నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్స బ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. My channel Welcome to Aswini kitchen.
స్టాక్ ఉన్న గుడ్లు పనికిరావు, గుడ్లు ఫ్రెష్ గా ఉండాలి, ఎలక్ట్రిక్ బ్లెండర్ వాడితే గానీ ఎగ్ వైట్ క్రీం లాగా మారదు, క్రీం లా రాకపోతే కేక్ అస్సలు కుదరదు. ఎగ్ వైట్ బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం వెనిగర్ వేయాలి, చెప్పిన మెథడ్ మాత్రం కరెక్టే... కొంచెం కష్టపడితే చాలా స్పంజీగా వస్తుంది
Akka nenaithe ee recipe mothaniki 3 times try chesanu kani okka sari kooda bagaraledu adi bake avuthunnappudu mathram sponge ga kanipisthundi after cool idly ayipothundi iam so sad ☹😟😟😟😭😭😭
స్పాంజీకేక్ చెయ్యడానికి తెల్ల సొన పచ్చ సొన విడివిడిగా కలుపుకోవడం లోనే కావలసిన చిట్కా దాగిఉంది!అందువల్ల మంచి ఫలితం పొందటానికి ఒక మంచి విధానం అవసరం!అటువంటి విధానం ఈ వీడియోలో అద్భుతంగా వివరించబడింది!(వీడియో లో 1:45 నిమిషాలవద్ద కొన్ని సెకండ్లు మిస్ కావద్దు)! 100% ఇది ఫలితం ఇస్తుంది! ఇది నిజంగా గొప్ప వీడియో అని మెచ్చుకుంటారు