లావణ్య మాటల్లో క్లారిటీ లేదు సాయి గురించి చెప్పండి మస్తాన్ సాయి గురించి ఏమిటి తెలిసింది చెప్పాలి కదా ఈవిడకి తెలిసింది చెప్పకుండా మస్తాన్ సాయి అని అడగండి అనడం కరెక్ట్ కాదు కప్పదాటు వ్యవహారం ఎలా ఉంది
లావణ్య కి జనాలు నిజంగా పిచ్చివాల్లా కనిపిస్తున్నారా ఆవిడ మస్తాన్ సాయి గురించి మాత్రం కోట్లు తేల్చుకుంటదంట రాజ్ తరుణ్ గురించి మాత్రం ప్రపంచమంతా తెలిసేలా చేస్తాదంట కానీ జనాలు పిచ్చోళ్లా లేకపోతే మీడియా వాళ్లకి అర్థం కాక ఇంటర్వ్యూస్ చేసి హైలెట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అది చూసే జనాలకే అర్ధం కావాలి జనాలు ఇంక మీడియ అటేంక్షన్ అనేది ఆమె మీద నుంచి పోకుండ వుండటం కోసమే ఈ డ్రామా అంత