Тёмный

బెజవాడ కనకదుర్గ గుడిలో చాగంటికి అపూర్వ స్వాగతం | Chaganti Koteswara Rao at Kanakadurga Temple 

Jai Hindu
Подписаться 74 тыс.
Просмотров 96 тыс.
50% 1

బెజవాడ కనకదుర్గ గుడిలో చాగంటికి అపూర్వ స్వాగతం | Chaganti Koteswara Rao at Kanakadurga Temple Vijayawada
#chagantikoteswararao #kanakadurgammatemple #vijayawada #jaihindu

Опубликовано:

 

23 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 115   
@jagadeeshch8200
@jagadeeshch8200 21 день назад
ప్రస్తుత తరానికి మన చాగంటి గారు ఓక దిక్సూచ వంటి వారు ! మన తరo చేసుకున్న అదృష్టం!
@kanyakumari6212
@kanyakumari6212 22 дня назад
చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు, గరికపాటి గురజాడ గారు , సుశీలమ్మ, జానకమ్మ, బాలు గారు, S p Charan గారు ఇలాంటివాళ్ళు మనకు జాతి సంపద. మన అదృష్టం.
@ba2830
@ba2830 22 дня назад
Garikapati , Gurajada and SP Charan jahathi sampada????🤣🤣
@Vaarahi659
@Vaarahi659 22 дня назад
Nanduri garu kuda
@kanyakumari6212
@kanyakumari6212 22 дня назад
2830. తెలుగు వాళ్ళు కావటం మన మాతృబాష కాబట్టి స్పష్టంగా ఇంగ్లీష్ రానివాళ్ళకి కూడా అర్థం అవుతుంది. తెలియని విషయాలు వాళ్ల వల్ల ఫ్రీగా సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకుని ఆచరించుకునే అవకాశం వుంది. సంగీత ప్రియులకు పాటలు వింటుంటే చాలా ఆనందం గావుండి మానసికంగా చాలా happy గా వుంటుంది. సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అని సామెత. మ్యూజిక్ వినటం వల్ల నేను టెన్షన్ రిలీఫ్ గా వుంటాను. ఈ కారణాల వల్ల ఎందరో హ్యపీగా వుంటున్నారు.
@kanyakumari6212
@kanyakumari6212 22 дня назад
నండూరి గారు గురించి నాకు తెలియదు. మెసేజ్ లో పెడితే తెలుసుకుంటాను.నిజంగా తెలియకే అడుగుతున్నాను. ఒకసారి you tube చూస్తాను. TQ.
@srinivasaraotatavarthi8436
@srinivasaraotatavarthi8436 21 день назад
Vaddiparti padmakar garu kuda
@YChamdhaswari
@YChamdhaswari 21 день назад
చాగంటి వారి దంపతుల పాదపద్మాలకు శతాధిక వందనాలు వందనాలు 🙏🙏🙏🙏💞🙏🙏🙏🙏💞🙏🙏🙏🙏🙏🙏🙏
@sujatha3791
@sujatha3791 22 дня назад
ఆ మహానుభావుని దర్శనం మహదానందం.
@Kiran_Kumar_Talari2884
@Kiran_Kumar_Talari2884 22 дня назад
నడిచే నడిపించే విజ్ఞాన భాండాగారం....
@subbarayasarmabaruri9997
@subbarayasarmabaruri9997 22 дня назад
ఆరయన్...చాగంటి..వంశంబున..ఆదిదంపతులు..తమ‌..అంశంబుల...ఆలుమగలు.విశ్వంబున. ఆవిర్భావంబుల...విశ్వ.జనని..భరతమాత.తెలుగుతల్లి‌... పులకరింపుల.పరిమళాలు..పరవశింపుల.‌మందార..మకరందంబుల. ‌ముగ్ద మనోజంబులౌచుండె..వ్యాస..వాల్మీకి..సరస్వతి మాతృదేవోభవంబుల..వాగ్దేవి..పలుకుల..శ్రవణంబుల‌..పులకింపుల‌..సహృదయ.సంస్కార..సాంప్రదాయ...ధర్మనిరతుల ఆచరణల..పూల బాటలో.అడుగులు.వేయుచూ..మానవాళిని..వేయించుచూ..వేయులా..ప్రవచనాల.పద పరిమళాలు..విరజాజులు..విరబూయింపుల..శ్రీచాగంటి‌...పవిత్ర‌‌..దంపతులు.వెలుగొందుచుండు‌..అఖండజ్యోతి.‌ప్రజ్వలనంబుల..ఆచంద్ర‌..తారార్కంబుల ..కలియుగ. వైకుంఠం..తిరుమలగిరి.శ్రీవేంకట.రమణ.శ్రీరామ.గోవిందుని‌.దెవీరీల..ఆశీసుల‌.యశస్వీభవంబుల‌..సత్యం..శివం..సుందరంబులన్..దైవంబులకు..శ్రీచాగంటి..దంపతులకు..మనసా వాచా.కర్మణా..పాదాభి వందనములు..ఓం‌నమో..శ్రీ.వెంకటేశాయ..నమస్తే నమస్తే నమః...ధన్యవాదాలు. .బరూరి...సుబ్బరాయ.శర్మ...ఒంగోలు. ప్రకాశంజిల్లా...ఆంధ్రప్రదేశ్.
@KrishnaMurthySivaramuni
@KrishnaMurthySivaramuni 22 дня назад
వాక్ ఫటిమ వాచాస్పతి సరస్వతి అవ లీల మరపు లేని మహా నీయుడు ధర్మా లను తెలియ జేయ చున్న ధర్మికం ధీరం ధర్మత్మానం దయానీదిం అపరి గ్రహం అయినా చాగంటి దివ్య సముఖ్ మునకు నమస్కారం ఓం నమోవెంకటేశాయ
@naturetourwithmurthypadala4939
@naturetourwithmurthypadala4939 21 день назад
చాగంటి గారు, సామ వేదం గారు, గరిక పాటి వారు, మన అదృష్టం కొద్దీ మనకు దొరికారు, నిజానికి వీరు గొప్ప మునీస్వర్లు. వీరి సమకాలికులు కావడం మనము చేసుకున్న అదృష్టం.
@vvvhsharma
@vvvhsharma 21 день назад
అదృష్టం అంటే ఏమిటి అంటారు గా అది ఏంటంటే మన కి చాగంటి కోటేశ్వరరావు మన కళ్ళకు కనబడుతుందటమే ఆ యొక్క అదృష్టం
@janardhanpenusila2487
@janardhanpenusila2487 21 день назад
శివకేశవ స్వరూపుడు శ్రీ చాగంటి గారు... 🙏🏻🚩
@janardhanpenusila2487
@janardhanpenusila2487 21 день назад
జగన్మాత హృదయం శ్రీ చాగంటి వారిని చూసి తన్మయత్వంతో గురువుగారిని అనుగ్రహించి ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manikantaraja6480
@manikantaraja6480 18 дней назад
శ్రీ చాగంటి గురువుగారు మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించడం మన అదృష్టం,ప్రవచనాలు ద్వారా శ్రీ రామాయణం భాగవతం మహాభారతం ఇలా ఎన్నో గ్రంథాలు మనకి ధర్మాన్ని తెలియజేస్తున్నారు మనం భగవంతుని ఎలా పూజించాలి ఎలా ధర్మం పట్టణం నడవాలి అనేవి ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో మనకి ప్రవచనాలు ద్వారా మనకి చెప్తున్నారు గురువుగారికి కృతజ్ఞతలు గురువు గారికి పాదాభివందనం గురువుగారు శ్రీ రామాయణం మహా భాగవతం శ్రీ మహా శివపురాణం చెప్తుంటే ప్రవచనాలు శరీరం పలకరిస్తూ ఉంటుంది .గురువు గారికి మళ్లీ మళ్లీ సాష్టాంగ నమస్కారం
@soujanyatirumala9167
@soujanyatirumala9167 21 день назад
Chaganti గారు eupanyasam చెప్పిన కళ్లకు కట్టినట్లు చూపించారు మీకు నా హృదయ పూర్వకా నమస్సులు
@lakshmik29372
@lakshmik29372 22 дня назад
శతసహస్ర వందనాలు
@VenkataLakshmiNaidu9
@VenkataLakshmiNaidu9 21 день назад
మేము కూడా విజయవాడ వచ్చాము ఆ దుర్గా మల్లేశ్వర స్వాములు దర్శనం బాగా జరిగింది కానీ ఈ శివ పార్వతులను దర్శించుకునే భాగ్యం మాకు కలగలేదు
@madugulanagabhushanam1554
@madugulanagabhushanam1554 22 дня назад
Guruvugariki padabivandanamulu
@AnjaneyaPrasad-jy7fd
@AnjaneyaPrasad-jy7fd 22 дня назад
Guruvu gaariki paadhaabhi vandhanam
@NagamaniDharmavarapu
@NagamaniDharmavarapu 22 дня назад
గురువుగారికి పాదాభివందనం
@gadekalkishore1210
@gadekalkishore1210 21 день назад
నడిచే దేవుడు చాగంటి కోటేశ్వరరావు దంపతులకు ధన్యవాదములు
@RamireddySingam
@RamireddySingam 22 дня назад
చాగంటి కాదు అండి చాగంటి గారికి అని వ్రాయండి టైటిల్ లో, ఉండాలి ఇంగి తం 🙏
@marripudisubrahmanyam2781
@marripudisubrahmanyam2781 22 дня назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏🌷💐🌷💐🌷💐🌷💐
@nnssrr7543
@nnssrr7543 18 дней назад
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః, ఓం శ్రీ కుమారస్వామినే నమః, ఓం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 11 дней назад
చాగంటి గారికి మా నమస్కారములు 🙏🙏.
@mshanthi6697
@mshanthi6697 22 дня назад
Jai shree chaganti Garu
@nallamallisunitha2238
@nallamallisunitha2238 22 дня назад
Gurudatha guruvugariki padabibandanamulu
@user-vx4bc9dh5u
@user-vx4bc9dh5u 22 дня назад
Guruvu gariki pranamamlu
@bhavanimanne3259
@bhavanimanne3259 20 дней назад
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@LakshmiDurgaYellamelli
@LakshmiDurgaYellamelli 22 дня назад
Guruvu gariki padabivandanamulu
@varrigopalam2567
@varrigopalam2567 22 дня назад
Guruvugaariki paadabhi vandhanam
@bvrrao8876
@bvrrao8876 21 день назад
Chaganti vaaru, paripoornananda swamiji, jeeyar swamiji, kakinada ke garvakaarakulu. 🙏
@rajyalakshmi7666
@rajyalakshmi7666 22 дня назад
ధన్యవాదాలు
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 20 дней назад
గురుభ్యోనమః 🙏🙏
@user-ly8vy6np1y
@user-ly8vy6np1y 22 дня назад
Parivarasametha pranams jaihind Aruna mathadi dasohamulu
@MohanRaj-wd3of
@MohanRaj-wd3of 22 дня назад
🙏🙏🙏Om sri gurubyo namaha 🙏🙏🙏
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 22 дня назад
"Jai Hindu" Variki Dhanyavadamulu 🙏🌹 Atyadbhutamu Aina Video upload chesaru 🙏🌹 Brahmasri Chaganti Guruji Aadi Dampatulaku Padabhivandanamulu 🙏🌹
@harivillu_atp2538
@harivillu_atp2538 21 день назад
Guruvugariki namassulu🙏
@sriramachandramurtychivuku9540
@sriramachandramurtychivuku9540 21 день назад
Om Sri Gurubhyonnamaha
@haragopalvimal1767
@haragopalvimal1767 22 дня назад
Jai chaganti varu
@sobhakumari7815
@sobhakumari7815 22 дня назад
Guru gariki 🙏
@wonders.nature80
@wonders.nature80 21 день назад
చాగంటి, సామవేదం షణ్ముఖ శర్మ,విల్లు అహంకారం లేని వారు. మిగతా వాళ్ళు కాదు .జై సనాతన ధర్మ
@beerasathyanarayana2532
@beerasathyanarayana2532 22 дня назад
Guruvu gariki vandanalu
@ramanamurthytv5438
@ramanamurthytv5438 21 день назад
Sree Gurubhyo namaha
@VijayKumar-mj6xx
@VijayKumar-mj6xx 22 дня назад
Guruvugari padabivandanamulu
@user-ot9ns5wm4l
@user-ot9ns5wm4l 22 дня назад
Om Sri Gurubhyonamaha Namaskaramandi
@sastrymvs6798
@sastrymvs6798 22 дня назад
Guruvugariki Anika namaskarms
@ttraotelu-ek5ni
@ttraotelu-ek5ni 22 дня назад
Guruvu garki Padabhi vandanamulu.🙏🙏🙏
@PavanKumar-rk3wr
@PavanKumar-rk3wr 21 день назад
🙏🙏🙏 Sri Gurubhyo Namaha. Guruvu Gariki Vandanalu 🙏🙏🙏
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 20 дней назад
Guru Dampathulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Me darshana bhagyyam maaku Prashadhinchi Nandhuku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu E video cheshina variki pettina variki maa maa Tharupuna Sahashara Koti Kruthajnathalu You tube ki Dhanyavadhamulu
@a.s.videos6763
@a.s.videos6763 22 дня назад
Sri Gurubhyonamaha 🙏
@swarajyalakshmim7061
@swarajyalakshmim7061 22 дня назад
గురువు గారికి నమస్కారములు
@VeereshAngadi-zx8yo
@VeereshAngadi-zx8yo 22 дня назад
Saraswati putrulaina maa chaganti koteshwara rao guruvugaariki paadabivandanam
@satyanarayanakode9112
@satyanarayanakode9112 18 дней назад
🙏🙏
@user-ot9ns5wm4l
@user-ot9ns5wm4l 22 дня назад
Sri Guruvu Gari Dampathulaku Sashtanga Pranamamulandi
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 22 дня назад
Om Gurubhyo Namaha.
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 21 день назад
ఓమ్ శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🌹
@pravindave4194
@pravindave4194 20 дней назад
Thank you,visit,gandhinagar,dehgam,palanpur,mehsana city,ahmedabad city,rajkot,junagadh,gondal,bhesan,vadiya,bagasra,babra city,limdi,chotila,than
@mshanthi6697
@mshanthi6697 22 дня назад
Mee darshanam punya pradam.sata sahasra vandanalu.
@AmbikaNukala
@AmbikaNukala 22 дня назад
🙏🙏🙏
@saravananbalakrishnan9832
@saravananbalakrishnan9832 23 дня назад
Chaganti endira sanyasullara garu analera varu Saraswathi putrulu milaga video lu chesukunta addakkatinale
@apparaokotha3148
@apparaokotha3148 22 дня назад
Sri Gurubhyom namah 🙏 🌷
@armygirlaishu4661
@armygirlaishu4661 19 дней назад
💐🙏🙏
@nunesubhasini4826
@nunesubhasini4826 22 дня назад
Sri matre namaha
@srinivasaraoravula4492
@srinivasaraoravula4492 22 дня назад
Sri Gurudevobhaya namah:
@SREENIVAAS9
@SREENIVAAS9 22 дня назад
శ్రీగురుబ్యోనమః
@anilbabu7361
@anilbabu7361 20 дней назад
Swamy bahusha devudu maa kosam mee rupamlo vachadu anukuntuna swamy challu e janmaki.
@lakshmijoolaganti8993
@lakshmijoolaganti8993 22 дня назад
🙏🙏🙏🙏
@raghukumari2611
@raghukumari2611 22 дня назад
🎉🎉🎉
@udaybhaskar4619
@udaybhaskar4619 22 дня назад
శతకోటి వందనాలు
@user-mn1jo1ph3d
@user-mn1jo1ph3d 21 день назад
,ఓం శ్రీ గురుభ్యో నమః
@tippeswamyrajurpee8106
@tippeswamyrajurpee8106 22 дня назад
🙏🙏🙏🙏🙏
@eedarasrinivasulu
@eedarasrinivasulu 22 дня назад
Jai
@chandukallu6092
@chandukallu6092 22 дня назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-vb4uh6mv1y
@user-vb4uh6mv1y 22 дня назад
🎉
@vrr8176
@vrr8176 22 дня назад
🙏🙏🙏🙏🌹🙏🌄🙏🙏🙏
@varalakshmikandukuri5655
@varalakshmikandukuri5655 20 дней назад
Manamau chesukunna adrustam ,poorvajanma sukrutam manamu Guruvugari pravachanalu vinatam .papam nadavaleka pothu kuda dharma pracharanni chestunnaru🙏🙏
@pravindave4194
@pravindave4194 20 дней назад
Ambaji ,dahod ,
@KrissKham
@KrissKham 22 дня назад
Please refer him as chaganti garu -
@pasagaduguladevi8621
@pasagaduguladevi8621 22 дня назад
Kaliyuga pravachana kartha 🎉🎉🎉
@maheshyawantikar6896
@maheshyawantikar6896 19 дней назад
🙏🏻💮🌿🍋🌿💮
@pravindave4194
@pravindave4194 20 дней назад
Ghela somnath,jasdan city,botad city,gujarat
@nanisimhachalam6761
@nanisimhachalam6761 22 дня назад
Om namah shivaya ARUNACHALESWARA HARA HARA MAHADEV SAMBHO SANKARA..
@umalakshminissankararao2561
@umalakshminissankararao2561 22 дня назад
Aum sri sai ram
@govindakumarvishnubhatla6228
@govindakumarvishnubhatla6228 21 день назад
Please use thumbnail as chaganti garu, give respect to him.
@sivaparvathitalasila9392
@sivaparvathitalasila9392 22 дня назад
Durgamma gudi anandi
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 22 дня назад
Ekkada Siva chala amdamga unnaru.
@kanyaanand794
@kanyaanand794 19 дней назад
gopalakrishnagaru evaro indulo
@kanyaanand794
@kanyaanand794 19 дней назад
eka vachanam enti garu ani pettachchukadaa
@pavanmanikanta4101
@pavanmanikanta4101 22 дня назад
Chaganti kaadu chaganti gaaru Please respect🙏
@mallidivasantha2232
@mallidivasantha2232 22 дня назад
🙏🏻
@hemanthyadav3417
@hemanthyadav3417 22 дня назад
aa punyatmudi paada sparsa valla vijayawada pilulakinchindi...anduke mrng nubdi challani varsham kuripinchindi aa kanaka durgamma kudaa...😊😊😊
@Susamskruti
@Susamskruti 19 дней назад
టైటిల్ లో గారు అని సరిచేయండి
@venkataramani1961
@venkataramani1961 22 дня назад
Chganti anekante chagantigaru Leda sri chaganti ani sambodhiste bagundedi kada.
@pandupandu7063
@pandupandu7063 22 дня назад
😜😜😜😜😍😍😍😍😂
@chinthadabhanubhanu3476
@chinthadabhanubhanu3476 21 день назад
Ma jagan Anna vunte .ranichevade kaadhu ...Jai jagan
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 21 день назад
Is this channel condemning the Anti Hindu propaganda ???
@rajyalakshmi7666
@rajyalakshmi7666 22 дня назад
ధన్యవాదాలు
@mohank838
@mohank838 21 день назад
🙏🙏🙏
@muralikrishna637
@muralikrishna637 22 дня назад
🙏🙏
@shreemahalakshmiindustries8475
@shreemahalakshmiindustries8475 22 дня назад
🙏🙏🙏🙏🙏
@narasimhamvsln6665
@narasimhamvsln6665 14 дней назад
🙏🙏🙏
Далее
Rose Burrito #shorts
00:35
Просмотров 6 млн
Нюша на премии МУЗ-ТВ 2024 #нюша
00:11
Rose Burrito #shorts
00:35
Просмотров 6 млн