నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్స బ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. My channel Welcome to Aswini kitchen.
ఇక్కడ బాలామృతం నేరుగా తినడానికి ఇష్టపడని పిల్లలకు,ఒక మంచి అలోచన తో ఇలాంటి రుచికరమైన ఆహారంగా మార్చి తినిపించడం ఎంతో గొప్ప విషయం! ఇలాంటి విషయాన్ని వీడియోలో చూపించడం మరీ గొప్ప విషయం!
ఇది చాలా రుచికరమైనది!బాదుషా గులాబ్-జమూన్ స్థాయిలో రుచి ఉంటుంది! పౌష్టికాహార విలువలు కలిగిన బాలామృతం లో ప్రొటీన్ కాల్షియం,మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి...పిల్లలకు మరింత రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా వివిధ రూపాలలో అందించవచ్చు!
ఈ బూరెలు ఒకసారి తింటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీఈ పిల్లలు అడుగుతారు... దీని రుచికి ముఖ్య కారణం ఇందులో ఉన్న పాలపిండి మరియు పంచదార!(దీని రుచి నిజంగా గులాబ్ జామూన్ రుచికి దగ్గరగా ఉంటుంది.......(ఈ బాలామృతం లో వేపిన గోధుమ పిండి,శనగపిండి పాలపిండి పంచదార ప్రధానంగా ఉంటాయి) )
Avunakka ma amma kuda alane chesindi acham sodda burellane vunnai ma maridaite assalu okkati kuda migalchaledu enka vunnaya ani adigadu kanee naku ala raledu . me vedeo chusaka telisindi pindi sirigga kalapaledani. E vedeo chusanuga malli try chesta.