90000₹అంటే బారి అమౌంట్ అన్నా విజయవాడలో గాని చిలకలూరిపేట లో గాని అదే అమౌంట్ కి బాడీ మరియు పెయింటింగ్ కూడా వేసి మనకు అప్పగిస్తారు అన్నా నాకు అయితే బాడీ వర్క్ అంత లుక్ గాని స్ట్రాంగ్ అని అనిపించలేదు
ఎందుకో బాడీ రేట్ ఎక్కువ అనిపిస్తోంది అంత భారీ అవసరం లేదు అంత దూరం వెళ్ళారు రేటు తగ్గువా అనుకున్న బ్యాక్ టైర్లు దగ్గర మడ్గార్డ్స్ అవసరం లేదు టైర్లు హీట్ అవుతాయి రేటు విషయం నిరాశపరిచింది
ఏ వాహనం అయినా ఏసి ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పికప్ తగ్గుతుంది ఏసీ ఆఫ్ లో ఉంటే పికప్ ఏమి తగ్గదు... ఇప్పుడు నా దగ్గర ఉంది కార్ టయోటా camery ఏసీ ఆన్ లో ఉంటే కొంచెం పికప్ తగ్గుతోందీ ఏసీ ఆఫ్ లో ఉంటే దూసుకుపోతోంది👍👍👍👍👍