Тёмный

బిఆరెస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు రంగం సిద్ధం !! High Court Ordered BRS Office Demolition In Nalgonda 

Mana ToliVelugu Tv
Подписаться 688 тыс.
Просмотров 15 тыс.
50% 1

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
బిఆరెస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు రంగం సిద్ధం !! మరి ఆ 11ఎకరాల సంగతేంటి ? | High Court Ordered BRS Office Demolition In Nalgonda | Mana Tolivelugu
#Highcourt #nalgondaBrspartyoffice #BrsOfficedemolition
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 11 часов назад
జై భారతరాజ్యాంగం
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 11 часов назад
జై భీమ్
@Tpcp1702
@Tpcp1702 7 часов назад
ఆ 11 ఎకరాలు వెనక్కి తీసుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి .
@nareshnoone1632
@nareshnoone1632 10 часов назад
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 3:52
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 7 часов назад
నేను చెప్తా అన్న Answer: 4 Jan 2024 రూ 22,880 కోట్లు విలువైన 286 ఎకరాలు భూమి మాయం ! 14 Jan 2024 3 వేల కోట్లు భూమి కొట్టేసిండ్రు ఇది కొండాపూర్ లో సత్యసాయిబాబా ట్రస్ట్ కు చెందింది. 16 Jan 2024 Go 59 మాయం వేలకోట్లు భూమి ప్రైవేట్ కు ఇచ్చారు. 20 Jan 2024 కూల్ గా కబ్జా... ఖాజా గూడా పెద్ద చెరువు పక్కన 450 కోట్లు విలువైన భూమి కబ్జా. 26 Jan 2024 BRS ఇంకా నవీన్ మెటల్ కలిసి 11 ఎకరాలు భూమి కబ్జా. 6 Mar 2024 పాపాలపుట్ట భూములు కబ్జా... బోయినపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లె, హీరో శ్రీకాంత్ తదితరులు... 30 May 2024 రూ500 కోట్లు సర్కారు భూమి స్వాహా... గంధంగూడా లో ఉన్న ప్రభుత్వ భూమి. 15 July 2024 అసెంబ్లీ ఎన్నికల వేల అడ్డగోలుగా సర్కారు వేల కోట్లు స్థలాలు కబ్జా. ఈ లెక్కలు సరిపోతాయా ఇంకా చెప్పాలా From 2005 to 2024 అన్న.....
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 10 часов назад
❤ ఆ పార్టీ ఈ పార్టీ అది కాదు దేశంలో రాష్ట్రాలలో ఏ పార్టీ అయినా సరే భూ కబ్జా చేసి పార్టీల ఆఫీసులు కడితే అందరివి కూల కొట్టాల్సిందే అప్పుడే న్యాయం అనేది జరుగుతుంది❤
@venkanna1
@venkanna1 7 часов назад
చట్టం ముందు ఎవడైన ఒక్కటే పోశెట్టియినా వాని అయ్యాయినా....
@rajeswarraosairi424
@rajeswarraosairi424 2 часа назад
కూల్చి వేయడం కంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు గా వాడుకోవాలి
@narasimhareddy5864
@narasimhareddy5864 6 часов назад
మల్ల మనదే రాజ్యం అని, ఆక్రమంగా సంపాదించిన, svadinam చేసుకున్న ఆస్తులను కాపాడుకోవచ్చని బ్రమ పడ్డాడు. కాలం పాపాలకు check పెట్టింది.
@villagefuns7721
@villagefuns7721 11 часов назад
Anna vikarabad lo kuda agriculture department limited lo unattundi
@jangaiahgangapuram
@jangaiahgangapuram 5 часов назад
రఘు అన్న పిల్లలకు స్కాలర్షిప్ రాక చాలా sc st bc mw వాళ్ళ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
@narlagirinestam4580
@narlagirinestam4580 7 часов назад
రఘన్న.... అసలు అపార్టీ ఆఫీస్ కూల్చాలన, వద్దా? నీ ఉద్దేశం చెప్పు.....
@mahipalreddy6335
@mahipalreddy6335 11 часов назад
Then all parties also should given back government
@VadlakondaMohankrishna-ee1iy
@VadlakondaMohankrishna-ee1iy 11 часов назад
🎉
@psrinivasreddy8242
@psrinivasreddy8242 9 часов назад
Anduke district head quarters buildings katti ichinadu.
@nageshv6660
@nageshv6660 6 часов назад
11 acres meeda court stay ichindi kada raghanna.
@lotashome6742
@lotashome6742 7 часов назад
Kulchakunda ye hospital leda anada ashramam ceyali kada...
@saichalla6364
@saichalla6364 9 часов назад
నువ్వే వెళ్ళు అన్నా
@nageshv6660
@nageshv6660 6 часов назад
Assigned lands teesukoni kattaru antunnaru.gunjukoni kattara?edo oka settlement jariginda?collector gaariki telisi jariginda?teliyakunda jariginda?politics and beaurocrats hand in glove?abuse of power?teliyaali kada,janalaki.
@siddareddy9534
@siddareddy9534 Час назад
Public land mein construction Karke party office banaya to ek hi party ko aaega vah public ka benefit Nahin hai vah 10 sal se BRS party yahi kam hai pura jagah mein pura gira do pura pura dusra koi bhi aisa kam Aage party Koi bhi party Nahin karega
@rajireddy2326
@rajireddy2326 12 часов назад
Revanth reddy kcr ku ammudu poyyadu revanth gurinchi entho vuhinchukunnam kani vestfellow phone tampering amaindhi kaleswaram amaindhi laksha Kotla kumbakonam amaindhi
@PSPKTelugodu-gh6pj
@PSPKTelugodu-gh6pj 8 часов назад
Avi em kale bro avi anni abadalu
@bellampallithirupathi4979
@bellampallithirupathi4979 9 часов назад
Ni avva guddhara raghu
Далее
Dancer Mahesh Shows Video Of Johnny Master | Red Tv
16:37
9 PM | ETV Telugu News | 19th September 2024
22:25
Просмотров 5 тыс.