మనసులో ఉన్నది బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయం కానీ మరెందుకే బానిసలా బతుకుతునము ఇకనైనా మారండి మన జాతి కోసం అపుడు అంబేత్కర్, కన్షిరం ఇపుడు RS Praveen Kumar sir ఉండగా సంకెలను తెంపోకొని అందరు కలిసి రావాలి,🐘🐘🐘🐘
అన్న మీరు ఒకటి గమనించలి mrps కృష్ణా గారూ తన జీవిత ము మొత్తం పోరాడాడు ఏమి చేశాడు మన బహుజనులలో ఐకమత్యం రాణి అన్ని రోజులు ఎదో ఒక పార్ట్ ద్వారా ఎదగడం బెటర్
కోస్గి సభలో కెసిఆర్ గురించి భజన చేస్తివి అన్నా. మనము సభకు వచ్చింది కెసిఆర్ గురించి కాదు మన మహనీయుడు మన దేవుడు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గురించి జ్ఞానము నేర్చుకోవడము గురించి వచ్చినాము. కానీ మీరు సభ ఆఖరిలో కెసిఆర్ ను పొగుడుతూ స్పీచు ఇస్తివి ఇది ఎంత వరకు కరెక్ట్ అన్నా
జై భీమ్ సాయి చందు అన్న పాట వింటుంటే బాడీ మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయ్ అన్న 14ఏప్రిల్ 2023 కంటే ముందే ఈ పాట మాములుగాను, Dj రూపంలోనూ విడుదల చేయండి అన్న ప్లీజ్ అన్న దయచేసి వెంటనే song రిలీజ్ చేయండి అన్న 🙏 జై భీమ్ 💙🇪🇺
Anna nuv padina pata vinte ollu pulakarinchi pothundhi Anna...morige kukkalu moruguthune vuntay Anna mana Pani manam chesukuta povala anna....Jai Beem...💪💪💪
అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెల్లి ప్రజల్ని చైన్యవంతులను చెయ్యాలని అనుకుంటుంటే మనం మాత్రం అనవసరంగ టైమ్ పాస్ చేస్తున్నాం
Oka maata annaru meere papam thaguluddi ani mari meru naastikulu kadara yela vachhindiii yee pokkala kelli vachhindii NV anna papam ane padham..meru chala bachha gaallu jagratha maatadetappudu....vurukutunnaru maarii meevoollluuuu chuskoo
Super song brother Jai bheem 🙏👍 message super brother fine jaibheem 🙏👍🍄🌷🌹🌺👌 Rajesh brother super song brother Jai bheem jai bheem God bless you brother fine jaibheem thank