Тёмный

బాబు తరపున సుప్రీంపై పురంధేశ్వరి దాడి,భాష భావం రెండూ తప్పే Purandheswari wrong bothways 

Telakapalli Media
Подписаться 76 тыс.
Просмотров 77 тыс.
50% 1

#telakapalli #telakapallipoliticalinterview #telakapallimedia #telakapalliravi #telkapallyravi #2024elections #chandrababu #pawankalyan #jagan #tirupatiladdu #daggubatipurandheswari #cmchandrababu #bjpnda

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 513   
@srmerugupala4841
@srmerugupala4841 День назад
ఆమె నేనే సుప్రీం అనుకొంటుందేమో అది చాల తప్పు
@ravikumarbobby6313
@ravikumarbobby6313 День назад
Evidaki kuda notice ichi arrest cheste bagundtundi..bava maradalani oke cell lo veyyandi please. Meeku dannam pedatha
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 День назад
By virtue of born to a legend NTR she is having such kind of respect in the society without knowing the fact that they are judges of Apex Court doesshe wants to decide in the favour of Kutamy then there is no meaning of democracy being wellknown parliamentarian she must be in justice side she forgotten all these people s sentiments let her join in the PIL case by way of implead petition in the Supreme Court
@PadiSantarao
@PadiSantarao День назад
@@srmerugupala4841 తండ్రి పార్టీ వదిలి తాత పార్టీ లో ఊడిగం చేస్తుంది
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 День назад
ఎన్నో వ్యక్తిగత భేదాభిప్రాయాలు అయినా పురంధేశ్వరి బాబు ని సమర్థించే విషయం లో సుప్రీంకోర్టు నే తప్పు పట్టే సాహసం చేసిందంటే ఆమెకు వున్న బంధుప్రీతి ప్రస్పుటం.. రాజకీయాల నుంచి జగన్ ను శాశ్వతంగా తొలగించాలనే లడ్డు ఎపిసోడ్ వారిమెడకే చుట్టుకోవటం దైవ నియమం..
@ksl13
@ksl13 День назад
బంధు ప్రీతి ఉంటే తప్ప అండి అంతే జగన్ లాగా అడ్డు వచ్చినవాళ్లు ని చంపేసి బయట కి గేట్టేయటం కరెక్ట్ ఈరోజుల్లో అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు 👏
@sudhakarreddy4023
@sudhakarreddy4023 День назад
ఇలాంటి వ్యాఖ్యలు చేసి హిందూ మతాన్ని అవమానించినందుకు చంద్రబాబు మరియి పవన్కళ్యాణ్ లను హిందూ మతం నుంచి బహిష్కరించండి ఇలాంటి వారి వల్లనే హిందూ మతం చెడిపోతున్నది .విశ్వహిందూపరిషద్ ఆలోచించండి వీరు హిందూ మతం లో ఉండడానికి అర్హులేనా
@cvchandrababu1121
@cvchandrababu1121 День назад
అంటే VHP ఏమైనా హిందువులందరికీ ప్రతినిధినా అదొక హిందూ సంస్థ అని ముసుగులోఉన్న రాజకీయా పార్టీ
@LionHeart-s4x
@LionHeart-s4x День назад
Era reddy rice bag ga meeru kuda hinduvalu gurinchi maatladuthunnara velli church lo praardhinchi elections jagan ki vote vey anthaku minchi velu pedthey denguthamm
@kuwaitq7842
@kuwaitq7842 День назад
S
@ksl13
@ksl13 День назад
పెళ్ళాము గుడికి రాదని తిరుమల సెట్ ఇంట్లో వేసినపుడు హిందూ సమాజం కళ్ళు మూసుకొందా అపుడు అడగలేదే
@ksl13
@ksl13 День назад
మొన్న జగన్ హిందూ మతం గురించి ఇదేమి మతం ఇదేమీ దేశం అని డిక్లర్షెన్ ఇవాడినికి ఈ మాటలు ఏమయినయినా అండి అపుడు హిందూ మతం గురించి గుర్తు కు లేదా
@kadiyalamaheshyadav4611
@kadiyalamaheshyadav4611 День назад
బావకోసం తండ్రినే చంపింది ,ఇప్పుడు స్వామి ఒక లెక్కన😂😂
@saleemshiekh8400
@saleemshiekh8400 День назад
100PERCENT CORRECT BROTHER
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df День назад
Exactly 😂
@nprasad5945
@nprasad5945 День назад
Laxmi parvathi killed ntr... Ntr children innocent
@nprasad5945
@nprasad5945 День назад
Veedoka hindu vyathireki
@bhaskarrao921
@bhaskarrao921 День назад
Nijaamni nirbhayamga chepparu. Hatsoff brother
@kgopi7515
@kgopi7515 День назад
Why Purandeswari not talking about steel plant , Irresponsible 👎🏿
@svprasadsistla6514
@svprasadsistla6514 День назад
అధికారం లో ఉన్నాం ఏది మాట్లాడిన, ఏది చేసిన చెల్లుతుంది అని అహంకారం తో జగనమీద తప్పుడు అభియోగం చేసినట్లు అర్ధమవుతోంది.
@ksl13
@ksl13 День назад
ఆ అధికారం మదంలో మీ జగన్ ని ఎవరు బీట్ చెయలేరు లే నువ్ ఫిల్ అవ్వకు
@manmadhapaddana3628
@manmadhapaddana3628 День назад
స్వామి వారికి అప్రతిష్ట పాలు చంద్రబాబు చేశాడు, ఆ పాపము లో భాగం ఆమెకు వుంది
@ksl13
@ksl13 День назад
5ఇయర్స్ తిరుపతి లో ఎన్ని గోరాలు జరిగాయి అపుడు ఎవరు నోరు తెరవలేదే జైల్లో వేస్తాడు అన
@HR_TV9
@HR_TV9 День назад
ఇప్పుడు బాబును కాపాడాలి అదే మన కుటుంబం జెండా అదే మన కులం ఏజెండా... ఎవరు సపోర్ట్ చేసిన వారికి మాత్రం దేవుని నుంచి ఆగ్రహం తప్పదు.. పాపం అనుభవిస్తారు శిక్ష అనుభవిస్తారు.. కుక్క చావు చస్తారు... మీకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి హెడ్ అని కానీ వినిపించు లేదా... అంటే అప్పుడు కోర్టులు చెప్పిన నిజం అన్నారుగా ఇప్పుడు ఎందుకు మరి ఈ.. దేవుడున్నాడు ఓం నమో వెంకటేశాయ దేవుడు కాపాడుకుంటారు... ప్రసాదం పవిత్రతను ఓం నమో వెంకటేశాయ... ఈ కల్తీ జాతి భూమి మీద ఉండడానికి లేదు స్వామి... ఓం నమో వెంకటేశాయ నమః
@anilkumarjakka180
@anilkumarjakka180 День назад
Laddu kavalaaaa
@raovenkatesh397
@raovenkatesh397 День назад
ఏ talent లేదు పురంధరేశ్వరి కి. Only one qualification sr ntr ..father. BJP పిలచి గడ్డి పెట్టాలి.
@MrCvijaykumar
@MrCvijaykumar День назад
BJP ki antha Dammu vunda..
@dhanunjayareddy8819
@dhanunjayareddy8819 День назад
ఆవిధంగా మాట్లాడడం న్యాయస్థానాలను అవమానపరచినట్లే. ఒక ఎంపీ గా ఉండి ఇలా రెస్పాండ్ కాకుండ ఉంటే బావుండేది..
@krishnaraotvs6334
@krishnaraotvs6334 19 часов назад
she should wait and cimment aftet final.. otherwise, its influencing the comments, in anitherway
@anjana6041
@anjana6041 День назад
Emundi sir, family person n relatives so aa madam gaaru cover cheyataniki try chestundi. Antha scripted
@mohancv
@mohancv День назад
Take care Sir. మిరియాలు ధనియాలు పటిక బెల్లం కషాయం తాగండి సార్ 🙏
@bethalababurao4824
@bethalababurao4824 День назад
వదిన నీ కూడా విచారణ చెయ్యాలి .ఇది కోర్టు ధిక్కరణ కింద .ఇలా వదిలేస్తే అందరూ ఇలాగే మాట్లాడతారు.అందువలన సుప్రీం కోర్టు సుమోటో గా తీసుకొని పురు నీ విచారించాలి.సర్దుబాటు దోరణి కరెక్ట్ కాదు .
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 День назад
State ni munchadam lo రెండు కుటుంబాలు పాత్ర ఎంతో ఉంది
@raghum3642
@raghum3642 День назад
పొరబాటున కూడా సుప్రీం కోర్టు మీద అంతర్జాతీయ కోర్టులో కేసు పెడతానని అంటుందేమో మన ఎంపీ. ఇలాంటి వాళ్ళు ఎంపీ లా?
@shabbeerahmadshaik1974
@shabbeerahmadshaik1974 День назад
Purandeswari is opportunist
@ravinderreddykareddy7946
@ravinderreddykareddy7946 День назад
100%
@MrCvijaykumar
@MrCvijaykumar День назад
She is opportunist and her qualifications is only Sr.NTR daughter, it's our fate
@sastrytelikepalli118
@sastrytelikepalli118 День назад
వాళ్ళ అహం ఎంతపెరిగిందంటే వాళ్ళగురించి ఎవరు ప్రశ్నించిన సహించలేని పరిస్థితి.
@ramaraju7182
@ramaraju7182 День назад
దీనికి సుప్రీం కోర్ట్ ఒకా సినిమా ఇండస్ట్రీ అనుకొంటిందే ఏమో, మెదడు మోకాళ్లు ఉంటే ఇలానీ ఉంటది
@ksl13
@ksl13 День назад
ఒక ఆడదాన్ని దీన్ని అంటున్నావు నువ్ నీకు మెదడు ఎక్కడ వుంది sir
@kmbeunitedingodnsocietybab2707
Its true sir Tq T Ravi sir
@kgopi7515
@kgopi7515 День назад
Court should Charge Madam Also ,Purandeswari opportunist
@rudragouduluru7730
@rudragouduluru7730 День назад
BJP party nunchi suspended chese parayandi waste candidate yellow batch
@chandrasekharvarmasagi6519
@chandrasekharvarmasagi6519 День назад
కాంగ్రెస్ బిజెపి లలో చేరి ఎన్టీఆర్ కూతురు చంద్రన్న దెబ్బకి కాలం గడుపుతుంది
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 День назад
జగన్ ను జనంలో లేకుండా చేయాలని చంద్రబాబు &కో పన్నిన కుట్ర ప్రస్ఫుటమైంది. ఎన్ని కుట్ర లు కుతంత్రాలు చేసినా ఫైనల్ గా నిజం విజయంగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు మీదనే అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. ఆమే బందుప్రీతిని బహిర్గతపరుస్తోంది. కూటమి నేతల దమన నీతిని ప్రజలు గమనిస్తున్నారు. ఫలితం అనుభవించక తప్పదు
@srmerugupala4841
@srmerugupala4841 День назад
మరి ఆమె ముందుగా మీడియముందుకు రావచ్చగా
@shankargouri7854
@shankargouri7854 День назад
These are are corrupticians rdy for all d kinds of illegal activities
@purnanandugullapalli9186
@purnanandugullapalli9186 День назад
PURU working for CBN & caste only , B J P should suspend from Party, court also should take up SUMOTO
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 День назад
Well said it is a valid point to takeup as SUO MOTO
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 День назад
Well said it is a valid point to takeup as SUMOTO
@baazyreddy6234
@baazyreddy6234 День назад
Bava kallalo Anandam kosam..Edo try chestunnaru..Nandamuri family Bratuku Banisa bratukey..😂😂
@SvenkatramanareddyS.v.re-ge2sq
Junior NTR మినహాయించి
@emmedevaprasad5133
@emmedevaprasad5133 День назад
@@SvenkatramanareddyS.v.re-ge2sq 👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@emmedevaprasad5133
@emmedevaprasad5133 День назад
@@SvenkatramanareddyS.v.re-ge2sq 👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@durgateluri3789
@durgateluri3789 День назад
అన్న ఈ ఒక్క విషయంలో (jr NTR & కళ్యాణ్ రామ్.. తప్ప...!
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn День назад
Excellent words Sir 👏
@turlapativdssdheer5625
@turlapativdssdheer5625 День назад
AP lo BJP ni bhusthapitham cheyyatam kosame.cbn naatakam
@పివిఆర్ఆర్3485
మరిది కదా ఆమాత్రం అభిమానం ఉంటుంది గా మరి.
@srinivastalari4204
@srinivastalari4204 День назад
Correct sir
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 День назад
రవి గారు, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాము. మీ విశ్లేషణ చాలా బాగుంటాది. ఇంకా ఎప్పుడు మేము మీ విశ్లేషణలు వింటూ ఉండాలని మనసార ఆశిస్తున్నాను
@narasimharao5653
@narasimharao5653 День назад
ఈమె ఈమె మరిదీ కలిసి సమంతర (పెర్లర్).న్యాయస్థానాలు నడుపుతారు.ఏమాత్రం సిగ్గూ శరం లేకుండా జనం నెత్తిమీద ఉమ్ము వేస్తారని వెరపు లేకుండా ఈమె వ్యాఖ్యలు ఉన్నాయి....నువ్వే కోర్టు నడపవమ్మా!.@సిఎం వ్యాఖ్యలు చేయకూడదా?అన్నావు.హుందా గా.బాధ్యతాయుతంగా సిఎం వ్యాఖ్యలు ఉండాలి.సిఎం అయినంత మాత్రాన అనుచిత వ్యాఖ్యలు చేయరాదు..కోట్లాది హిందువుల మనోభావాలు తో చెలగాటం ఆడవచ్చా మేడం.బుద్ధిలేని కామెంట్స్ చేయవద్దు..
@annapurnach2289
@annapurnach2289 День назад
Asalu అధికారంలో వున్నది chibn kada. ఎందుకు జగన్ meeda దండయాత్ర chestjnnadu. 😂😂
@ASHOKKUMAR-gf7op
@ASHOKKUMAR-gf7op День назад
ఆవిడా మరిది గారిని కాపాడాలి అనే ద్యాస తప్ప ఇంకేమి లేదు. సుప్రీం కోర్ట్ నే తప్పు పట్టేంత గొప్పవిడ ఈవిడ.
@kumarreddysap
@kumarreddysap День назад
LOOKS LIKE SHE GOT ATTRACTED TO THE MESMERIZING POWER OF KAMMA KULA GULA GAJJI KUSTI BOLLI'S "KUSTI ICE FRUIT" 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@bendalamkrishnarao4952
@bendalamkrishnarao4952 День назад
Good information sir
@ven127
@ven127 День назад
Sir meru good balance ga matladuthunaru
@padamavatigangavaram1737
@padamavatigangavaram1737 День назад
అసలు ఈ మే స్థాయి ఏంటి ఎన్టీఆర్ కు వెన్నుపో టా ప్రైం మినిస్టర్ ను అనుకుంటుందా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ను ప్రశ్నిస్తుందా సుబ్రమణ్యం స్వామి ఈ మే మాటలను సుమోటోగా తీసుకుని సుప్రీం.కోర్టులో పెట్టీ దోషిగా శిక్షించాలి ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నా కాంగ్రెస్ లో బీజేపీ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కుట్రల చంద్ర బాబా కోసమే పని చేస్తుంటుంది తన పార్టీ కోసమో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో కాదు CBN తో కలిసి బాగా దోచుకుంటూ నే ఉంధి గా అందుకే అంత విశ్వాసం
@kgopi7515
@kgopi7515 День назад
Ravi garu well said 👍
@srmerugupala4841
@srmerugupala4841 День назад
అంటే రాష్ట్రం తగలబడిపోయేనతర్వాత మీరెంచాస్తారారు
@srmerugupala4841
@srmerugupala4841 День назад
ఇదేమన్నా సస్పెన్స్ మూవెనా మీదగ్గర వున్న ఆధారాలు చూఫించండి
@dongabhakti
@dongabhakti День назад
పురెందేశ్వరి పార్టీ mim కదా.
@sambireddyk3850
@sambireddyk3850 День назад
EVM ల ద్వారా తనని గూడా బాబు గెలిపించాడు గదండీ.. ఆ మాత్రం విశ్వాసం చూపెట్టొద్దా మరి
@amarkcaptureshyam4543
@amarkcaptureshyam4543 День назад
పురందేశ్వరి తెలుగులో నిఘంటువు ఆమె రాసినట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కొమ్ములుంటాయి సుప్రీం అంత సీన్ లేదు అన్నట్లు మాట్లాడుతోంది ఇది బలుపు మాటలొచ్చిన ఒక చిన్న పిల్లవాడుకి కూడా ముఖ్యమంత్రిని జవాబు దారి
@ragavendramanikyala8311
@ragavendramanikyala8311 День назад
Take health care Ravi Bhai from USA
@santhinandiraju1241
@santhinandiraju1241 День назад
Why no action against her
@khadarvallishaik6445
@khadarvallishaik6445 День назад
Right.sar
@Ram123-u8m
@Ram123-u8m День назад
BJP ఈమెను వెనకేసుకు రావడం దౌర్భాగ్యం! వేంకటేశ్వర స్వామి వారి మీద చేసిన ఈ ఛండాలపు ఆలోచనలను ఎలా ఈమె సమర్థించారు? కందకులేని దురద కత్తిపీట కెందుకు? బావకు లేని దురద ఈమె కెందుకు? ఓవరాక్షన్ కాకపోతే!
@avvarikumaraswamy3578
@avvarikumaraswamy3578 День назад
బావకు వుంది దురద, అందుకే గోకుతోంది
@anonymoushuman524
@anonymoushuman524 День назад
Neethi thakkuva manushulu
@narreddiveerareddy3774
@narreddiveerareddy3774 День назад
స్వంత తండ్రికి వెన్నుపోటు పొడిచినపుడే బాబుకు ఫుల్ సపోర్ట్ చేసింది.ఇక వేరే వారి విషయంలో చేయదా? ఈమెపైకోర్టు తగురీతిన చర్యలు తీసుకోవాలి.
@srenivasas4800
@srenivasas4800 День назад
ఆమెకి ప్రజా మనోభావాలు ముఖ్యం కాదు..తన ఫ్యామిలీ మనోభావాలు ముఖ్యం..
@pampanadurgaprasad8840
@pampanadurgaprasad8840 День назад
chandrababu matalau vini kanna thandrine kotti champina pillalu veellu
@bmr5787
@bmr5787 День назад
Maa media theerpu ichhesina tarwatha,,court lo vicharana enti ani vaalla baadha
@ramammap.v3286
@ramammap.v3286 День назад
సుప్రీం కోర్ట్ ని కూడా తప్పు పట్టేంత అహంకారం అనర్ధ దాయకం.
@kpreddy3213
@kpreddy3213 День назад
రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ని రోజు పురందేశ్వరి ఇంట్లో పెట్టుకుని పూజించాలి ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ముండ మోసి ఇంట్లో కూర్చుంటే పురందేశ్వరి ని భర్త ని తీసుకువచ్చి రాజకీయం నేర్పిన రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రమంత్రి చేసిన రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ఫోటో కి రోజు దండం పెట్టుకో తల్లి
@duppalanarayanarao9525
@duppalanarayanarao9525 День назад
కమ్మ కమ్మని అహంకారం సుప్రీమ్ కోర్టు మీదకూడా చూపిస్తూంది....చంధ్రన్న భజన అంటూ ఒక్క మాటలో చెప్పాలి
@prabhakarraomacherla9907
@prabhakarraomacherla9907 День назад
పూర్+అంధేశ్వరి పూర్ అనే గుడ్డి ఈశ్వరి గారు ఇప్పుడే సీఎం పోస్ట్ కన్స్టిట్యూషనల్ హెడ్ అని తెలిసిందామ్మ... గత ఐదు సంవత్సరాలు కోర్టులు అసెంబ్లీ చేసిన చట్టాలను చేయటానికి వీల్లేదని కాళ్ళు చేతులు తల అన్ని పెట్టేశారమ్మ. కళ్ళు తెరువు. మీ మరిదికి నొప్పి తగిలితే అన్ని గుర్తొస్తాయ్.
@dasarikoteswararao1696
@dasarikoteswararao1696 День назад
It proves that purandareshawari became perverted so only missing logic and commonsense.
@rosaiahthota4061
@rosaiahthota4061 День назад
ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం వారు ఏదైనా మాట్లాడ వచ్చు. అదేవేరేవారు మాట్లాడితే రాద్ధాంతం చేయడం
@kuwaitq7842
@kuwaitq7842 День назад
రాజకీయ బహిష్కరణ వేటు వేయాలి పురంధరేశ్వరి పై....
@bgopalaswmibanndaru420
@bgopalaswmibanndaru420 День назад
మనసు మారినధా మతి చెడినధా సుప్రీం నే ఎధిరిస్టున్నావ్
@ganganreddymallanagari3696
@ganganreddymallanagari3696 15 часов назад
ధానికి దేశం కన్నా , హిందుత్వ కన్నా, సనాతన ధర్మం కన్నా , బీజేపీ ప్రయోజనం కన్నా బావ ప్రయోజనాలు ముఖ్యం
@harikrishnamudunuru3848
@harikrishnamudunuru3848 День назад
వీళ్ళు ఎక్కడి నుండో పై నుండి దిగి వచ్చారా ఏమిటో. వీళ్ళు ఏమీ చేసిన చూస్తూ ఉండాలి చేసిందే తప్పుడు ఆరోపణలు మళ్ళీ వాటిని ఎవరు ప్రశ్నిచ్చుకూడదు మరి.
@sankarkumar2788
@sankarkumar2788 День назад
NTR పెట్టిన party NTR ది కాదు, babu ది అని కొద్ది కాలం లోనె జయప్రదం గా judgement వస్తే బాధ లేదు కాని మరిది కి వ్యతిరేకంగా వస్తే బాధ ఈవిడకి దేవుడిని కూడ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కూడ బాధ కాదు మరిది ని కోర్టు ఒక్క మాట అనిన బాధ కదా
@muppireddyvenkataramanared3977
Aamaeku chatting amudam avasaram chaala vundhi. Nimma rasam naakalsina avasaram vundhi .
@VijayarajuMallula
@VijayarajuMallula День назад
పురందేశ్వరి గారు తప్పు చేస్తున్నారు. కోర్టులను నిందించడం తప్పు. అందుకు శిక్షలు.....
@chinthapudiramanaiah4885
@chinthapudiramanaiah4885 День назад
పురందరేశ్వరి కి వాళ్ళ మరిది మీద అభిమానం ఉండవచ్చు గాని, సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలను గురించి మాట్లాడడం సబబు కాదు. సుప్రీం కోర్ట్ ఇటువంటి వారిని ఉపేక్షించరాదు
@jayasreet9891
@jayasreet9891 День назад
Yellow batch supporter
@saee5646
@saee5646 День назад
పురందేశ్వరి కీ బీజేపీ అంటే బావ జనతా పార్టీ ❤❤❤
@muralimohanreddy4314
@muralimohanreddy4314 День назад
ఈ పార్టీ అధికారంలో ఉంటె పార్టీలో దూకుతుంది సుప్రీం. కోర్ట్ మీద వ్యాఖ్య చెయ్యడం నేరం అవిదాను ప్రాసిక్యూషన్ చెయ్యాలి.
@గుంటూరోడు
@గుంటూరోడు День назад
ఆమెకు బంధుప్రీతి కులపిచ్చి చాలా ఎక్కువ. ఎలక్షన్ టైములో మరిదికోసం కేంద్రప్రభుత్వంలో తనకున్న పలుకుబడి అంతవుపయోగించి చాలా సాయం చేసింది.
@SindhuPriya-ch4iy
@SindhuPriya-ch4iy День назад
ఇధి రాష్ట్ర ప్రజలకు ఏమిచేసింది
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 День назад
ఆమెకు దిక్కు దివాన్ లేదు పార్టీలో ఉన్న ఒకటే సచిన ఒకటే 😮😮😮
@korrakutinarayan1949
@korrakutinarayan1949 День назад
అహంకారం ప్రదర్శన పురందేశ్వరి గారు చేస్తున్నారు. కాలం ఇప్పడు మీదై ఉండవచ్చు, కానీ ఇదేకాలం ఒకరోజు దాని గొప్పతనం చూపిస్తాది.
@AmbedkarDukkipati-h5p
@AmbedkarDukkipati-h5p День назад
అయ్యన ముంచిన లేకపోతే చంప్పిన అనుభవగనుడ్ కదా సపోర్ట్ చెయ్యక పోతే ఎలా????? లడ్డు విషయంలో కేంద్ర పెద్దల అలసత్వం,, మరియు రాజకీయం స్పష్టంగా తెలుస్తుంది..
@GummadiNageswaraRao-z7w
@GummadiNageswaraRao-z7w День назад
అధికారం అండతో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ప్రజలు అంతా గమనిస్తున్నారు సర్. కర్మ ఎవ్వరినీ వదలిపెట్టదు. పెద్దలు మీ ఆరోగ్యం జాగ్రత్త రవి గారు.
@venkateswarluk2239
@venkateswarluk2239 День назад
Ok రవి గారు సూపర్
@sadasivareddy8645
@sadasivareddy8645 День назад
బావ చేసిన తప్పుడు పనిని సమర్థిస్తున్న ఈమె కుల పిచ్చితో సుప్రీం కోర్టు వారిని విమర్శ చెయ్యటం చాలా దుర్మార్గం.
@mahiffgaming3912
@mahiffgaming3912 День назад
ఆమ్మో మోడీ గారి తాలూకా సుప్రీం కోర్టు అయితే ఏంటి అనుకుంటున్నారేమో మేడం పురాందేశ్వరి గారూ, గౌరవ సుప్రీమ్ కోర్టువారు ఇలాంటి వాళ్లకు గట్టి సమాధానం ఇస్తుంది తప్పకుండా
@NarayanaBommi
@NarayanaBommi 17 часов назад
అయ్యా బాబు సీఎం ప్రజలచేత ఎన్నుకున్న నేత ఆయన లోపల మాట్లాడిన బయట మాట్లాడిన ఎక్కడ మాట్లాడిన అధికారికమే బసు
@innabasanireddy5478
@innabasanireddy5478 День назад
పురందేశ్వరి గారు సుప్రీం కోర్ట్ అభిప్రాయాన్ని తప్పు పట్టుట అన్యాయం. ఆమె గారు బీజేపీ పార్టీ లొ ఉన్నా మనసు అంతా బావ గారి పార్టీ పైనే.
@jagannatharaophilkana1165
@jagannatharaophilkana1165 День назад
తిరుపతి పవిత్రతను పూర్తిగా పాడుచేశారు
@HR_TV9
@HR_TV9 День назад
బిజెపి నిజమైన పార్టీ గా ఉండాలంటే చంద్రబాబునాయుడు ని బయటికి పంపించాలి ఈ లడ్డు విషయంతో చాలా మంది కోట్లు మనోభావాలు దెబ్బతీసేలా ...కావున స్వామివారి భక్తులకు రక్షణ గా ఉండాలి ....లేకపోతే బీజేపీని కూడా నమ్మే పరిస్థితి లేదు దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇదే టాపిక్ గా తీసుకొని ప్రచారం చేయాలి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు bjp చంద్రబాబు నాయుడు వెనకేసుకు వచ్చిందని చెప్పుకుంటూ పోతే అప్పుడే దేవుడు మన అందరిని కాపాడుతాడు వారు చేసిన ఈ పాపం ఊరికే పోదు... పాపం చేసిన వారు పోటీలో ఉండడానికి హక్కు లేదు బిజెపి పార్టీ పాపం చేసిన వారితో ఉంటారో ..ప్రజలతో ఉంటారో...తేల్చుకోవాలి... ఓం నమో వెంకటేశాయ నమః స్వామి వారి ప్రసాద పవిత్రం స్వామి వారి కాపాడుకుంటారు...
@Rkr-y9s
@Rkr-y9s День назад
న్యాయమూర్తికి న్యాయం, డాక్టర్ కి వైద్యం, లాయర్ కి లా పాయింట్లు చెప్పింది
@Mohankillo123
@Mohankillo123 День назад
భారత దేశ ప్రజలు అందరు దయచేసి ఈ విషయంలో ముందుకు రావలి ఎందుకు కంటే చివరికి నమ్మేది సుప్రీం కోర్టునే అటువంటి కోర్టుని తప్పు పట్టే వ్యక్తిని వదల కూడదు
@mrajagopal50
@mrajagopal50 День назад
కోర్టు లు వేల మొట్టి కాయలు వేసి నా ఎప్పుడూ మాట్లాడలేదు.
@srinivasarangarao1385
@srinivasarangarao1385 День назад
చంద్రబాబు నాయుడు గారికి బజన మరో విధంగా ఉంది,
@eliazarundrajavarapu2949
@eliazarundrajavarapu2949 День назад
మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడారు తెలకపల్లిగారు.
@govindaraothangella7597
@govindaraothangella7597 День назад
👍 Excellent analysis...Sir , good speech 👌
@shanthakumari5963
@shanthakumari5963 День назад
Pureshwari ni jail లో పెట్టాలి
@chitty393
@chitty393 День назад
విజయవాడ వరదల్లో ఈవిడ కనబడలేదు ఎందుకు?
@raosap
@raosap День назад
Andharu dongale
@raymondsantas2765
@raymondsantas2765 День назад
Court should take ACTION.
@javeedbaqshi9807
@javeedbaqshi9807 День назад
అయితే WH O లో తేల్చుకోవాల్సిందే
@venkatasubrahmanyasastryak2199
చేసిన తప్పులు బయటపడతాయని భయం. భయం ఎలాంటి వాళ్లనైనా లొంగదీసుకుంటుంది. ప్రాథమిక సూత్రాలొదిలి మాట్లాడుతున్నప్పుడు న్యాయస్థానాలు నాయమూర్తుల మీద విమర్శలు చేయటం మంచి సంస్కారం కాదు.
@Sofishalom-e5h
@Sofishalom-e5h День назад
కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాను
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq День назад
దైవత్వాన్నే రాజకీయాస్త్రం చేసుకొని దేవుడు ని అడ్డంపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు కొరకు దూరాన్యాయ కార్యక్రమాలు సాగిస్తున్నవారికి సుప్రీమ్ కోర్టు ను తప్పు పట్టడం వారికి పెద్ద గా పరిగణన లోకి తీసుకోవాల్సిన అంశమే కాదు. అని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వందరోజుల పాలన లో విస్తృతంగా సాగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలుతో పాటు గత ప్రభుత్వ. అమలులోకి తెచ్చిన పాలనా సంస్కరణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాడ్డుచేసుకొంటూ పోవడం తదితర పరిణామాలు దర్పణం పడుతున్నాయి
@jyothithamohara5759
@jyothithamohara5759 День назад
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది చిందులు వేసింది
@satyanarayanakolli2511
@satyanarayanakolli2511 День назад
స్వామి భక్తి(బావభక్తి)
@venkateswarluk2239
@venkateswarluk2239 День назад
ఎందుకు అంటే sir పొగరు, హహంకారం, అసూయా
@psrvoice8175
@psrvoice8175 17 часов назад
మా బావ ఆనందం నాకు ముఖ్యం... హిందూ మనోభావం నాకు తుచ్చం... ఇట్లు మీ...😅😅😅పురందేశ్వరికి
@amaraiahgade3604
@amaraiahgade3604 День назад
Good analysis sir, you are an intellectual social activist.
@tirumalaraosykam6990
@tirumalaraosykam6990 День назад
ఈ బావ మరదల లొల్లేందిరా పాలన గాలికొదిలేసి కామెడీ చేస్తున్నారా
Далее