జై గురుదేవ అంతర్ముఖానంద స్వామి అంటే ప్రత్యక్ష నడిచే దైవం అది సదానంద స్వామి వారు గుర్తించారు అహంకారం గర్వం లేనివారే meeru ఐతే MITREYA స్వామి అనే వారు అంతర్ముఖ యోగాన్ని వారే కనిపెట్టినట్లు pravachanalu chebuthuntaru భారతీయ సనాతన ధర్మం నీలవటానికి సదానంద స్వామి వంటి గురువుల సహకారం వుంటే అంతర్ముఖానంద స్వామి వారు లోకానికి నిజమైన విధ్యని అందిస్తారు
బాహ్య తంతులు అన్ని ప్రాథమిక విద్ద్యా వంటివి! యోగం, ఆధ్యాత్మికం, జ్ఞానం విశ్వ విద్యాలయ స్థాయి విద్య వంటిది! అయితే జన్మ పొందిన ప్రతి మానవుడు విశ్వ విద్యాలయ స్థాయి నీ అందుకో వలసినదే! మరొక దారి లేదు!
Sri Kesiraju Venkatraju gaariki Vaari chetha Devarapalli lo stapinchina Sam Chathananda Asramam lo Guruvaryula anugraha updesamunu yerpatu chesinanduku sethakoti krithajnatalu.
Antharmukhananda swamy vaari Paadaala ku namassulu ..swamy thamaru ye roju yekkada available lo vuntaaru Ane vishayaanni Tour Programme perita Mee channel lo pedithe mimmalni Darsinchaalanu kunevaaru avakasaanni vupayoginchukuntara ni Naa humble opinion 🙏