వందనాలు అన్న దేవునికే మహిమా కలుగునుగాక అన్న మా గ్రామం లో రక్షణపొంది చాలా మంది లోకాలను సారమైన జీవితం చేస్తున్నారు వారి కోరకు ప్రార్థన సహాయం చేయండి 🙏🙏👏👏👏🧎🧎🙏
ప్రభువును స్తుతించండి దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కుమారుడు అన్ని విధాలుగా ఐక్యంగా ఉంటారు మరియు ఇది నా కుటుంబంలో జరుగుతుంది, నేను ఈ విషయాలు యేసుక్రీస్తు నామంలో చెబుతున్నాను
అన్నగారు వందనములు దేవునికి మహిమ కలుగును గాక తెల్లవారుజామున ప్రార్థన గురించి నన్ను ఇంత బలపరిచారు నా కుటుంబం గురించి మరియు నా చెల్లి ఆరోగ్యం కు కొరకు ప్రార్థించండి నాకు సొంత గృహము లేదు నా పిల్లల గురించి ప్రార్థించండి మనం రక్షకుడైన యేసుక్రీస్తు స్తోత్రములు కలుగును గాక ఆమెన్
Praise the lord na husband drink akkuva thagutunadu memu tanavalla challa bhapadutunam ma family koraku pray cheyandi anna Naku job ravaliani pray cheyandi anna🙏🙏🙏
అన్నగారి నా వందనములు అన్న గారు మీరు ఈ రోజు ఇచ్చిన ఉపన్యాసము నా కోరకే ఇచ్చారు అని నేను నముతునాను అందులో మే దాటి వాడను నేనే నా జీవితంలో నా దేవుడైన యెహోవా నన్ను కరుణించుమని వేయుచున్న నా జీవితంలో గోప గోప అద్భుతములు చేసినాడు ప్రభువు నా జీవితకాలమంతయు ఆయన సాక్షిగా జీవించే వరప్రసాదం దయచేయుమని నా ప్రార్థన
దెవాది దేవుడైన యెహోవాకు వందనాలు కలుగుగాక ఆమెన్ మా కుటుంబం అప్పులు నుంచి విడుదల కోసం పార్ధ న చేయండి అన్నయ నా కు మారుడు వివాహం జరిగేలా పార్ధ న చేయండి అన్నయ ఆమేన్
Ma abbai ki mujjulo kayalu vunnai ani doctors chepparu brother doctors operation cheyyalani chepparu operation lekunda yesayya namamulo kayalukarigipovali ani ma abbai kosam prayer cheyyandi brother please resent ga ma ammai chenipoindhi.ippudu oka papa. babu vunnaru valakosam prayer cheyyandi brother please papaki12years .babuki .16years chanipoina papa ki 13years
అన్నయ్య గారికి వందనాలు🙏🙏🙏🙏 నేను బాధపడుతున్నాను చిందిస్తున్నాను ఆరు సంవత్సరాల నా చిన్న కుమారుడు చనిపోయాడు ఎంతో బాధపడుతున్నాను మా మా అత్తగారు మామగారు నాకు బాధ లేదంటున్నారు మళ్లీ పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయించుకున్నాను నా గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య నా భర్త నా బాధను అర్థం చేసుకుంటలేదు అన్నయ్య కీడు వెనక మేలు దాచనం దేవుడ నా జీవితం నాకే అర్థం కావట్లేదు అన్నయ్య బ్రతకాలో చావాలో తెలియడం లేదు అన్నయ్య నాకోసం ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭😭😭 ప్లీజ్ అన్నయ్య
Praise the lord brother 🙏 sameer ane bidda Kuwait lo aqama ledani police varu pattukuni station lo pettaru please brother pray for him....sankella lo nundi vidudala kalagalani prayer cheyandi Anna 👏
అద్భుతమైన తండ్రీ మాటలు అన్నా మీరు ఒరిజినల్ గా మాట్లాడుతారు దేవుడు ఒక్కో వ్యక్తితో మాట్లాడే వాక్యం మీది నన్ను అందరు వదిలేశారు కానీ దేవుడు వదలలేదు నన్ను వారిఎదుట తలగా నిలబెట్టారు ఇప్పుడు దేవుని పని మనిషిని అయ్యా నా పేరు మార్తా వైజాగ్ నాకు ఒక ప్రార్ధన గ్రూప్ ఉంది దానిలో ఎక్కడెక్కడి వారో స్త్రీలు యవ్వనస్తులు ఆడపిల్లలు వచ్చి తెల్లవారే 3గం మధ్యాహ్నం 3గం మా గ్రూప్ నందు ప్రార్ధన లో ఆదరణ పొందుకుని కార్యాలు పొందుకుంటున్నారు నేను ఎంతో ఆదరించ బడ్డాను షాలేం అన్న వాక్యానికి నేను కూడా చావాలి అనుకున్నవారిలో ఒక్కదాన్ని 🙏🙏 love u షాలేం అన్నా అమ్మ కంటేనే కాదు మీరు నాకు దేవుడు ఇచ్చిన అన్నా మీరు మీ బృందం వారు పరిచర్యా వర్దిల్లును గాకా..... ఆమేన్ మాప్రార్ధన గ్రూప్ నెంబర్లు 9640585224 మరియు 8309097988 కు సంప్రదించి తెల్లవారే 3గం ప్రార్ధన లో అనేకుల సమస్యలకొరకు స్త్రీలకొరకు ప్రార్ధన లో ఏకీభావించగలరు దేవుడు మిమ్ములను దీవించి విడిపించును గాక...... ఆమేన్ 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌✝️✝️✝️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the Lord brother my family parerme for prayer health me my son baby prayer health me good bless you amen alpgod me plz happluprayerme 30lk god plz broblems 🙏🙏😭😭
అన్న నా పేరు శ్రీశైలం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి నాకు శారీరక ఆరోగ్యం మానసిక స్థితి బాగోలేదు అన్న జీవితమంటే భయం అవుతుంది చనిపోతామని అనుకుంటున్నాను అన్న నాకు ముగ్గురు పిల్లలు నా పరిస్థితి బాలేదన్న నా కోసం ప్రార్థన చేయండి అన్నా ప్లీజ్