సినిమా field లో mahesh Jr ntr prabas లు పవన్ కి మద్దతుతెలపలేదు ఒక టి గానీ ఒక samosa కూడా 5 rs కి రాదు పవన్ cinema ticket rate 5 rs పెడితే అడిగిన hero లేడు దీని గురించి అడిగిన real / reel hero లేడు ఇది సిగ్గు చెtu ఇప్పుడు cinema field అంతా pavan చేతిలో.....
410 rs ah darunum. Movie ante andaru chuse la vundali kontha mandi chusela vunte yenduku no use waste. Once up on a time rates thakkuva vundevi andaru theatre ki. Velli chuse vallu so yekkuva days movie theatres lo run ayyevi ippudu istam. Vachinnatu penchukuntu pothe only 10%. Audience ye chustharu
Aswini dutt garu and nag aswin movie post pone chesi tdp vachaka release cheyadam chala manchi pani chesaru We can expect now tollywood records Movie chala bagundi
Cimena kekaa, kani part 2 eppudoo😢, salar2 ke eeni years wait cheyyalo anukunte ippudu kalki universe anta, enni untaayo😢 eppudu vastaayo😢 tondaragaa year ki okati release cheyamani nagi ki cheppandraa babuu😢
ప్రభాస్ కి నేను పెద్ద ఫ్యాన్ కానీ కార్టూన్ మూవీస్ చేసే స్థాయి కి వచ్చాడు ...ఇదే డైరెక్టర్ ఇంత బడ్జెట్ లో పావు వంతు పెట్టీ చెట్లు నాటితే భవిష్యత్తు వుంటుంది అని చూపిస్తే బాగుండు ...మొత్తం ఎండి పోయింది భూమి అని చూపించాడు .....హిందూ దేశం ఎప్పుడు పచ్చగా వుండాలి ... చివరి గా మూవీ ఒక పెద్ద యానిమేషన్ సినిమా ..అదే భాద