Тёмный

బాసర పుణ్యక్షేత్రంలో 3,4,5వ అంతస్తు నిర్మాణం కోసం పూజలు 

Raja Talkies
Подписаться 5 тыс.
Просмотров 317
50% 1

అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి నిత్య అన్న సత్రం - బాసర తేది. 30/8/2023, బుధవారం రోజున మన సత్రం బిల్డింగ్ వెనక భాగం లో 3వ, 4వ, 5వ అంతస్థులు నిర్మాణము చేయుటకు ధర్మకర్తల సమావేశం లో నిర్ణయంచిన విధంగా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి నిర్మాణములో 3వ ఫ్లోర్ లో 8 గదులు, 4వ ఫ్లోర్ లో 8 గదులు, మరియు 5వ ఫ్లోర్ లో డార్మిటరీ హాల్, మరియు సమావేశం హాల్ నిర్మాణము చేయుటకు నిర్ణయించటం జరిగినది. అందరు సభ్యులు కొత్త సభ్యులను చేర్పించి నిధి సేకరణకు సహకరించగలరు - రాపోలు సుధాకర్

Хобби

Опубликовано:

 

6 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
June 12, 2024
1:42
Просмотров 96
22 June 2024
6:51
Просмотров 112
Обзор ЛЮКС вагона в поезде
1:00
У нас ОТКЛЮЧИЛИ ВОДУ!
0:45
Просмотров 2,2 млн
Готовлю идеальный стейк
1:00
Просмотров 3,3 млн