Тёмный

బొప్పాయి సాగు విస్తీర్ణం || Papaya Cultivation Area || 

Karshaka Vani
Подписаться 57 тыс.
Просмотров 5 тыс.
50% 1

#karshakavani #agriculture #farmer #cultivation #drippipe #agriculturefarming #jhumcultivation #farming #farmerlife #ktv
ఆరోగ్య పరంగా బొప్పాయి కు అధిక ప్రాధాన్యత ఉంటుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా తినదగ్గ పండు ఇది. అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇంత ప్రాధాన్యం బొప్పాయి సాగు ఈ పద్ధతిలో సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చు. అధిక దిగుబడినిచ్చే బొప్పాయి రకాలు స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడంవల్ల బొప్పాయి సాగు రైతుకు ఎంతో లాభసాటిగా ఉంది. అయితే సాగులో సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులను తప్పకుండా పాటించాలి.నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలనికి చెందిన సత్తిరెడ్డి అనే రైతు రైతాంగానికి తెలియజేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ సాగుకు సంబంధించిన అనుభవాలను మన కర్షక వాణి ఛానల్ లో చూద్దాం..
#మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .
మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071

Опубликовано:

 

31 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@nageshwarraodirisala4980
@nageshwarraodirisala4980 11 месяцев назад
Reddy garu no 1 faramr 👌👌👌
@KtvTelugu-qc3du
@KtvTelugu-qc3du 11 месяцев назад
Super 👌
@karshakavani7049
@karshakavani7049 11 месяцев назад
Thank you
@KRISHNA143ist
@KRISHNA143ist 11 месяцев назад
Nursery Contact no. ..?
Далее