మీ ఆక్టింగ్ తో కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు 😢😢 అప్పు ఇచ్చిన వ్యక్తి నిజాలు చెప్పినప్పుడు అందరూ వారి మనస్సు లోని భావాలు, బాధ కరమైన మాటలు వర్ణించిన తీరు చాలా బాగున్నాయి. పెద్దోడు సమాధి వద్ద ఏడ్చిన విధానం మరింత బాధాకరం గా ఉంది. లోకంలో చాలా మంది ఇలాగే ఉన్నారు. బంధువులు బాంధవ్యాలను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం చేయడం కాదు, బ్రతికి ఉన్నప్పుడే భరోసా ఇవ్వాలి. బాగా చూసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రజలకు మంచి సంకేతాన్ని అందించారని నా యొక్క అబిప్రాయం. 🙏🙏🙏
మస్తు మంచిగా ఉంది. మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్‌లు అందరూ చూసేది జగదీష్ అన్న కోసమే. గట్ల నటించుతడు అన్న. ❤ జగదీష్ అన్న కి పెద్ద అభిమానిని. ఒక్క డైరెక్టర్ ఈనా acting నీ చూసి అవకాశం ఇత్తరు అని కోరుకుంటున్న❤️😍🙏🙏🥰.ప్రవీణ్ అన్న కనీసం వారం 2 వీడియోలు అన్న పెట్టుగా . మంచిగా ఉంటే నువ్వు తీసే వీడియోలు.
మనిషి..మారాడు.....కొడుకులు మారారు కన్న తల్లికి అన్నం పెట్టని వాడు బతికి కూడా వేస్ట్. .......ఎందుకంటే .....నిన్ను కంటికి రెప్పరగ కపడుతెనే నువ్వు బతుకుతావ్....అమ్మ నిన్ను ఎలా చుడుకున్నదో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో....🙏
Awesome Praveen, story was truth in real life.....keep loving ur parents .... Congratulations to Entire Team members.....💐👍 Total credit goes to Poshavva garu ...👌