Тёмный

బాస్మతి సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి||Basmati cultivation  

Karshaka Vani
Подписаться 57 тыс.
Просмотров 132 тыс.
50% 1

• కొర్రమీను సాగు|Koramen...
• ఐదు ఎకరాల లో మిర్చి సా...
బాస్మతి సాగు కు సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో రైతు మల్లయ్య బాస్మతి సాగులో సత్ఫలితాలు పొందారు.
మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి .
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి . వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .
మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071.

Опубликовано:

 

10 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 141   
@Cheguveara592
@Cheguveara592 2 года назад
పంట పండించడం వరకు సరే కానీ పంటను కొనేవారు కావాలి. దానికి కావాల్సిన రైస్ మిల్లు లు అందుబాటులో వుండాలి.లేదంటే శ్రమ వృధా అవుతుంది.
@c.ramaraovlogs7378
@c.ramaraovlogs7378 2 года назад
🤔🙆‍♂️🙏👌👍
@Gully-boys_official
@Gully-boys_official 2 года назад
మీరు అడిగిన ప్రశ్న కరెక్టే మనము పండించిన పంటను కొనే వారు లేదా రైస్ మిల్లు మనకు అందుబాటులో ఉండాలి
@ilovemyindiailovemyindia7064
@ilovemyindiailovemyindia7064 2 года назад
@@Gully-boys_official సార్ ఇప్పుడు మనకు అందుబాటులో ఎక్కడ ఉన్నది సార్ రైస్ మిల్లు
@kirankatarapu4760
@kirankatarapu4760 2 года назад
xxc
@anjineyuluanjjneyulu7755
@anjineyuluanjjneyulu7755 2 года назад
మంచి సందేశం ఇచ్చారు బాగుంది బాస్మతి రైస్ మిల్లు ఏ మిల్లు అయిన సరిపోతాడా లేక వేరే ఉండాలా చెప్ప గలరని మనవి
@adusumallisekhar2186
@adusumallisekhar2186 Год назад
వేరే ఉండాలి, ఎందుకు అంటే సైజ్ పెద్దగా ఉంటుంది కదా.
@ravindrapalukuri8100
@ravindrapalukuri8100 11 месяцев назад
వేరేది వుంటది ఖమ్మం లో ఉంది, మాములు మీలులో ఆడిస్తే నూక సాతం ఎక్కువగా వుంటది, ఐనా పాస్ట్ ఫుడు సాపు వాలు అలానే బిరియాని షాపువాలు కొనుకుంటారు 👍
@lavudyamahesh6166
@lavudyamahesh6166 2 года назад
తాత స్పీచ్ సూపర్
@gaddamprakasham7254
@gaddamprakasham7254 2 года назад
Super chepindi tata
@muthyamborigam8648
@muthyamborigam8648 2 года назад
Super
@sambarajubathini2024
@sambarajubathini2024 2 года назад
మల్లయ్య గారి సెల్ నెంబర్ కావాలి
@venkateswarlupagilla1866
@venkateswarlupagilla1866 3 года назад
రైతులకు ఎంతో మేలు చేసే సమాచారం అందించారు... ధన్యవాదములు
@ravindrapalukuri8100
@ravindrapalukuri8100 11 месяцев назад
మాకు ఖమ్మం దగరలో ఉంది, మాములు మీలులో ఆడిస్తే నూక సాతం ఎక్కువుగా వుంటది అంతే దానివలన మనకు లేదు రాదు విత్తనాలు వక 1కిలో RS.150
@anjilaiahgoud4840
@anjilaiahgoud4840 3 года назад
Good message
@karshakavani7049
@karshakavani7049 3 года назад
Tq
@shivayadav-cm4kw
@shivayadav-cm4kw 2 года назад
Where the rices mills sir..tell me
@Gully-boys_official
@Gully-boys_official 2 года назад
మనము ఆ పంటని పండిస్తాం సరే మనము పండించిన పంటను కొనేవారు లేదా రైసుమిల్లు మనకు అందుబాటులో ఉంటే వేస్తే మంచిగా ఉంటుంది కానీ మనకు అందుబాటులో లేదు ఎందుక్ చాలామంది వేయకుండా వేరే వేరే ఇతర పంటలు వేస్తున్నారు మనము ఈ బాస్మతి పంటలు పండిస్తారు కానీ మనము మిల్లు దగ్గరికి పట్టించుకోరా లేము ఎందుకని మన దగ్గరికి వచ్చి వడ్లు కొంటారా కొనే వారు ఉన్నారా ...............................నేను మీ హరికృష్ణ యాదవ్.............
@venkyvenkat2302
@venkyvenkat2302 2 года назад
పూస బాస్మతి వరి విత్తనాలు ఏక్కడ ఉంటూవ్
@prashuyadav3479
@prashuyadav3479 2 года назад
Sir pandinchina pantanu ekkada ammutaru sir konevallu evvaru
@veereshgoudk
@veereshgoudk 3 года назад
అన్న బాస్మతి రైస్ పట్టే మిల్ ఎక్కడ
@ksuresh8453
@ksuresh8453 2 года назад
Chandur
@sreekanthaloori8192
@sreekanthaloori8192 2 года назад
@@ksuresh8453 Mandal dist
@pulikantipraveenreddy3357
@pulikantipraveenreddy3357 2 года назад
@@ksuresh8453 chandur lo aekkada vundhi
@satish8661
@satish8661 2 года назад
Super anna
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Thank you 🙏
@SRK_Telugu
@SRK_Telugu 3 года назад
Good information brother👍
@karshakavani7049
@karshakavani7049 3 года назад
tq
@prabhakarraparthi6564
@prabhakarraparthi6564 2 года назад
@@karshakavani7049 bro seed yekkada dorukutundi yasangi rabhi sagu cheya vacha cheppandi
@dargaiahvankudoth8603
@dargaiahvankudoth8603 2 года назад
అన్నా అర్జంట్ అన్నా
@ballidhanu5138
@ballidhanu5138 3 года назад
విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది. దయచేసి చెప్పండి.
@GuravaiahJayanna
@GuravaiahJayanna Год назад
Pedayana raithulaku upayogamyna samacharam andincharu manchidi yekada ammali chepandi
@prudhviraj651
@prudhviraj651 3 года назад
Seeds kavalee brother... pampande...
@sathishkowtam5922
@sathishkowtam5922 2 года назад
Like share tsruvatha kani seed and mill akkada undo cheppu nayana . Intha video chesi Ami labham . Correct information lenapudu ?
@ananda9digitalsgoud164
@ananda9digitalsgoud164 2 года назад
Sir Basumathi milling ekkada undi .madi Mahabubnagar district
@doddashekar5883
@doddashekar5883 2 года назад
Intervue cheyaratle bro
@vinodvinod533
@vinodvinod533 2 года назад
Dear team member ,,basmathi crop where to sell,,and where to mills ,,pls give me information plz
@ravindardora3359
@ravindardora3359 2 года назад
Dear Sir, 1) where the seeds are available? 2) Where we marketing? 3) Buyers are available in Ts & Ap? 4) Basmathi Rice Mills are Available in Ts & Ap? Or Regular Mills are Suitable for the Basmathi?
@localnews4667
@localnews4667 2 года назад
How much
@naveenpasulanani3898
@naveenpasulanani3898 2 года назад
Telangana lo evaru kontaru ekada rice millulu unnai cheppagalaru
@prathapprathap4557
@prathapprathap4557 3 года назад
సార్ వరి విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది కొద్దిగా సమాచారం ఇవండి
@vangalanarsimhareddy1545
@vangalanarsimhareddy1545 2 года назад
Vithanam kavali nombear aduguthunnm mallaiah garu
@gugulothumohannayak878
@gugulothumohannayak878 2 года назад
Nadhi maripeda banglow, mahabubabad
@mahammadraffi249
@mahammadraffi249 3 года назад
నమస్తే సార్ ఇంతకు ముందు మిమ్మల్ని పూస బాస్మతి బ్రేడ్ అడిగాను
@nasarmd7795
@nasarmd7795 2 года назад
రైస్ మిల్ ఏక్కడ ఉందొ చెప్పండి. మార్కెటింగ్ గురించి చెప్పండి
@ravindrapalukuri8100
@ravindrapalukuri8100 11 месяцев назад
మాకు ఖమ్మం పక్కన ఉంది
@ravindrapalukuri8100
@ravindrapalukuri8100 11 месяцев назад
మామలు మీలులోకూడా ఆడించంచు కాకపోతే నూక సాతం ఎక్కువగా వుంటది
@nasarmd7795
@nasarmd7795 11 месяцев назад
Thank you bro
@shivayadav-cm4kw
@shivayadav-cm4kw 2 года назад
Any one you know the basmati rice mills tell me
@kishoreyadav1044
@kishoreyadav1044 2 года назад
Anna mari mana TS lo basmati rica mills ekkada unnai anna
@sdwqvqevwe2252
@sdwqvqevwe2252 3 года назад
So great brother... for your interest on agriculture 🙏🙏🙏....
@kseshadrireddy3566
@kseshadrireddy3566 Год назад
మీ ఛానల్ చూడకూడదు ఏ ందుకంటే రైతు అడ్రెస్స్ ఇవ్వరు
@karshakavani7049
@karshakavani7049 Год назад
మీకు ఏ రైతు అడ్రస్ కావాలో అడిగితే కదా అన్న చెప్పేది..
@sathyanarayanajella4327
@sathyanarayanajella4327 2 года назад
Plz rythuni ekkada basmati vadlu ammado kanukkoni reply ivvandi. leka pothe atlease mill details ayina ivvandi. aa information lekunda panta veste mottam kastam vruda avutindi. Nene okasari vesi ekkada ammalo teliyaka waste chesanu
@NEERAJ.AI.7
@NEERAJ.AI.7 2 года назад
Meeru father and son kadha this interview great job thammudu
@vsureshvsuresh5936
@vsureshvsuresh5936 2 года назад
Pusbasmati rytuponnebar
@jkhostelsingarayakonda9427
@jkhostelsingarayakonda9427 2 года назад
దీనికి సెపరేట్ రైస్ మిల్ కావాలా, లేక మాములు రైస్ మిల్ సరిపోతుంద సీడ్ కోసం ఎవర్ని ఎలా సంప్రదించాలి
@eragadindlavenkatesh6530
@eragadindlavenkatesh6530 2 года назад
Hi sir
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Hello
@burragopalarao3668
@burragopalarao3668 2 года назад
Yasage natu petocha sir
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Yes
@kulkarnipraneth8377
@kulkarnipraneth8377 2 года назад
Basmati mill where there sir tell pls..
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Ok
@gugulothumohannayak878
@gugulothumohannayak878 2 года назад
నా కు విత్తనం కావాలి సార్
@kalavamahesh1690
@kalavamahesh1690 2 года назад
Hello anna mallayya number vunda anna
@venkateshthalla5743
@venkateshthalla5743 2 года назад
Basmati rice Mill ekada vundo chepandi
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Telagana lo levu
@rajagandela910
@rajagandela910 2 года назад
ఖమ్మం లో వుంది బ్రదర్
@pamurani8635
@pamurani8635 2 года назад
See
@cvenu1841
@cvenu1841 2 года назад
విత్తనాలు ఎలా సంపాదించాలి
@karshakavani7049
@karshakavani7049 2 года назад
9701017071
@johndeeremodifiedtractors7078
@johndeeremodifiedtractors7078 2 года назад
వితనాలు కావలి నెంబరు పే‌టగలరు
@rajud7867
@rajud7867 2 года назад
Anna seed kavalante ekkada dhoruku thundhi, maku seed kavalante ekkada dhoruku thundhi Anna...
@karshakavani7049
@karshakavani7049 2 года назад
9701017071
@balunaik4019
@balunaik4019 Год назад
Bhasmathi 1509 seeds kavali
@nukalapraveen8095
@nukalapraveen8095 2 года назад
Vadlu akkada kontaru 1 kuntal entha e video chai bro
@vishnumekala2469
@vishnumekala2469 2 года назад
ఎక్కడ దొరుకుతుంది ప్రైస్
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Whatsapp message only.9701017071
@villagenature3911
@villagenature3911 3 года назад
Anna raithu mallayya number cheppandi
@pamurani8635
@pamurani8635 2 года назад
Seed
@ksuribabu2172
@ksuribabu2172 Год назад
Pusabasmafhiseedakkadadorukuthuñdhi
@vijaygavarasani9137
@vijaygavarasani9137 3 года назад
Vittanalu kavali andi ekkada dorukutayi cheppandi
@karshakavani7049
@karshakavani7049 3 года назад
రైతు మల్లయ్య ఢిల్లీ నుండి తెప్పిస్తున్నారు.
@vijaygavarasani9137
@vijaygavarasani9137 3 года назад
@@karshakavani7049 maku oka 2 kgs kavali andi
@suryahorticuture5850
@suryahorticuture5850 3 года назад
Hi hi bro I want seed for 2 acers pls give me my nomber 9381952960
@ramakotikoti1610
@ramakotikoti1610 3 года назад
మాకు కావాలి సార్ 5కేజీ నా నెంబర్ 9666909853
@prasadmotepalli8563
@prasadmotepalli8563 2 года назад
@@karshakavani7049 కొనేవారు ఎవరైనా వున్నారా.
@katkurikiran8578
@katkurikiran8578 3 года назад
Sir want this seed .pl teleme
@karshakavani7049
@karshakavani7049 3 года назад
1509. పూస బాస్మతి
@saiagritech3958
@saiagritech3958 2 года назад
Pusa basmathi seeds 1509 available contact me
@srujanapradeep1438
@srujanapradeep1438 2 года назад
Please send your number i want seed
@chakalicmallesh7571
@chakalicmallesh7571 2 года назад
Anni bagunayi kani market yekada vundi chepali plz
@venkubabycow9815
@venkubabycow9815 2 года назад
@@saiagritech3958 phn number
@deekondarambabu6926
@deekondarambabu6926 2 года назад
Antha dup
@prudhviraj651
@prudhviraj651 3 года назад
Ekada dorekende chepande...
@karshakavani7049
@karshakavani7049 3 года назад
haa
@karshakavani7049
@karshakavani7049 3 года назад
97010107071
@shekarreddy873
@shekarreddy873 2 года назад
@@karshakavani7049 anna mill yekkada undi basmati milling
@harimunigala1329
@harimunigala1329 2 года назад
Malleyadi nember pettu anna
@shekarreddy873
@shekarreddy873 2 года назад
పూర్తి వివరాలు తెలీదు తెలిస్తే చెప్పండి
@shekarreddy873
@shekarreddy873 2 года назад
Nagerekal lo undi antunnaru basmati mill I don't now
@pittalaraju7307
@pittalaraju7307 2 года назад
Raithu number pls
@dargaiahvankudoth8603
@dargaiahvankudoth8603 2 года назад
అన్న నాకు బాస్మతి విత్తనం కావాలి
@karshakavani7049
@karshakavani7049 2 года назад
9701017071
@mudavaththirumalnaik8309
@mudavaththirumalnaik8309 2 года назад
అన్న రైతు ఫోన్ నెంబర్ ఎందుకు కామెంట్ బాక్స్ లో పెడుతాలేరు.
@karshakavani7049
@karshakavani7049 2 года назад
రైతు దగ్గర మొబైల్ లేదు
@vasanthasubbarao7241
@vasanthasubbarao7241 2 года назад
VEDEO PEDITE YEMI LABUM RYTU NAMBAR MILL YEKKADA SEED YEKKADA CEPPARU
@karshakavani7049
@karshakavani7049 2 года назад
9701017071
@shekarreddy873
@shekarreddy873 2 года назад
Mill yekkada undo chepandi
@wgl8585
@wgl8585 2 года назад
Haule neeku adugutunna samadhanam cheppura ekkada ammali yewaru teeskuntaru
@meenakshiayurvedaandherbal7551
@meenakshiayurvedaandherbal7551 3 года назад
He is give to complete wrong guidence to farmers, he is tell complete chemical farming, but basmati paddy farming do with chemicals couldn't give the flever of basmati, I'm doing basmati with natural farming
@shekarreddy873
@shekarreddy873 2 года назад
Basmati mill yekkada undi anna
@shekarreddy873
@shekarreddy873 2 года назад
Mill information kavali
@ravindardora3359
@ravindardora3359 2 года назад
Where we get the seeds Sir?
@venkateswarlupagilla1866
@venkateswarlupagilla1866 2 года назад
ఏం అడగాలో ముందుగా రాసుకుని వన్ బై వన్... తీగ తీసినట్టుగా అడగాలి
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Ok.tq 🙏
@g.bakkaiah1388
@g.bakkaiah1388 2 года назад
Raithu phone namber cheppandi
@venupentala3037
@venupentala3037 2 года назад
Rithiu nomber evil
@kotib5518
@kotib5518 2 года назад
Konyvaru kavalliga
@karshakavani7049
@karshakavani7049 2 года назад
Avunu
@ggreddy1235
@ggreddy1235 2 года назад
Gd evening Seed where available please tell me Phone number
@deekondarambabu6926
@deekondarambabu6926 2 года назад
Basmathi Rice west
Далее
Boots on point 👢
00:24
Просмотров 1,5 млн
Epic Reactions 😂
00:33
Просмотров 2,3 млн