ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చినప్పుడు తెలుగు జాతి గర్వించదగ్గ మహిళా మూర్తి భువనేశ్వరి అమ్మ ను కొంతమంది నీచులు నికృష్టలు(ఆ నీచులు నీచులు ని దృష్టిలో కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ అనే మేధావికి ప్రాణ స్నేహితులు) చాలా అసహ్యంగా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ గారు కనీసం వాళ్ళని పెళ్లి ఎత్తి మాట అనలేదు కదా ఖండించలేదు. నర్మగర్భంగా చాలా తెలివిగా ఏదో మాట్లాడాడు. అదే జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ లాంటి నీచ నికృష్ట సోలు చేసే నాగార్జున గారిని తెలంగాణ ప్రభుత్వ మినిస్టర్ కొండా సురేఖ గారు కామెంట్ చేస్తే ఈ మహా మేధావి జూనియర్ ఎన్టీఆర్ గారు కొండా సురేఖ గారిపై రెచ్చిపోయారు . అది ఆయన మనస్తత్వం పైన ఒకటి లోపల ఒకటి అన్ని తెలివితేటలు జూనియర్ ఎన్టీఆర్ కున్న వయసులో ఎవరికి రావు. అలాంటి వ్యక్తితో ప్రజలారా జాగ్రత్త
Jagapathi gurinchi entha bhagaa cheppaaru,,,,,100 persant currect,,,,jagapathi babu movies HIT ayi ,,,aayana manchi possition lo vundaali ani memu korukunevaaram,,,,,.endhukante enno super hits icchina vaari father chivariki babu ki emee lekundaa single ga odhilesaaru,,,,,,GOD ane vaadu vunnadani conform ayindhi,,,,,,jagapathi babu meeru own ga movies thiyyavoddhu please,,,,,,
Jagapathi babu,,,father very honest,,,,good family,,,,,vaaru evvarini mosam cheyyaru,,,,varu mosa gincha padathaaru,,,,,jagapathi art pictures anni super hits,,,okkoka movie ni kaneesam 10 times choosam,,,,songs ayithe cheppanavasaram ledhu,,,,,
జగపతిబాబు గారితో బాలకృష్ణ గురించి చెప్పించాడు కానీ తను మాట్లాడడు.బంధం అయితే లేదు.కొడాలి వంశీ స్నేహాన్ని వదులుకుంటే బాగు పడతాడు లేదా అతని ఖర్మ పెద్ద ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడు.మేనత్త ఇబ్బంది పడుతుంటే చిక్కకుండా దక్కకుండా మాట్లాడాడు.అదే సమంత విషయం లో ఎంతొ బాధపడ్డాడు.అహం ఎక్కువ పెరుగుట విరుగుడు కొరకే