Тёмный

బాబు గారి గొప్పతనం గురించి అద్భుతంగా మాట్లాడిన కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తిన రాజేష్ మహాసేన 

Mahasena Media
Подписаться 860 тыс.
Просмотров 45 тыс.
50% 1

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 236   
@shivam-kb3ih
@shivam-kb3ih 2 месяца назад
మా పవన్ కళ్యాణ్ సర్ ‌నీతి కి నీజయతి కి మారు పేరు జై జనసేన
@raambabu7111
@raambabu7111 2 месяца назад
మీరు కుదురుగా లేకపోతే JSP కు కూడ అవినీతి మరకలు ఆంటుకుంటాయి.. అధికారంలో వున్నప్పుడు కదా నిందలు వచ్చేది.
@shivam-kb3ih
@shivam-kb3ih 2 месяца назад
@@raambabu7111 papamu memalalni chusthuntti yekadoo kalluthunattudhi kadha
@k.sureshkumar3127
@k.sureshkumar3127 2 месяца назад
బాబు గారు ఒక వెలుగు ఆ వెలుగులో ఎంతమంది ఎన్నో నేర్చుకుంటారు
@LuckyLucky-yy3zm
@LuckyLucky-yy3zm 2 месяца назад
పవన్ ఎప్పుడు నీతి నిజాయితీ గా ఉంటాడు. మీరు మారాలి అంతే
@samudralasudhakar766
@samudralasudhakar766 2 месяца назад
గురుగారు తమరు ఒక గొప్ప అవకాశం వదులుకున్నారు అనిపిస్తుంది, కొంచం సమ్యయమనం పాటించాలి ❤️
@anandjonna9768
@anandjonna9768 2 месяца назад
బాబు గారు వక పెద్ద మహా వృక్షం ఆనీడలో యంతో మంది తలదాచుకుంటారు పవన్ గారు పేద్దమనసుకి ధన్యవాదములు
@KoneruVidya
@KoneruVidya 2 месяца назад
పచ్చ కామర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చ గానే కనపడుతుంది సోదరా పవన్ sir ని వొడిస్తా అన్న ని మాట ని మేము మరువము
@kishores9433
@kishores9433 2 месяца назад
బాబు రాజేష్ మహాసేన గారు ఇంకొక 10 డేస్ ఆగితే ఎదురు తిరిగి మొగుడై కూర్చుంటారు నువ్వు
@tanakantishankar7074
@tanakantishankar7074 2 месяца назад
పవన్ కళ్యాణ్ గారు చాల మంచిగా మాట్లాడారని నీకు ఇప్పుడే తెలిసిందా
@padmapriya509
@padmapriya509 2 месяца назад
CBN gaaru 🎉🎉🎉🎉🎉🎉
@UmaMaheswari_69
@UmaMaheswari_69 2 месяца назад
Jai TDPRajesh garu your statement is TRUE
@kannababu6559
@kannababu6559 2 месяца назад
జై.. CBN..
@nareshg8544
@nareshg8544 2 месяца назад
నువ్వే కద బ్రో పవన్కళ్యాణ్ గారిని తిట్టింది
@SamuelBathena
@SamuelBathena 2 месяца назад
ఇప్పుడు అదే మాట మా వల్ల టిడిపి గెలిచింది లేకపోతే వైసిపి గెలుస్తుంది
@venuburapu6299
@venuburapu6299 2 месяца назад
Rajesh అన్న పవన్కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు లేడు టిడిపి పార్టీ కూడా ఉండదు చంద్రబాబు గారు సెంట్రల్ జైల్ లో ఉంటే ఒక్కరూ కూడా రాలేదు ఎవరు వస్తె వాళ్ళని జైలో పెట్టడమే చేసారు ఆ టైం లో నేను ఉన్నా అని వచ్చి టీడీపీ పార్టీ అధికారం లో రావడానికి కారణం పవన్ గారు అది ఎవరైనా వొప్పుకోవాలి
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 2 месяца назад
రేయ్ అన్న మల్లి పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు గా ... పట్టు పట్టు ఎంత కాకపట్టిన జనసైనికులు మర్చిపోరులే
@seenaappa6238
@seenaappa6238 2 месяца назад
Jai ntr Jai tdp Jai Rajesh Anna
@InavilliRamu
@InavilliRamu 2 месяца назад
Jai C B N 🙏🙏🙏🙏🙏🙏🙏
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx 2 месяца назад
Jai Sri Ram Jai Jai TDP 🙏 ✨️ ❤️ 💙 💖 💕 🙏 ✨️ ❤️ 🎉🎉🎉
@KumarikKumari-ss3gv
@KumarikKumari-ss3gv 2 месяца назад
నీతి. నిజాయితీ. ధర్మం... ఉన్నతవరకు. నిన్ను ఎవరు ఏమిచేయలేరు. నీకు. ఏదో. ఒకటిపదవి.. పదవి ఇస్తారు
@Trinadhmindakuduru
@Trinadhmindakuduru 2 месяца назад
Jai janasena,,,
@vanidoppalapudi3424
@vanidoppalapudi3424 2 месяца назад
Cbn sir legend, pavan garu manchi person kalasi ap ni bhagucheyyagalaru brother
@manognasettipalli2974
@manognasettipalli2974 2 месяца назад
పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ నిలబడేది కాదు ఆయన సహకారం లేకుండా అధికారం వచ్చేది కాదు ఇది 100% నిజం పవన్ కళ్యాణ్ గా ఎన్నో వీడియోలొచ్చినాయి వాటిలో చంద్రబాబు నాయుడు గారి స్వయంగా చెప్పారు ఒకసారి విను స్వయంగా చంద్రబాబు గారి చెప్పారు పవన్ కళ్యాణ్ సహకారంతోని అధికారులకు వచ్చిన నువ్వేంటి మళ్ళీ అందరి మధ్యలో గొడవలు పెట్టే లాగా ఉన్నావ్ అగ్గిపుల్ల స్వామి లాగా ఆళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఉంది ఒక నమ్మకం ఉంది వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంది నువ్వే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు రాజేష్ నేను నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో
@Viewtube347
@Viewtube347 2 месяца назад
రిపొద్దన మళ్ళా టిడతావ్ 😂
@prasannakumar5239
@prasannakumar5239 2 месяца назад
బ్రదర్ రాజేష్ మహాసేన.... పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా బాబు గారిని పొగడటం కాదు... ఎలక్షన్స్ కి ముందు జరిగిన చాలా వారాహి యాత్రల్లో.... బాబు గారి గురించి చెప్పటం జరిగింది..... కానీ నీకు మాత్రం ఇప్పటికి వినిపించింది.... మొత్తానికి నువ్వు కూడా రాజకీయం మొదలు పెట్టావు....😂😂😂
@vijaydarin4210
@vijaydarin4210 2 месяца назад
Jai Rajesh Annaya Jai TDP
@LuckyLucky-yy3zm
@LuckyLucky-yy3zm 2 месяца назад
నిన్ను నమ్మడానికి వీల్లేదు
@Chowdary12355
@Chowdary12355 2 месяца назад
Meku andykura deramleni vallaki
@manognasettipalli2974
@manognasettipalli2974 2 месяца назад
వీడు గజదొంగ 💯నిజం మీరు చెప్పింది
@PhaniDevi-pi1nl
@PhaniDevi-pi1nl 2 месяца назад
ఎలక్షన్ ముందు నువ్వు ఏ పార్టీ అన్న
@bhargavsai5516
@bhargavsai5516 2 месяца назад
Jai Babu ✌✌✌
@kittuthebest7673
@kittuthebest7673 2 месяца назад
ఇండైరెక్ట్ గా ఫిట్టింగ్ పెట్టడం స్టార్ట్ చేసావ్ రా
@nrnarayana3278
@nrnarayana3278 2 месяца назад
JAI TDP JAI CBN GARU JAI RAJESH GARU
@phillipsoneduri4883
@phillipsoneduri4883 2 месяца назад
Jai Rajesh Anna tdp
@Nazeer9914like
@Nazeer9914like 2 месяца назад
Good massage Anna 😔😔😔
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 2 месяца назад
All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐 Thank you Brother 🙏
@ybhagavandas7927
@ybhagavandas7927 2 месяца назад
Jai Bheem Rajesh garu 👍
@chintalauma6533
@chintalauma6533 2 месяца назад
What a perfect analysis Tammudu..Rajesh god has given you a open heart.
@rite2isaisa31
@rite2isaisa31 2 месяца назад
Rajesh Ji! Your thoughts are appreciable. Your loyalty is true. Pavan's mindset is godly. It takes sometime to bring the same mindset to Janasainiks, and Veera Mahilalu.
@SdiwakarSdiwskar
@SdiwakarSdiwskar 2 месяца назад
Well said Sri Mahasena Rajesh garu criminal should not be encouraged 100percent they must be Elements keep it up Sir God bless you with good health and happiness ever and ever
@knkumar854
@knkumar854 2 месяца назад
మీరు చాలా గ్రేట్
@knkumar854
@knkumar854 2 месяца назад
Rajesh..gaaru
@srinug2015
@srinug2015 2 месяца назад
❤జై భీమ్ రాజేష్ అన్న ❤
@balakrishna8837
@balakrishna8837 2 месяца назад
Rajesh bro, love your analysis 👏👏👏👏👏
@anithapalla2068
@anithapalla2068 2 месяца назад
Correct ga chepparu anna
@guntabonuthirupathi1301
@guntabonuthirupathi1301 2 месяца назад
ఇప్పుడే కాదు ఎప్పుడో గుర్తించారు పవన్
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 2 месяца назад
Rajesh brother exllent matladaru God bless you brother.
@BattulaPrasadkittu-ob8ok
@BattulaPrasadkittu-ob8ok 2 месяца назад
చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఆయన దగ్గర వున్న వాళ్ళు ఎవరైనా వృద్ధిలోకి రావాలని అనుకుంటారు భవిష్యత్తు తరాలకు మంచి నాయకులని ఇవ్వడంలో ఆయన ముందు వుంటారు అది ఆయన నాయకత్వ లక్షణం
@chintalauma6533
@chintalauma6533 2 месяца назад
Tammudu...U r so much good fellow..
@kingshalemnandina7661
@kingshalemnandina7661 2 месяца назад
S our Telugu peoples pride cbn sir
@Funcomunication18
@Funcomunication18 2 месяца назад
థాంక్యూ అన్నయ్య నేను ఒక్కన్నే cbn కీ పెద్ద అభిమాని అనుకునేవాన్ని కానీ నువ్వు కూడా పెద్ద అభిమాని లాగా ఉన్నావ్ జై cbn జై రాజేష్
@srinivasaraodasari956
@srinivasaraodasari956 2 месяца назад
జై CBN SIR CM
@NaniKumarYernam
@NaniKumarYernam 2 месяца назад
నీ మాటలమీద సదభిప్రాయం పోయింది bro .
@pmanjunath9190
@pmanjunath9190 2 месяца назад
చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నువ్వే విడదీసేట్టుండావు
@BondhiMurali
@BondhiMurali 2 месяца назад
Jai TDP Jai CBN Sir Jai Rajeshanna
@rajuhd5720
@rajuhd5720 2 месяца назад
పవన్ గ్రేట్ ❤
@amudaanjaneyulu2018
@amudaanjaneyulu2018 2 месяца назад
Rajesh Anna your great c b n & lokesh is a Ap foundation's
@SsP-p5q
@SsP-p5q 2 месяца назад
❤ Rajesh target TDP ni JANASENA ni Separate cheytatam ❤ Take care brothers ❤
@nagiripativenkatamma
@nagiripativenkatamma 2 месяца назад
ni acting superrrrrr bro
@satyamantha9727
@satyamantha9727 2 месяца назад
Correct ga cheppav rajesh
@afzalalikothwal
@afzalalikothwal 2 месяца назад
JAI AP GOD CBN SIR
@ambatisuresh6037
@ambatisuresh6037 2 месяца назад
Correct ga chepparu sir
@midhunkumar07
@midhunkumar07 2 месяца назад
Nice explanation Anna ❤
@sridevikondaveeti1233
@sridevikondaveeti1233 2 месяца назад
Cbn gurinchi neekanna eavaru anta goppaga cheppaleru ,thank you bro
@sulthanreelworld2431
@sulthanreelworld2431 2 месяца назад
సరే చంద్ర బాబు నీ లోపల వేసి నపుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవ్ భాయ్
@klaxminarayana4235
@klaxminarayana4235 2 месяца назад
Carect anna
@krishnaraodurvasula
@krishnaraodurvasula 2 месяца назад
Sir udud lo nenu executive engineer then i was the first person to meet him he asked my se garu to restore ps to vizag city then with my se's permission irequsted CM sir for ERS towers he immediately arranged by talking to power minister cental which are available with pgcl then ggreat sir the way your conversation 🙏🙏🙏🙏🙏
@jayaraman8161
@jayaraman8161 2 месяца назад
👍
@dujjwala9575
@dujjwala9575 2 месяца назад
💯he is a great man 👃👃👃jai CBN garu
@RanjitPattnaik-r4x
@RanjitPattnaik-r4x 2 месяца назад
Your right Rajesh aana Jay tdp
@VenkatVenktappa-yh9ed
@VenkatVenktappa-yh9ed 2 месяца назад
Anna super meeru
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 2 месяца назад
Jai rajesh mahasena.
@RVRV-r3e
@RVRV-r3e 2 месяца назад
రానున్న 10 ఏళ్లలో మీ అవసరం చాలా ఉంది అందుకే కొన్ని సైడ్ అయినాయి అది గుర్తుపెట్టుకోండి✌💯
@sureshpidathalajustin3105
@sureshpidathalajustin3105 2 месяца назад
Jai Rajesh Anna,Jai Tdp
@kingshalemnandina7661
@kingshalemnandina7661 2 месяца назад
Cbn sir and Pavan sir doing good job
@balarambonagiri2306
@balarambonagiri2306 2 месяца назад
Good job Rajesh
@rameshg1739
@rameshg1739 2 месяца назад
Jai Rajesh garu
@devarajupanditi1512
@devarajupanditi1512 2 месяца назад
Rajesh, said Pavan Kalyan is moet danger, people observe you changeing colours
@SsP-p5q
@SsP-p5q 2 месяца назад
❤ Rajesh target TDP ni JANASENA ni Separate cheytatam ❤
@NallaSanjeevaReddy-k7v
@NallaSanjeevaReddy-k7v 2 месяца назад
Jai.CBN
@sambasivarao9286
@sambasivarao9286 2 месяца назад
Jai janasena
@seshagirikesana5198
@seshagirikesana5198 2 месяца назад
రియల్లీ సూపర్ అన్నగారు ❤🎉🙏💐
@jgopalnaikmed12
@jgopalnaikmed12 2 месяца назад
ఎక్కడ బిస్కెట్ వెస్టీ అక్కడ వారి సంక నాకే నువ్ కూడా నీతి నిజాయితీ గురించి డెమో ఇసతే ఎలా అన్న
@HemanthCOD
@HemanthCOD 2 месяца назад
Jai CBN garu Jai TDP Jai mahasena
@Gogamniranjan
@Gogamniranjan 2 месяца назад
Super
@annian8476
@annian8476 2 месяца назад
కామెంట్స్ చదువుతావో లేదో... నువ్వు ఇప్పుడు బాబు గారి గురించి చెబుతున్నావ్ పవన్ కళ్యాణ్ గారు 2014 లో నే చెప్పాడు రాష్ట్రానికి ఒక అనుభవజ్ణుడు అయినా బాబు గారు కావాలని.
@ThiruThiru-mm2kr
@ThiruThiru-mm2kr 2 месяца назад
Nuvvu alochinche vidanamlo tappu vundi pavankalyan always right
@InavilliRamu
@InavilliRamu 2 месяца назад
Jai T D P 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 2 месяца назад
Cbn ఎక్కడ నెగ్గలో ఎక్కడ తగ్గలో తెలుసు.పవన్ కూడా చాలా bagancbn గురించి.చెప్పేరు
@sankarvemakoti5931
@sankarvemakoti5931 2 месяца назад
Navarathna rai 🎉
@vihari..therider.1550
@vihari..therider.1550 2 месяца назад
ముందు నువ్వు మిత్ర ధర్మాన్ని పాటించు..
@pavanvalmiki1370
@pavanvalmiki1370 2 месяца назад
Pawan Kalyan garu gaurunchi past lo enduku negative ga vaginavu......jai janasena
@venkygabbarsingh
@venkygabbarsingh 2 месяца назад
Rajeshanna nuv ante intakamundu value vundedi ippudu ladu endukante ne character gurinchi bayatapadindi kanuka
@podilaramu2297
@podilaramu2297 2 месяца назад
Jai tdp
@KishoreKumar-eh2ou
@KishoreKumar-eh2ou 2 месяца назад
Jai mahasena Jai Rajesh
@AshokSai-s8j
@AshokSai-s8j 2 месяца назад
Sir mimmalni nammamu meru Pedda telivaina vadivi?? Pawan Kalyan ni odinchalani try chesthanu annvu memu nammamu appatiki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kingdude4
@Kingdude4 2 месяца назад
Cbn & Pk brothers
@DhanaRaj-fe5hh
@DhanaRaj-fe5hh 2 месяца назад
బాబు నువ్వు నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మంచి చేసిన తప్పు చేసిన ఆ పార్టీకే పొగడ్త అర్థమైందా ఇంత ఇంతకుముందు వైసిపి కి మొన్నటిదాకా జనసేన కి ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి రేపు ఏంటో మరి రాజేష్ గారు మీరు ఒక స్టాండ్ అనేది పాటించండి సార్ అదే పవన్ కళ్యాణ్ గారిని 21 చొట్ట ఓడించడానికి చూస్తామని నువ్వు చెప్పావు నువ్వు మర్చిపోవచ్చు కానీ ఆంధ్ర జనాలు ఆంధ్ర ప్రజలు ఎవ్వడు మర్చిపోలే ఓకే టిడిపికి అధికార ప్రతినిధిగా ఉన్నావు మాట్లాడుతున్నావు ఓకే వెరీ గుడ్ కానీ మీరు ఎట్లా ఉంటది అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్లు అట్లా ఉండదు సార్ ఇమేజ్ చాలా గౌరవం అనేది ఉంది ఎప్పటికైనా మారండి
@kirann-ch
@kirann-ch 2 месяца назад
Ayyindedo ayyindi ippatinunchaina oka maata meeda nilabadu rajesh all the best.. Jai tdp and jsp
@SamuelBathena
@SamuelBathena 2 месяца назад
చంద్రబాబు ఏ అనుభవం ఉందో చెప్పు నేను పక్క జనసేన చంద్రబాబు కంటే జగన్ వెయ్యి రెట్లు పెట్టారు
@comfortsvb
@comfortsvb 2 месяца назад
Ante Pawan Kalyan chandra Babu ni yemi Analedha ????
@comfortsvb
@comfortsvb 2 месяца назад
Andaru Andare
@Manifest-b8o
@Manifest-b8o 2 месяца назад
నీ స్థాయికి అంత ఇగో దేనికి బ్రో ? పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పటానికి , పవన్ కళ్యాణ్ కే లేదు. తగ్గితే ఎదుగుతావ్.
@shaikjakeer4427
@shaikjakeer4427 2 месяца назад
Money is not god CBN is our best leader
Далее