ఇచ్చి యూట్యూబ్ లో పెట్టారు, అందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ, బర్రెలక్క మాత్రం నిరుద్యోగం పైన కానీ సమాజం పైన కానీ ఎప్పుడు ఈ 6 నెలలో పోరాడలేదు అనేది నా అభిప్రాయం..
@manohardamala2065
@manohardamala2065 2 месяца назад
True
@saikumarnaddi5070
@saikumarnaddi5070 2 месяца назад
True
@meenakshipasula9939
@meenakshipasula9939 2 месяца назад
Correct
@hepsijoshua1529
@hepsijoshua1529 2 месяца назад
ఎలా పోరాడుతుంది... Bad comments పెడుతుంటే...
@The_mohann01
@The_mohann01 2 месяца назад
@@hepsijoshua1529 మొదటి నుంచీ ఎవరు bad comments ఎవ్వరూ పెట్టలేదు, MLA గా పోటీ చేసి ఫలితాలు వచ్చే వరకు ఆమెకు అందరూ అండగా నిలిచారు, ఫలితాల తరువాత ఆమె సోషల్ మీడియా లో యాక్టివిటీ ని బట్టి ఆమె పైన నెగేటివిటి స్టార్ట్ అయ్యింది, ఆమె రాజకీయం లోకి వచ్చింది నిరుద్యోగం అనే పేరు మీద, ఆ నిరుద్యోగం ప్రస్తావన తప్ప అన్నింటిలోనూ ఆమె ఆక్టివ్ గా మూవ్ అవుతుంది, అది ఎవ్వరికి నచ్చలేదు అందుకే ఈ bad comments start అయ్యాయి.
@harikumarlanda6482
@harikumarlanda6482 2 месяца назад
Great 👍 motivation..... Bro మీ లాంటివాళ్ళు అయినా ఉండడం వలనే కాస్త మంచి ఉంది అనిపిస్తుంది ❤❤❤
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 2 месяца назад
నిజమే బ్రదర్. బీ స్ట్రాంగ్ శిరీష. బాగుంది మీ వీడియో 👍🏼👏🏼
@vijaych2789
@vijaych2789 2 месяца назад
బర్రెలక్క విషయంలో జనాలు ఆమె గురించి ప్రస్తుతం ఎం అనుకుంటున్నారో అలా అనుకోవడానికి ఆమెనే కారణం బ్రో, ఎందుకంటే ఆమె after MLA ఎలక్షన్ నిజంగానే మళ్ళీ ఎక్కడ కనిపించలేదు మరియు ఆమె గత కొద్ది రోజులుగా ఇంటర్వ్యూ లలో ఒక్కొక్క ఇంటర్వ్యూ లో Same Questions ki ఒక్కొక్కలాగా మాట్లాడుతుంది, కాబట్టే జనాలకు చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి, ఆమె ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంటే ట్రోల్స్ కి భయపడాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి ఆలోచించండి బ్రో, So జనాలను ఆమెనే కన్ఫ్యూషన్ చేస్తుంది, అందుకే అంతా ఈరోజు ఇలాంటి పరిస్థిస్తి వచ్చింది
@TriveniKarri-md2sc
@TriveniKarri-md2sc 2 месяца назад
Same pk gadilaga
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 2 месяца назад
మనుషులు ఆకాశం నుంచి ఊడి పడలేదు. ప్రతి మనిషిలో ఏవో కొన్ని తప్పులు ఉంటాయి. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఏదో ఒక ఆశయం కోసం ముందుకు వచ్చే వారిని. ఈ సమాజం ఎంతో నిరాశకు గురిచేస్తుంది. అయితే ఈ సమాజంలోని అందరూ తప్పుడు మనుషులు కాదు. ఎందరో మహానుభావులు సమాజ ప్రేమికులు ఉన్నారు. వాళ్లు అందరూ మంచి వాళ్లకు అండగా ఉంటారు చెడ్డవారికి భయపడితే మనం చేసేది ఏమీ ఉండదు. నీచంగా ట్రోల్ చేసే వాళ్లు చనిపోయే ముందు అన్ని గుర్తుకు వచ్చి నీచాతి నీచంగా మరణిస్తారు. ఇది సత్యం
@kallasrinivas3923
@kallasrinivas3923 2 месяца назад
సూపర్ brother good explain.
@rameshg1065
@rameshg1065 2 месяца назад
Excellent motivation 🙏🙏🙏👍👍
@TavitishailuIas
@TavitishailuIas 2 месяца назад
Good infarmation sir
@kumarganta1816
@kumarganta1816 2 месяца назад
Good bro... good message...
@chanduvarma8888
@chanduvarma8888 2 месяца назад
Anna Good super.....great Explanation.....❤❤❤
@SinganetiNarasanna
@SinganetiNarasanna 2 месяца назад
బ్రదర్ చాలా మంచి వీడియో సమాజంలో రాజకీయ నాయకులు అధికారం లోకివచ్చిన తర్వాత ప్రజల శ్రేయస్సు మరచి భూధందాలు అక్రమ ఆస్తులు విచ్చలవిడి మద్యం కలుషితమైన విద్య వైద్యం ప్రజాధనాన్ని వేల కోట్లు వెనకేసుకుని పదే పదే రాజకీయాల్లో వారే ఉంటూ బర్రెలక్క లాంటి ఎందరో సామాన్యమైన నిజాయితీ పరులు రాజ్యాధికారంలో ప్రజలు భాగస్వామి ఉండాలని ప్రయత్నిస్తున్న వారికి ఆకాశానికి భూమికి ఉన్నంత దూరంగా రాజకీయాలు అందకుండా చేశారు బర్రెలకు వచ్చినటువంటి ఓట్లు 5754 ఇది సంఖ్యా కాదు మార్పు కోరుకున్న మంచి విలువ ఉన్న మంచి మనుషులు మంచి పైనే చెడు ఎక్కువ ప్రభావం ఉంటుంది బర్రెలక్క ధైర్యానికి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను బర్రెలక్క లాంటి ఎందరికో నీవు ఆదర్శంగా ఉండాల్సింది ఈ సమాజం నన్ను ఒత్తిడికి గురి చేస్తుందని వెనకడుగు వేయడం నిజాయితీపరులు ఓడినట్టే లెక్క అబ్రహం లింకన్ ఎన్ని అవమానాలకు గురి కాలేదు ఎన్నోమార్లు వెనకకు గుంచిన సమాజం ఒకరోజు దేశానికి అధ్యక్షుడిని చేసింది పలమార్లు ఓడిన ఎక్కడ తను ఇలాంటి ట్రోల్స్ చేసే సమాజానికి భయపడ లేదు నువ్వు కూడా అంతే మీ ప్రయత్నంలో నువ్వు ముందుకు వెళుతునే ఉండు నీదంటూ ఒక రోజు వస్తుంది సింగనేటి నరసన్న సెల్ 9676390060 పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేద అనాధ బాలబాలికల సంరక్షణ కేంద్రం HBS కాలని ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్
@AnjiAnji-mg2cu
@AnjiAnji-mg2cu 2 месяца назад
చాల బాగ చెప్పారు బ్రదర్, కానీ నువ్వు చెప్పే మంచి మాటలు విని పాటించె స్థాయిలో లేదు అన్నా ఈ సమాజం 💫 Your always great brother 💝
@anilroyal98
@anilroyal98 2 месяца назад
Very good bro, keep doing these kind of videos. Let's aware to the society about common people who are willing to come into politics.
@abhiabhi3-xf9wi
@abhiabhi3-xf9wi 2 месяца назад
Correct ga chepavu bro nvvu aa ammayi ki ne lanti RU-vid channel valu support ga undali AA ammyi ki ❤
@sreeharshach1251
@sreeharshach1251 2 месяца назад
Wonderful information
@varreprashanth6841
@varreprashanth6841 2 месяца назад
Urs explanation nice annaiah
@sandeepsunny8895
@sandeepsunny8895 2 месяца назад
నేను సోషల్ మీడియా లో చూసాను బరెలక్క ను అనరాని మాటలు అన్నారు. ఈ వీడియో బరెలక్కకు చేరితే తనకు చాలా మోటివేషన్ ఇస్తుంది. చాలా బాగా చెప్పారు.తప్పో ,ఒప్పో తను ఒక ప్రయత్నం చేసి నిలబడింది. ఆ ధైర్యం అందరికీ లేదు కాబట్టే తనను ట్రోల్ చేస్తున్నారు.
@mallesh4371
@mallesh4371 2 месяца назад
Asalu nv grt anna prathi okkaru kosam chala manchiga cheptunnav grt job anna❤
@ramyabalu7838
@ramyabalu7838 2 месяца назад
Tnq so much bro nice information to give as. Really unnadhi unatlu chepparu miru nijam cheppina lost lo oka mata annaru kadha adhe Kula gajji , bayata pedha manushulu lopala mastham maha piriki pandalu unnaru e samajam lo..
@venkatagovardhankanchi3
@venkatagovardhankanchi3 2 месяца назад
Completely agree with you comments......
@prasanthkumarnaidupathakam3161
@prasanthkumarnaidupathakam3161 2 месяца назад
Thanks for the video
@prasanthanjivarma
@prasanthanjivarma 2 месяца назад
Thanks bro for truth you will telling Hattsoff really great
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 2 месяца назад
Good awareness anna
@kurumurthyv5701
@kurumurthyv5701 2 месяца назад
కెరటం నాకు ఆదర్శం...ఎగిరి పడుతున్నందుకు కాదు...పడిన మళ్లీ లేస్తున్నందుకు.....సమాజం గురించి చాలా చక్కగా వివరించారు...కష్టాల్లో ఆడపిల్ల వెనుక ఉన్నారు...మానసిక ధైర్యాన్ని ఇచ్చారు...నీకు ఫ్యాన్ అయ్యాను...ధైర్యంగా ఉండు బర్రెలక్కా... సమాజం గురించి ఆలోచించకు...
@atthilialekyaalekya6503
@atthilialekyaalekya6503 Месяц назад
Thank u so much bro❤ for this video
@divyameghanath8855
@divyameghanath8855 2 месяца назад
Mee words super and very motivational sir ..
@Truthalwayswins15
@Truthalwayswins15 2 месяца назад
Meru cheppindi 💯 correct Meeru ame gurinchi video chesina roju I thought she won ani ❤ stay strong edaina adhurukunte adbuthalu jarguthai anedi nizum
@SureshRani-cb4nj
@SureshRani-cb4nj 2 месяца назад
Grate. Motivation sir ❤
@sunny-kl2ph
@sunny-kl2ph 2 месяца назад
Good massage 💯
@bharathivelpula4341
@bharathivelpula4341 2 месяца назад
E video chesinandhuku thanks anna🙏🙏🙏🙏
@srikanthraina03
@srikanthraina03 2 месяца назад
She Inspired me a lot
@manaintivantalu1336
@manaintivantalu1336 2 месяца назад
Super video అన్నయ్య like done
@Yuvasri868
@Yuvasri868 2 месяца назад
Anna మీ వీడియోస్ నేను చూస్తుంటాను. మీరు చాలా మంచి కంటెంట్ తీస్కుంటారు. ఇలా అంటున్నందుకు క్షమించండి. నేను మీ చానెల్లో చూసిన వీడియోల్లో ఈ ఒక్క వీడియో పైనే నాకు సందేహాలు ఉన్నాయి.
@shivania4221
@shivania4221 2 месяца назад
Nuv super annaa, thanks for raising your voice❤❤❤
@lasya8622
@lasya8622 2 месяца назад
Me video valla aa akka ki entha plus avuthundho teliyadhu tanalo kotha ఉత్తేజాన్ని esthundho ledhu teliyadhu Kani okka mata anna nenu eroju okka vishyaniki chala badha paduthuvundedhani eroju eppudu me video chusaka nalo dhairyam perigindhi nenu anukunadhi sadinchagalanu ane nammakani meru ee video dwara Naku echaru 🫡🫡🫡🫡🫡🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 tnq Anna 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@vennelabugga
@vennelabugga 2 месяца назад
Seriously the world needs someone like you brother 🙏standing up for a girl....🤗
@giribabu1214
@giribabu1214 2 месяца назад
Baga cheppanav bro......
@rajeshhindu750
@rajeshhindu750 2 месяца назад
Oh super video brother ♥️ We have to support the people like sireesha aka barrelakka.
@swaruparanisuda4231
@swaruparanisuda4231 2 месяца назад
Be happy you are so great shi a baba blesses you all
@Pranav-jx7lv
@Pranav-jx7lv 2 месяца назад
Nijam chepav bro 👍
@suma-16
@suma-16 2 месяца назад
What you said 💯 correct bro🎉🎉❤❤❤
@malli4680
@malli4680 2 месяца назад
Nijanni nirbyanga cheppe dammu dairyam niku matarame undi Anna intahkumundu cheppa ippudu cheptunna ee generation Ni lanti RU-vidr undatam maa luck anna AA ammayi Ki support cheyadam Chala great anna❤
@dragoncake8141
@dragoncake8141 17 дней назад
Inka ilanti vedios cheyyandi. Nen evarini andi ani sambodhinchanu kani mimmalini anali anopinchindhi❤😊
@shaikhussain123
@shaikhussain123 2 месяца назад
Well said Brother 🎉...
@sheshugoud3277
@sheshugoud3277 2 месяца назад
Good video anna 👍🏼 👌 👏🏼
@saimanikantalingam1109
@saimanikantalingam1109 2 месяца назад
Good video keep it up😊
@MadhuCharan1911
@MadhuCharan1911 2 месяца назад
Good Messege అన్న We Support.. బర్రెలక్క
@gandhamshekaryadav5236
@gandhamshekaryadav5236 2 месяца назад
చాలా మంచి వీడియో చేసారు అన్న
@ch.akhila2217
@ch.akhila2217 Месяц назад
Nizanga broo enta inspiration ga cheppavv munduku ravali ani prayatninchey vallaki oka dairyanni kalpincharuu supp broo
@suryayamala836
@suryayamala836 2 месяца назад
You are right brother. Your explanation is 100/- right. If she can understand, what is right, what is not right. That is better for their survival and the society.
@cookingkhk6845
@cookingkhk6845 2 месяца назад
👏👏👏👏👏 సూపర్ సార్...
@ravieruvaram8488
@ravieruvaram8488 14 дней назад
Well said Thammudu 👏 👌 👍
@nageshkalla5568
@nageshkalla5568 2 месяца назад
superb ga chepparu sir
@kiranroyal4269
@kiranroyal4269 2 месяца назад
Brother chala baga chepparu. .. Manam yemi cheyalema?
@MBYC.1937
@MBYC.1937 2 месяца назад
Don't worry sister .Go ahead darely one day you will win
@itshanker
@itshanker 2 месяца назад
Good support..... Motivation
@abdulmunafshaik7659
@abdulmunafshaik7659 2 месяца назад
Super ga chapuvu.anna 🙏
@thoudavaralakshmi2355
@thoudavaralakshmi2355 21 день назад
Superb video anna🎉
@GvikasFoodandFilmlover9016
@GvikasFoodandFilmlover9016 2 месяца назад
Don't worry sister we are All with you God bless you E lokam Enta Never give Up 😊 Last Ending was Boosbames poem Bala gangader telak Great person I'm Artist Filem industry 🫡
@gunukulamounika5874
@gunukulamounika5874 2 месяца назад
Super chaparu anna
@arjunpainterbhimavaram9540
@arjunpainterbhimavaram9540 2 месяца назад
Tq u Anna baga cheppavu ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@balupsw1406
@balupsw1406 2 месяца назад
Super video bro🎉🎉🎉🙏🙏👏
@swathiswathireddy7941
@swathiswathireddy7941 2 месяца назад
Video super very good
@SM_Creations07
@SM_Creations07 2 месяца назад
Nijam telusukunna valu eduvakha tapadu bcz this is India nijam nilabadadhu hats off akka motaniki samajam ento telusukunav charithralu ne peru record ayindhi
@gsimonpetur1683
@gsimonpetur1683 2 месяца назад
సూపర్ bro చాలాబాగా చెప్పారు
@mohanbarla3519
@mohanbarla3519 2 месяца назад
Anna meeru chala great 👍🏻👍🏻👍🏻 Anna .yevariki teliyani matter meeru intha Baga maku explain chesaru.youtube lo vere ye channel kuda eelanti vishayalu patinchukochdu.kani meeru aa akka kastani,badhani,gurthincharu. Manchi chese valla kosam me support yeppudu elage vundali.ee incident valla chala mandiki taamu chestuna tappu teliyali.all the best Anna meeru elage chala manchi , informative videos cheyali.i support Telugu knowledge channel 😊😊😊😊
@user-gm4vy6yp8p
@user-gm4vy6yp8p 2 месяца назад
సూపర్ చెప్పారు బ్రో 💐💐
@peaceofperfection
@peaceofperfection 2 месяца назад
Good video brother
@mogilianji5556
@mogilianji5556 2 месяца назад
Good explanation
@swamysiddhu1083
@swamysiddhu1083 2 месяца назад
Very good morning have a nice day don't very sister you are won in the world you are genius
@venu940
@venu940 2 месяца назад
Nice saying sir
@user-dy1uu6vd9p
@user-dy1uu6vd9p 2 месяца назад
Excellent words
@DurgaReddy-tt3tc
@DurgaReddy-tt3tc 2 месяца назад
Thanks doing this video. E video dwara Barralakka ki gundi dairyam nimputundini asisddam
@user-up5kp3vo4i
@user-up5kp3vo4i Месяц назад
Chaala baaga cheppaaru sir Nijmgane edhaina field lo adugu pettaalante bayamestundi E samajam valla 😢
@proudtobeanindian3496
@proudtobeanindian3496 2 месяца назад
Troll chesthe bedhiri pothava inka inka strong avvali madam. Ninnu manasikanga weak chesi paari poyela cheyyali ani vaallu anukunnappudu nuvvu nilabadi, gelichi ninnu nuvvu prove chesuko. Yevvadini pattinchukoku, neeku nacchindhi chesey, all the best👍
@itshanker
@itshanker 2 месяца назад
Super video sir
@JaiBharth
@JaiBharth 2 месяца назад
ఆమెకు ఉన్న దమ్ము ధైర్యం లేని వారు చేసేదే ట్రోల్స్ 😂
@Vinay-zm3pm
@Vinay-zm3pm 2 месяца назад
Your the real social media influencer bro❤
@mmallayya4613
@mmallayya4613 2 месяца назад
చాలా బాగా చెప్పారన్న
@lavanyareddy3435
@lavanyareddy3435 2 месяца назад
Yedige vallani yedaganivvakunda venakki lagevallandariki cheppudebbala undi video nice❤ ❤ur voice bro
@rajkumardeshaboina
@rajkumardeshaboina 2 месяца назад
Super video bro
@Anjikashamolavlog
@Anjikashamolavlog 2 месяца назад
Super అన్న👌
Далее
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 9 млн
ЗАБЫТЫЙ IPHONE 😳
0:31
Просмотров 20 тыс.
Лучший браузер!
0:27
Просмотров 494 тыс.
#engineering #diy #amazing #electronic #fyp
0:59
Просмотров 2,4 млн