Тёмный

బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం | Who are Balijas, kapus, Reddys 

Balija Mahanadu
Подписаться 6 тыс.
Просмотров 433 тыс.
50% 1

బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం? ఒకప్పటి కాపులు నేడు రెడ్లుగా ఎందుకు పిలువబడుతున్నారు? కోస్తాకాపులు ఎవరు? కోస్తాకాపుల అసలు కులము ఏమిటి ? ఇటువంటి అంశాలపై పూర్తిగా చారిత్రక ఆధారాలతో ఈ వీడియో మీ ముందు ఉంచడం జరిగింది
ఏ రెండు కులాలను విడగొట్టే ఉద్దేశము ఈ విడోయేది కాదు.
మొదటి అంశము కాపులు ఎవరు ?
కాపులు కాంపిల్య నగరం నుంచి వచినవారని వీరిని కాంపులు అనేవారని ఆధునిక రచయితల అభిప్రాయము. కానీ ఈ వాక్యానికి ఎటువంటి చారిత్రక ఆధారాలూ లేవు. కాపులు అనగా ప్రధానంగా వ్యవసాయదారులు. గ్రామాధికారులను కూడా కాపు అనే సంబోదించేవారు. కానీ కాపులు ప్రధానముగా వ్యవసాయదారులు అనేది తరతరాలుగా శాసన సాహిత్యపరమైన ఆధారాలు ప్రకారం తెలిసే విషయం.
14వ శతాబ్దినాటి ఉదయగిరి చంద్రగిరి రాజ్యము ఏలుతున్న సాళువ నరసింగరాయల సేనాని సామంత మండలాధీశ్వరుడైన ఆరవీటి పిన్నమరాజు కుమారుడు బుక్కరాజు ఒక పద్యము ద్వారా కాపుకుల వర్ణనను తెలియజేసారు.
పంటాన్వయము నను పదునాలు శాఖల చక్కగా వివరింతు అంటూ కాపు కులములోని 14 శాఖలు ఉన్నట్టు అవి మోటాటికాపు (కర్నూలు ప్రాంతం కాపులు), వెలనాటికాపు (గుంటూరు లోని కొండవీడు బెల్లంకొండ వినుకొండ ప్రాంతాల కాపులు), మొరసకాపు (తమిళనాడు కర్ణాటక రాయలసీమ సరిహద్దు ప్రాంతాల కాపులు), నేరటికాపు (శ్రీకాకుళం ప్రాంత కాపులు), అయోధ్యకాపు (అయోధ్య నుండి వచ్చిన కాపులు), పంటకాపు (నెల్లూరు ప్రాంతం), పొంగలినాటి కాపు (చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల కాపులు ), పాకనాటికాపు (నెల్లూరు అద్దంకి ప్రాంత కాపులు), భూమంచి కాపు, కుంచేటి కాపు, మున్నూటికాపు (కృష్ణా జిల్లా ప్రాంతం, మిథిల నుండి వచ్చిన కాపులు) , గోదాటికాపు (గోటేటికాపు, గోదావరి జిల్లాల కాపులు ), గండికోట కాపు (కడప ప్రాంత కాపులు), ఓరుగంటికాపు (వరంగల్లు ప్రాంత కాపులు) వీరందరూ గౌరవదిష్ట కాపుకులము అని, 14 వర్గాల విభజన కాపులలో జరిగినట్టు, ఇంకా వీటికి ఉప జాతులు ఉన్నట్టు పద్యములో పేర్కొన్నారు. వీరందరూ నాటికి ఈ త్రిలింగ ఆంధ్రదేశంలో ఉన్న నాడుల ఆధారంగా పిలువబడిన కాపు కులస్తులు.
తరతరాలుగా కాపులుగా పిలువబడిన వీరు 1930 తరువాత రెడ్లుగా చలామణి అవుతున్నారు. . ఆనాడు 14 వ శతాబ్దములో బుక్కరాజు చెప్పిన కాపుకులములోని 14 శాఖలు నేటికీ రెడ్డి కులస్ధులలో ఉండడం గమనించవచ్చు,
మోటాటికాపులు నేడు మోటాటి రెడ్లుగా,
మొరసకాపులు మొరసరెడ్లుగా,
వెలనాటికాపులు వెలనాటిరెడ్లుగా,
పాకనాటికాపులు పాకనాటిరెడ్లుగా
పంటకాపులు పంటరెడ్లుగా, మొదలైన 14 శాఖల కాపులు మరియు ఈ శాఖలలోని శాకోపశాఖలుగా ఉపవర్గాలుగా ఉన్న అనేక కాపు ఉపకులాల చివర రెడ్డి చేర్చి పిలుచుకుంటున్నారు. ఇందుమూలంగానే వ‌డ్ల ర‌కాలు ఎన్నో రెడ్లరకాలు అన్ని అనే నానుడి చెబుతారు. ఇలా ఒకప్పటి కాపులే నేటి రెడ్లుగా స్దిరపడి ఉన్నారు.
ఈ కాపులు లేదా రెడ్ల మూల పురుషుడు అదిరెడ్డి అని, మొత్తము కాపు జాతి ఈ ఆదిరెడ్డి నుండే విస్తరించినట్టు కాపుల ఆశ్రిత కులమైన పిచ్చకుంట్లవారు పూర్వమునుండి గానము చేయు గాధలలో తెలియజేస్తారు.
ఈ ఆశ్రిత కులాలవారు కొన్నివందల సంవత్సరాలుగా తమను పోషించే తమ పోషక కులాల వారి చరిత్రలు, పురాణాలూ, వంశ చరిత్రలు, ప్రసిద్ధ వ్యక్తుల చరిత్రలూ కలిగి ఉండేవారు.
తరువాత భారతదేశాన్ని పాలించిన బ్రిటీషువారు తొలిసారిగా 1871లో సెన్సస్ డాటా ప్రకటించడం జరిగింది. 1871 నాటి నుండి వ్రాసిన సెన్సస్ రికార్డులు అన్నింటా వీరిని కాపు లేదా రెడ్డి కులస్ధులనే వ్రాసారు. తరువాత 1931 జనాభా లెక్కల్లో తమను కాపులుగా వ్రాయరాదని తమని ఇకనుండి రెడ్లుగా సంబోదించాలని అప్పటి హైద్రాబాదు రెడ్డి సభ ఇండియా సెన్సస్ కమిషనేర్ కు అభ్యర్ధన తెలిపారు, అప్పటినుండి వీరు పూర్వ కాలము నుండి వస్తున్న కాపు పేరును వదిలి రెడ్డి కులమని చెబుతారు.
పూర్వకాలమునుండి ఈ కాపులు కఠినమైన పీఠభూమిని సైతం దున్ని, దోకి సస్య శ్యామలం చేయగలిగారు. పంటలు పండించే వారు కనుకనే వారు పంట 14 శాఖలుగా కాపులుగా పిలువబడేవారు. ముందునుండి వ్యవసాయములో నిగమ్నమైనవీరు కాలక్రమేణా భూస్వాములు అయ్యి, గ్రామాల్లో పలుకుబడి, పెత్తనం సాధించి గ్రామాధికారి రెడ్డి హోదాను చేపట్టినారు. ఈ రెడ్డి హోదాలో ఎక్కువగా కాపులే ఉండడంతో ఆనాటినుండే ఈ కాపులను రెడ్డి అనికూడా సంబోదించేవారు. ఇందువల్లనే కాపు బలిస్తే రెడ్డి అనే సామెత చెబుతారు, అక్కడనుండి రెడ్డి జమిందారులు, కొండవీటి రెడ్డిరాజులు, రాజమహేంద్రవరం రెడ్డిరాజులు, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటివరకూ సేవలందించిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణకుమార్ రెడ్డి వంటివారెందరో ఈ కాపు కులం నుండి ముఖ్యమంత్రులుగా పరిపాలించినవారే. ఇలా 10 వ శతాబ్దము నుండి లభ్యమైన అనేక గాధలు, పురాణాలూ, పద్యాలూ, జమిందారీ రికార్డులు, బ్రిటిషువారి సెన్సస్ రికార్డులు, గజెట్ మాన్యుల్ల్ల అన్నింటా పురాతన కాలంనాటి నిజమైన కాపులు నేటి రెడ్లుగా, రెడ్ల అసలు కులము కాపుగానే చెప్పబడినారు.
ఇలా వెనకటి తరాల బలిజలుగా, తెలగబలిజలుగా పిలువబడి తెలగాలుగా స్దిరపడి, ఈ తెలగాలు వ్యవసాయము చేస్తూ, పెదకాపులుగా ఉంటూ కాపులై, ఈరోజు కాపులుగా చెప్పుకుంటున్నారు. కేవలము ఈ నాలుగుజిల్లాలో కాపులుగా తప్పితే వీరు దక్షిణ భాతదేశము అంతటా కేవలము బలిజలుగానే ఉన్నారు, మరియు ఈ నాలుగు జిల్లాల కాపులు, ఉత్తరాంధ్ర తెలగ దొరలు తప్పితే మరేఇతర కాపులు బలిజకులానికి చెందినవారు కాదు. ఈ కోస్తా కాపులు కేవలము 150 యేండ్ల నుండి మాత్రమే కాపులుగా పిలుచుకుంటున్నారు.

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 984   
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
12 వ శతాబ్దపు బలిజవీరుని వీర గాధ - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wT4vcSfbcoo.htmlsi=CRKFJ2aU1Q4ahpON
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవులంతా ఒక్కటే మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి
@venkateswaraopulaparthi9528
@venkateswaraopulaparthi9528 6 месяцев назад
P
@venkateswaraopulaparthi9528
@venkateswaraopulaparthi9528 6 месяцев назад
😊
@bharathibolla4491
@bharathibolla4491 5 месяцев назад
❤⁰​@@KS-wt7rj
@mamindlasathishreddy698
@mamindlasathishreddy698 5 месяцев назад
ఆదిరెడ్డి గారి 7గురు కుమారుల పేర్లు చెప్పగలరా?
@krishnareddy2803
@krishnareddy2803 6 месяцев назад
Interesting and good analysis. రాయలసీమలో కాపు అంటే రెడ్లు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం.
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Not only in rayalaseema, Anywhere in south india Once kapus are now called as Reddys. Even today In Rayalaseema and Telangana Reddys are identified as kapu caste.
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవులంతా ఒక్కటే మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 6 месяцев назад
​@@BalijaMahanadu not just in రాయల సీమ & తెలంగాణ ,even in కోస్తా ఆంధ్రా (మాది నెల్లూరు జిల్లా) నన్ను ఎందుకు కాపోళ్ళ పిల్లోడు అని అనేవారో తెలీదు, అదేంటి నా పేరు school records lo చివర మా నాన్నగారు "రెడ్డి" అని రాయించారు, వీళ్ళు ఏమో కాపోళ్లు అని అంటున్నారు అని..ఇప్పుడు అర్దం ఇంది సోదరా...anyhow మన భారతీయ సనాతన దర్మం లో కులాలు లేవు , వర్ణాలు మాత్రమే ఉన్నాయి..గీత లో గోవిందుడు కూడా "చతుర్ వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభగాషక....." అని , పుట్టుకతో కాదు వాడి గుణం తో వాడిని గుర్తిస్తారు అని...కనుక సనాతన ధర్మం అని చెప్పబడే హిందువులుగా కలిసి ఉందాం ,అప్పుడే హిందూ ధర్మం అనే తల్లి వేరుకు మనము మన శాఖలు, ఉప శాఖలు సుభిక్షంగా వుంటాయి.. పెద్దలు తప్పు వుంటే సరిచేయగలరు🙏, హర హర మహాదేవ 🙏.. జై శ్రీరామ్ 🙏 జై హిందూ 🙏
@pkv8807
@pkv8807 5 месяцев назад
​@@HemanthReddyBharatiyakulalu, gotralu, jatulu geeta vache mundu nunchi undo.
@BEAST-45
@BEAST-45 5 месяцев назад
​@@HemanthReddyBharatiyano wrong reddy are not kapus all over
@srikanthreddy6626
@srikanthreddy6626 6 месяцев назад
రెడ్ల చరిత్రను ,వారి వారి ప్రాముఖ్యతలను సవివరంగా చెప్పిన బలిజ మహానాడు యూట్యూబ్ ఛానెల్ వారికి నా ధన్యవాదాలు 🙏
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thnk you brother ❤️❤️
@sivareddy9632
@sivareddy9632 5 месяцев назад
Naa uddesam lo Reddy Raju maalaa madiga Naidu kaapulu kaadu Manam andaram sanatana Dharmam ki chendinollam Andaru naa annadammulu
@pkv8807
@pkv8807 5 месяцев назад
Adi nijame .. Kaani mana kula, kulapu acharana, identity undatam kapadukovadam chala avasaram.​@@sivareddy9632
@srikanthreddy6626
@srikanthreddy6626 5 месяцев назад
@@sivareddy9632 Yes sir , we all are proud Sanatani's 🙏
@BEAST-45
@BEAST-45 5 месяцев назад
​@@sivareddy9632reddy title present from kaktiyas time recharala reddis are from 11 th century
@ఓంఓంఓం
@ఓంఓంఓం 7 месяцев назад
మొదట మనుషులలో కులాలు లేవు తరువాత కులాలు వృత్తులను బట్టి ఏర్పడ్డాయి ఇంతకీ ఓటు ఎవరికి వేయాలంటావు
@kalasatheesh2712
@kalasatheesh2712 6 месяцев назад
Jagan
@sivaji9874
@sivaji9874 6 месяцев назад
మన సంస్కృతి ని నిలబెట్టే వాడికే మన ఓటు
@rushilagisetty6564
@rushilagisetty6564 6 месяцев назад
Pawan
@sudharani8609
@sudharani8609 6 месяцев назад
Bkkalo jagan
@subbareddytumbudu8868
@subbareddytumbudu8868 6 месяцев назад
జగన్
@sadashivan89
@sadashivan89 7 месяцев назад
గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్...జయహోబలిజ జయహొ ❤❤❤💐💐💐🤚🤚🤚
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
జయహో బలిజ 💪
@sivaprasad-ou9di
@sivaprasad-ou9di 7 месяцев назад
Wrong information... Hahahhaha
@sadashivan89
@sadashivan89 6 месяцев назад
@@sivaprasad-ou9di ... మీరు సరిచేయండి సార్... ప్లీజ్
@TonyStark-hu2rv
@TonyStark-hu2rv 6 месяцев назад
వాడికంటే బుద్ది లేదు నీకు ఏమయింది
@KAPURoyalu
@KAPURoyalu 6 месяцев назад
No... Dont believe this person Read my comments and links
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 6 месяцев назад
చాలా శ్రమించి చక్కటి విశ్లేషణ చేసారు.మానవు లందరిది ఒంకే కులం.మనుజకులం.మనుషులంతా ఒక్కటే
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thnk you sir 🙏🏻
@jagannadhveluvarti
@jagannadhveluvarti 3 месяца назад
ITUVANTI CAPTIONS PRINTING VARAKOO BAAGUNTAAYI. 2019 AP ELECTIONS LO RENDU CASTES ADDAM GAA STATE NI CHILICHI VESAARU. VALLE KAAPU+KAMMA. ESPECIALLY EAST GODAVARI COMBIND DISTRICT LO AYITHE " EVADRAA MANALNI AAPEDI" ANE SLOGAN THO ARAACHAKAM EKKUVA AYIPOYINDI. SO EE PROVERBS IKKADA RAASUKOVADAM VARAKOO CHAALAA ANDAM GAA VUNTUNDI. PRACTICALS VACHHESARIKI "KULAM" DOMINATE CHESTHUNDI
@Rajdev_Rathore5599
@Rajdev_Rathore5599 3 месяца назад
Corrupted version of Reddy history , Reddy clan is separate from Balija , kapu of coastal or uttara Andhra Pradesh who may also have Reddy title minutely. Panta Reddy clan has 14 sub clans all together called as Rashtrakuta kutumbin due to their affiliation to their medieval parent Imperial Rashtrakuta dynasty ⛳⚔️.
@govindarajuc7820
@govindarajuc7820 3 месяца назад
ಬಾರತಿಯುಲಂ ಕಾವಲಿ ❤ಮನಂ
@venkatareddysiddamurthy8860
@venkatareddysiddamurthy8860 6 месяцев назад
Yes మీరు చెప్పేది నిజమే గ్రేటర్ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు బార్డర్లలోని ప్రస్తుతం ఉన్న రెడ్లు అందరూ కాపు కులస్థులు, మా అందరికీ సర్టిఫికేట్లలో cast కాపు ఉంటుంది .ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం కాపులు గా చెప్పుకునే వారి 80-90 ల నాటి సర్టిఫికేట్ లలో కూడా కాపు లేదు
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
yes sir
@polavenkatareddy1426
@polavenkatareddy1426 6 месяцев назад
Kapu ani undhadu kapa Ani untundhi
@nationfirst9527
@nationfirst9527 6 месяцев назад
​@@polavenkatareddy1426 actual ga kapune kakapote after indipendence telagalu memu kapu ani present chesukunnay manavallu difference kosam kapa ani vadaru
@Akhaygoogler456
@Akhaygoogler456 6 месяцев назад
బాస్, ఒక వైపు కాపు బలిసి రెడ్డి అన్నారంటున్నారు, మీరు కూడా అదే చెప్పారు, ఫీల్ అవుతున్నారు. ఇంకోవైపు అప్పటి కాపులందరూ ఇప్పటి రెడ్లు అంటున్నారు. అంటే ఊరిలో అందరు బలిసిన వాళ్ళు, అందరు కాపులు ఈరికి నాయకులే అనా మీ ఉద్దేశ్యం? అర్దమైంది కదా? ఉండరుకదా! అంటే కొందరు కాపులగానే మిగిలి ఉంటారుకదా. ఉంటారుకాదు, ఉన్నారు, వాళ్ళే మిగిలిన కులాలకు, అంటే కమ్మ, రెడ్డి, వెలమ, మరియు ఇతరులకు మూలాలు. మూలాలు తెలిసేటప్పటికి, అదీ నాదే ఇదీ నాదే, అనేరెండు నాలుకల ధోరణి అని అనిపించట్లా? మీకు దీనికి సరైన సమాధానం కావాలంటే, కులం కాదు, గోత్రం చూసుకొండి, వీళ్ళందరివి కలుస్తాయి. అదేవిదంగా ఫలానా కులంలో పుట్టామంటే గొప్ప అనుకోకండి, ఇలా ఎవడు వీడియో పెట్టినా భుజాలు తడుముకోవలసి వస్తుంది.
@Crazyriots-7
@Crazyriots-7 Месяц назад
Mari thurpu Kaapu vallu gurinchi cheppandi​@@BalijaMahanadu
@harinathreddyuravakonda9491
@harinathreddyuravakonda9491 6 месяцев назад
ఈ శాఖలన్నీ రెడ్ల శాఖలే. కాపులే రెడ్లు. బలిజలకు కాపులకు ఏమాత్రం సంబంధం లేదు.
@dmkmurthy8718
@dmkmurthy8718 6 месяцев назад
OHO AIYETE "REKAA" MEERU. "KAKAA". ANTE KAMMA KAPU VADalandi
@chandrayasam3474
@chandrayasam3474 5 месяцев назад
Kapu balija rendu okate
@navataramnews8689
@navataramnews8689 5 месяцев назад
వావ్ హాట్స్ అప్ సార్, గొప్ప చారిత్రిక ఆధారాలు కలిగిన వివరముగా తెలియజేసిన మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు సార్...🌹🌹🌹🙏🙏
@renukareddy8848
@renukareddy8848 6 месяцев назад
Good information Thank you 🙏
@Rocky-tq7ep
@Rocky-tq7ep 4 месяца назад
చాలా బాగా వివరించారు, మరి మున్నూరు కాపు అంటే ఎంటో కూడా చెప్పండి
@gonasri5172
@gonasri5172 2 месяца назад
300 మంది కోస్తా (మచిలీపట్నం) నుండి telangaana వచ్చి వ్యవసాయ చేశారు
@mondretisatyaseshunarayana4846
@mondretisatyaseshunarayana4846 6 месяцев назад
Very nice exlent research and very video.jai jai jai The great Ballija caste.
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thanks a lot
@arjunreddyarrows
@arjunreddyarrows 4 месяца назад
Nice information sir, Thank you very much.... Sarvejana sukhinobavanthu....
@srinivasinjeti4420
@srinivasinjeti4420 6 месяцев назад
కులాలను పక్కన పెట్టి మనమంతా హిందువులము అనే వషయం మరచిపోకండి.
@rockythebranDon
@rockythebranDon 6 месяцев назад
By the end we are Humans first !
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 6 месяцев назад
@@rockythebranDonYou are ideologically correct. So long as caste system & caste based reservation system prevails, still more time required for claiming as Hindus of India or Humans of Earth Planet.
@nandikondarkreddy2072
@nandikondarkreddy2072 4 месяца назад
మీరు చెప్పింది నిజమే..ఐతే కులాలు బట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలి
@నిజంనాఇజం
@నిజంనాఇజం 4 месяца назад
మనుషులు అంతా ఒకటే అనేది గుర్తించండి. ఈ కుల మతాలు కంత్రి కొడుకుల సృష్టి.
@nationfirst9527
@nationfirst9527 2 месяца назад
Yes we as reddy first hindu
@Jaswant0703
@Jaswant0703 5 дней назад
Very good message .. thanks brother
@rsp5378
@rsp5378 8 месяцев назад
పంటరెడ్డి వారి పణతి యనంగా ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రీ మేకపోతులరెడ్డి మేనకోడలును 'ఆరవెల్లి' వారింటి అమరకోడలును తరుణి నాగమయను తక్షణముంచు...' శ్రీనాథుడు చెప్పిన పద్యం అది. దాదాపు దగ్గర గా చెప్పారు కానీ, కొన్ని కావాలి అని చెప్పినట్టు గా ఉంది. శ్రీనాథుని కాలం నాటికే శాఖలను రెడ్డి అనే పద్దతి పర్యాయముగా ఉంది. శ్రీనాథుడు పలానాటి నాగమ్మ ను స్పష్టం గా తన పద్యం లో పంట రెడ్డి కులం గా చెప్పాడు, పంట కాపు అని అనలేదు. రెడ్డి రాజులని కూడా శ్రీనాథుడు పంట రెడ్లు అనే సంభోదించాడు. శ్రీనాథుడు చెప్పినట్టు గా చెప్పండి, చెప్పనిది చెప్పినట్టు గా మీ అవసరరాలకు తగ్గట్టుగా కాకుండా.
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 7 месяцев назад
కాపుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వీడియోలాగ ఉంది. ఫేక్ సమాచారం ఎంత చేర్చారో తెలియదు. వాస్తవం ఎంతో తెలియదు
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
@@venkatasriramamurthybomman7329 14వ శతాబ్దము కాపు పద్యములో 14 శాఖలు నేటి రెడ్డి కులస్ధుల్లో ఉన్నాయి అంటే దాని అర్ధం ఏమిటి ? ఆ కాపులు నేటి రెడ్లు అనే కదా. నేటి కోస్త కాపులుగా పిలువబడే వారిలో ఈ 14 శాఖలు లేవు అంటే వీరు పూర్వము నుండి ఉన్న కాపులు కాదు అనే కదా, పూర్వము నుండి వీరు కాపులుగా పిలువబడలేదు అనే కదా. మరి కోస్త కాపులు ఎవరు అంటే బలిజ + తెలగాలు 150 యేండ్ల నుండి వ్యవసాయము చేస్తూ కాపులుగా పిలువబడినవేరే కోస్త కాపులు. అంతకుముంది కాపు పేరుతో మనల్ని సంబోదించేవారు కాదు. కాపు అనేది బలిజకు ఉపకులము, కోస్త కాపులు బలిజల్లో నుండే ఏర్పడినారు.
@gandrakumar
@gandrakumar 6 месяцев назад
Palanati nagamma ayithe velama. Brahma nayudi vargamanthayu vishnu bhakthulu,padmanayaka velamalu. Okati matram nijam- andharu (reddy, velama, kamma, kaapu) vyavasaya vruthi nundi vachchinavaare. Sanga jeevanam lo tara taraluga jarigina saamaajika marpulalo( vruthi, roles and responsibilities, education, etc) baganga erpadinave ee kulaalu. Vaatini nati nundi neti varaku manishi tana swapryojanaalakoraku vadukunnaadu samaajanni vibhadhisthunnadu. Manishi rajula kalam lone devunne vaadukunnaru like shivites, vishnavites . Ela ante vibhajinchu, koodakattu( polarisation) , then tirugubatu cheyyu , adhikaram ledha kaksha sadhinchukodaaniki
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 5 месяцев назад
@@gandrakumarYou are correct. Kamma, Kapu, Reddi & Velama have been the same. They have 95% similarities in their day to day life style.
@GurappaChemalamudi
@GurappaChemalamudi 6 месяцев назад
కాపులు, బలిజలు,రెడ్లు,కమ్మలు అందరు తమ తమ పంటలకు కాపు కాచు కొనేవారే. వ్యవసాయదారులే. ఏ అదనుకు ఏ పంట వేయాలి. అందుబాటులో ఉన్న భూమి స్వభావమేమి? నీటి వనరులు అవసరాలు ఋతువులను బట్టి ఎలా వినియోగించుకోవాలి? స్వయం సమృద్ధితో పాటు వనరుల సక్రమ పంపిణీ సాధించేందుకు కృషిచేసిన వారే. "తల మేల కులమేల తపమె కారణం ఎలమి హరిదాసులు ఏ జాతైన నేమి?... కాకము వల్ల పుట్టదా ఘనమైన అశ్వత్థము చిడిపి రాళ్ళపుట్టవా చెలుపైన వజ్రములు పంకములో పుట్టదా పరిమణపు తామెర... ఏకడా మహానుభావులెందు ఉదయించి రేమి..."..అన్నమయ్య.. వర్ణాశ్రమ ధర్మాల ననుసరించి వృత్తులేర్పడినవి..స్వయం సమృద్ధి వస్తూమార్పిడి జరిగినవి.. క్రమేణా జనాభా పెరిగింది...కాపులైనా రెడ్లయినా,బలిజలు అయినా అందరూ వ్యవసాయ శ్రామికులే. కష్ట జీవులే..
@swamykatragadda8661
@swamykatragadda8661 6 месяцев назад
Thank you for the extensive research & preparation effort ,video making & loading to enlighten others in AP state .
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you for your appreciation sir 🙏🏻
@saibabareddychillakuru3865
@saibabareddychillakuru3865 14 дней назад
బాగా చెప్పారు.ఉన్నది ఉన్నట్లు చెప్పారు. ఓకే సార్.
@dhanarajuaddanki9680
@dhanarajuaddanki9680 6 месяцев назад
కరెక్ట్ గా చెప్పారు సార్
@HanumanthaReddyGottam
@HanumanthaReddyGottam 2 месяца назад
కాపులు రెడ్లు గురించి చాలా బాగా చెప్పారు.
@durga9011
@durga9011 6 месяцев назад
Vruthi batti kulam vacindhi, so ippudu aa kulalu evi levu. Vunadalla software kulam, entrepreneur kulam , doctor, actor, chef, lawyer, police, politician kulale vunayi.
@Bharath-bb1wh
@Bharath-bb1wh 8 месяцев назад
Interesting. We have some Balija Nayakar family friends settled in TN also. Nice people, they do the thread ceremony at marriage and eat nonveg.
@kanchisaiprasad
@kanchisaiprasad 8 месяцев назад
Awesome 👍 Plz suggest some Books about our caste, now days upcoming generations won't know about our prestigious history, We will tell them atleast by reading the books as bed time stories.
@directoranilsavala
@directoranilsavala 6 дней назад
Good information sir
@sivaprasad7989
@sivaprasad7989 6 месяцев назад
విష్ణు పురాణంలో నాలుగు వర్ణములు గురించే చెప్పబడియున్నది ఈ మిగతా కులాలు ఏ విధంగా వచ్చాయి తెలుసా తెలిస్తే చెప్పండి
@surisuri1759
@surisuri1759 6 месяцев назад
మన భారత దేశం లో కులాలు అనేవి లేవు ఎవరు పని చేస్తే ఆ పేరు ఉండేది అప్పట్లో ఉన్నవి వర్ణాలు మాత్రమే బ్రాహ్మణ - చదువు బోధించే వారిని బ్రాహ్మణ అంటారు వీరిలో ఒక వర్గమే ఉండేవారు క్షత్రియ - ప్రజలను భూమిని రక్సించేవాడు క్షత్రియ వర్ణాలలో 4 ఉండేవి అందులో సూర్య వంశ - ఒడిశా లో పరిపాలించిన ఓడ్ర గజపతి రాజులు , ఒడియా లేదా ఓడ్ర రాజులు ఆంధ్ర లో వీరిని వడియా రాజులు వడ్డీ రాజులు అంటారు మరియు ఆంధ్ర రాజులు . చంద్ర వంశ రాజుల - శ్రీ కృష్ణ భగవానుడు వంశం మరియు విజయనగర పాలించిన రాయల వంశం , చోళ రాజులు అగ్ని - మహరనా ప్రతాప్ మన ఆంధ్ర లోని అగ్నికుల క్షత్రియులు ,వన్నియా కుల క్షత్రియులు నాగ వంశం - నాగ జాతి క్షత్రియులు 3 వ వర్ణం వైశ్య - వ్యాపారస్తులు వారిలో పెరిక కులం కొందరు బలిజ వారు 4 శూద్ర - వ్యవసాయం చేసేవారు మరియు పై మూడు వర్ణాల వారికి సేవలు చేసేవారు ఈ రోజు మేము ఎక్కువ అని చెప్పుకొనే కొన్ని అగ్ర కులాలు ఆ రోజుల్లో శూద్రులు అని మరిచిపోయి తామేదో గొప్ప అని చాలా కులాలలును తక్కువ గా చూస్తున్నారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని గుర్తు ఉంచుకోవాలి ఒక 80,90 years back ekkuva కులాలు అని చెప్పుకొనే వారిని పక్కన కూడా కుర్చో పెట్టుకొనే వారు కాదు అని గ్రహించాలి బ్రహ్మం గారు ఆ రోజే చెప్పారు రాజులు శూద్రులు అవుతారు శూద్రులు రాజులు అవుతారు అని ఇప్పుడు ఇదే జరిగింది
@PsnPsn-s5j
@PsnPsn-s5j Месяц назад
Good correct information brother ❤❤🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌹🌺
@Venkatramnna
@Venkatramnna 6 месяцев назад
Very informtive👍
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Glad you liked it, Thank you sir
@NarayanaG-pr5nv
@NarayanaG-pr5nv Месяц назад
మంచి విషయాలు చెప్పారు
@sridharayyapureddy1423
@sridharayyapureddy1423 6 месяцев назад
ఎవడైనా ఆ... బొక్కలో నుండి వచ్చినవాడే కులచరిత్ర బాగుంది 🙏🏻
@ahuman9095
@ahuman9095 6 месяцев назад
😂 bokkalo kulalu
@vrartistsudhakanthindia5873
@vrartistsudhakanthindia5873 4 месяца назад
@kamasani999
@kamasani999 3 месяца назад
ఈమధ్య మరో బొక్కపెట్టి తీస్తున్నారు 😜
@RamBabu-ub5wl
@RamBabu-ub5wl Месяц назад
Vow Super information
@konalaadinarayanareddy4368
@konalaadinarayanareddy4368 6 месяцев назад
Good information
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you, Sir
@nageshm1665
@nageshm1665 6 месяцев назад
చాలా బాగా చెప్పారు సార్ మీరు చెప్పింది 100కి 200శాతం నిజము అన్నింకులల వారు ఈ ముఖ్యమైన విజయాన్ని తీసుకోవాలి రెడ్డి అన్నది కులము కాదు,కేవలము గ్రామం లో సిస్తు వసూలు చేయడానికి అధికారం లేదా హోదా పేరు మాత్రమే ,అంటే అది ఒక ఉద్యోగం పేరు మాత్రమే ,ఇప్పుడు మనం చేసే ఊగ్యోగలకి ఎలాగైతే పనిని బట్టి ఉద్యోగాలను వివిధ హోదాలలో ఎలాగ పిలుచుకుకుంతమో రెడ్డి పని అనేది కూడా అలాంటిదే.రెడ్డి అనేది కులము కాదు.
@chandulingolu
@chandulingolu 7 месяцев назад
Whatever it may be, let’s all stay together
@Unfollowthem
@Unfollowthem 2 месяца назад
I am from Aihole karnataka In Karnataka they are pure Veg and proud Vegiterian people... We call them Shetti, Balijiga, Banajiga, Naidu,.... They run Kirana shop in modern day. But mainly Vanijya is true. Here surnames are PattanaShetti, Shetti, Angadi(Shop), Papadishetti, Etc...
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
మానవులంతా ఒక్కటే మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి
@janardanadev3845
@janardanadev3845 6 месяцев назад
ప్రాణం తో ఉన్నప్పుడే లెక్క. చచ్చినా తరువాత అంతా ఒకటేనని అందరికీ తెలుసు.
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 6 месяцев назад
not just in రాయల సీమ & తెలంగాణ ,even in కోస్తా ఆంధ్రా (మాది నెల్లూరు జిల్లా) నన్ను ఎందుకు కాపోళ్ళ పిల్లోడు అని అనేవారో తెలీదు, అదేంటి నా పేరు school records lo చివర మా నాన్నగారు "రెడ్డి" అని రాయించారు, వీళ్ళు ఏమో కాపోళ్లు అని అంటున్నారు అని..ఇప్పుడు అర్దం ఇంది సోదరా...anyhow మన భారతీయ సనాతన దర్మం లో కులాలు లేవు , వర్ణాలు మాత్రమే ఉన్నాయి..గీత లో గోవిందుడు కూడా "చతుర్ వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభగాషక....." అని , పుట్టుకతో కాదు వాడి గుణం తో వాడిని గుర్తిస్తారు అని... ఋగ్వేదం కూడా ఇదే చెప్పబడి వుంది " జన్మనా జాయతే శూద్రహ, కర్మణా జాయతే ద్విజహ, వేద విజ్ఞేశు విప్రాణాం, బ్రహ్మ గ్యానంతు బ్రాహ్మణాహ "... కనుక సనాతన ధర్మం అని చెప్పబడే హిందువులుగా కలిసి ఉందాం ,అప్పుడే హిందూ ధర్మం అనే తల్లి వేరుకు మనము మన శాఖలు, ఉప శాఖలు సుభిక్షంగా వుంటాయి.. పెద్దలు తప్పు వుంటే సరిచేయగలరు🙏, హర హర మహాదేవ 🙏.. జై శ్రీరామ్ 🙏 జై హిందూ 🙏
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 4 месяца назад
Puttukatho kaadhu gunam tho kulam vasthundhi antey appudu bavorse panulu chesey kapu kulasthulu kamma kulasthulu reddy kulasthulu, koumiti , bepana etc etc vaallu adhey kulam lo endhuku continue avuthunnaaru , vaallani dhenkapoi soodhra kulam lo pada dhengaali kadhaa "" SANAATHANA SANNAASI """
@nationfirst9527
@nationfirst9527 2 месяца назад
​@@kirandoppalapudi3089arey lanjodaka aa ayana cheppundhi bagavatgeeta prakaram but ranu ranu adhi evariki kulam varide ayinda, me intlo evarnibdengari maa sanatana darmam vallu jai reddy jai hindu jai kapu
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 6 месяцев назад
Good Real Infmn.Tq.Sir..
@prakashkoppula4910
@prakashkoppula4910 6 месяцев назад
Telangana Reddys we’re in the period of kakatiya dynasty in 11th century. Like Recharla Rudhra Reddy & Gona Buddha Reddys were there.
@bullwhite9695
@bullwhite9695 6 месяцев назад
Recharala rudra are velama
@vamshikallem948
@vamshikallem948 6 месяцев назад
@@bullwhite9695no he is not Idiot. Recharla Rudra is not Velama, he is reddy.
@Ram-xf2ms
@Ram-xf2ms 6 месяцев назад
Erripuka he is reddy ra 🔥🔥​@@bullwhite9695
@Rams-wr3bt
@Rams-wr3bt 5 месяцев назад
@@vamshikallem948 Velma mula purushudu kuda Reddy ne anukunta peru CheviReddy Ekkado chadiva entha varku nijamo telidhu
@BEAST-45
@BEAST-45 5 месяцев назад
Gone reddys are from haihayas
@narendrayella5760
@narendrayella5760 Месяц назад
Thanq bro... Baga cheparu
@karthiksrinivas5511
@karthiksrinivas5511 6 месяцев назад
Jai balija... From karnataka..
@ramisettylakshmanrao7266
@ramisettylakshmanrao7266 6 месяцев назад
Good Information sir Thank you Sir 🙏🙏♥️♥️🚩🚩👌👌👍👍
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Most welcome Sir ❤️
@Userahyeehehsjsh999
@Userahyeehehsjsh999 6 месяцев назад
So Reddy, Kapu, Balija are same great👍
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Balija and Reddy are not same, Ancient kapus are present reddys.
@Ram-xf2ms
@Ram-xf2ms 6 месяцев назад
​@@BalijaMahanadubalijas kuda kapus okkate
@Unfollowthem
@Unfollowthem 2 месяца назад
Watch whole video idiots..😂😂😂
@raobk7605
@raobk7605 6 месяцев назад
Well said sir Super Super excellent sir ❤❤❤❤❤
@Silentplayz_666
@Silentplayz_666 6 месяцев назад
కాకతీయ రాజుల కాలములో భూమి రాకలనుబట్టి పన్ను నిర్ణయించే కర్ణికము వృత్తిచేసేవాణ్ణి కర్ణము అని పిలిచేవారు.పన్ను వసూలు చేసే వృత్తి చేసేవాణ్ణి రెడ్డి అని పిలిచేవారు. గ్రామ కావలికారు వృత్తి చేసేవాణ్ణి కావలివాడు అని పిలిచేవారు. శరీరదారుద్యముగలవారిని పన్నువసూలు జేసే సమర్ద్యమున్న వారిని ఏ కులం వన్నీ అయిన రెడ్డిపనిలో పెట్టుకునేవాళ్ళు వాడు పన్నువసూలు చేయలేని పక్షములో సమర్థతగల ఏ కులం వాణ్ణి అయిన రెడ్డిపనులో పెట్టుకునేవాళ్లు. రెడ్డపని చేసినవాళ్లందరూ రెడ్డిలుగా పిలువబడుతున్నారు.
@naturalfood783
@naturalfood783 6 месяцев назад
Exactly
@SriNivas-b5n
@SriNivas-b5n 6 месяцев назад
బొంగు కాకతీయ రాజులు కంటే ముందే "రెడ్డి" రాజులు ఉన్నారు రుద్రమదేవికి సాయపడింది రెడ్డి రాజులు నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో లేకపోతే మూ""""""" 😭😭😭😭😭😭😭
@truthseekerms
@truthseekerms 6 месяцев назад
Yes. రెడ్డి అంటే పన్ను వసూలు వృత్తి చేసే వాడు. రెడ్డి పదం మూలం పరిణామం - రట్టడి-రట్టడు-రడ్డి-రెడ్డి.
@akileshhsp4048
@akileshhsp4048 2 месяца назад
Ma area lo naidu vachadu cheppandi ane varu.....neveu emaina pedda naidu la matldutunnav. And varu
@dandanarasimhulu9683
@dandanarasimhulu9683 6 месяцев назад
I thank you so much for bringing this real history of Balija caste
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you for your appreciation Sir
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 месяцев назад
కాపు అన్న పదం రెడ్లది, ఈ బలిజ ఏ కాపు కులానికి ఉపకులం కాదు, బలిజలు తెలగాలు వారి సొంత పెరుతో పిలిచుకోవాలని నా అభిప్రాయం, తెలగ వెలుగు అనే యూట్యూబ్ చానెల్ చూడండీ వారు కూడ కాపూ అనే పదాన్ని అంగీకరించట్లేదు ! రాయల సీమ లో ఉన్న బలిజ లు ఎందుకు కాపు పేరు చెప్పుకోవాలి? బలిజ పదం ఉందిగా
@santhoshp9521
@santhoshp9521 7 месяцев назад
Balajas or kapus both are same.. Take example of Balijapeta in vizianagaram district, that's the place Balijas originated and interestingly, you'll find 80% kapu naidus in vizianagaram district..
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 месяцев назад
@@santhoshp9521 బలిజలు కాపులు వేరు ఆని చెప్పలేదు! అందరూ బలిజ లే కదా కాపు అనే పదం ఎందుకు?
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@santhoshp9521 Balijapeta means the area or place where balija's used to do business, Balijapeta in vizayanagaram is an area where pure balijas used to do merchantile activites, But from 150 years These pure Balijas are being called as Telaga baija > telaga and now they are converted to kapu caste forgetting their ancestral history as balija. Before 150 years there were numerous balijapeta all over south. 1871 british census records clearly says lakhs of Balijas population in coastal regions also, But today we are being bainwashed that there were no balijas in coastal regions, only kapus. These pure balija from 150 years unknowingly got mixed with kapu caste and forgot their ancestral history and calling themselves as farmers instead of merchants.Now in rayalaseema also Balijas a re being brainwashes with the kapu word, Calling themselves as kapu caste is pure sign of balija caste beinig destroyed from root. Balijas origins are not from viziyanagaram balijapeta, Balijas are residents of north india, We balijas migrated from "Ahischtapuram" in uttarapradesh to Aihole in karnataka. Balijas are from Krutha yugam.
@santhoshp9521
@santhoshp9521 7 месяцев назад
@@BalijaMahanadu you are trying to divide balajis, telagas from kapus... All these are sub castes of kapus.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@santhoshp9521 I Challenge you to prove how balija is subcaste of kapu.
@suryarao4738
@suryarao4738 2 месяца назад
Good Information. I wish there were no castes at all. These castes r dividing people😢 Please don't discriminate against people with caste. We should welcome all castes. People should be given opportunities based on their skills, not caste. As Dr JP said, "To eliminate the caste based discrimination, the youth should look for their life partner in different castes. This way the next generations will be better"
@Sudhakerreddy1234
@Sudhakerreddy1234 4 месяца назад
Yes నా వయస్సు ఓ 70 సం" రాలు మా వూరివాళ్ళకు మామీద కోపం వచ్చినప్పుడు ఆ కాప నా బట్ట,ఆ కాప నాకొడుకు అనేవాళ్ళు మంచిగా వున్నప్పుడు ఆ రెడ్డి నీ పిలువు , అనేవాళ్ళు
@ravijangamreddy9989
@ravijangamreddy9989 4 месяца назад
Anna valmiki Boyala gurinchi video Cheyyi anna
@ashoknadipintiashoknadipin212
@ashoknadipintiashoknadipin212 6 месяцев назад
కులమా బొక్క,, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వాడిదే మంచి కులం అలా ఉంది పరిస్థితి,, మనుషులందరూ సమానమే అనే పరిస్థితులు రావాలి ఈ దిక్కుమాలిన కులాలు పోవాలి,, వృత్తులను బట్టి వచ్చిన కులం అదే వృత్తుల కులాల వాళ్ళు లేనప్పుడు వృత్తులు మారినప్పుడు కులాలు తీసేయవచ్చు కదా.???
@hemanth7262
@hemanth7262 5 месяцев назад
neku inka thelidhu le nuvu pillodivi
@santoshkumar-ff6mq
@santoshkumar-ff6mq 3 месяца назад
It is very sad that government is asking caste in all college applications , job applications. Government first should stop asking caste in applications and each application should be checked with some serial number without name, gender, caste, religion.
@thekrishna7238
@thekrishna7238 4 месяца назад
Thanks for the explanation…. I got clarity now 👍🏻
@pcb89
@pcb89 6 месяцев назад
It's correct information
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 3 месяца назад
Thank you sir for your information 🎉❤
@iPhoneunlock1007
@iPhoneunlock1007 6 месяцев назад
కానీ ఇప్పటి రెడ్లు,కాపు ల కులాల వారి మధ్య చాలా తేడా ఉంది
@ahuman9095
@ahuman9095 6 месяцев назад
Genetically all agricultural castes have similar genes in AP including some brahmins,
@Userall123
@Userall123 5 месяцев назад
Modatinunchi AGRICULTURE KAPU lu chesaru....
@Yelujethichepparaa
@Yelujethichepparaa 5 месяцев назад
నువ్వు గ్రేట్ అన్నా
@Alr488
@Alr488 6 месяцев назад
Yes... In our ancestors document... Written as kapu now we are reddy
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Your are rayalseema or Godavari ?
@Alr488
@Alr488 6 месяцев назад
@@BalijaMahanadu rayalaseema
@rockythebranDon
@rockythebranDon 6 месяцев назад
Wtf! తమిళనాడులో కాపులందరూ నాయుడు కులానికి చెందినవారే ఆంధ్రా రెడ్డిలో?? 😂😂😂 ఇది కేవలం గతంలో బ్రాహ్మణులు ఆడే ఆట
@SrinuVasu-no9rg
@SrinuVasu-no9rg 3 месяца назад
Verygood 👌 super ❤
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 6 месяцев назад
టంగుటూరి అంజయ్య కూడా రెడ్డే కదా తెలియదా?
@gangisubramanyam1523
@gangisubramanyam1523 6 месяцев назад
Chala baga chepparu
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you sir
@Ram-z9b2g
@Ram-z9b2g 6 месяцев назад
వంగవీటి రంగా గారు అందుకనే ఒక విషయంలో నాకు ఇష్టం ఉండదు కాపులు, రెడ్లు ఒకటి అని చెప్పడం మానేసి మిగిలిన వారిని కలపడం ఏంటో నాకు అర్ధం కాలేదు.
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Balija and reddy are not same, Ancient kapus are present reddys anedi ee video content.
@s.....p.......y622
@s.....p.......y622 6 месяцев назад
​​@@BalijaMahanaduare kulapichi apura niku g...la dammu unte telangana lo razaka video pettuu ra
@reddyd3106
@reddyd3106 4 месяца назад
Present kapu's are not Reddy's.... Present kapu's are balijas
@nationfirst9527
@nationfirst9527 2 месяца назад
​@@reddyd3106 original kapus are reddys but i don't why reddys quit kapu word even today we call as kapu in my caste certificate from prakasam district
@LionHeart-s4x
@LionHeart-s4x Месяц назад
Original kapu is pedda kapu from coastal andhra reddy aa bokka.
@muralireddy4170
@muralireddy4170 4 месяца назад
Chaala correct ga chepparu brother - aihole inscription lo kuda baninja ane vanijya kulam gurinchi cheppanadindi
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 4 месяца назад
దీనివల్ల సమాజానికి ఏ మి ఉపయోగం. అనవసర విషయాలు
@mastannaidu3266
@mastannaidu3266 3 месяца назад
Telusu kovatam tapu em undi apudu social structure telustadi kada infact reddy veru kapu veru ani fights undavu kada
@kedarsaipadigala4132
@kedarsaipadigala4132 2 месяца назад
Well said ​@@mastannaidu3266
@kadambahalliveerabhadraiah2801
@kadambahalliveerabhadraiah2801 Месяц назад
Neeku kulam Leda ?
@asrreddy1674
@asrreddy1674 4 месяца назад
Good message
@user-cs9sx5zy6f
@user-cs9sx5zy6f 7 месяцев назад
Yevari awasaraalanu bhatti.vaaru.bhaagaane.allukutunnaaru kulaalanu. Bhayya
@saimanohar1294
@saimanohar1294 6 месяцев назад
Thank you sir, great reaserch
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Most welcome Sir
@koteeswarareddynandanapall4174
@koteeswarareddynandanapall4174 6 месяцев назад
మా నాన్న గారు చెపుతుండే వారు మనం కాపు కులస్తులం అని.
@simhadrimanohar5712
@simhadrimanohar5712 6 месяцев назад
Super brother baga chepparu
@chandrasekharkodi9410
@chandrasekharkodi9410 6 месяцев назад
అరేయ్ బాబూ. మేము తెలగ కాపులము.. బలిజ అని యెప్పుడు యెక్కడా లేదు చెప్పుకోలేదు
@srinusrinivas7880
@srinusrinivas7880 6 месяцев назад
Munooru Kapu TS AP RS Bharath, Hindustan, India, Global
@drkrgseshukumar2363
@drkrgseshukumar2363 7 месяцев назад
ఇండియన్స్ అన్నా, భారతీయులు అన్నా ఒకటే! అలాగే, బలిజలు అన్నా, కాపులు అన్నా, ఒకటే జాతి! area difference...అంతే! కాపులు అంటె రైతులు!
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
బలిజ అంటే వ్యాపారస్థులు, మరి ఎలా ఒకటి ? వీడియో సరిగ్గా చూసారా? కాపులు అంటే రెడ్లు అని ఉంది.
@Krishnamurthy-ss4eu
@Krishnamurthy-ss4eu 6 месяцев назад
@@BalijaMahanadu కాపుల నుండి రెడ్లు వస్తే కాపుల మూల పురుషుడు పేరు రెడ్డి ఎలా అవుతుంది?
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
@@Krishnamurthy-ss4eu కాపుల నుండి రెడ్లు రావడం కాదు సార్, కాపులే రెడ్లుగా చలామణి అవుతున్నారు. కాపు కులస్ధులుగా ఉన్న వీరు 1931 తరువాత రెడ్లుగా పిలుచుకుంటున్నారు. ఈ కాపు లేదా రెడ్ల మూల పురుషుడు ఆదిరెడ్డి. అది రెడ్డి కులము కాపు అని రెడ్ల ఆశ్రీత కులము అయిన పిచ్చకుంట్లవారు చెబుతారు.
@user-ng7dh8hn3k
@user-ng7dh8hn3k 6 месяцев назад
Kapuveru ,balija veru, telaga veru, memu reddies mi kani kapulu amtaru ma area lo.
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
@@user-ng7dh8hn3k కాపులే రెడ్లుగా చెప్పుకుంటున్నారు "కాపు బలిస్తే రెడ్డి" 'కాపువారే రెడ్డి గరిక పూసే గడ్డి" ఈ సామెతలు సైతం కాపులే రెడ్లుగా మారినారు అని స్పష్టం చేస్తున్నాయి.
@raghunadhroyal230
@raghunadhroyal230 Месяц назад
Satisfying video boss❤
@satheeshkumarmotivation1162
@satheeshkumarmotivation1162 3 месяца назад
Thanks for the video anna #Balija❤
@sravankumarsanchana3319
@sravankumarsanchana3319 5 месяцев назад
Ee video చేసిన వారు పక్క బలిజ కులస్తులే అనుకుంటున్న
@AvinashMarella
@AvinashMarella 6 месяцев назад
For your efforts 👏🙏
@prasanthbabusavarapu3788
@prasanthbabusavarapu3788 8 месяцев назад
100👍👌
@user-th9tp3vl2t
@user-th9tp3vl2t 7 месяцев назад
ఏదో ఒక్కటి చేపుకొండి నాయానా పెదై టే ఏముంది
@rameshganepela1924
@rameshganepela1924 6 месяцев назад
Good Information bro
@drkrgseshukumar2363
@drkrgseshukumar2363 7 месяцев назад
శెట్టి వేరు! చెట్టు వేరు ! శెట్టి పేరుగల కాపులు ప్రధానంగా వ్యాపారస్తులుగా ఉండేవారు! చెట్టు ఆధారిత కులము వారు వేరు! బలిజలు వేరు ! చెట్టు బలిజలు వేరు !
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
sheety peru kapula? asalu kapu ante emti ? balija ante emiti ?
@sadyandyramalingam3319
@sadyandyramalingam3319 Месяц назад
There are ayothi Reddy community in madurai virudhunagar district of Tamil nadi
@kalakotivedhapriya1288
@kalakotivedhapriya1288 6 месяцев назад
Well andgood explain
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you
@prasad.tvs.8233
@prasad.tvs.8233 6 месяцев назад
Cood message bro.
@rohinikumar366
@rohinikumar366 6 месяцев назад
కాపు అనే కులం కార్డు తో పాలిటిక్స్ చేస్తున్నారు బలిజ వేరు కాపు వేరు కానీ votes kosam నాటకాలు
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
బలిజ వేరు కాపు వేరు ఈ వీడియోలో ఎక్కడ ఉంది ? దక్షిణాది అంత బలిజ అనే పిలుస్తారు, కోస్త కాపులు కూడా పూర్వము బలిజకులస్ధులే ఇన్ని పేర్లు వద్దు మన కులానికి బలిజ అని పెట్టుకోవాలి ఒకే నామము ఉండాలి అంటుంటే నువేంటి తింగరోడిలా కోమెంట్లు పెడుతున్నావ్.
@mankudaiiisai6835
@mankudaiiisai6835 8 дней назад
​@@BalijaMahanadubalija Ani pettuu telustundii asalu evaru ento anii
@konisisuryanarayana5615
@konisisuryanarayana5615 6 месяцев назад
నీరు నీప్పు గాలి భూమి ఆకాశం ఎకులం సార్
@rvrenglish9105
@rvrenglish9105 6 месяцев назад
The first man was born in Africa. Then man spread all over the world. Man is man. Castes are seen in India only. Try to educate people to be united .
@ravindranathreddypathapati4584
@ravindranathreddypathapati4584 4 месяца назад
Balija mahanadu has given the clarity definition through this vedeo. Reddy 's caste in their study records as INDIAN - HINDU- KAPU.😊
@MRD-qf6nc
@MRD-qf6nc 6 месяцев назад
బలిజ కన్న కాపు పేరే బాగుంది.
@sirimalu1359
@sirimalu1359 4 месяца назад
Very good
@thallavenkatareddy2928
@thallavenkatareddy2928 7 месяцев назад
మిత్రమా మరొక ముఖ్య మంత్రి తాళ్ల రామకృష్ణ రెడ్డి ( అంజయ్య గారిని ) ని మరిచి పోయావు.
@manjunathamla
@manjunathamla 6 месяцев назад
Super sir
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you sir
@bhanusirivelu
@bhanusirivelu 7 месяцев назад
Is this paytm channel?
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
I have made 20 videos on balija history, That’s my dedication towards my caste. And you fool saying this channel as paytm channel. You’re a fool in your whole family line.
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 7 месяцев назад
@@BalijaMahanaduMay be you are correct. They might not have been of same caste origin. However, in Twenty First Century, caste feature has very less significance. Therefore, no necessity to dig very past time’s events & historical happenings.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@gopalakrishnanagulapalli7900 That's individual choice, Sir
@dudalaramesh5891
@dudalaramesh5891 6 месяцев назад
Donot talk rubbish
@rockythebranDon
@rockythebranDon 6 месяцев назад
Yes
@kammas_official
@kammas_official Месяц назад
Kamma and velama caste gurinchi kuda video cheyyi bro
@drkrgseshukumar2363
@drkrgseshukumar2363 7 месяцев назад
తెలగ జాతి ప్రాంతం తెలుగు ప్రాంతం! తెలగ > తెలుగు.
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 7 месяцев назад
Perhaps a correct write up.
@srinivaspt1508
@srinivaspt1508 6 месяцев назад
You are right.
@bathulalingareddy3319
@bathulalingareddy3319 6 месяцев назад
కాపు (. రె డ్డి) రాయలసీ మ
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Okay sir
@parvathamvenkanna6899
@parvathamvenkanna6899 6 месяцев назад
👍👍👍 good information
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
So nice of you sir
@doddavandlasreeramudu8772
@doddavandlasreeramudu8772 6 месяцев назад
ఊరికి ఒక్క బలిజ ఉంటే ఊరంతా గబ్బే, అనే సామెత ఏంటి
@DoraswamyeNallam
@DoraswamyeNallam 6 месяцев назад
13వ శతాబ్దంలో రాయప్రోలు వేమారెడ్డి విజయనగర సామ్రాజ్యం యొక్క దండనాథుడు కొండవీడు రాజ్యానికి ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అదే సమయంలో ఆ ప్రాంతము నందు కరువు దాపురించింది ఆ టైంలో అనేక పన్నులు వేసి అనేక కష్టాలకు గురిచేశాడు రాయప్రోలు వేమారెడ్డి అతని రాజ్యంలోని ఒక ప్రాంతానికి జమీందారు అయినా ఒక కాపు పన్నులు కట్టడానికి నిరాకరించాడు అదే 13వ శతాబ్దంలో హరిహరరాయలు బుక్కరాయలు హంపి నగరంలో రాజులుగా ఉన్నారు విజయనగర సామ్రాజ్యానికి జమీందారు హంపి విజయనగర సామ్రాజ్యానికి కొండవీటి రెడ్డి రాజు యొక్క కృత్యాలను వివిధ రకములైన పన్నులను లెటర్ నందు తెలియ చెలియ చేయడమైనది నీవల్ల అయితే ఏదైనా చేసి హంపి నగరమునకు చేయవలసిందిగా కోరడమైనది హరిహరరాయలు బుక్కరాయలు లెటర్ నందు దానికి బదులుగా కాపు జమీందారు రాత్రి 12 గంటలకు పైన ఒంటిగంట సమయంలో కోటలో ప్రవేశించి అంతపురం నందు వెళ్లి రాయప్రోలు వేమారెడ్డి ని శిరచ్ఛేదము చేసి హంపీ నగరానికి చేరుకొన్నాడు ఆ జమీందారు ఒకటి ఈ పని చేసి నందుకు కాపుకనుక ఉస్తి కాయంత కాపువాడు వుంటే ఊరికి మంచి జరుగుతుంది ఒకనాడు 13వ శతాబ్దంలో మొదలైనది అది రాను రాను ఉసిరికాయ ఎంత కాపువాడు వుంటే ఊరినంతా నాశనం చేయగలడు అనే నానుడి పుట్టుకు వచ్చింది
@Chkeshwar
@Chkeshwar 5 месяцев назад
Intha sodi ledu kani pedhalu cheppindi veellu namminchi vusigolputharu thappukuntaru ,nammakastulu reddy ga ,marinaru
@Teekar
@Teekar 5 месяцев назад
😂😂😂😂
@Chkeshwar
@Chkeshwar 5 месяцев назад
Pk ni gamaninchu state antha
@jlegalreal-estatebusiness
@jlegalreal-estatebusiness 4 месяца назад
యేసయ్య కు స్తోత్రములు కలుగును గాక ఆమేన్ థాంక్స్ మై లార్డ్
@Gr8putin
@Gr8putin 4 месяца назад
Pora pulka
@mahendhare3727
@mahendhare3727 4 месяца назад
😂😂😂😂
@Gr8putin
@Gr8putin 4 месяца назад
Pora pulka everywhere this crap in internet
@sivaprasad-ou9di
@sivaprasad-ou9di 7 месяцев назад
Purely wrong information...... Fabricated or customised video... Incorrect
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Showing 14th century records, and you are not able to grasp and digest them is what makes silly
@sivaprasad-ou9di
@sivaprasad-ou9di 7 месяцев назад
@@BalijaMahanadu sorry, it is wrong, no need to digest.. Hahahha... You don't have proper information about castes... Balija never a pedda kapu... Sorry..u r absolute wrong...
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@sivaprasad-ou9di Please refer 14th century poem of kapu caste, where it is mentioned motatai, pedakanti, goteti, pakanati, velanati, panta, gone, all these present reddy subcastes are mentioned as kapu subcastes in 14th century records. So what do you learn from this ?
@sivaprasad-ou9di
@sivaprasad-ou9di 7 месяцев назад
See.. Every caste assumes and tries to equal their superior or upper castes... There were numerous alliances among different castes among the caste hierarchy.. Kamma charitra book was written by kammas.. Like that every caste saying we are more or equal to some other upper castes... See Kapu, Balija are two different castes and coastal kapus are pedda kapu but not balijas, pedda kapu is the large part formed by the separation of other agricultural communities, Balijas are purely trading related community.. Any community can do anywork... U can say migilipoina kapulu are pedda kapu... Balija are their separate gene and occupation.. See even andhra rajus are not kshatriyas... But they are claiming kshatriya clan...under british rule also history was fabricated... The alliances between kapu and balija community are higher, and also turpu kapu is not the kapu, koppula velama is not the velama, setti balija is not balija, the pedda kapus present in krishna, guntur, godavari are not balijas by the way...
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@sivaprasad-ou9di exactly, Balijas are separate caste, but as today everyone says there are no balija is kosta districts but i have analyzed 1871, 1891 census records by british where balija population is in lakhs in coastal districts, the question is where are all these balijas, and now the population would have gone to 5 times more than in 1871 ?? Now again Kapus who are original reddys are even mentioned as kapu caste in 1871 census records. today they are called as reddys in costa and kapu in rayalaseema. the question arises is who are coastal kapus ??? coastal kapus are Original coastal balijas + Costal Telagas + some original kapu ( reddys ) You can observe numerous setti surnames in coastal kapus they are all original balijas who got mixed as Kapus.
@nationalinterest3163
@nationalinterest3163 4 месяца назад
ఈ కులకుష్టి రోగం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం బాగుపడం. కులం ఒక వృత్తి పరంగా వచ్చింది. అలా అయితే ఇప్పుడు మనం చేసే వృత్తులకు కూడా కులాలు పెట్టాలా? కంప్యూటర్(Software) కులం, యంత్ర( మెకానిక్ )కులం, రసాయన కులం... ఇలా విడిపోయి ఒకరిపై ఒకరు కుళ్ళుకుందామా? కలిసి బాగుపడదామా?
@vamsikrishnamulam5317
@vamsikrishnamulam5317 7 месяцев назад
Shetty Balija ami chepukovale
@rockythebranDon
@rockythebranDon 6 месяцев назад
It's setty Not shetty 😂😂 Only tuluva kannadigas bunts are shettys
@bheemreddyvenkatreddy3319
@bheemreddyvenkatreddy3319 6 месяцев назад
Yes , I know by my childhood My villagers called our cast as kaapu and at the time of disputes they scolded as kaapukodukulu , kaapulan....
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thank you for letting us know this Sir
Далее
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 11 млн