Тёмный

బాబు పవన్ కళ్యాణ్‭ను పక్కన పెట్టేశావా?| Why Pawan Kalyan Absent to Chandrababu Revanth Reddy Meeting 

Sakshi TV
Подписаться 3,9 млн
Просмотров 15 тыс.
50% 1

బాబు పవన్ కళ్యాణ్‭ను పక్కన పెట్టేశావా?| Why Pawan Kalyan Absent to Chandrababu Revanth Reddy Meeting
#chandrababu #revanthreddy #pawankalyan #apnews #telangananews
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 129   
@tajbaba5882
@tajbaba5882 Месяц назад
అక్కడి డిప్యూటీ వచ్చాడు ఇక్కడి డిప్యూటీ ఎక్కడికి వెళ్ళాడు...
@gsrinivasaraodanda7225
@gsrinivasaraodanda7225 29 дней назад
దీక్ష లో వున్నాడు 😂😂😂
@user-jx3lr7xe7b
@user-jx3lr7xe7b Месяц назад
పెద్దల మీటింగ్ కి పిల్లాడు ఎందుకులే అని వదిలేశారు
@godavariruchulu6463
@godavariruchulu6463 Месяц назад
Sajjala jagan ni vadhilesinatta😂😂😂
@kssi2001
@kssi2001 Месяц назад
పాపం ఆటలో అరటిపండు అయ్యాడు, ఇంకా కొన్ని రోజులు పోతే బాగా అర్థం అవుతుంది మన పవన్ కళ్యాణ్ గారికి..
@vinayakumarieda7773
@vinayakumarieda7773 Месяц назад
పెళ్లి ల్లో అన్ని పెట్టుకుని అరగించిన ఆకు బీరువాలో పెట్టేయరు కదా పనిఅయిపోయింది కదా లోకేష్ గారి అడ్డు అయిపోవచ్చు
@pechettiakhila8380
@pechettiakhila8380 Месяц назад
Kadu mi party ni pakkana pettesaru 😂
@tajbaba5882
@tajbaba5882 Месяц назад
కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు బాబు pk నీ పక్కన పెట్టడ లేక pk బాబు నీ పక్కన పెట్టాడా... అంటే రాష్ట్ర ప్రజలకి తెలియాలి కదా...
@babu7501
@babu7501 Месяц назад
పవన్ కళ్యాణ్ ఆయన శాఖల పై full గా దృష్టి పెట్టారు
@SingariPraveenkumar
@SingariPraveenkumar Месяц назад
Avunu full ga develop chestunnadu
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
Polam konnaadu adee development 😂
@benarjeeudatha9302
@benarjeeudatha9302 Месяц назад
Minguthdu le agu
@babu7501
@babu7501 Месяц назад
@@benarjeeudatha9302 ముందు ఏమి ఉంటుంది?YSRCP లో ఎవరు ఏ మంత్రో కూడా తెలియలేదు. పవన్ కల్యాణ్ కష్ట పడుతున్నాడు కదా. అవినీతి నేను చెయ్యను అంటున్నాడు. ఇంతవరకు అవినీతి కేసులు కానీ మా స్థలాలు కబ్జా చేశాడు ఆని కానీ ఎవ్వరూ అనలేదు కదా.Lets Enjoy
@ChidduureddyMedapati
@ChidduureddyMedapati Месяц назад
Left leg tho tanutadu babu pawala gadnii
@MIDRaju
@MIDRaju Месяц назад
సాధారణంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైనపుడు తమ తమ బృందాలతో ఎదురు బదురుగా కూర్చోని చర్చలు జరపడం జరుగుతది. ఇక్కడ ఇద్దరూ ముఖ్యమంత్రులూ కేంద్రంలో మోడీ అమిథ్షాలాగా తెలంగాణలో రేవంథ్ భట్టి లాగ ఒకే బృందంలోని ముఖ్యులుగా కూర్చేవడం గమనించవలసిన విషయం. గతంలో ఉమ్మడి రాష్ట్ర తెదేపా పార్టీ సమావేశాలలో ఇద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చున్నట్టు ఉంది.
@tammireddyapparao4111
@tammireddyapparao4111 Месяц назад
Pk ni kramamga side chestadu babu
@praveenguttikonda7884
@praveenguttikonda7884 Месяц назад
పవన్ కళ్యాణ్ గారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు దీక్ష విరమించి జరుగుతుంది.. దానివలన రాలేకపోయారు.. మీ తొందరపాటు అదుపులో పెట్టవలసిందిగా కోరుచున్నాము
@SamaraSimhaReddyM
@SamaraSimhaReddyM Месяц назад
Already viraminchadu
@alliswell1101
@alliswell1101 Месяц назад
Administration motham Pawan Ki ichesaru. Cbn only AP CEO . don't worry
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
😂 Pavan Kalyaanaalu acting CM not real CM
@Telugudubmoviesforyou79
@Telugudubmoviesforyou79 Месяц назад
Atleast pk ki position undi,MLA Jagan sir ni assembly ki rammanu ​@@KingdomofGodDC
@rajeevkalangi2472
@rajeevkalangi2472 Месяц назад
Yes Sakshi. Ade kada strategy.
@venkateswararao1589
@venkateswararao1589 Месяц назад
Kaapula paruvu theesthunna pavan
@lakshmidevibusireddy9471
@lakshmidevibusireddy9471 Месяц назад
అవసరం తీరింది కూరలో కరివేపాకు వేస్తాం అంటే కూర తినేసిన తర్వాత కరివేపాకు వేరే పడే వేస్తాం పవన్ కళ్యాణ్ ను కూడా కరేపాకు మాదిరిగా వాడుకున్నారు
@bnr2754
@bnr2754 Месяц назад
కాకినాడ బియ్యం విషయంలో బిజీగా ఉన్నారు అంట... గతంలో మన ఉప ముఖ్యమంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు... మీకు ఇటువంటి విషయాలు చర్చించే ఇర్హత....?
@pjanardhanareddy8072
@pjanardhanareddy8072 Месяц назад
కర్వేపాకు
@godavariruchulu6463
@godavariruchulu6463 Месяц назад
Jaggu karvepaku ni janam tisi padesaruga kevalam 11 namalu petti 😂😂😂
@rajashekarpalla1094
@rajashekarpalla1094 Месяц назад
Ji CBN ji TDP ♥️🇮🇳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
@mdhussian2031
@mdhussian2031 Месяц назад
జగన్ గారు మన చానల్స్ లో ఆరు నెలలు ఎటువంటి చెప్పకుండా చూపించకుండా ఉంటే మంచిది మనకు
@mallikarjunareddy1618
@mallikarjunareddy1618 Месяц назад
పవన్ ని ప్రక్కన పెట్టేది ఏంట్రా పిత్రే. పవన్ పని పవన్ చేసుకుంటున్నాడు ఎవరి శాఖలు వాళ్ళు సమర్ధవంతగా నిర్వహించాలి. Cm చేసే పనులు cm చేసుకుoటున్నారు.
@GTvteluguofficial
@GTvteluguofficial Месяц назад
Nuvvu ee channel news chooddam yendhuku yevadu yendhuku , Mee pacha media chooskondi ,annitil9 velu pedathare?
@kalyanvarma4843
@kalyanvarma4843 Месяц назад
పెట్టేసాడు
@lakshmidevibusireddy9471
@lakshmidevibusireddy9471 Месяц назад
పవన్ కళ్యాణ్తో అవసరమేముంది అండి పవన్ కళ్యాణ్ వచ్చి ఒరిగేది ఏముంది అందుకోసమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేశారు
@GangeRap
@GangeRap Месяц назад
ఏడుస్తున్నాడ ని ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు కాని ఏ ప్పడుకీ కరివేపాకు కరివే పాకే
@yallaraminaidu1991
@yallaraminaidu1991 Месяц назад
Pawan anna...varahi mata mala lo vunnaru ❤❤❤
@surya53700
@surya53700 Месяц назад
అవును పక్కన పెట్టేసేడు ఎల్లగా అయితే సైకో రెడ్డి తల్లిని చెల్లిని పెట్టేడో అలాగే
@munivarsayyad7789
@munivarsayyad7789 Месяц назад
Yevaru yevarnni prakkana pettaledhu ilaantti pichi veshaaalake mimmalnni prajalu prakkana pettaaaru😂😂😂😂😂😂.
@vijayakumarpullela9728
@vijayakumarpullela9728 Месяц назад
130 seats వున్న టీడీపీ ఎందుకు. భయపడాలి?
@kollusharmilareddy9559
@kollusharmilareddy9559 Месяц назад
Cbn pk edharu vellipothey ela okaru ekkada undi paripalana chudali pakka raajyala vaaru dhandethi vasthey vaarini edhur kovadaniki pk untadu cbn pk oka vyuham nu follow avuthunaru aa maathram mundhu jagratha undali kadha
@surya53700
@surya53700 Месяц назад
సాక్షి tnews ఈ రోజు పండగే పండగ 😅😅😅
@kokondapadma864
@kokondapadma864 Месяц назад
Only sharmila akka fans 🤒🥵 jaggu mamaya Mosa gadu 🤬😡🤮
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Месяц назад
ఇంటర్ ఫెయిల్ ఐనోడిని కూడా మీటింగ్ కు తీసుకుపోతారా? పంచాయితీకి పోతూ పోతూ పిల్లిని సంకలో పెట్టుకుని పోయినట్టు వాడెందుకు! పని ఐపోయాక బోడి మల్లన్నే... అట్టుంటది మనతోని! 😀😀😀
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 Месяц назад
పంచాయితీకి పోతూ పోతూ పిల్లిని సంకలో పెట్టుకుని పోయినట్టు వాడెందుకు! పని ఐపోయాక బోడి మల్లన్నే... అట్టుంటది మనతోని! 😀😀😀
@benarjeeudatha9302
@benarjeeudatha9302 Месяц назад
Manasakshi😂😂
@srisrikanth5292
@srisrikanth5292 Месяц назад
Pani ipoyindhi khadha ika avasaram ledhu 😂
@user-nn7yf4iy8v
@user-nn7yf4iy8v Месяц назад
Pawan ni babu pakkhana pettesadu ..sakshi pawan ki jakileasi leapandi..sakshi editor neeku namskaram
@mohiddinshaik8475
@mohiddinshaik8475 Месяц назад
Authani vala no use auni anukoni untaru lee
@Nareshghindu
@Nareshghindu Месяц назад
Mundu vani intlo problem mida solution chudandi ra babu 😂😂.. Ea sari aa 11 kuda ravu 😂😂
@ShahidShaik-oz4qk
@ShahidShaik-oz4qk Месяц назад
పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బలు మర్చిపోలేదు
@kusettysrinu72
@kusettysrinu72 Месяц назад
Vadekkadoganjaipeelusthuntaduandhukeraledhu
@venkatappareddy6244
@venkatappareddy6244 29 дней назад
Dupty CM 100%pawla ani allready 420 ki telusu....andukane CM la meeting ki Ap Dupty CM ni pilavaledu
@whoareyou3252
@whoareyou3252 Месяц назад
4th pellam palace lo nunchi raanu andhi anta so poley😂
@sowmya2529
@sowmya2529 Месяц назад
Pavan kalyan tho panenti akkada , adhi CM meeting, next dy cm meeting appudu ma anna vastadu
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Месяц назад
Comedy never ends AP😂
@GTvteluguofficial
@GTvteluguofficial Месяц назад
Meeru pk guru chi cheppakandi plz pk gaadu neggadame yekkuva Evms tho vaadu bale thiruguthunnadu balata Sigu lekunda , Veellu praja seva kaadhu cinemalu hit avvaka dhochukodaniki vacharu Dhonga vedhavalu
@nagendhranaidu4153
@nagendhranaidu4153 Месяц назад
Pawan cm cm pawan cm
@RameshBabu-jy7ii
@RameshBabu-jy7ii Месяц назад
Pavan vellada leda adikadu, rastrniki ravalasinavi vachaya leda, danigurinchi charchinchandi
@prasad5539
@prasad5539 Месяц назад
సాక్షీ టీవీ మీకెందుకు ఈ CM, DEPUTY CM విషయాలు. వీళ్లు చేసే పనులను ఎండకట్టకా.
@SatyanarayanaMuppera
@SatyanarayanaMuppera Месяц назад
విడినిసుశికపులువతపెటుకునరు.నెనుకపునకోడుకునె
@sudheerT-vz6zp
@sudheerT-vz6zp Месяц назад
Jansena nunchi kandula durgesh velladu ga
@srinuvangara4053
@srinuvangara4053 Месяц назад
Valla ki Bhaga understand Unndhi
@dudekulanasarvali1341
@dudekulanasarvali1341 Месяц назад
Pawan kuda aradhamaidile Babu ante
@RamPrasad-if4yp
@RamPrasad-if4yp Месяц назад
Aadu Derababa avataramlo vunnadu, yenkedho,yenkedho aalochisthunnadu
@mahadevv1314
@mahadevv1314 Месяц назад
🎉antha seen ledu lendi CBN garu chalu
@hardhikinki7888
@hardhikinki7888 Месяц назад
Sakshi gadiki asal ucha aagatledu ankunta😂😂
@SubramanyamSubbu-zv1km
@SubramanyamSubbu-zv1km Месяц назад
Pwan Kalyan pakkana pettsadu karypaku
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
​@@SubramanyamSubbu-zv1kmపవన్ కళ్యాణ్ అన్ని సోది మాటలు, అబద్ధాలు చెప్పారు
@benarjeeudatha9302
@benarjeeudatha9302 Месяц назад
​@@KingdomofGodDCjagan gadu jail ke le
@eswarrao163
@eswarrao163 29 дней назад
Apandira mi dabba channel 😂😂😂😂
@shivacreations4307
@shivacreations4307 Месяц назад
DCM vatchina no use...
@sireeshakuleti3794
@sireeshakuleti3794 Месяц назад
Don't give priority, only credit goes to CBN sir
@AD......27
@AD......27 Месяц назад
Paytm galu hard ga try chestunaru 🤡😂😂
@surya53700
@surya53700 Месяц назад
ఒకసారి పాత దరిద్రపు వీడియో వేయండి సైకో రెడ్డి వెళ్లి బతలా పొసెట్టి నీ కలిసేడు కదా
@nagaumamahesh1509
@nagaumamahesh1509 Месяц назад
Pavan atalo arati pandu lantodu ma CBN emi chebithe adhi cheyadame pavan pani
@Vaddevenkatesulu-lw3dn
@Vaddevenkatesulu-lw3dn 28 дней назад
CBN always kunning fellow
@rambabukosuru8913
@rambabukosuru8913 Месяц назад
కూర్లో కరియపాకు
@aanandh8517
@aanandh8517 Месяц назад
పక్కకు నెట్టారు , కరివేపాకు
@VijayKumar-tb8jo
@VijayKumar-tb8jo Месяц назад
Pawala gaadni side chesesaadu haha 😢😢😢😅😅😅😅
@LaxmisathyamChokki
@LaxmisathyamChokki Месяц назад
రెండు రాష్ట్రాలు సమస్య పరిష్కారం కావాలి. కానీ. డిప్యూటీ సిఎం. రాలేదు అని. విభేదాలు రాకూడదు. సిఎం గారు. పవన్కళ్యాణ్. గారు ఎందుకు రాలేదు అని. అపోహలు సృష్టించవద్దు.
@user-qq9od9rd4c
@user-qq9od9rd4c Месяц назад
🤣🤣🤣🤣🤣
@chittamurisubramanyam9307
@chittamurisubramanyam9307 Месяц назад
Pavan,kareepaku😂😂😂😂😂
@mannenaga
@mannenaga Месяц назад
SPECULATION. AP EX-CM YS JAGAN IS GOING TO CONTEST FOR MP SEAT IN KADAPA BY-ELECTIONS AFTER YS AVINASH REDDY'S RESIGNATION YS BHARATI OR VIJAYAMMA WILL CONTEST FROM YSRCP FOR PULIVENDULA MLA SEAT.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Месяц назад
పిట్టల పురానికి మాత్రమే డిప్యూటీ సిఎం😂😂😂
@nrsjaggilainfo
@nrsjaggilainfo Месяц назад
pakkana pettudu kadhu athalapathalamloki thokkipadesthadule dont worry
@AD......27
@AD......27 Месяц назад
Paytm 🤡🤡
@SitharamiReddyDuggirala
@SitharamiReddyDuggirala Месяц назад
Rendu yellow
@tajbaba5882
@tajbaba5882 Месяц назад
ఇద్దరు ఓటుకు నోటు కేసులో ముద్దాయిలే కాకపోతే మన మూర్ఖపు తెలుగు ప్రజల తీర్పుతో సిఎం లె...
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 Месяц назад
2019 lo kuda ide muurkapu telugu prajalekada, 10 CBI 10 ED case llo muddaiki vote lu vesaru, adi marchipite ela raa
@tajbaba5882
@tajbaba5882 Месяц назад
@@tatavarthisubbarao4340 ఏ కేసులో కూడా తప్పు చేసినట్టు రుజువు కాలేదు కదరా, నీ బాబు బ్రీఫ్డ్ మి, iam విత్ యు అంటూ వచ్చి రాణి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ దొరికాడు కదా రా ఓ రా, రా రా పొర అని కామెంట్స్ పెట్టావు అనుకో నీ చెవులు తూట్లు పడేలా బూతులు పెట్టాల్సి వస్తుంది, నీకు బాబు సంక నచ్చితే నువ్వే నాకు ఎవడు వద్దు అన్నాడు....
@GangeRap
@GangeRap Месяц назад
గాజుగ్లాసు సింకులో వుంది
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 Месяц назад
Mee avida ekkadundi???
@GangeRap
@GangeRap Месяц назад
మెన్సన్స్ టైమ్ ఏ మో వదిలేయండి పాపం
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 Месяц назад
Mee avidakaa??? Mee ammaikaa???
@KrishnaKanth-ge6dp
@KrishnaKanth-ge6dp 28 дней назад
మీరు ఎంత గొడవలు పెట్టాలి అనుకున్నా కుదరదు లే😂😂😂
@kumar0299
@kumar0299 Месяц назад
karivepaku, chandrababu pettina EVM BHIKSHA THO GELICHAADU, intha kante ekkuva ivvaru.
@HariKumar-ry5qf
@HariKumar-ry5qf Месяц назад
పవన్ కళ్యాణ్ గారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు దీక్ష విరమించి జరుగుతుంది.. దానివలన రాలేకపోయారు.. మీ తొందరపాటు అదుపులో పెట్టవలసిందిగా కోరుచున్నాము
Далее
Это реально работает?!
00:33
Просмотров 2,5 млн
Это реально работает?!
00:33
Просмотров 2,5 млн