Тёмный

బొంబాయి హల్వా | Bombay Halwa recipe | Karachi Halwa | corn flour Halwa | @HomeCookingTelugu 

Подписаться
Просмотров 13 тыс.
% 182

బొంబాయి హల్వా | Bombay Halwa recipe | Karachi Halwa | corn flour Halwa | @HomeCookingTelugu
స్వీట్ షాప్స్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా ఎలా చేస్తారా? అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ రెసిపీ మీ కోసమే.
#bombayhalwa #cornflourhalwa #sweetrecipes #halwarecipes #indiansweetrecipes #sweet #holisweets #holirecipes #karachihalwa #bombaykarachihalwa #dessert #festivalsweets #easyrecipes #homecooking
Here's the link to this recipe in English: bit.ly/3NeizMK
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: -
కావలసిన పదార్థాలు:
కార్న్ ఫ్లోర్ - 1 కప్పు
నీళ్లు - 1 1 / 4 కప్పు
నెయ్యి - 1 1 / 2 టీస్పూన్లు
జీడిపప్పులు - 1 / 4 కప్పు
బాదంపప్పులు - 1 / 4 కప్పు
పుచ్చ గింజలు - 1 / 4 కప్పు
నీళ్లు - 2 కప్పులు (500 మిల్లీలీటర్లు)
పంచదార - 2 కప్పులు
యాలకుల పొడి - 1 / 2 టీస్పూన్
ఫుడ్ కలర్ - చిటికెడు
నెయ్యి
తయారుచేసే విధానం:
ముందుగా ఒక పెద్ద బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసి అందులో నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి
ఒక ప్యాన్లో నెయ్యి వేసి, అందులో తరిగిన జీడిపప్పు, తరిగిన బాదంపప్పు, పుచ్చగింజలు వేసి, అవి గోల్డెన్ రంగులోకి మారేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి
ఒక గిన్నెలో నీళ్లు పోసి, అందులో పంచదార వేసి పూర్తిగా కరిగించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి
ఇందులో కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి, వెంటనే గరిటెతో అది గట్టిపడేంత వరకూ తిప్పుతూ ఉండాలి
కార్న్ ఫ్లోర్ మిశ్రమం చిక్కపడిన తరువాత ఫుడ్ కలర్ కలిపిన నీళ్లను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి కలపాలి
ఈ మిశ్రమం బాగా దగ్గరపడిన తరువాత ఇందులో నెయ్యి వేసి, బాగా కలిపి, కనీసం ఒక ఐదు నిమిషాలు వేయించాలి
ఇలా రెండు సార్లు చేసిన తరువాత వేయించిన పప్పుల్ని వేసి కలిపి, మరొక సారి నెయ్యి వేసి కలపాలి, ఇంకొక ఐదు నిమిషాలు హల్వాను వేయించాలి
హల్వా బాగా దగ్గరపడిన తరువాత పొయ్యి కట్టేసి, ఒక టిన్లో అన్ని వైపులా నెయ్యి రాసి, అడుగున వేయించిన పప్పులు వేసి, తయారుచేసిన హల్వాను వేసి సమంగా పరచాలి
టిన్ను ఒక ఫాయిల్తో మూసేసి, హల్వాను కనీసం నాలుగు గంటలపాటు సెట్ అవ్వనివ్వాలి
ఆ తరువాత చుస్తే బొంబాయి హల్వా తయారైనట్టే, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookingshow
Hello Viewers,
Today we are going to see how to make Perfect Bombay Halwa recipe popularly known as Karachi Halwa. Bombay Halwa is very famous in all parts of India. This corn flour halwa is easiest and tasty halwa recipe can be made with minimal ingredients. It is usually served as a dessert at wedding, and mostly prepared on all special Occasions . Making of this Bombay halwa recipe is very quick and easy which involves making corn flour mix, preparing sugar syrup and adding corn flour mix to the sugar syrup and stirring the mix till it comes to correct thickness on medium flame. Make sure to add Ghee in the intervals while mixing and add nuts and color of your choice . Pour the mix in a vessel and set it for 4-5 hours aside and can be served. If you follow tips, measures and steps illustrated in the video exactly best taste guaranteed. Hope you try this yummy recipe at your home and enjoy.
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- HomeCookingTelugu
RU-vid: ru-vid.com
Instagram- homecookingshow
A Ventuno Production : www.ventunotech.com

Хобби

Опубликовано:

 

13 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@rosecooking
@rosecooking 2 года назад
Wow excellent recipe super
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thank you! Do try this and enjoy😇
@ramyagudavalli9452
@ramyagudavalli9452 2 года назад
Nice akka lovely thapakunda try chesthanu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Sure dear😊👍
@cocinaconruthrodriguez
@cocinaconruthrodriguez 2 года назад
Tus recetas siempre son muy ricas y esta preparación está genial!!! Gracias por compartir,un abrazo 🇨🇴❤️🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thank you do try this recipe and enjoy😊
@Teja_gaming25
@Teja_gaming25 2 года назад
I love ur way of explain mam❤️ Im a big fan of urs nd ur recipes ❤️
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks a lot andi😊👍
@brahmadevarakamala8745
@brahmadevarakamala8745 2 года назад
Halwa maku bagaistam🥳
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Awesome! Ayite tappakunda ee recipe try.chesi chudandi😊😇
@thatinavya1819
@thatinavya1819 2 года назад
Good morning madam Very delicious recipe madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks Navya! Tappakunda try.chesi chudandi😇👍
@radhap8189
@radhap8189 2 года назад
Me cooking super madam I like it me voice koda chala bagutudee
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks andi💖😇
@radhap8189
@radhap8189 2 года назад
Reply echenaduku thanq madam
@sagarikasony5497
@sagarikasony5497 2 года назад
Peanut butter and ghee paneer making video chayalara plzz with tips
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-SC0Opjz16kU.html - HI Sony, please check this link😊👍
@msnlakshmi873
@msnlakshmi873 2 года назад
Hi akka good morning Jack fruit ice cream cheyandi please
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Will try ma😊👍
@sreshtakitchen1173
@sreshtakitchen1173 2 года назад
Good morning madam me videos thappakunda choostanu naku chala estamaina sweet madam me helth secret cheppandi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
😇💖
@bhumapavithra2531
@bhumapavithra2531 Год назад
I tried this today mam My family liked very much One doubt is this sweet compulsory store in fridge
@HomeCookingTelugu
@HomeCookingTelugu Год назад
Bayata kuda untundi, fridge lo unte inkoka rendu rojulu extra nilavuntundi..so glad you all like it😇😇
@ramak5333
@ramak5333 2 года назад
Nice mam...can we use jaggery instead of sugar??
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
I'm not sure andi, but you can try 😊
@srikrishna1106
@srikrishna1106 2 года назад
Hello madam 😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Hello 👋
@srikrishna1106
@srikrishna1106 2 года назад
@@HomeCookingTelugu 🙏 Madam
@sreshtakitchen1173
@sreshtakitchen1173 2 года назад
Good morning madam me videos thappakunda choostanu naku chala estamaina sweet madam me helth secret cheppandi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks for all the love😇🙏💖